General Studies & General Knowledge Model Practice Paper – 31 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 31
Quiz-summary
0 of 44 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 44 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- Answered
- Review
-
Question 1 of 44
1. Question
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి
1. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో ఉంది
2. అగ్రస్థానంలో ఉన్న దేశం అమెరికా
3. అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా
4. భారత్ మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది
1) 1, 3, 4
2) 1, 3
3) 1, 4
4) 1, 2, 4Correct
Incorrect
-
Question 2 of 44
2. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి
1. రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డును ధ్యాన్‌చంద్ ఖేల్త్న్ర అవార్డుగా మార్చారు
2. ఈ అవార్డును పొందిన అతిపిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్
3. ఆగస్ట్ 29న జాతీయ క్రీడల దినోత్సవంగా నిర్వహిస్తారు
1) 1, 2
2) 1, 3
3) 1
4) 1, 2, 3Correct
Incorrect
-
Question 3 of 44
3. Question
మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు?
1. బాబర్
2. అక్బర్
3. పల్లవ రాజవంశము
4. చోళ రాజవంశముCorrect
Incorrect
-
Question 4 of 44
4. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
1. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి
2. భద్రతా మండలిలోని అన్ని దేశాలకు వీటో అధికారం ఉంటుంది
3. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే వీటో అధికారం ఉంటుంది
4. భద్రతా మండలిలో నిర్వహించిన బహిరంగ చర్చకు నేతృత్వం వహించిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ
1) 1, 2, 4
2) 1, 4
3) 1, 3, 4
4) 2, 4Correct
Incorrect
-
Question 5 of 44
5. Question
ఇటీవల 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.దీని ప్రయోజనం ఏంటి?
1) ఓబీసీ జాబితాను రూపొందించే అధికారం రాష్ర్టాలకు దక్కుతుంది
2) ఓబీసీ జాబితాను రూపొందించే అధికారం కేంద్రానికి ఉంటుంది
3) సుప్రీంకోర్ట్ ఉత్తర్వు ద్వారా ఓబీసీ జాబితాను సవరించాల్సి ఉంటుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 6 of 44
6. Question
ప్రసిద్ధి చెందిన దక్కన్ ను పాలించిన మొదటి రాజవంశం?
1. శాతవాహనులు
2. ఇక్ష్వాకులు
3. శాలంకాయనులు
4. కళింగCorrect
Incorrect
-
Question 7 of 44
7. Question
ఎన్ఎంఈవో-ఓపీ పథకాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.ఇది దేనికి సంబంధించింది?
1) కరోనా నిర్ధారణ పరీక్ష
2) సూక్ష్మరుణ సంస్థలు
3) కొత్త సాఫ్ట్వేర్
4)వంటనూనెCorrect
Incorrect
-
Question 8 of 44
8. Question
కింది ఏ పథకం/పథకాలను పొడిగించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది?
1. సర్వశిక్షా అభియాన్
2. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
3. రాష్ట్రీయ మహిళాకోష్
1) 1, 3
2) 2, 3
3) 1, 2
4) 1, 2, 3Correct
Incorrect
-
Question 9 of 44
9. Question
సూర్య సిద్ధాంతమును రచించినది ఎవరు?
1. బ్రహ్మగుప్త
2. ఆర్యభట్ట
3. వరాహమిహిర
4. పై వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 10 of 44
10. Question
దేశంలో తొలిసారిగా నీటి విల్లాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) కేరళ
2) పశ్చిమబెంగాల్
3) అండమాన్
4) లక్షద్వీప్Correct
Incorrect
-
Question 11 of 44
11. Question
జతపరచండి (రాష్ర్టాలు, అక్కడ అమలులోకి రానున్న అంశాలు)
- హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ ఎ. ఒడిశా
- భూకంప ముందస్తు హెచ్చరిక యాప్ బి. ఉత్తరాఖండ్
- 100% కొవిడ్ వ్యాక్సిన్ పొందిన తొలి నగరం ఉన్న రాష్ట్రం సి.కేరళ
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-బి, 2-ఎ, 3-సి
Correct
Incorrect
-
Question 12 of 44
12. Question
ప్రాచిన భారత చరిత్రపై రచనలు చేసిన వారిలో మొదటివారు?
1. గ్రీకులు
2. చైనీయులు
3. ఫ్రెంచివారు
4. రోమన్లుCorrect
Incorrect
-
Question 13 of 44
13. Question
ద్రవ్య విధాన రేట్లను జతపరచండి
- రెపోరేట్ ఎ. 4%
- బ్యాంక్ రేటు బి.4.25%
3 ఎస్ఎల్ఆర్ సి.18%
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-ఎ, 2-సి, 3-బి
Correct
Incorrect
-
Question 14 of 44
14. Question
కేంద్ర ప్రభుత్వం, 10 రాష్ర్టాలు, ప్రపంచ బ్యాంక్ కలిసి డీఆర్ఐపీ-2 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపాయి. ఇది దేనికి సంబంధించింది?
1) పేదలకు గృహ నిర్మాణం
2) డ్యామ్‌లను బలోపేతం చేయడం
3) వ్యవసాయ రంగంలో సంస్కరణలు
4) సూక్ష్మ రుణ సంస్థలను ఆదుకోవడంCorrect
Incorrect
-
Question 15 of 44
15. Question
బుద్ధుని ప్రకారం మానవ క్లేశాలన్నింటికి మూలం?
1. సుఖం
2. స్త్రీలు
3. ఆస్థి
4. కోరికCorrect
Incorrect
-
Question 16 of 44
16. Question
2020 గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 181
2) 78
3) 54
4) 122Correct
Incorrect
-
Question 17 of 44
17. Question
ఆగస్ట్ 12ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
1. ప్రపంచ యువజన దినోత్సవం
2. ప్రపంచ ఏనుగుల దినోత్సవం
1) 1
2) 2
3) 1, 2
4) 1, 2 సరికాదుCorrect
Incorrect
-
Question 18 of 44
18. Question
రుగ్వేదంలోని గాయత్రీమంత్రం ఎవరిని స్తుతిస్తుంది?
1. గాయత్రిని
2. ఇంద్రుడిని
3. శివను
4. సూర్యుడునిCorrect
Incorrect
-
Question 19 of 44
19. Question
ఉజ్వల-2ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది?
1) ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం
2) పేదలకు ఉచితంగా ఫ్లోరోసెంట్ బల్బులు ఇచ్చే పథకం
3) ఉచిత విద్యకు సంబంధించింది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 20 of 44
20. Question
ప్రకృతి, దీక్ష ఇటీవల వార్తల్లో నిలిచారు. వీళ్లు ఎవరు?
1) 2024 ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన యువతులు
2) ఇండో-టిబెటన్ సరిహద్దు దళంలో నియామకమైన మహిళా అధికారులు
3) కృత్రిమ మేధలో పేటెంట్ హక్కును పొందిన తొలి మహిళలు
4) అతిపిన్న వయసులో స్థానిక సంస్థలకు ఎన్నికయిన యువతులుCorrect
Incorrect
-
Question 21 of 44
21. Question
సింధూ నాగరికతలో నౌకాశ్రయ పట్టణం?
1. మొహంజోదారో
2. హరప్పా
3. హరప్పా
4. లోతాల్Correct
Incorrect
-
Question 22 of 44
22. Question
నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన తొలి రాష్ట్రం?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) కర్నాటక
4) కేరళCorrect
Incorrect
-
Question 23 of 44
23. Question
రామప్ప ఆలయానికి సంబంధించి కింది వాటిలో సరైనవి?
1) ఆలయ శిఖరాన్ని నీళ్లలో తేలియాడే తేలికపాటి ఇటుకలతో రూపొందించారు
2) శాండ్ బాక్స్ పరిజ్ఞానాన్ని వినియోగించారు
3) తెలుగు రాష్ర్టాల్లో యునెస్కో గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప దేవాలయం
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 24 of 44
24. Question
పురాణాల సంఖ్య ?
1. 17
2. 18
3. 19
4. 16Correct
Incorrect
-
Question 25 of 44
25. Question
రామప్ప దేవాలయంతో పాటు కింద పేర్కొన్న ఏ నగరానికి యునెస్కో గుర్తింపు దక్కింది?
1) లోథాల్
2) ధోలవీర
3) కాలీబంగన్
4) సుర్కటోడాCorrect
Incorrect
-
Question 26 of 44
26. Question
ప్రస్తుతం దేశంలోని ఎన్ని ప్రదేశాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి?
1) 38
2) 39
3) 40
4) 41Correct
Incorrect
-
Question 27 of 44
27. Question
ట్రకోమా వ్యాధి శరీరంలో ఏ భాగముకు సంభవించును?
1. గుండె
2. మెదడు
3. ఊపిరితిత్తులు
4. కళ్ళుCorrect
Incorrect
-
Question 28 of 44
28. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి
1. సి. నారాయణరెడ్డి పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ఇస్తున్న సాహితీ పురస్కారం ఈ ఏడాది జూకంటి జగన్నాథానికి లభించింది
2. దాశరథి కృష్ణమాచార్య-2021 పురస్కారానికి ఎల్లూరి శివారెడ్డికి ప్రకటించారు
1) 1
2) 2
3) ఏదీకాదు
4) 1, 2Correct
Incorrect
-
Question 29 of 44
29. Question
ఒలింపిక్ పోటీలు నిర్వహించనున్న ప్రదేశాలను జతపరచండి?
సంవత్సరం దేశం
- 2024 ఎ. ఆస్ట్రేలియా
- 2028 బి. అమెరికా
- 2032 సి. ఫ్రాన్స్
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-బి, 2-సి, 3-ఎ
Correct
Incorrect
-
Question 30 of 44
30. Question
పనిచేసే రిఫ్రిజిరేటర్ ని ఒక గదిలో పెడితే, ఆ గది ఉష్ణోగ్రత –
1. పెరుగుతుంది
2. తగ్గుతుంది
3. ఒకే రకంగా ఉంటుంది
4. బాగా తగ్గుతుందిCorrect
Incorrect
-
Question 31 of 44
31. Question
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
1. ఒలింపిక్స్‌లో నిర్వహించే వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి
2. ఒలింపిక్స్‌లో నిర్వహించే వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వెండి పతకాన్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణి మీరాబాయి చాను
3. ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన రెండో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను
1) 1, 3
2) 3
3) 2, 3
4) 1Correct
Incorrect
-
Question 32 of 44
32. Question
దేశంలోని సాంస్కృతిక కేంద్రాలు, ఆయా జోన్లతో జతపరచండి
కేంద్రం ప్రాంతం
- దక్షిణ జోన్ ఎ. తంజావుర్
- ఉత్తర జోన్ బి. పాటియాల
- పశ్చిమజోన్ సి. ఉదయ్‌పూర్
- తూర్పు జోన్ డి. కోల్‌కతా
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
Correct
Incorrect
-
Question 33 of 44
33. Question
భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు –
1. ఎస్. రాధాకృష్ణన్
2. జవహర్ లాల్ నెహ్రూ
3. రాజేంద్రప్రసాద్
4. అంబేద్కర్Correct
Incorrect
-
Question 34 of 44
34. Question
2019లో ప్రపంచ వ్యవసాయ ఎగుమతుల దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 6
2) 7
3) 8
4) 9Correct
Incorrect
-
Question 35 of 44
35. Question
రక్తంలో ఉన్న మొత్తం ఉప్పు శాతం ?
1. 1.85 – 1.9%
2. 11.85 – 11.9%
3. 2.85 – 2.9%
4. 0.85 – 0.9%Correct
Incorrect
-
Question 36 of 44
36. Question
దేశంలో తొలి హరిత ఎస్ఈజడ్ ఏది?
1) హైదరాబాద్
2) కీ స్టోన్ నాలెడ్జ్ పార్క్
3) కాండ్ల
4) మాన్యటా ఎంబసీCorrect
Incorrect
-
Question 37 of 44
37. Question
కింద పేర్కొన్న ఏ రెండు ఈశాన్య రాష్ర్టాల్లో ఇటీవల సరిహద్దు వివాదం చోటు చేసుకొని కాల్పులకు దారి తీసింది?
1) అస్సాం, మణిపూర్
2) అస్సాం, మిజోరం
3) అస్సాం, మేఘాలయా
4) అస్సాం, త్రిపురCorrect
Incorrect
-
Question 38 of 44
38. Question
శరీరంలో క్రొవ్వుని నిలువచేసే కణాలు?
1. అడిపోసైట్స్
2. ప్లేట్ లెట్స్
3. గ్లియాల్ కణాలు
4. ఫైబ్రోబ్లాస్ట్స్Correct
Incorrect
-
Question 39 of 44
39. Question
సౌరకుటుంబంలోని ఏ ఉపగ్రహంలో ఇటీవల నీటి ఆవిరిని నాసా గుర్తించింది?
1) గనిమేడ్
2) యురోపా
3) కాలిస్టో
4) లిస్థియాCorrect
Incorrect
-
Question 40 of 44
40. Question
7827170170.. ఈ ఫోన్ నంబర్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది?
1) ప్రభుత్వ పథకాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్
2) టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు సహాయంగా ఉండే టోల్ ఫ్రీ నంబర్
3) మహిళలకు సహాయం చేయడానికి ఉద్దేశించింది
4) ఆన్లైన్ మోసాలు జరిగిన వెంటనే ఫిర్యాదుకు సంబంధించిందిCorrect
Incorrect
-
Question 41 of 44
41. Question
ఏ రాష్ట్రంలో ఇటీవల ‘గ్రీన్ సోహ్రా ఏ ఫారెస్టేషన్ క్యాంపెయిన్ (సోహ్రా హరిత అటవీకరణ కార్యక్రమం)’ను ప్రారంభించారు?
1) అస్సాం
2) మిజోరం
3) త్రిపుర
4) మేఘాలయాCorrect
Incorrect
-
Question 42 of 44
42. Question
కరువు ప్రధానంగా దేనివల్ల ఏర్పడుతుంది?
1. ఎక్కువగా ఆవిరికావటం
2. దీర్ఘకాలంగా వర్షాలు లేకపోవడం
3. భూమిలో నీరుకారి పోవటం
4. సముద్రపు నీటి ప్రభావంCorrect
Incorrect
-
Question 43 of 44
43. Question
ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ కేటలిస్ట్ ప్రోగ్రామ్‌లో ఎంపికయిన ఏకైక భారత నగరం?
1) పూరీ
2) ఇండోర్
3) ప్రయాగ్ రాజ్
4) భోపాల్Correct
Incorrect
-
Question 44 of 44
44. Question
ఏఎంఎల్ఈఎక్స్ (AMLEX) ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి?
1) ఉసిరికకు సంబంధించిన కొత్త జాతి
2) కరోనా కొత్త వేరియంట్
3) ఆక్సిజన్ సిలిండర్ జీవితకాలాన్ని పెంచే పరికరం
4) కరోనాను వేగంగా పరీక్షించేందుకు ఉద్దేశించిందిCorrect
Incorrect
Leaderboard: General Studies - 31
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు?
- ఇటీవల 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.దీని ప్రయోజనం ఏంటి?
- ప్రసిద్ధి చెందిన దక్కన్ ను పాలించిన మొదటి రాజవంశం?
- ఎన్ఎంఈవో-ఓపీ పథకాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.ఇది దేనికి సంబంధించింది?
- కింది ఏ పథకం/పథకాలను పొడిగించాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది?
- సూర్య సిద్ధాంతమును రచించినది ఎవరు?
- దేశంలో తొలిసారిగా నీటి విల్లాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
- ప్రాచిన భారత చరిత్రపై రచనలు చేసిన వారిలో మొదటివారు?
- కేంద్ర ప్రభుత్వం, 10 రాష్ర్టాలు, ప్రపంచ బ్యాంక్ కలిసి డీఆర్ఐపీ-2 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపాయి. ఇది దేనికి సంబంధించింది?