General Studies & General Knowledge Model Practice Paper – 23 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 23
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఈ కింది వాటిని జతపర్చుము
ఎ. ప్రాచీన శిలాయుగం 1. రాతి-రాగి పనిముట్లు
బి. మధ్య శిలాయుగం 2. చెక్కబడిన రాతి పనిముట్లు
సి. నవీన శిలాయుగం 3. చిపడ్ రాతి పనిముట్లు
డి. తామ్ర శిలాయుగం 4. సూక్ష్మ రాతి పనిముట్లు
- ఎ-1 బి-2 సి-3 డి-4
- ఎ-2 బి-1 సి-3 డి-4
- ఎ-4 బి- 1 సి-4 డి-3
- ఎ-3 బి-4 సి-2 డి-1
Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
ఈ క్రింది వాటిలో తప్పుగా జతపర్చింది ఏది.
1. మధ్య శిలాయుగ కాలం – సూక్ష్మ పనిముట్ల పరిశ్రమ
2. ప్రాచీన శిలాయుగ కాలం – సంచార జీవనం
3. నవీన శిలాయుగ కాలం- స్థిర నివాసం
4. తామ్ర శిలాయుగ కాలం – ఆహార ఉత్పత్తి స్థాయిCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
ప్రాచీన శిలాయుగం మానవుడిని ఈ విధంగా కూడా పిలుస్తారు
1. క్వార్థజైట్ మనిషి
2. రాతియుగ మానవుడు
3. ప్రాచీన మానవుడు.
4. ఆధునిక మానవుడుCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
పలుచని (Flakes) వస్తువులు కన్పించిన కాలం.
1. ఎగువ శిలాయుగం
2. మధ్య శిలాయుగం
3. దిగువ రాతి యుగం
4. పై ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఇండియాలోని ఈ క్రింది ఏ ప్రదేశంలో ప్రాచీన శిలా యుగం నాటి వ్యవసాయ ఆనవాళ్ళు బయల్పడ్డాయి.
1. నవ తోలి
2. ముండిగక్
3. మెహర్ గర్
4. పాండు రాజర్దిబిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
క్రింది వాటిలో పాత రాతియుగం కాలానికి సంబంధించి వాస్తవం కానిదేది?
1. మొరటు వస్తువులు ఉపయోగించారు.
2. ప్రజల కళలను ఆరాదించలేదు.
3. ప్రజలు స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు.
4. ప్రజలు వ్యవసాయంతో అనుబందం కల్గి లేరుCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
సింధు నాగరికత
1. 10 వేల సం||ల పురాతనమైనది
2. 7 వేల సం॥ల పురాతనమైనది
3. 5 వేల సం||ల పురాతనమైనది
4. 3 వేల సం||ల పురాతనమైనదిCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
మొహంజోదారోలో గల అతిపెద్ద భవనం
1. సభా మంటపం
2. మహస్నాన వాటిక
3. చతురస్రాకార భవనాలు
4. అతిపెద్ద ధాన్యాగారంCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ఈ క్రింది ఏ పట్టణంలో నిర్మించిన గృహల ముఖ ద్వారాలు ప్రధాన వీధిలోకి ఉన్నాయి
1. కాళిబంగన్
2. లోథాల్
3. మెహంజోదారో
4. చాన్హుదారోCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
సింధు నాగరికత పతనానికి గల కారణాలు ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతం
1. వాతావరణ మార్పు
2. విదేశీ దాడులు
3. చారిత్రక మార్పు
4. నదీప్రవాహ దిశలో వచ్చిన మార్పుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
1. విటమిన్ ఎ
2. విటమిన్ సి
3. విటమిన్ ఇ
4. విటమిన్ కెCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
లోహాన్ని కలిగి ఉండే విటమిన్ ఏది?
1. విటమిన్ ఎ
2. విటమిన్ బి12
3. విటమిన్ సి
4. విటమిన్ డిCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
కింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ఏది?
1. కాల్సిఫెరాల్
2. థయమిన్
3. ఆస్కార్బిక్ ఆమ్లం
4. పిరిడాక్సిన్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
పాలలో లేని విటమిన్ ఏది?
1. విటమిన్ డి
2. విటమిన్ బి1
3. విటమిన్ సి
4. విటమిన్ బి12Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం?
1. గ్జాంధోఫిల్స్
2. రిబోఫ్లేవిన్
3. కెరోటిన్
4. జాంధిన్Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
‘పెల్లాగ్రా’ వ్యాధి రాకుండా నిరోధించే విటమిన్ ఏది?
1. విటమిన్ బి5
2. విటమిన్ బి7
3. విటమిన్ బి3
4. విటమిన్ బి9Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
ఏ విటమిన్ లోపం వల్ల ‘మెగలోబ్లాస్టిక్ ఎనీమియా’ సంభవిస్తుంది?
1. కొబాలామిన్
2. పిరిడాక్సిన్
3. నియాసిన్
4. ఫోలిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
‘ఎల్లో ఎంజైమ్’ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?
1. విటమిన్ బి2
2. విటమిన్ బి5
3. విటమిన్ బి6
4. విటమిన్ బి7Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్ ఏది?
1. ఆస్కార్బిక్ ఆమ్లం
2. నియాసిన్
3. పిరిడాక్సిన్
4. థయమిన్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్త హీనతను ఏమని పిలుస్తారు?
1. న్యూట్రిషినల్ రక్తహీనత
2. పెర్నీషియస్ రక్తహీనత
3. మెగలోబ్లాస్టిక్ రక్తహీనత
4. మైక్రోసిస్టిక్ రక్తహీనతCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
హరప్పా ప్రజలు సామాన్య ఖణన సమాది విదానాన్ని కల్గి ఉన్నారని ఈ క్రింది ఏ అంశం రూఢీకరిస్తుంది.
1. భూమిలో ఖణనం చేయబడిన వ్యక్తి తల ఉత్తరం వైపు ఉంటుంది
2. మరణించిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను సమాధిలో పూడ్చడం
3. 1, 2లు
4. మరణించిన వ్యక్తిని కూర్చోబెట్టి పూడ్చడంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
గ్లాస్కో నగరం ఈ నదీ తీరాన గలదు?
1)థేమ్స్
2)రైన్
3)క్లైడ్
4)స్పీCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
చిట్టగాంగ్ ఏ నదీ తీరాన గలదు?
1)కర్ణాహుతి
2)మెకాంగ్
3)ఐరావడీ
4)బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
వార్సా నగరం ఏ నదీతీరాన గలదు?
1)డాన్యూబ్
2)విస్టులా
3)రైన్
4)ఒల్లాCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ఖర్జుహాం ఏ నదీతీరాన గలదు?
1)ఆరంజ్
2)నైగర్
3)జైర్
4)నైలుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
కాబూల్ ఏ నదీతీరాన గలదు?
1)కాబూల్
2)టైగ్రిస్
3)అముదర్యా
4)యెనిసైCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
విమానాల నుంచి మాత్రమే చూడగల్గిన ఏంజెల్ జలపాతం ఈ నదిపై గలదు?
1)ఒరినాకో
2)అమెజాన్
3)పరానా
4)మాన్దలీనాCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఈ నదిపై గలదు?
1)ఘటప్రభ
2)కావేరి
3)శరావతి
4)పంపావతిCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ఆంధ్రప్రదేశ్ లో మాచ్ ఖండ్ నదిపై గల జలపాతంను గుర్తించుము?
1)డూడూమా
2)కుంతల
3)ఎత్తిపోతల
4)దూద్ సాగర్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
బ్రాస్ నగరం మురాదాబాద్ ఏ నది తీరాన ఉన్నది ?
1)వైన్‌గంగా
2)రామ్ గంగ
3)సింధు
4)సట్లేజ్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
భీమటాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది?
1)హిమాచల్ ప్రదేశ్
2)ఉత్తరాఖండ్
3)మణిపూర్
4)జమ్మూ & కాశ్మీర్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
హరప్పా నాగరికత ప్రదేశాలు ఏయేనది ఒడ్డున ఉన్నాయో వాటిని సరిగ్గా జతపరుచుము.
ప్రదేశాలు నదులు
ఎ. లోథాల్ 1. సింధు
బి. కాళి భంగన్ 2. సట్లెజ్
సి. రోపార్ 3. రావి
డి. హరప్పా 4. ఘగ్గర్
ఇ. మొహంజోదారలో 5. బోఘవా
- ఎ-5 బి-4 సి-2 డి-3 ఇ-1
- ఎ-1 బి-2 సి-3 డి-4 ఇ-5
- ఎ-4 బి-3 సి-2 డి-1 ఇ-5
- ఎ-1 బి-2 సి-3 డి-1 ఇ-5
Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
భారత-పాకిస్తాన్ లో విస్తరించి వున్న అతిపెద్ద హరప్పా ప్రాంతాలు.
1. హరప్పా 2. మొహంజోదారో
3. గాన్రివాల్ 4. దోలవీర 5. కాళిబంగన్
1. 1, 2, 4, 5
2. 2, 1, 3, 4
3. 4, 1, 5, 2
4. 3, 4, 2, 1Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
సింధు ప్రజల చేత పూజించబడిన పక్షి ఏది
1. కాకి
2. నెమలి
3. పావురం
4. గ్రద్దCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
ఈ క్రింది వాటిలో ప్రాచీన స్థలాలు అక్కడ లభించిన పురావస్తు ఆనవాళ్ళను జతపర్చుము.
ప్రదేశాలు లభించినది
ఎ. లోథాల్ 1. నాగలి చాళ్ళు
బి. కాళిబంగన్ 2. నౌకా కేంద్రం
సి. దోలవీర 3. కాల్చిన మట్టి నాగలి లభ్యం
డి. భన్వాళి 4. హరస్పా లిపితో కూడిన 10 పెద్ద సైజు ముద్రికలు లభిచాయి.
- ఎ-1 బి-2 సి-3 డి-4
- ఎ-2 బి-1 సి-4 డి-3
- ఎ-4 బి-3 సి-2 డి-1
- ఎ-4 బి-2 సి-3 డి-1
Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
హరప్పా నాగరికత కాలంలో లోథాల్, చన్హు దోరోలలో కేంద్రీకృతమైన అతి పెద్ద పరిశ్రమ ఏది
1. పడవల తయారీ
2. బీడ్ తయారీ
3. నేత పరిశ్రమ
4. మెటలర్జీCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
సింధు ప్రజలు పచ్చి ఇటుకల స్థానంలో కాల్చిన ఇటుకలను మరియు సున్నపు గచ్చును ఉపయోగించడం దేన్ని సూచిస్తుంది.
1. అడ్వాన్స్ టెక్నాలజీని
2. సమర్ధ వంతమైన ప్రణాళిక
3. నదీ పరివాహక ప్రాంత నాగరికత వృద్ధి చెందినట్లు
4. సున్నమును ఉపయోగించే నైపుణ్యంCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
సింధులోయ నాగరికత ప్రత్యేకత
1. పట్టణ ప్రణాళిక
2. ఆర్కిటెక్చర్
3. క్రాఫ్ట్ మన్ షిప్
4. పైఅన్నీCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
సింధు నాగరికత ప్రజల మతంతో సంబంధంలేని దేవతలు ఎవరు
1. ప్రకృతి శక్తులు
2. అమ్మతల్లి
3. జంతువులను
4. చెట్లను పూజించడంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
హరప్పా నగరంలో బయల్పడిన ధాన్యాగారాల సంఖ్య
1. 6
2. 4
3. 8
4. 7Correct
Incorrect
Leaderboard: General Studies - 23
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are