General Studies & General Knowledge Model Practice Paper – 26 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 26
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
రావి నదీతీరంలో గల పాకిస్థాన్ కి చెందిన నగరంను గుర్తించుము?
1)ఇస్లామాబాద్
2)కరాచీ
3)లాహోర్
4)రావల్పిండిCorrect
Incorrect
-
Question 2 of 45
2. Question
హడ్సన్ నదీతీరాన గల నగరం?
1)వాషింగ్టన్
2)పారిస్
3)న్యూయార్క్
4)శాన్ ఫ్రాన్సిస్కోCorrect
Incorrect
-
Question 3 of 45
3. Question
మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ నెలకొల్పిన ప్రదేశం?
1.తెలంగాణ
2.ఆంధ్ర
3.రాయలసీమ
4.బుందేల్‌ఖండ్Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
క్యూయూఈఎస్టీ (క్వెస్ట్)ను ఇటీవల ఇస్రో ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం?
1. అంతరిక్ష ప్రయోగాలను వేగవంతం చేయడం
2. అంతరిక్ష ప్రయోగాల వైఫల్యాన్ని కనుగొనడం
3. వైద్య రంగాన్ని ఆధునీకరించడం
4. వ్యవసాయ భూముల నాణ్యతను నిర్ణయించడంCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
‘టీఏపీఏఎస్ (తపస్)’ను ఇటీవల ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది?
1. విద్య
2. సాంఘిక రక్షణ
3. యోగాతో ఆరోగ్యం పెంపు
4. ఎగుమతుల వృద్ధిCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
కింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్యసమితి ‘సుస్థిర అభివృద్ధి కోసం విద్యా దశాబ్ధం’గా ప్రకటించింది?
1.2000-10
2.2005-15
3.2010-20
4.2015-25Correct
Incorrect
-
Question 7 of 45
7. Question
కింది వ్యాఖ్యలను పరిగణించండి
1.2015లో సుప్రీం కోర్టు సామాజిక న్యాయ బెంచ్‌ను ఏర్పరచింది.
2.సుప్రీం కోర్టు సామాజిక న్యాయ బెంచ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు ఏర్పరిచారు.
3.ప్రతి శుక్రవారం సామాజిక న్యాయ బెంచ్ వ్యాజ్యాలను పరిశీలిస్తుంది.
సరైన సమాధానం
1.1 మరియు 2
2.3 మరియు ఎ
3.2 మరియు 3
4.1Correct
Incorrect
-
Question 8 of 45
8. Question
సోన్ చిరయా అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎవరి ఉత్పత్తుల పెంపునకు ఇది ఉద్దేశించింది?
1. నగల వ్యాపారుల
2. ఎంఎస్ఎంఈ సంస్థల
3. వస్త్రవ్యాపారుల
4. స్వయం సహాయక సంఘాలCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
డిజిటల్ ప్రయాస్ దేనికి సంబంధించింది?
1. డిజిటల్ పరిజ్ఞానం పెంపు
2. డిజిటల్ పద్ధతిలో యోగా
3. యాప్ ఆధారిత రుణాలు
4. యాప్ ఆధారితంగా విద్యCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
డీనోటిఫైడ్ మరియు సంచార జాతుల కమిషన్ ఛైర్మన్
1.శ్రవణ్‌సింగ్ రాథోడ్
2.బికు రామ్
3.కరియు ముండ
4.బాబులాల్ మరండిCorrect
Incorrect
-
Question 11 of 45
11. Question
కింది వాటిలో సరైనది?
1.దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది ఇండోర్
2.దేశంలోనే తొలి వాటర్ ప్లస్ సిటీ ఇండోర్
1. 1
2. 2
3. ఏదీకాదు
4. 1, 2Correct
Incorrect
-
Question 12 of 45
12. Question
దేశంలో తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రారంభించనున్నారు?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. జమ్ముకశ్మీర్
4. కేరళCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
కింది వ్యాఖ్యలను చదవండి.
1.షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.
2.ద్రౌపది మర్ము ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమింతులయ్యారు.
3.తథాగతరారు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
4.సజ్మాహెప్తుల్లా మీజోరామ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.Correct
Incorrect
-
Question 14 of 45
14. Question
దేశంలోనే తొలిసారిగా శాటిలైట్ ఫోన్లను ఏ జాతీయ పార్క్‌లో వినియోగించాలని
నిర్ణయించారు?
1. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
2. నాగార్జునసాగర్-శ్రీశైలం జాతీయ పార్క్
3. కజిరంగా జాతీయ పార్క్
4. కాంచనజంగ జాతీయ పార్క్Correct
Incorrect
-
Question 15 of 45
15. Question
‘సమ్మిళిత వృద్ధి’లోని రెండు ప్రధాన అంతర్భాగాలు ఏవి?
1.గతంలో విస్మరించిన వర్గాల వారికి ఆర్థిక ప్రతిఫలాలు అందజేయడం.
2.మ్యానుఫాక్చరింగ్ (తయారీ) వస్తువులను ఎగుమతి చేయడం.
3.పేదరిక నిర్మూలన తగ్గింపు, ఉపాధి కల్పన.
4.పర్యావరణ విచ్ఛేదన.
1.1 మరియు 3 మాత్రమే
2.2 మరియు 4 మాత్రమే
3.1 మరియు 2 మాత్రమే
4.2 మరియు 3 మాత్రమేCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ నిషేధం ఎప్పటి నుంచి భారత్‌లో అమలులోకి రానుంది?
1. అక్టోబర్ 2, 2021
2. జూలై 1, 2022
3. డిసెంబర్ 25, 2021
4. అక్టోబర్ 31, 2021Correct
Incorrect
-
Question 17 of 45
17. Question
ఆగస్టు 19ని ఏ రోజుగా నిర్వహిస్తారు?
1.ప్రపంచ మానవత దినోత్సవం
2.ప్రపంచ ఫొటోగ్రఫీ డే
1. 1
2. 2
3. ఏదీకాదు
4. 1, 2Correct
Incorrect
-
Question 18 of 45
18. Question
వాషింగ్టన్ ఏ నదీతీరాన గలదు?
1)హడ్సన్
2)పోటామాక్
3)మిస్సిసిపి
4)టైబర్Correct
Incorrect
-
Question 19 of 45
19. Question
కింది వాక్యాల్లో సరైనవి?
1.ఆస్పత్రి ప్రాంగణం లోపలే తొలిసారిగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఫైర్ స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు
2.ప్రపంచంలో రెండో అతిపెద్ద జీన్ బ్యాంకును ఢిల్లీలో ప్రారంభించారు
1. 1
2. 2
3. 1, 2
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
మాస్కో నగరం ఏ నదీతీరంలో గలదు?
1)వోల్గా
2)మాస్కోవా
3)అముర్
4)ఒల్గాCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన హెరిటేజ్ అథారిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?
1. ముఖ్యమంత్రి
2. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
3. తెలంగాణ శాఖ హెరిటేజ్ డైరెక్టర్
4. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిCorrect
Incorrect
-
Question 22 of 45
22. Question
టోక్యోనగరం ఏ నదీతీరాన గలదు?
1)టైబర్
2)సుమిద
3)మెకాంగ్
4)ఇరావడీCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి గతిశక్తి పథకం’ దేనికి సంబంధించింది?
1. మౌలిక సదుపాయాల కల్పన
2. శాస్త్ర-సాంకేతిక రంగం
2. జీవ ఇంధన రంగం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
ఎస్ఈఏ సీఏటీ (సీ క్యాట్) అనేది ఒక?
1. నీటిపై తేలియాడే క్షిపణి
2. నీటిపై తేలియాడే సౌర ప్రాజెక్ట్
3. సముద్రంలో మిలిటరీ విన్యాసాలు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
జనాభా విస్ఫోటనకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1.జననాల రేటు, మరణాల రేటు రెండు అధికంగా ఉంటాయి.
2.జననాల రేటు, మరణాల రేటు రెండూ తక్కువగా ఉంటాయి.
3.జననాల రేటు అధికంగా ఉండి, మరణాల రేటు శీఘ్రంగా తగ్గుతుంది.
4.జననాల రేటు తక్కువగా ఉండి, మరణాల రేటు మోతాదులో పెరుగుతుంది.Correct
Incorrect
-
Question 26 of 45
26. Question
ఆపరేషన్ దేవ్ శక్తి దేనికి సంబంధించింది?
1. దేశ వ్యాప్తంగా దేవాలయాలను కలుపుతూ చేపట్టే ప్రాజెక్ట్
2. సాంస్కృతిక, కళా విశిష్ట ప్రాజెక్టుల అనుసంధానం
3. ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్ట్
4. అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడంCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
ప్రియ, ఎన్ఐపీయూఎన్ (నిపుణ్) దేనికి సంబంధించినవి?
1. సాఫ్ట్వేర్ ఎగుమతులు
2. నూతన విద్యా విధానం
3. సూక్ష్మ, లఘు సంస్థల అభివృద్ధి
4. ఉద్యోగుల నైపుణ్యం పెంచేందుకు ఉద్దేశించిన విధానాలుCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
క్షీప్రానదీ తీరంలో గల నగరాన్ని గుర్తించుము?
1)ఆల్వే
2)ఉజ్జయిని
3)గ్వాలియర్
4)అజ్మీర్Correct
Incorrect
-
Question 29 of 45
29. Question
‘హెచ్వైబీఆర్ఐటీ’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించిన సంస్థ?
1. వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించే సంస్థ
2. ప్రపంచంలో హైబ్రిడ్ పద్ధతిలో తయారైన తొలి రోబో తయారీకి ఏర్పడిన సంస్థ
3. ప్రపంచంలో తొలి శిలాజ రహిత ఉక్కును రూపొందించిన సంస్థ
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 30 of 45
30. Question
ఈ క్రింది వేదాలలో ఏది ప్రాచీన మైనది?
1. రుగ్వేదం
2. సామవేదం
3. యజుర్వేదం
4. అధర్వణ వేదంCorrect
Incorrect
-
Question 31 of 45
31. Question
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేసిన ప్రపంచంలో సురక్షిత నగరాల జాబితాలో భారత్ తరఫున స్థానం పొందిన నగరాలు?
1.ఢిల్లీ
2. బెంగళూర్
3. ముంబై
1. 1, 3
2. 1, 2
3. 2, 3
4. 1, 2, 3Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
ఈ క్రింది ఏ వేదం గద్య రూపంలో కలదు.
1. అదర్వణ వేదం
2. సామవేదం
3. యజుర్వేదం
4. రుగ్వేదంCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
కేంద్రం ఇటీవల యుక్త్‌ధార అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది దేనికి సంబంధించింది?
1. దేశంలో జలవనరులకు సంబంధించిన సమాచార నిల్వ కేంద్రం
2. వివిధ గ్రామీణ పథకాల ద్వారా సృష్టించిన ఆస్తుల సమాచార నిల్వ కేంద్రం
3. సరిహద్దుల వద్ద భద్రతకు సంబంధించిన పోర్టల్
4. యువతకు శిక్షణ ఇచ్చిన అంశాలకు సంబంధించిన పోర్టల్Correct
Incorrect
-
Question 34 of 45
34. Question
దేశంలో తొలిసారిగా స్మాగ్ టవర్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1. ముంబై
2. కొచ్చిన్
3. న్యూఢిల్లీ
4. అమృత్సర్Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
వేదకాలంలో “ఫణి” అని ఎవరిని పిలిచేవారు.
1. వాణిజ్యంను నియంత్రించేవారు.
2. పశుపోషణ చేసేవారిని
3. ఆవులను కల్గిన వారిని
4. వ్యవసాయం చేసేవారినిCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
సంగీతా సర్దానా, సోనియా, నవనీత్ దుగ్గల్, రీను ఖన్నా, రిచాసాగర్లు ఇటీవల వార్తల్లో నిలిచారు. కారణం?
1. యుద్ధ విమానాలకు పైలట్లుగా నియామకమయిన మహిళలు
2. సిగ్నల్స్, ఇంజినీర్ కోర్ విభాగంలో కర్నల్ హోదా పొందిన మహిళలు
3. ఆర్మీ వైద్య విభాగంలో కర్నల్ హోదా పొందిన తొలి మహిళలు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
“మానవుని మెదడులోనే యుద్ధం మొదలవుతుంది” (War begs the mds of men) అనే నినాదం ఏ వేదంలోనిది?
1. రుగ్వేదం
2. సామవేదం
3. అధర్వణవేదం
4. ముండకోపనిషత్Correct
Incorrect
-
Question 38 of 45
38. Question
తెలంగాణ బీసీ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరు?
1. బీఎస్ రాములు
2. కిశోర్ గౌడ్
3. కృష్ణమోహన్ రావు
4. సీహెచ్ ఉపేంద్రCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
నియోబోల్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి?
1. వీల్ చైర్ వాహనం
2. సామగ్రి భద్రతకు సంబంధించిన పరిజ్ఞానం
3. పైరసీ జరగకుండా నిరోధించే సాఫ్ట్వేర్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
ఎస్ఏఎంఆర్ఐడీహెచ్ (సమృద్ధ్) అనే కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్-ఐటీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది దేనికి సంబంధించింది?
1. స్టార్టప్ సంస్థల అభివృద్ధి
2. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశోధన
3. విద్యావ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ ప్రవేశపెట్టడం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 41 of 45
41. Question
ఈ క్రింది వాటిలో మలి వేదకాలం నాటి తెగల ప్రాతినిధ్య సభల ప్రాబల్యం తగ్గడానికి కారణం కానిది ఏది?
1. రాజుల (క్షత్రియుల) ఆధిపత్యం పెరగడం.
2. రాజ్య విస్తీర్ణము పెరగడంలో గ్రామీణ దూర ప్రాంతంలో నివసించే తెగల వారు రాజదానికి రాలేకపోవడం.
3. సభలు రాను రాను నియంతృత్వ ధోరణిగా ప్రవర్తించడం
4. కొన్ని అధికారాలు రత్నిన్స్ ఆనే వారికి అప్పగించడంCorrect
Incorrect
-
Question 42 of 45
42. Question
భారత దేశపు తొలి హరిత హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
1. భువనేశ్వర్
2. ఇండోర్
3. బెంగళూర్
4. న్యూఢిల్లీCorrect
Incorrect
-
Question 43 of 45
43. Question
కింద పేర్కొన్న ఏ సంస్థ/సంస్థలు 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను అందుకున్నాయి?
1.రిలయన్స్
2. టీసీఎస్
3.విప్రో
4.హెచ్డీఎఫ్సీ
5. ఇన్ఫోసిస్
1. 1, 2, 3
2. 2, 3, 4
3. 1, 2, 3, 4
4. 1, 2, 4, 5Correct
Incorrect
-
Question 44 of 45
44. Question
కోటా ఏ నదీతీరాన గలదు?
1)తపతి
2)చంబల్
3)లూని
4)మహిCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
ఉర్జా (యూఆర్జేఏ) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి?
1. చేతి వృత్తుల వారికి కొత్త పథకం
2. బాలలు పాఠశాలకు రావడానికి కొత్త విధానం
3. చాట్‌బోట్
4. ఏదీకాదుCorrect
Incorrect
Leaderboard: General Studies - 26
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- రావి నదీతీరంలో గల పాకిస్థాన్ కి చెందిన నగరంను గుర్తించుము?
- రూర్కెలా ఏ నదీతీరాన గలదు?
- సూరత్ నగరం ఏ నదీ తీరాన గలదు?
- ఔరంగాబాద్ ఏ నదీతీరంలో గలదు?
- ప్రపంచంలో అతి లోతైన సరస్సు ‘బైకాల్ సరస్సు’ ఏ దేశంలో గలదు?
- ప్రపంచంలో ఎత్తైన మంచినీటి సరస్సు టిటికాకా సరస్సు ఇచ్చట గలదు?
- “గోత్ర” అనే పదము మొట్టమొదట ఎందులో కనిపిస్తుంది
- మానవుని ఆత్మ ఒక జీవి నుండి మరొక జీవిలోకి ప్రవశిస్తుంది (human soul fome life to life) అనే అంశాన్ని తెలియజేసే వేద సాహిత్యం ఏది?