SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 254

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 254

PDF Download Link is available in Between Questions

ఇటీవల కాలంలో విస్ఫోటనం చెందిన దాఖలాలు లేకుండా సమీప భవిషత్తులో క్రియాశీలమయ్యే అవకాశం ఉన్న వాటిని ఏమంటారు?
1. క్రియాశీల అగ్ని పర్వతాలు
2. నిద్రాణ అగ్ని పర్వతాలు
3. విలుప్త అగ్ని పర్వతాలు
4. ముడుత అగ్నిపర్వతాలు


Answer : 2

కింది వాటిలో కీటకాల వంటి కదలికలను (లేదా) చలనాన్ని ప్రదర్శించేది?
1. ట్యూనా
2. హెక్సాపాడ్‌
3. వైమాస్‌
4. పెంగ్విన్‌


Answer : 2

భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రాంతీయ కార్యనిర్వహణకు సంబంధించిన అంశాలు ఏవి?
ఎ) సంస్థానాల కార్యనిర్వహణ అధికారి గవర్నర్‌కు ఇవ్వడం
బి) మంత్రి మండలి గవర్నర్‌కు సలహాలు ఇవ్వడం
సి) ప్రాంతీయ శాసన సభ్యుల ఓటింగ్‌ ద్వారా గవర్నర్‌ తొలగించబడతాడు
పైవాటిలో సరైనవి
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) బి


Answer : 1

భూమధ్య రేఖ ప్రాంతంలో కింది వాటిలో ఏ కాలం ఉండదు?
1) వేసవి కాలం
2) శీతా కాలం
3) వర్షాకాలం
4) రుతువులు


Answer : 2

పనామా కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది?
1) అట్లాంటిక్‌ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రం
2) అట్లాంటిక్‌ మహాసముద్రం, ఎర్రసముద్రం
3) అట్లాంటిక్‌ మహాసముద్రం, మధ్యధరా సముద్రం
4) ఎర్ర సముద్రం, పసిఫిక్‌ మహాసముద్రం


Answer : 1

కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) లాలాజల గ్రంథులు
2) జఠర గ్రంథులు
3) అంతర్‌ గ్రంథులు
4) అధివృక్క గ్రంథులు


Answer : 4

కింది వాటిలో సరైనవి?
1) తెలంగాణ ప్రజాసమితి మే డే నాడు ‘డిమాండ్స్‌ డే’ పాటించాలని పిలుపునిచ్చింది
2) ఈ సందర్భంలో రాజ్‌భవన్‌ దగ్గర కాల్పులు జరగడంతో సికింద్రాబాద్‌ సాయం కళాశాల విద్యార్థి నాయకుడు ‘ఉపేందర్‌ రావు’ మరణించాడు
3) 1
4) 1, 2


Answer : 4

‘సేతుబంధు’ అనే ప్రాకృత కావ్యాన్ని రచంచిన ప్రవరసేన-2 ఏ వంశానికి చెందిన రాజు
1) వాకాటక వంశం
2) బాదామి చాళుక్య వంశం
3) అభిర వంశం
4) పల్లవ వంశం


Answer : 1

ప్రసేనజిత్తు కుమారుడు కూడా తండ్రిని చంపి రాజ్యాన్ని ఆక్రమించాడు. దేశ చరిత్రలో రెండో పితృహంతకుడిగా పేరుపొందాడు. అయితే అతడి పేరేమిటి?
1) విదురుడు
2) విదూషకుడు
3) విరూధకుడు
4) ఉదయనుడు


Answer : 3

ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడనే కారణంతో గవర్నర్‌ ద్వారా ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన ఉద్యోగ సంఘ నాయకుడు?
1) బాలకృష్ణారెడ్డి
2) కొలిశెట్టి రామదాసు
3) కేఆర్‌ ఆమోస్
4) పై అందరూ


Answer : 3

చర్మానికి రక్తం సరఫరా నిలిచిపోయి ఆ భాగం నలుపు రంగులోకి మారితే అది..?
1. గ్యాంగ్రిన్‌
2. పెల్లాగ్రా
3. మశూచి
4. ఏదీకాదు


Answer : 1

బహ్మనీ రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు?
1. మాలిక్‌ మక్బూల్‌
2. హసన్‌గంగూ
3. మాలిక్‌నబి
4. మీర్‌ఖమ్రుద్దీన్‌


