SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 248
PDF Download Link is available in Between Questions
రక్తంలో ADH స్థాయి తగ్గితే కలిగే అపస్థితి?
1) అల్ప మూత్ర విసర్జన
2) అధిక మూత్ర విసర్జన
3) ప్రభావ రహితం
4) మూత్రంలో గ్లూకోజ్ విడుదల
పిండి పదార్థాలలో C, H, O నిష్పత్తి?
1) 1:2:1
2) 3:1:1
3) 1:1:1
4) 6:4:6
భారత ఎన్నికల సంఘం నిర్మాణం, స్వతంత్ర ప్రతిపత్తి గురించి తెలిపే అధికరణం ఏది?
1. 312
2. 315
3. 324
4. 124
రోబోటిక్స్‌లో భాగంగా ఉన్న ఇంజినీరింగ్ శాఖలు?
1. Mechanical, Electrical
2. Computers
3. Genomics
4. ఎ, బి
నడిచేటప్పుడు, చదివేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడే కన్నులోని భాగం?
1) అంధచుక్క
2) పోవియా
3) దండకణాలు
4) స్కాలా
భారత ఎన్నికల సంఘం ఏరోజున ఏర్పాటైంది?
1. 1950 జనవరి 26
2. 1947 జనవరి 25
3. 1950 జనవరి 25
4. 1956 జనవరి 26
మిత ధరలు అనే భావనను మొదట ఎవరు నిర్వహించారు?
1. లెబన్ స్టీన్
2. గుర్నాల్ మిర్థాల్
3. వీకేఆర్‌వీ రావు
4. టిన్ బర్జర్
కింది వాటిలో పుట్టుకతో సంక్రమించే వ్యాధి కానిది?
1. సికిల్ సెల్ ఎనిమియా (Sickle cell Anaemia)
2. హీమోఫీలియా
3. ఎన్‌సెఫలైటిస్ (Encephalitis)
4. డౌన్ సిండ్రోమ్
దేశంలో తొలి ఓటర్స్ డే ను ఏరోజున నిర్వహించారు?
1. 1950 జనవరి 25
2. 1971 జనవరి 26
3. 2011 జనవరి 26
4. 2011 జనవరి 25
వరంగల్లు నగర వర్ణన, నాటి సామాజిక పరిస్థితులను చక్కగా వర్ణించిన కావ్యం?
1) క్రీడాభిరామం
2) కళాపూర్ణోదయం
3) కుమార సంభవం
4) పండితారాధ్య చరిత్ర
10వ శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు శాసనం ఏ జిల్లాలో బయటపడింది?
1) బాపట్ల
2) విశాఖపట్నం
3) అనకాపల్లి
4) అన్నమయ్య
ఈవీఎంలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది?
1. లోహ్ర కమిటీ
2. దినేష్ గోస్వామి కమిటీ
3. శేషన్ కమిటీ
4. 15వ లా కమిషన్
రష్యాలో ప్రణాళికలను అభివృద్ధి చేసినది ఎవరు?
1. లెనిన్
2. స్టాలిన్
3. ట్రాట్‌స్కీ
4. పై అందరూ
కింది వాటిలో దేన్ని 2లోడ్‌స్టోన్’ అని కూడా పిలుస్తారు?
1) సహజ అయస్కాంతం
2) కృత్రిమ అయస్కాంతం
3) విద్యుత్ అయస్కాంతం
4) పైవన్నీ
ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది అన్నది ఎవరు?
1. ఉడ్రోవిల్సన్
2. అరిస్టాటిల్
3. హిల్లరీ క్లింటన్
4. అబ్రహం లింకన్
కేంద్రక రియాక్టర్‌లో భారజలం చేసే పని?
1. చర్యావేగాన్ని నియంత్రించడం
2. న్యూట్రాన్‌ల వేగాన్ని నియంత్రించడం
3. చర్యను ప్రోత్సహించడం
4. రక్షణ కోసం
జీర్ణక్రియ, శోషణం పూర్తయ్యే ప్రదేశం?
1) జీర్ణాశయం
2) ఆంత్రమూలం
3) చిన్నపేగు
4) పెద్దపేగు
వయోజన ఓటు హక్కు గురించి భారత రాజ్యాంగంలోని ఏభాగం, ఏ ఆర్టికల్ తెలుపుతుంది?
1. 16వ భాగం, 326వ ఆర్టికల్
2. 15వ భాగం, 324వ ఆర్టికల్
3. 5వ భాగం, 124వ ఆర్టికల్
4. 15వ భాగం, 326వ ఆర్టికల్
బక్‌మినిస్టర్ ఫుల్లరిన్‌లో లభించేపరమాణువులు?
1) నైట్రోజన్
2) సల్ఫర్
3) పాస్ఫరస్
4) కార్బన్
మానవ ఇన్సులిన్ అయిన హ్యుమ్యులిన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏది?
1) జాంథోమోనాస్
2) సాల్మొనెల్లా
3) క్లాస్ట్రీడియమ్
4) ఈ-కోలై
కిందివాటిలో సరికానిది ఏది?
1. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరు సంవత్సరాలు
2. ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు
3. భారత ఎన్నికల సంఘం బహుళ సభ్య సంఘం
4. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి తొలగిస్తాడు
1. 4
2. 1
3. 1, 3
4. ఏదీకాదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచం లో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగు తున్న దేశాల్లో మనదేశ స్థానం?
1. 1
2. 2
3. 4
4. 3
అయస్కాంతీకరణ చేసిన ఉక్కు కడ్డీ పొడవు?
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) అలానే ఉంటుంది
4) ఏదీ కాదు
ఓటర్ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టినది?
1. సుకుమార్‌సేన్
2. కె.వి.కె. సుందరం
3. జె.ఎమ్.లింగో
4. టి.ఎన్.శేషన్
ఏ సంఘటన తరవాత మరాఠా సమాఖ్య అయిదు స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది?
1) మొదటి బాజీరావు మరణం
2) మాధవరావు మరణం
3) మూడో పానిపట్టు యుద్ధం
4) సత్‌లా ఆక్రమణ
దక్షిణ అమెరికాలో ఎక్కువ భాగం ఆక్రమించింది?
1) అడవులు
2) పీఠభూమి
3) మైదానం
4) నదులు
జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1. జనవరి 26
2. ఆగస్టు 15
3. జనవరి 25
4. ఆగస్టు 26
కాలాఅజార్ వ్యాధి చికిత్సలో వాడే కొల్లాయిడ్?
1) కొల్లాయిడల్ గోల్డ్
2) కొల్లాయిడల్ ఆంటిమొని
3) కొల్లాయిడల్ సిల్వర్
4) కొల్లాయిడల్ ఫ్లాటినం
అల్పాహారంలో వాడే కొల్లాయిడ్‌లు?
1) పాలు
2) వెన్న
3) రొట్టె
4) పైవన్నీ
ఎన్నికల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్?
1. 1001
2. 1930
3. 1950
4. ఏదీకాదు
కింది వాటిలో కాల్షియం కార్బోనేట్ ఉపయోగం కానిది?
1) మేలు రకం కాగితం తయారీలో వాడుతారు
2) టూత్‌పేస్ట్‍లో సున్నితమైన అపఘర్షకంగా వాడుతారు
3) చూయింగ్ గమ్‌లో ఒక అనుఘటకంగా ఉపయోగిస్తారు
4) ఎముకలు విరిగినప్పుడు కట్లు కట్టడానికి వాడుతారు
దేశంలో ఎక్కువగా వర్షపాతం ఏ రుతుపవనాల వల్ల కలుగుతుంది?
1) నైరుతి రుతుపవనాలు
2) ఈశాన్య రుతుపవనాలు
3) 1, 2
4) ఏదీకాదు
న్యూక్లియాన్ అంటే?
1) 1 ప్రోటాన్, న్యూట్రాన్
2) 1 ప్రోటాన్, 1 ఎలక్ట్రాన్
3) 1 ప్రోటాన్, 1 పరమాణువు
4) 1 న్యూట్రాన్, 1 ఎలక్ట్రాన్
అమైనో ఆమ్లాల పాలిమర్లు?
1) పిండి పదార్థాలు
2) మాంసకృత్తులు
3) కొవ్వులు
4) లిపిడ్లు
గొల్లగట్టు జాతరకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి?
ఎ. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర
బి. దైవం- లింగమంతుల స్వామి
సి. ఐదురోజుల పాటు నిర్వహిస్తున్నారు (గత మూడేండ్లుగా)
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) బి, సి
4) ఎ, సి
భారత ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం పేరు?
1. యోజనా భవన్
2. దోల్‌పుర్ భవన్
3. అంబేద్కర్ సదన్
4. నిర్వచన్ సదన్
దేశంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల గురించి కింది అంశాల్లో సరైంది.
1. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రాంతీయ సంస్కృతితో మిళితమై ఉంటాయి
2. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రాంతీయ భాషను రాజకీయాలకు ఉపయోగిస్తాయి
3. ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తాయి
4. ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనేవి స్వతంత్ర రాజకీయ పరిణామాలు
1) 1, 2
2) 1, 2, 3
3) 1, 3, 4
4) 2
సరికానిది ఏది?
1. 1987లో టీపీఎస్ పునరుద్ధరణలో భూపతికృష్ణమూర్తి ముఖ్య పాత్ర పోషించారు
2. భూపతికృష్ణమూర్తికి హైదరాబాద్ సింహం అని బిరుదు కలదు
1. 1
2. 1, 2
3. 2
4. 1, 2 సరైనవి
ఒక గ్రాము పిండిపదార్థాల నుంచి లభించే శక్తి?
1) 9 కిలో క్యాలరీలు
Download PDF
2) 8 కిలో క్యాలరీలు
3) 6 కిలో క్యాలరీలు
4) 4 కిలో క్యాలరీలు
సరైనది గుర్తించండి?
1. Telangana Information trust ఏర్పాటులో నాట్యకళా ప్రభాకర్ ప్రముఖుడు
2. TIT ఏర్పాటులో జయశంకర్ కృషి లేదు
1. 1
2. 2
3. 1, 2
4. 1, 2 తప్పు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination