SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 252

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 252

PDF Download Link is available in Between Questions

భారత ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించింది?
1) 2012
2) 2013
3) 2010
4) 2011


Answer : 1

ఫ్రాన్స్‌లో జాతీయ ప్రణాళికలను ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
1. 1944-45
2. 1945-46
3. 1934-35
4. 1954-55


Answer : 1

అఖిల భారత కిసాన్‌ సభ (1936)కు మొదటి అధ్యక్షుడు?
1) స్వామి సహజానంద
2) జవహర్‌లాల్‌ నెహ్రూ
3) వల్లభాయ్‌ పటేల్‌
4) రాజేంద్రప్రసాద్‌


Answer : 1

నాలుగు అర్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండం?
1) ఆసియా
2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా
4) ఉత్తర అమెరికా


Answer : 2

కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) అవాయు శ్వాసక్రియలో అధిక శక్తి వెలువడుతుంది
2) అవాయు శ్వాసక్రియలో ఆక్సిజన్‌ లోటు ఏర్పడుతుంది
3) అవాయు శాస్వసక్రియలో ఇథనాల్‌ ఏర్పడుతుంది
4) అవాయు శ్వాసక్రియలో మైటోకాండ్రియా పాల్గొంటుంది


Answer : 3

రాజ్యాంగ సభ/ రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి?
1) 1942 నాటి క్రిప్స్‌ రాయబారం ద్వారా భారతీయులకు రాజ్యాంగసభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారిగా ప్రతిపాదించారు
2) 1946 నాటి క్యాబినెట్‌ మిషన్‌ సిఫారసు ద్వారా భారతీయులకు రాజ్యాంగసభను ఏర్పాటు చేస్తామని ఆంగ్లేయులు తొలిసారిగా ప్రతిపాదించారు
3) క్యాబినెట్‌ మిషన్‌ సిఫారసుల మేరకు 1946 జూలైలో రాజ్యాంగసభకు ఎన్నికలు జరిగాయి
4) రాజ్యాంగసభకు జరిగిన ఎన్నికలు పరోక్షమైనవి, పరిమిత ఓటింగ్‌తో కూడినవి


Answer : 2

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వ విద్యాలయం ఏ జిల్లాలో ఉంది?
1) హైదరాబాద్‌
2) మేడ్చల్‌ మల్కాజిగిరి
3) రంగారెడ్డి
4) సిద్దిపేట


Answer : 4

భారత కౌన్సిళ్ల చట్టం-1892, భారత ప్రభుత్వ చట్టం1909 వంటి చట్టాలను వీరి ప్రభావంతో బ్రిటిష్‌ ప్రభుత్వం రూపొందించింది.
1. అతివాదులు
2. మితవాదులు
3. గాంధీజి
4. ఏవరుకాదు


Answer : 2

సరైన సమాధానం ఇవ్వండి
1. 19 జనవరి, 1997లో ఓయూ ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ సదస్సు అశోక టాకీస్‌లో నిర్వహించారు
2. 19 జనవరి, 1997లో అశోక టాకీస్‌ సదుస్సు గులాం రసూల్‌ స్మారకార్థం పాశం యాదగిరి ఏర్పాటు చేశారు
1. 1
2. 2
3. 1, 2
4. 1, 2 తప్పు


Answer : 2

ఇటీవల కేంద్రం ‘నేషనల్‌ అర్బన్‌ టెక్నాలజీ మిషన్‌’ను వేటి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టింది?
1) పట్టణాలు
2) గ్రామాలు
3) మున్సిపాలిటీలు
4) రాష్ర్టాలు


Answer : 3

కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఆస్టియాలజీ
2) ఆర్నిథాలజీ
3) సార్కాలజీ
4) ఆర్థ్రాలజీ


Answer : 3

కింది వారిలో ఉప రాష్ట్రపతి కాకుండా నేరుగా రాష్ట్రపతి అయినవారు ఎవరు?
1) రాజేంద్రప్రసాద్‌
2) అబ్దుల్‌ కలాం
3) నీలం సంజీవరెడ్డి
4) పైవారందరూ


Answer : 4

నాలుగు భాగాల కింద విభజించిన భూములను ఏమని పిలిచేవారు?
1) ఖల్సా                         2) సర్పేఖాస్‌
3) పైగా                           4) జాగీరులు
5) పైవేవీకాదు
1. 1, 2
2. 1, 2, 3
3. 1, 2, 3, 4
4. 2, 3, 4


Answer : 3

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ సంవత్సరంలో స్థాపించబడెను?
1. 1948
2. 1958
3. 1968
4. 1978


Answer : 1

ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం?
1) మెక్సికో
2) చిలీ
3) పెరు
4) జాంబియా


Answer : 2

రెగ్యులేటింగ్‌ చట్టం -1773 కు సంబంధించి కిందివాటిలో సరైనది ఏది?
ఎ) భారతదేశానికి సంబంధించినతొలి లిఖిత చట్టం
బి) ఈ చట్టాన్ని 1773 మే 18న అప్పటి బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ వారెన్‌ హేస్టింగ్‌ బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రవేశ పెట్టాడు
సి) బెంగాల్‌ గవర్నర్‌ హోదాను గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌గా మార్చారు.
డి) ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్‌
1) ఎ, బి
2) బి, డి
3) ఎ, బి, సి, డి
4) ఏదీకాదు


Answer : 3

కింది వాటిలో త్రిరాజ్య సంఘర్షణలో పాలుపంచుకున్న రాజవంశం ఏది?
1. రాష్ట్రకూటులు
2. ప్రతీహారులు
3. పాలవంశీయులు
4. పైవన్నీ


Answer : 4

ఇండియాకు చెందిన నోబెల్ బహుమతి విజేత అమర్త్య సేన్ ఏ రంగంలో పేరుపొందారు?
1. భౌతిక శాస్త్రం
2. రసాయన శాస్త్రం
3. వైద్యం
4. ఆర్థికశాస్త్రం


Answer : 4

ఆటంబాంబు సూత్రం?
1. కేంద్రక సంలీనం
2. కేంద్రక వియోగం
3. కేంద్రక విచ్ఛిత్తి
4. పరమాణు దహనం


Answer : 3

కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
1. రోబోట్‌ అనే పదాన్ని కారెల్‌ క్యాపెక్‌ ప్రయోగించాడు
2. రోబో అనే పదాన్ని తను రచించిన ‘RunAround’ అనే నాటకంలో ప్రయోగించాడు
3. రోబోటా (శ్రామికుడు) అనే స్లావిక్‌ పదం నుంచి రోబోట్‌ అనే పదం ఆవిర్భవించింది
1. 1, 2
2. 2, 3
3. 1, 3
4. పైవన్నీ


Answer : 2

జంతువులతో పోలిస్తే మానవులకు ఘ్రాణశక్తి ఎలా ఉంటుంది?
1) తక్కువగా ఉంటుంది
2) ఎక్కువగా ఉంటుంది
3) ఒకేవిధంగా ఉంటుంది
4) అసలు ఘ్రాణశక్తి ఉండదు


Answer : 1

అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) ఆనంద్‌భూపతి
2) చంద్రకాంత్‌
3) సింగశెట్టి రవికుమార్‌
4) టి. హరిదాస్‌


Answer : 3

ప్రదర్శనా ప్రభావాన్ని ఏ ఆర్థిక వేత్త ప్రతిపాదించారు?
1. ఆడంస్మిత్‌
2. జె.ఎం. కీన్స్‌
3. ప్రీడ్‌మన్‌
4. డ్యూసెన్‌బర్రీ


Answer : 4

సరైనది?
1. 1992లో ఓయూలో తెలంగాణ లిబరేషన్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ మనోహర్‌రెడ్డి ఏర్పాటు చేయలేదు
2. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఓయూలో చిన్న రాష్ర్టాల సదస్సు నిర్వహించారు
3. ముఖ్యఅతిథి జార్జ్‌ ఫెర్నాండెజ్‌
1. 1, 2
2. 2, 3
3. 1, 3
4. 1, 2, 3


Answer : 2

వజ్రంలోని కార్బన్ పరమాణువుల మధ్య గల బంధము:?
1. లోహాత్మక బంధము
2. అయానిక బంధము
3. సమయోజనీయ బంధము
4. వాండర్వాల్స్ బంధము


Answer : 3

కింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి?
1. క్షయ
2. మశూచి
3. గవదబిళ్లలు
4. డెంగీ