Answer : 2

మాతృక రాజ్యాంగంలో పొందుపర్చని ఆదేశిక సూత్రాలు ఏవి?
ఎ. సమాన న్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం (ఆర్టికల్ 39-ఎ)
బి. పరిశ్రమల నిర్వహణలో కార్మికులు పాల్గొనేటట్లుగా చేయడం (ఆర్టికల్ 43-ఎ)
సి. పరిసరాలను రక్షించడం, అభివృద్ధి పర్చడం, అడవులను, వన్యప్రాణులను పరిరక్షించడం (ఆర్టికల్ 48-ఎ)
డి. ఆరేండ్లు నిండేవరకు బాలబాలికలకు ప్రీ స్కూల్ సేవలు అందించాలి. (ఆర్టికల్ 45)
1) ఎ, బి, సి, డి
2) బి, సి, డి
3) ఎ, బి, సి
4) డి


Answer : 3

ఎంకేఎస్ పద్ధతిలో శక్తికి ప్రమాణం ఏది ?
1. జౌల్
2. ఓల్ట్
3. ఎర్గ్
4. ఓం


Answer : 1

రీసస్ కోతులు కింది ఏ జాతీయ పార్కులో కనిపిస్తాయి?
1) అరుణాచల్ ప్రదేశ్ – నామ్‌దంపా జాతీయ పార్క్
2) అసోం- మానస్ జాతీయ పార్క్
3) మధ్యప్రదేశ్- పెంచ్ జాతీయ పార్క్
4) ఒడిశా – సిమ్లీపాల్ జాతీయ పార్క్


Answer : 3

అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే ప్రదేశం?
1) యూరల్స్‌
2) న్యూమెక్సికో
3) కటంగా
4) మెసాబీ రేంజి


Answer : 4

విజయనగర సామ్రాజ్యం స్థాపించిన సంవత్సరం?
1) సా.శ 1333
2) సా.శ 1336
3) సా.శ 1343
4) సా.శ 1347


Answer : 2

ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) వంధ్యత్వం
2) కండరాలు వంకరవడం
3) రక్తహీనత
4) వాంతులు


Answer : 3

బీహార్‌లోని చంపారన్‌ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గాంధీజీ దృష్టికి తీసుకువచ్చిన వ్యక్తి?
1) రాజ్‌కుమార్‌ శుక్లా
2) జేబీ కృపలానీ
3) వల్లభాయ్‌ పటేల్‌
4) రాజేంద్రప్రసాద్‌


Answer : 1

వాయుమార్గంలో తేమ లేకుంటే ఏమవుతుంది?
1) దుమ్ము, ధూళి కణాలు గాలి నుంచి తొలగిపోవు
2) గాలి ఉష్ణోగ్రత మారదు
3) ఊపిరితిత్తులు చెడిపోతాయి
4) పైవన్నీ


Answer : 4

కింది అంశాలకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా-121 కోట్లు
2) భారతదేశ మొత్తం భాషల సంఖ్య-1652
3) రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను 8వ షెడ్యూల్‌లో పేర్కొన్నారు
4) రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఇంగ్లిష్‌ ఉంది


Answer : 4

కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ప్రకారం వరి పంట విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- నల్లగొండ, సూర్యాపేట
బి. 2020-21 తెలంగాణ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ ప్రకారం వరి పంట ఉత్పాదకలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జిల్లాలు- నిజామాబాద్‌, సిద్దిపేట
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు


Answer : 3

ఒక కన్నుతో ముందుకు, మరొక కన్నుతో వెనుకకు చూడగలిగే జీవి ఏది?
1) కాకి
2) పిచ్చుక
3) ఊసరవెల్ల్లి
4) కోకిల


Answer : 3

మహాసభ సమావేశానికి సంబంధించి సరికానిది?
1. ధోఖాతిన్న తెలంగాణ సదస్సు పేరుతో నిర్వహించారు
2. 1997, ఆగస్టు 11న జరిగింది
3. చెరుకు సుధాకర్‌ అధ్యక్షుడు
4. ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షగా సమావేశం


Answer : 4

కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ఇటీవల అల్వార్‌ అనే ప్రదేశంలో EPFO ను ప్రారంభించారు. ఆ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్‌
2) కర్ణాటక
3) బీహార్‌
4) ఉత్తరప్రదేశ్‌


Answer : 1

మానవ శరీరంలో అపెండిక్స్ దేనికి అనుబంధమై ఉంటుంది?
1) పెద్దపేగు
2) చిన్నపేగు
3) కాలేయం
4) పిత్తాశయం


Answer : 1

రాష్ట్రపతికి ఏ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం క్షమాభిక్ష అధికారాలు సంక్రమించాయి?
1) ఆర్టికల్‌ 72
2) ఆర్టికల్‌ 73
3) ఆర్టికల్‌ 74
4) ఆర్టికల్‌ 75


Answer : 1

సౌత్‌ వెస్ట్‌ జోన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌?
1) అగసర నందిని
2) మనిష్‌నర్వాల్‌
3) సుమిత్‌అంటిల్‌
4) ప్రమోద్‌భగత్‌


Answer : 1

ఆర్థికాభివృద్ధి ప్లవన దశకు చేరిన తరువాత?
1. వ్యవస్థాపూర్వక మార్పులకు ప్రాధాన్యత పెరిగి ఉత్పత్తి తగ్గును
2. వ్యవస్థాపూర్వక మార్పులకు ప్రాధాన్యత తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది
3. వ్యవస్థాపూర్వక మార్పులు స్థిరంగా ఉంటాయి
4. పరిణామాత్మక, గుణాత్మక మార్పులకు ప్రాధాన్యత పెరుగును


Answer : 2

టీకాల ద్వారా నిర్మూలించడాన్ని లక్ష్యంగా పెట్టుకొన్న మొదటి వ్యాధిని గుర్తించండి.
1. రేబిస్‌
2. మశూచి
3. ఎబోలా
4. ఆంథ్రాక్స్‌


Answer : 2

తెలుగులో తొలి యక్షగానమైన సుగ్రీవ విజయం రాసింది?
1) అద్దంకి గంగాధరుడు
2) పొన్నగంటి తెలగన్న
3) కందుకూరి రుద్రకవి
4) సారంగు తమ్మయ్య


Answer : 3

బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లు భావిస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్‌’ ఎక్కడ ఉంది?
1) హిందూ మహాసముద్రం
2) అరేబియా సముద్రం
3) భూమి దక్షిణ ధ్రువం
4) దక్షిణ అట్లాంటిక్‌ సముద్రం


Answer : 4

దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర శాతం ఎంత?
1) 1.38 శాతం
2) 2.89 శాతం
3) 3.89 శాతం
4) 3.41 శాతం


Answer : 4

సముద్ర నీరు నీలివర్ణంతో కనిపించడానికి కారణం?
1) సముద్రంలోని కొల్లాయిడల్‌ కణాలు నీటి రంగును పరిక్షేపణం చేయడం
2) నీలిరంగు పరావర్తనం
3) నీలిరంగు వక్రీభవనం
4) ఏదీకాదు


Answer : 1

రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు?
1) ద్రావణం
2) ఉత్ప్రేరకం
3) ప్రవర్థకం
4) ఏదీకాదు


Answer : 1

స్ట్రేంజర్‌ గ్యాస్?
1) ఆర్గాన్‌


2) నియాన్‌
3) జీనాన్‌
4) నైట్రస్ ఆక్సైడ్‌


Answer : 3

హార్మోన్‌లు విచ్ఛిన్నం చెందే అవయవం ఏది?
1) కాలేయం
2) ప్లీహం
3) క్లోమం
4) పిత్తాశయం


Answer : 1

స్వరాజ్యవాదులు, మితవాదులు, ముస్లింలతో సెంట్రల్‌ అసెంబ్లీలో ఏర్పరచిన సంకీర్ణాన్ని ఏమని పిలిచేవారు?
1) రిపబ్లికన్‌ పార్టీ
2) నేషనలిస్ట్‌ పార్టీ
3) మితవాద పక్షం
4) ఫెడరల్‌ పార్టీ


Answer : 2

ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార సమయంలో ఏ కార్యక్రమాలను అవలంబిస్తాడు.
1. ఓటు వేసేట్లు ఓటర్లను ప్రేరేపించడానికి వారికి బహుమతులు ఇవ్వడం
2. కులం లేదా మత ప్రాతిపదికన ఓట్లు కోరడం
3. తప్పుడు వ్యక్తిత్వంలో ఇతర అభ్యర్థులను చంపించడం
4. సతీసహగమనాన్ని ప్రచారం చేయడం, దాని వైభవాన్ని వర్ణించడం
1) 1, 2, 4
2) 1, 2, 3, 4
3) 1, 2, 3
4) 1, 3


Answer : 3

Download PDF

కింది వాటిలో సరైనది?
ఎ. ఏడుపాయల కనకదుర్గమ్మ ఆలయం మంజీర నదీతీరంలో ఉంది
బి. నాచగిరి లక్ష్మీనరసింహ ఆలయం హరిద్రా నదీతీరంలో ఉంది
1) ఎ, బి సరికావు
2) ఎ, బి సరైనవి
3) ఎ సరికాదు, బి సరైనది
4) ఎ సరైనది, బి సరికాదు


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *