General Studies & General Knowledge Model Practice Paper – 29 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 29
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఈ క్రింద పేర్కొన్న ఏ జన పదము నూలు పరిశ్రమ మరియు గుర్రాల సంతకు ప్రసిద్ధి గాంచింది?
1. మగధ
2. అంగ
3. కాశి
4. కోశలCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ఈ క్రింది రాజులలో గౌతమ బుద్ధుని మిత్రుడు ఎవరు?
1. ప్రసేనజిత్
2. బింబిసారుడు
3. శిశుపాలుడు
4. అజాతశత్రువుCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
ఈ క్రింద పేర్కొన్న మహజన పదాలలో ఒకటి సమాకాలీన సాహిత్యంలో “గణసంఘ” అని పేర్కొనబడింది.
1. వజ్జి
2. అవంతి
3. సూరసేన
4. అస్మకCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
అలెగ్జాండర్ భారత దేశం పై దండయాత్ర చేసిన సం||
1. క్రీ.పూ 317
2. క్రీ.పూ 326
3. క్రీ.పూ.321
4. క్రీ.పూ. 320Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
ఈ క్రింది వాటిని జతపర్చుము
లిస్ట్-1 (మహాజనపదాలు)
1. గాందార ఎ. తక్షశిల
2. కాంబోజ బి.రాజీపూర్
3. అస్మక సి. పోథాన్
4. సూరసేన డి. మధుర
1. 1- ఎ 2-బి 3-సి 4-డి
2. 4-ఎ 2-బి 3-సి 1-డి
3. 1- ఎ 2-బి 4-సి 3-డి
4. 1- ఎ 2-బి 4-సి 3-డిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
‘సిటీ ఆఫ్ ప్యాలెసెస్’ అని దేనికి పేరు?
1. బెంగళూరు
2. మైసూరు
3. గ్వాలియర్
4. కోల్కతాCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
‘స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా’గా పిలిచే రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. కర్ణాటక
4. తమిళనాడుCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
ఎటర్నల్ సిటీగా పిలిచే నగరం?
1. న్యూయార్క్
2. రోమ్
3. వెనిస్
4. పారిస్Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
ప్రపంచ పైకప్పు అని దేనిని పిలుస్తారు?
1. రంగూన్
2. పామీర్స్
3. కౌలాలంపూర్
4. ఏథెన్స్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఏ భాషను అంటారు?
1. హిందీ
2. తమిళం
3. తెలుగు
4. సంస్కృతంCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
‘మత్స’ మహజన పదం విస్తరించినది.
1. రాజస్థాన్ లోని అల్వార్, భరత్ పూర్ మరియు జైపూర్
2. బీహార్ లోని మంగర్ మరియు భాగల్పూర్
3. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్, గోండా, మరియు బ్రహైచ్, (బ్రోచ్)
4. ఉత్తరప్రదేశ్లోని రోహిల్ ఖండ్ మరియు మద్య దోఆబ్ లోని కొంత ప్రాంతంCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
క్రీ.పూ 6వ శతాబ్దంలో ఉన్న స్వతంత్ర రాజ్యాల (రిపబ్లిక్) గూర్చి క్రింది వాటిలో సరైనది కానిది ఏది.
1. ప్రతి గిరిజన రాజ్యం పురోహితున్ని ఆదాయంలో కొంత వాటాను పొందడం
2. ప్రతి గిరిజన రాజ్యం చిన్న సైన్యాన్ని నిర్వహించే అధికారాన్ని కల్గి ఉన్నది.
3. నిరంకుశ సభల పాలన క్రింద గణతంత్ర రాజ్యాలుండెడి
4. గణతంత్ర రాజ్యాలపై ‘బ్రాహ్మణాల’ ప్రచావం ఉంది.Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
స్వేచ్ఛా పతన వస్తువు భూమిని చేరుతున్న మార్గంలో దానికుండే శక్తి ?
1) స్థితి శక్తి
2) గతి శక్తి
3) స్థితి శక్తి తగ్గుతూ గతి శక్తి పెరుగుతుంది
4) గతి శక్తి తగ్గుతూ స్థితి శక్తి పెరుగుతుందిCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
A, B అనే విద్యుదావేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. B, C విద్యుదావేశాలు కూడా ఆకర్షించుకుంటాయి. అయితే A, C లు దగ్గరగా వస్తే ఏమి జరుగుతుంది?
1) ఆకర్షించుకుంటాయి
2) వికర్షించుకుంటాయి
3) ఎటువంటి ప్రభావం ఉండదు
4) దిశ మార్చుకుంటాయిCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
సమాచార సంకేతాలను ప్రసారం చేసేందుకు వేటిని విరివిగా ఉపయోగిస్తారు?
1) వలు
2) యాంటినాలు
3) టీవీలు
4) ఆప్టికల్ ఫైబర్స్Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నపుడు ఫలితబలం పెరుగుతూ ఉంటే త్వరణం కూడా పెరుగుతుంది. అని చెప్పే నియమం?
1) న్యూటన్ మొదటి గమన నియమం
2) న్యూటన్ రెండవ గమన నియమం
3) ద్రవ్య వేగం
4) ప్రచోదనంCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ఏ నిబంధన ప్రకారం భారత రాజ్యాంగానికి సవరణలు జరుగుతున్నాయి.
1) ఆర్టికల్ 356
2) ఆర్టికల్ 368
3) ఆర్టికల్ 74
4) ఆర్టికల్ 300Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
గిరిజనులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
1) మిజోరం
2) మేఘాలయ
3) నాగాలాండ్
4) ఛత్తీస్ గడ్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
ఇప్పటివరకు రాజ్యాంగ అత్యవసర స్థితిని ఎన్నిసార్లు విధించారు?
1) 1
2) 2
3) 3
4) 4Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
ఇస్లాం మతంలోకి మారిన గిరిజనులు ఎక్కడ ఉన్నారు?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) లక్ష దీవులు
3) దాద్రానగర్ హవేలీ
4) DelhiCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
క్రీ.పూ 6వ శతాబ్దిలో మగధలో అధికారాన్ని చేపట్టిన బింబిసారుడు ఏ వంశానికి చెందిన వాడు
1. మౌర్యవంశం
2. హర్యంకవంశం
3. శిశునాగవంశం
4. నంద వంశంCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
ఈ క్రింది అంశాలను పరిశీలించుము
1. భౌగోళిక ప్రాంతాల ప్రాముఖ్యత
2. సహజవనరుల లభ్యత
3. యుద్ధాలలో ఏనుగులను ఎక్కువగా ఉపయోగించడం
4. సమాజం వర్ణవ్యవస్థ ఆవిర్భావము
పై వాటిలో క్రీ.పూ 6వ శతాబ్దిలో మగద సామ్రాజ్యంనకు చెందిన వాస్తవాలు
1. 1, 2, 3
2. 1, 2
3. 1, 2, 4
4. 1,2, 3, 4Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
ది ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ సన్ అని ఏ దేశాన్ని అంటారు?
1. జపాన్
2. నార్వే
3. థాయిలాండ్
4. రోమ్Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
బీహార్ దుఃఖదాయనిగా ఏ నదిని పిలుస్తారు?
1. దామోదర్
2. గోమతి
3. కోసి
4. యమునCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
‘ల్యాండ్ ఆఫ్ హమ్మింగ్ బర్డ్’ అని దేనిని అంటారు?
1. ట్రినిడాడ్
2. న్యూజిలాండ్
3. జాంబిబార్
4. గ్రెనెడాCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
‘రూర్ ఆఫ్ ఇండియా’ అని ఏ పీఠభూమిని అంటారు?
1. దక్కన్
2. ఛోటానాగపూర్
3. పశ్చిమ కనుమలు
4. గోండ్వానాCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
ఈ క్రింది వారిలో మొ||మొదటి క్షత్రియేతర పాలకులు
1. హర్యంకులు
2. శిశునాగులు
3. నందులు
4. మౌర్యులుCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
కింది వాటిలో NNP నుండి దేనిని తీసివేయడం ద్వారా NI ని పొందవచ్చు?
1.పరోక్ష పన్ను.
2.మూలధన వినియోగ భత్యం.
3.సబ్సిడీ
4.వడ్డీCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ఎక్కువ డబ్బు కొన్ని వస్తువులపై మాత్రమే కేంద్రీక్రుతమైతే, ఆ పరిస్థితిని ఏమంటారు?
1.ప్రతి ద్రవ్యోల్బణం.
2.ద్రవ్యోల్బణం.
3.మాంద్యం.
4.స్తబ్ద ద్రవ్యోల్బణంCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
వృత్తులపై పన్నులు విధించే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారు?
1.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే.
2.రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ.
3.పంచాయతీల ద్వారా మాత్రమే.
4.కేంద్ర ప్రభుత్వం మాత్రమే.Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు ముందుగా అంచనా వేశారు?
1.V.K.V.R. రావు.
2.దాదాభాయ్ నౌరోజీ.
3.R.C. దత్
4.D.R. గాడ్గిల్.Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
దిగువ పేర్కొన్న ఏ గ్రూపు ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా బాధపడుతోంది?
1.రుణగ్రహీతలు.
2.రుణదాతలు
3.వ్యాపారవేత్తలు.
4.నిజమైన ఆస్తులను కలిగి ఉన్నవారు.Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
భారత ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
1.1942.
2.1947.
3.1950.
4.1955.Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
ఏ పంచవర్ష ప్రణాళిక కాలవ్యవధి కేవలం నాలుగు సంవత్సరాలు?
1.మూడవది.
2.నాల్గవది.
3.ఐదవది.
4.ఏడవది.Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
కింది ఏ ఉత్పత్తులకు ISI మార్క్ ఇవ్వబడదు?
1.విద్యుత్ వస్తువులు.
2.కొత్త వస్తువులు.
3.బిస్కెట్లు.
4.వస్త్రం.Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
భారతదేశంలో ప్రస్తుత కనీస పొదుపు డిపాజిట్ రేటు ఎంత?
1.సంవత్సరానికి 6%
2. సంవత్సరానికి 6.25%
3.సంవత్సరానికి 4%
4.సంవత్సరానికి 4.5%Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
భారతీయ వ్యవసాయంలో అధిక దిగుబడి నిచ్చే వంగడాల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది?
1.1968.
2.1967.
3.1966.
4.1965.Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
________ సంవత్సరం లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
1.1400
2.1500
3.1600
4.1700Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
పాండవులలో పెద్ద సోదరుడు ఎవరు?
1.యుధిష్ఠిరుడు
2.భీముడు
3.సహదేవ
4.నకులCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? –
1.260
2.250
3.210
4.150Correct
Incorrect
Leaderboard: General Studies - 29
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
ఈ క్రింద పేర్కొన్న ఏ జన పదము నూలు పరిశ్రమ మరియు గుర్రాల సంతకు ప్రసిద్ధి గాంచింది?
ఈ క్రింద పేర్కొన్న మహజన పదాలలో ఒకటి సమాకాలీన సాహిత్యంలో “గణసంఘ” అని పేర్కొనబడింది.
అలెగ్జాండర్ భారత దేశం పై దండయాత్ర చేసిన సం||
‘సిటీ ఆఫ్ ప్యాలెసెస్’ అని దేనికి పేరు?
‘స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా’గా పిలిచే రాష్ట్రం?
ఎటర్నల్ సిటీగా పిలిచే నగరం?
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఏ భాషను అంటారు?
క్రీ.పూ 6వ శతాబ్దంలో ఉన్న స్వతంత్ర రాజ్యాల (రిపబ్లిక్) గూర్చి క్రింది వాటిలో సరైనది కానిది ఏది.
సమాచార సంకేతాలను ప్రసారం చేసేందుకు వేటిని విరివిగా ఉపయోగిస్తారు?