SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 292

SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 292

PDF Download Link is available in Between Questions

మొక్కలు శోషించిన నీటిలో కార్బోహైడ్రేట్‌ల తయారీకి ఎంత శాతం వినియోగించు కుంటాయి?
1) 0.1 శాతం
2) 0.5 శాతం
3) 1 శాతం
4) 10 శాతం


Answer : 1

మొక్కలు, జంతువుల వ్యర్థ పదార్థాలను కుళ్లింపజేసి సహజ ఎరువులుగా తయారుచేసే బ్యాక్టీరియా ఏది?
1) నైట్రోబాక్టర్‌
2) అజటోబాక్టర్‌
3) 1, 2
4) ఏదీ కాదు


Answer : 3

గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించి కిందివాటిలో సరికాని అంశం ఏది?
1) క్షహరాట వంశం నిర్మూలించటం
2) మాతృసంజ్ఞలు పాటించడం
3) జోగల్‌తంబిలో ఇత్తడి నాణేలు లభించలేదు
4) దక్షిణా సముద్రాధిపతిగా ప్రసిద్ధి
1. 1 మాత్రమే
2. 1, 2, 3
3. 1, 2, 4
4. 3 మాత్రమే


Answer : 4

తమిళదేశంలో జైనమతాన్ని ప్రచారం చేసిందెవరు?
1. బాలకపింఛ
2. ధర్మకీర్తి
3. ధర్మకుండ
4. కొండకుందనాచార్యుడు


Answer : 1

విద్యుత్‌ ప్రవాహం వల్ల కలిగే మంటలను ఆర్పడానికి నీటిని ఎందుకు ఉపయోగించకూడదు?
1. ఇది మరో షార్ట్‌ సర్క్యూట్‌ను కలిగించవచ్చు
2. ఇది జల విశ్లేషణను కలిగించవచ్చు
3. వైరింగ్‌ను పాడు చేస్తుంది
4. మరణం సంభవించవచ్చు


Answer : 1

జీవవైవిధ్య నిర్వహణ, సంరక్షణే ధ్యేయంగా ఏ నగరాల్లో ధరిత్రీ సదస్సులు జరిగాయి?
1) రియోడిజనీరో
2) స్టాక్‌ హోమ్‌
3) క్యోటో
4) పైవన్నీ


Answer : 4

బ్రెజిల్‌ రాజధాని రియోడిజనీలో ధరిత్రీ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1990
2) 1991
3) 1992
4) 1993


Answer : 3

విద్యుత్‌ క్రేన్‌లలో ఉపయోగించే విద్యుదయస్కాంతాలను తయారుచేయడానికి ఉపయోగించేది?
1) స్టీల్‌
2) చేత ఇనుము
3) పోత ఇనుము
4) దుక్క ఇనుము


Answer : 2

ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర?
1) కాపర్‌ సల్ఫేట్‌
2) టిన్‌ అక్సైడ్‌
3) జింక్‌ ఆక్సైడ్‌
4) కాపర్‌ క్లోరైడ్‌


Answer : 1

భారతదేశంలోకి ఏ దేశాల ప్రజలు అధికంగా వలస వస్తారు?
1. సింగపూర్‌, దక్షిణ కొరియా
2. నేపాల్‌, బంగ్లాదేశ్‌
3. అమెరికా, ఇంగ్లాండ్‌
4. పైవన్నీ


Answer : 2

బ్రట్‌లాండ్‌ కమిషన్‌ తన నివేదికను ఏ పేరుతో ప్రకటించింది?
1. Our Common Future
2. Our Common Problem
3. Our Common Planet
4. Our Common Development


Answer : 1

పీడనం పెరిగితే ?
1) మంచు కరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
2) నీరు మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది
3) మంచు కరిగే ఉష్ణోగ్రత తగ్గుతుంది
4) పీడనంపై మంచి, నీరులు ఆధారపడవు