Answer : 1

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైనవారు?
1) సి. నారాయణ రెడ్డి
2) తిరుమల శ్రీనివాసాచార్య
3) దాశరథి రంగాచార్య
4) కాళోజీ నారాయణరావు


Answer : 2

దిక్సూచి ఎల్లప్పుడూ ఉత్తర, దక్షిణాలను సూచించడానికి కారణం?
1) భూమిపై ఉండే వాతావరణం
2) భూమి ఒక అయస్కాంతంలా పని చేయడం
3) భూమి సూర్యుని చుట్టూ తిరగటం
4) భూభ్రమణం చెందడం


Answer : 2

మొదటి 30 సహజ సంఖ్యల మొత్తం కనుగొనండి?
1. 470
2. 468
3. 465
4. 463


Answer : 3

ముంబైలోని తాజ్‌, ఒబెరారు హౌటల్స్‌, నారిమన్‌ పాయింట్‌లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం?
1. 2008 ఆగస్టు 26
2. 2008 నవంబర్‌ 26
3. 2008 సెప్టెంబర్‌ 26
4. 2008 అక్టోబర్‌ 26


Answer : 2

కింది వాటిలో జఠర రసం లేనిది?
1) పెప్సిన్‌
2) లైపేజ్‌
3) పప్టైడేజ్‌
4) HCl


Answer : 3

తైపీ జన్యు పరివర్తిత రకం ప్రజాతిని తెలపండి.
1) సొలానమ్‌
2) ట్రిటికమ్‌
3) బ్రాసికా


4) ఒరైజా


Answer : 4

బెంగాల్‌లో డ్రెయిన్‌ఆఫ్‌ వెల్త్‌ ఎప్పుడు తీవ్రమయింది?
1) 1757
2) 1765
3) 1770
4) 1790


Answer : 2

మూత్రపిండాలు పాడైనవారి రక్తాన్ని కృత్రిమంగా శుద్ది చేసే ప్రక్రియ?
1) డయాలిసిస్‌
2) ఎలక్ట్రోఫోరోసిస్‌
3) అయనీకరణం
4) పెప్టెడీకరణం


Answer : 1

కొల్లాయిడ్‌ ద్వారా కాంతిపుంజం మరింత కాంతివంతంగా కనిపించడం?
1) టిండాల్‌ ప్రభావం
2) బ్రౌనియన్‌ చలనం
3) ఎలక్ట్రోఫోరోసిస్‌
4) పైవన్నీ


Answer : 1

రసాయన ఎరువులో ఉండే ప్రధాన మూలకాలు ఏవి?
ఎ. నైట్రోజన్‌ (N) బి.పాస్ఫరస్ (P)
సి. పొటాషియం (K) డి. క్లోరిన్‌ (Cl)
1) ఎ, బి
2) బి, సి
3) డి
4) ఎ, బి, సి


Answer : 4

తిరోగమన రుతుపవనాల వల్ల దేశంలో ఏ నెలలో వర్షం కురుస్తుంది?
1) అక్టోబర్‌-నవంబర్‌
2) అక్టోబర్‌-జనవరి
3) అక్టోబర్‌-డిసెంబర్‌
4) జూన్‌- సెప్టెంబర్‌


Answer : 3

అంతరిక్షంలోకి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం.
1) అపోలో-1
2) స్పుత్నిక్‌-1
3) ఆర్యభట్ట
4) ఏదీకాదు


Answer : 2

నీరు ఆవిరి అయ్యే ఉష్ణోగ్రత?
1) 100C
2) 273 K
3) 373 K
4) 2730C


Answer : 3

Download PDF

మేడారం అనుబంధ జాతరలకు సంబంధించి సరికానివి?
ఎ. చౌడమ్మ జాతర
బి. వేల్పులమ్మ జాతర
సి. గుంజేడు ముసలమ్మ జాతర
1) ఎ, బి
2) ఎ
3) బి, సి
4) బి


Answer : 4

దేశంలో పార్టీ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైనది ఏది?
1) దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కులం, భాషా, మతం మొదలగు అంశాలతో ప్రత్యేకంగా ఏర్పడతాయి
2) భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి
3) వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాలు దగ్గరి పోలికలు కలిగి ఉండడం
4) పైవన్నీ


Answer : 4

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *