General Studies & General Knowledge Model Practice Paper – 25 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 25
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Download PDF
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
రోజ్ పింక్ సిటీ అని దేనికి పేరు?
1. జోద్పూర్
2. జైపూర్
3. కాశ్మీర్
4. బెంగళూర్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
సిటీ ఆఫ్ స్కైస్క్రేపర్స్ అని దేనికి పేరు?
1. శాన్ఫ్రాన్సిస్కో
2. చికాగో
3. న్యూయార్క్
4. వాషింగ్టన్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
మే 2008లో మయన్మార్ దేశంలో ప్రళయం సృష్టించిన పెను తుఫాను?
1. నిషా
2. నర్గీస్
3. కత్రినా
4. ఆయేషాCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
కింది వ్యాఖ్యలను చదవండి
1.అంతర్గత భద్రతా చట్టాన్ని రచించుకున్న మొదటి రాష్ట్రం మహారాష్ట్ర.
2.2017లో భారతీయ ప్రధాన దివస్‌కు ఆతిథ్యం ఇచ్చింది హైదరాబాద్ నగరం.
3.భారతదేశంలో ఇటీవల అవతరించిన తొలి ద్వీప జిల్లా మజులి
సరైన వ్యాఖ్యలను తెలపండి
1.1 మరియు 2
2.2 మరియు 3
3.3 మరియు 1
4.1, 2 మరియు 3Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
జంషెడ్ పూర్ ఏ నదీతీరాన గలదు?
1)దామోదర్
2)మహానది
3)సువర్ణరేఖ
4)కోసినదిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
రాజస్థాన్ లోని అజ్మీర్ నగరం ఈ నదీతీరాన గలదు?
1)లూని
2)క్షిప్రా
3)మహి
4)తాపిCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
తన్యత బలాల వలన భూపటలంలోని పొరలలో ఏర్పడ్డ పగుళ్లను ఏమంటారు?
1) ప్రతివళులు
2) అతిక్షిప్త వళి
3) సంవిష్టవ వళి
4) భగ్నాలుCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
అమెరికా, కెనడా దేశాలలో వీచే స్థానిక ఉష్ణ పవనాలు ఏవి?
1) చినూక్
2) సైమూన్లు
3) నార్వెస్టర్లు
4) బోరాCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
ధ్వని కీచుదనం దేనిపై ఆధారపడుతుంది?
1) పౌనఃపున్యం
2) తీవ్రత
3) సాంద్రత
4) కంపన పరిమితిCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
ఒకేలా కోసిన గాజు కంటే వజ్రం ఎక్కువగా మెరుస్తుంది. కారణం?
1) గాజు సందిగ్ధ కోణం తక్కువ
2) గాజు, వజ్రం సందిగ్ధ కోణాలు సమానం
3) గాజు పరావర్తన కోణం తక్కువ
4) వజ్రం సందిగ్ధ కోణం చాలా తక్కువCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఒక ప్రతిబింబ ముద్ర, నేత్ర పటలం పై సుమారు ఎన్ని సెకన్లు ఉంటుంది?
1) 1/ 12
2) 1/ 10
3) 1/ 16
4) 1/ 24Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
ఒక అబ్బాయి కొండకు ఎదురుగా నిలబడి చప్పట్లు కొట్టాడు. అతడు ప్రతిధ్వనిని 2 సెకన్ల తరవాత విన్నాడు. ఆ అబ్బాయికి, కొండకు మధ్య గల దూరం? (గాలిలో ధ్వని వేగం 340 మీ | సె)
1) 320 మీ
2) 340 మీ
3) 310 మీ
4) 305 మీCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
ఈ క్రిందివానిలో థేమ్స్ నదీతీరాన గల నగరమును గుర్తించుము?
1)లండన్
2)మాంచెస్టర్
3)లివర్ పూల్
4)బ్రిస్టల్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
మొహంజోదారోలో బయల్పడిన మహస్నాన వాటికను దేని కొరకు సిందు ప్రజలు ఉపయోగించేవారు కాదు.
1. ఈత కొట్టడం కొరకు మరియు జలక్రీడల కొరకు
2. సామూహిక లేద పుష్కర స్నానాల కొరకు
3. అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు నీటిని నిల్వ ఉంచడం కొరకు
4. కమ్యూనిటీ స్నానాలకుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
కింది వాటిలో లింగ నిష్పత్తి ఏది?
1.1,000 మంది స్త్రీలకు ఉన్న పురుషుల సంఖ్య.
2.100 మంది స్త్రీలకు ఉన్న పురుషుల సంఖ్య.
3.1,000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య.
4.100 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య.Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
కింది వివరణలను చదవండి
1.దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు న్యాయం ఉపాధిని కల్పించడానికి డ్వాక్రా పథకం ఉద్దేశించింది.
2.జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని 1980వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.
3.ఉద్యోగితా స్థితిని లెక్కించడానికి సాధారణ స్థితి, వారపరమైన స్థితి మరియు రోజువారీ స్థితి అనే మూడు భావనలను సంస్థ వాడింది.
4.గ్రామీణ ప్రాంతాలలో వేతన ఉపాధిని కల్పించడానికి ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన ఉద్దేశించింది.
పై వివరణలలో ఏవి సరైనవి
1.ఎ, 2 మరియు 3 మాత్రమే
2.బి, 3 మరియు 4 మాత్రమే
3.ఎ, 3 మరియు 4 మాత్రమే
4.ఎ, 2 మరియు 4 మాత్రమేCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
సిందు నాగరికత ముద్రికలపై ఎక్కువగా కన్పించే జంతువు ఏది.
1. పులి
2. ఏనుగు
3. మూపురంగల ఎద్దు
4. మూపురంలేని ఎద్దు లేదు ఏకకోమ్ము ఎద్దుCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
సింధు లోయ నాగరికత కాలంలో కన్పించని పంట క్రింది వానిలో ఏది
1. చెరకు
2. ఆవాలు
3. పూలమొక్కలు
4. బార్లీCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
సింధులోయ నాగరికత ప్రజల గూర్చి తెల్సుకోవడానికి ప్రధాన ఆధారాలయిన ముద్రికలు ప్రారంభంలో ఎన్ని భయల్పడ్డాయి.
1. 1000
2. 2000
3. 3000
4. 4000Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
సింధు నాగరికత ప్రాంతాలలో ముఖ్యంగా కన్పించే మూడు అంశాలు ఏవి.
1. I. కాల్చిన ఇటుకలు మరియు కుండలు II. అత్యాధునిక నిర్మాణ కౌశల్యంతో కల్గిన మురుగు నీటి పారుదల సౌకర్యం. III. పట్టణ ప్రణాళిక
2. I. ఎండిన ఇటుకలు II. కృత్రిమ నీటి పారుదల III. అతిపెద్ద మురుగు నీటి పారుదల సౌకర్యం
3. I. సమాదులు II. సామాగ్రి మరియు కుండలు III. ఇళ్ళు మరియు పురాతన ఇళ్ళు
4. 1. లిపి II. సిరామిక్ పాత్రలు III. పట్టణ ప్రణాళికCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
కంచుయుగ నాగరికతలలో ఏ నాగరికత ఎక్కువ ప్రాంతంలో విస్తరించింది.
1. సింధు
2. సుమేరియన్
3. మైనాన్
4. క్రీట్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
పురావస్తు శాఖ సర్వే ప్రకారం శతాబ్ది కాలంలో మరుగున పడిన నాగరికత వెలుగులోకి వచ్చింది. దీనిలో ముఖ్యమైనది సింధు నాగరికత అయితే దీనికి సమకాలీన నాగరికతలు ఏవి
1. గ్రీకు, సుమేరియన్ మరియు మినాయిన్.
2. సుమేరియన్, ఈజిప్టు మరియు మెసపటోమియా
3. మొమంజోదారో, సుక్తోజెండార్
4. చాన్హుదారో మరియు అమ్రిCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ఈ క్రింది వాటిలో బూడిద రంగులో గల పూసలు గూర్చి సరైనది కానిది ఏది?
1. లభించిన సమాచారం ప్రకారం వీటిని ఆ కాలంలో ప్రపంచంలో ఎక్కడ తయారు చేయలేదు
2. లోథాల్ మరియు చాన్హుదారోలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు.
3. మధ్య కంచుయుగ కాలక్రమాన్ని తెలియజేస్తుంది
4. ఇవి మెసపటోమియా మరియు సీసాలలో కన్పిస్తాయిCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
సింధునాగరికత కాలాన్ని దీని ఆధారంగా క్రీ.పూ 2300-క్రీ. పూ.1750 అని నిర్ణయించారు.
1. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి (C-14)
2. పశ్చిమాసియాలో విలసిల్లిన ప్రాచీన నాగరికతలతో హరప్పా నాగరికతకు గల సంబందాన్ని బట్టి
3. ఇటీవల రాజస్థాన్, గుజరాత్, చండీగర్, హర్యానా మధ్యప్రదేశ్ లలో భయల్పడ్డ ఆనవాళ్లు
4. ప్రత్యేక రకంగా తయారు చేసిన కుందాలుCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ప్రపంచంలో విలసిల్లిన సమకాలిన నాగరికతలలో సింధు నాగరికతకు గల పోలికలు ఏమిటి?
1. సైన్స్ & టెక్నాలజీ అభివృద్ధి
2. బరువులు మరియు కొలతలు మరియు వాణిజ్య సంబంధాలు ఒకే విధంగా ఉండడం
3. మత సాంప్రదాయాలు మరియు సామాజిక జీవనం
4. పట్టణ ప్రణాళిక మరియు మురుగు నీటి పారుదల శుభ్రతCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
నీవు నీటి కొలనులో ఉన్నావు. నీ స్నేహితుడు నీటి కొలను అంచు పై నిలబడి ఉన్నాడు. నీకు నీ స్నేహితుడు ఎలా కనిపిస్తాడు?
1) పొట్టిగా కనిపిస్తాడు
2) పొడవుగా కనిపిస్తాడు
3) అదే సైజులో కనిపిస్తాడు
4) లావుగా కనిపిస్తాడుCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
ఈకిందివానిలో సరైన అంశమేది?
1. ఖండ చలన సిద్ధాంతాన్ని జర్మన్ దేశానికి చెందిన వెజినర్ 1922లో ప్రతిపాదించాడు.
2. ద.అమెరికా, ఆఫ్రికా ఖండాల వద్ద ఇమిడే అమరిక ఈ సిద్ధాంతానికి ప్రధాన ఆధారం.
3. వెజినర్ సిద్ధాంతాన్ని శీతోష్ణస్థితి శాస్త్రవేత్త కొప్పెన్ బలపర్చాడు.
1) 1,2 మాత్రమే
2) 2,3 మాత్రమే
3) 1,3 మాత్రమే
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
రెండు పార్శ్వా లు ఒకదానికి ఒకటి క్షితిక్ష సమాంతరంగా సమాంతరంగా ఉంటే అటువంటి వళిని ఏమంటారు?
1) శృంగం
2) అభినతి వళి
3) సంవిప్లవ వళి
4) సమనతి వళిCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
రాతి పలకల విరూపకార సిద్ధాంతాన్ని ఏ సంవత్స రంలో ఆచార్య హెస్ ప్రతిపాదించారు?
1) 1960
2) 1962
3) 1964
4) 1965Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
వళులు ఏర్పడే సమయంలో వళికి రెండు వైపుల పని చేసే పార్శ్వ సంపీడన బలం ఒకవైపు అధికమైతే, ఏర్పడే వళులను ఏమంటారు?
1) ప్రతివళులు
2) అతిక్షిప్త వళి
3) సంవిష్ణవ వళి
4) సమనతి వళిCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
ఓరెజెని అనగా?
1) పర్వతాల అధ్యయన శాస్త్రం
2) పీఠభూముల అధ్యయన శాస్త్రం
3) మైదానాల అధ్యయన శాస్త్రం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
కెనడాలోని మాంట్రియల్ నగరం ఏ నదీతీరాన గలదు?
1)హడ్సన్
2)సెయింట్ లారెన్స్
3)మిస్సిసిపి
4)కోలరాడోCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి (ప్రస్తుతం)
1.నిరుపమాసేన్
2.సయ్యద్ అక్బరుద్దీన్
3.ఎ.కె.ముఖర్జీ
4.హెచ్.ఎస్.పూరీCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
కింది వాటిలో మూడు ప్రధాన కాలుష్య రకాలు (రూపాలు) ఏవి?
1.వాయు కాలుష్యం
2.నీటి కాలుష్యం
3.ధ్వని కాలుష్యం
4.ధరిత్రి కాలుష్యం
సరైన సమాధానం
1.1, 2 అండ్ 3 మాత్రమే
2.2 3 అండ్ 4 మాత్రమే
3.3, 4 అండ్ 1 మాత్రమే
4.4, 1 అండ్ 2 మాత్రమేCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
జాతీయ షెడ్యూల్డ్ కులాల / తెగల హబ్‌ను ప్రారంభించే నగరం?
1.జైపూర్
2.ఆగ్రా
3.నాగ్‌పూర్
4.లూథియానాCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ప్రపంచంలో అత్యంత పెద్దదైన సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1.రాజస్థాన్
2.తమిళనాడు
3.ఆంధ్రప్రదేశ్
4.హర్యానాCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
ఓటర్ల సంఖ్యరీత్యా అతి చిన్న లోక్‌సభ నియోజకవర్గం?
1.లడక్
2.డామన్ అండ్ డయ్యూ
3.లక్షద్వీప్
4.అండమాన్ అండ్ నికోబార్ ద్వీపంCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
కైరో నగరం ఏ నదీతీరాన గలదు?
1)నైలు
2)నైగర్
3)జైర్
4)జాంబేజ్Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
బెర్లిన్ నగరం ఏ నదీతీరంలో ఏర్పడినది?
1)రైన్
2)స్పీ
3)ఎల్బే
4)డాన్యూబ్Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
కరాచీ నగరం ఏ నదీతీరంలో ఉన్నది?
1)రావి
2)జీలం
3)చీనాబ్
4)సింధుCorrect
Incorrect
Leaderboard: General Studies - 25
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are