Answer : 3

ఒక టేబుల్‌ తలంపై గల మంచు ముక్క ?
1) పైనుంచి కరుగుతుంది
2) కింది నుంచి కరుగుతుంది
3) పక్క భాగాల నుంచి కరుగుతుంది
4) అన్ని భాగాల నుంచి కరుగుతుంది


Answer : 2

ఒక జీవి మరొక జీవిని ఆహారంగా తీసుకుని సంపాదించిన శక్తి కంటే ఇతర జీవికి సరఫరా చేసే ఆహారపు శక్తి?
1) ఎక్కువ
2) తక్కువ
3) మార్పు ఉండదు
4) సమానం


Answer : 2

ఆవరణ పిరమిడ్‌లలో వేటి మధ్య సంబంధాన్ని, క్రియను రేఖాత్మకంగా చూపిస్తారు?
1) పోషక స్థాయులు
2) ప్రాథమిక, ద్వితీయ వినియోగదారులు
3) సజీవులు, నిర్జీవులు
4) భౌతిక, రసాయన కారకాలు


Answer : 1

82 1/2 తూర్పు అక్షాంశం ఏ దేశానికి/దేశాలకు ప్రామాణిక కాలం?
1) భారత్
2) నేపాల్
3) శ్రీలంక
4) పైవన్నీ


Answer : 4

మయన్మార్‌లోని కొండలు?
1) పాట్‌కాయ్
2) ఆరకాన్
3) 1, 2
4) ఏదీకాదు


Answer : 3

తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండేది ఏది?
1) గ్లూకోజ్
2) పిండిపదార్థం
3) మాల్టోజ్
4) మాంసకృత్తులు


Answer : 2

నత్రజని సంబంధ ఆహారం
1) ప్రొటీన్లు
2) లిపిడ్స్
3) సాల్ట్స్
4) కార్బోహైడ్రేట్స్


Answer : 1

ఎక్కువ పొడవైన నది ఏది?
1) బ్రహ్మపుత్రం
2) గంగ
3) గోదావరి
4) నర్మద


Answer : 2

గంగానది పొడవు ఎన్ని కిలోమీటర్లు?
1) 2710 కి.మీ
2) 2610 కి.మీ
3) 2410 కి.మీ
4) 2510 కి.మీ


Answer : 4

జీవులు సుప్తావస్థను ప్రదర్శించడానికి కారణం?
1) అతిశీతల పరిస్థితులు
2) అత్యూష్ణ పరిస్థితులు
3) జీవక్రియా రేటులో మార్పులు
4) 1, 2


Answer : 4

జీవ, నిర్జీవ అంశాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పోషణ, శక్తి రూపంలో సూచించేవి?
1) ఆహారపు గొలుసు
2) నిచ్
3) ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం
4) పైవన్నీ


Answer : 3

సముద్రాలన్నింటిలో అతిపెద్ద సముద్రం?
1) మధ్యధరా
2) బాల్టిక్‌
3) తూర్పు చైనా
4) దక్షిణ చైనా


Answer : 4

తూర్పు ప్రాచ్యంలో ఏకైక క్రిస్టియన్‌ దేశం?
1) మయన్మార్‌
2) ఫిలిప్పైన్స్​‍
3) జపాన్‌
4) థాయిలాండ్‌


Answer : 2

భారతీయ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌ ఎవరు?
1) బీఎన్‌ రావు
2) డా. బీఆర్‌ అంబేద్కర్‌
3) కేఎం మున్షీ
4) డా. రాజేంద్రప్రసాద్‌


Answer : 2

జతపరచండి?
ఎ. ప్రాథమిక హక్కులు                              1. యూకే
బి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం                2. అమెరికా
సి. అత్యవసర పరిస్థితి ప్రొవిజన్లు                 3. ఐర్లాండ్‌
డి. ఆదేశిక సూత్రాలు                               4. జర్మనీ
                                                        5. కెనడా
1) ఎ-2, బి-4, సి-5, డి-1
2) ఎ-5, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4 ఎ-1, బి-2, సి-4, డి-3


Answer : 3

2022 సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని గెలుపొందిన విజేతలు కరోలిన్‌ బెర్టోజీ, బారీ షార్ప్‌లెస్‌, మోర్టెన్‌ మెల్డల్‌ ఏ దేశానికి చెందినవారు?
1. బ్రిటన్‌, అమెరికా, డెన్మార్క్‌
2. అమెరికా, బ్రిటన్‌, డెన్మార్క్‌
3. అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌
4. అమెరికా, అమెరికా, డెన్మార్క్‌


Answer : 4

2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్‌ సాహిత్య పురస్కార విజేత అన్నీ ఎర్నాక్స్‌ ఏ దేశానికి చెందిన రచయిత్రి?
1. ఫ్రాన్స్‌
2. అమెరికా
3. జపాన్‌
4. బ్రిటన్‌


Answer : 1

‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా’ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1. రాజస్థాన్‌
2. పంజాబ్‌
3. మధ్యప్రదేశ్‌
4. మహారాష్ట్ర


Answer : 2

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జయపూర్‌గా ఎప్పుడు విలీనం చేశారు?
1. 1961
2. 1962
3. 1963
4. 1964


Answer : 3

జతపరచండి
1. ఘ్రాణలంబికలు                   ఎ. రైనోసిల్‌
2. మస్తిష్క గోళార్థాలు              బి. పారాసిల్‌
3. మజ్జాముఖం                      సి. మయోసిల్‌
4. మధ్యమెదడు                      డి. క్రూరాసెరిబ్రై
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి


Answer : 4

సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ప్రధాన బెంచ్‌ ఎక్కడ ఉంది?
1) ముంబై
2) హైదరాబాద్‌
3) ఢిల్లీ
4) కోల్‌కతా


Answer : 3

అడ్వకేట్‌ జనరల్‌ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు?
1) రాష్ట్ర అసెంబ్లీ
2) పార్లమెంట్‌
3) రాష్ట్రపతి
4) గవర్నర్‌


Answer : 4

ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు?
1) జ్ఞానీ జైల్‌సింగ్‌
2) ఏపీజే అబ్దుల్‌ కలాం
3) కె.ఆర్‌. నారాయణ్‌
4) నీలం సంజీవరెడ్డి

Download PDF


Answer : 4

రాష్ట్రపతి పదవి దేశ సమైక్యతకు ప్రతీక అని అభిప్రాయపడ్డ రాష్ట్రపతి ఎవరు?
1) ఆర్‌. రాజేంద్ర ప్రసాద్‌
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌
3) జాకీర్‌ హుస్సేన్‌
4) వి.వి. గిరి


Answer : 2

కింది స్టేట్‌మెంట్లను పరిశీలించండి?
ఎ. బ్రిటన్‌ తరహాలో భారత్‌లో రెగ్యులర్‌ పోలీస్‌ దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌
బి. రెగ్యులేటింగ్‌ చట్టం 1773 ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు
సి. భారతీయ శిక్షాస్మృతి 1860లో అమల్లోకి వచ్చింది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి


Answer : 2

రెగ్యులేటింగ్‌ చట్టం-1773కి సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ. భారత్‌కు సంబంధించిన తొలి లిఖిత చట్టం
బి. ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ వార్త్‌ బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు
సి. బెంగాల్‌ గవర్నర్‌ హోదాను గవర్నర్‌
జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌గా మార్చారు
డి. ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌
1) ఎ, బి
2) బి, డి
3) ఎ, బి, సి, డి
4) ఏదీకాదు


Answer : 3

డీఎన్‌ఏ అణువు నమూనాను ఎవరు కనుగొన్నారు?
1) హరగోవింద్ ఖురానా
2) క్రిక్ – వాట్సన్
3) ఎం.ఎస్. స్వామినాథన్
4) జె.సి. బోస్


Answer : 2

ఇనుముపై జింక్‌తో పూత పూయడాన్ని ఏమంటారు?
1. ఎలక్ట్రోప్లేటింగ్‌
2. గాల్వనైజేషన్‌
3. అయనీకరణం
4. పైవేవీకావు


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination

Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *