SI & Police Constable, Group 1,Group 2 Group 3 Group 4 , Panchayat Raj,DSC TET Cum TRT,JL Exams Free Online Mock Test in Telugu || APPSC & TSPSC General Studies & General Knowledge Free Mock Test – 312
PDF Download Link is available in Between Questions
అటవీకరణకు వ్యతిరేకంగా జరిగిన అప్పికో ఉద్యమం ఎక్కడ జరిగింది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) ఉత్తరాఖండ్
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోవడానికి కారణమైన రసాయనం?
1) హెపారిన్
2) హిరుడిన్
3) హీమోలైసిన్
4) వార్ఫారిన్
బ్లడ్ బ్యాంకు/ప్రయోగశాలల్లో రక్తం గడ్డకట్టకుండా ఏ రసాయనాలను కలుపుతారు?
1) సోడియం సిట్రేట్
2) సోడియం ఆగ్జలేట్
3) ఈడీటీఏ
4) పైవన్నీ
కేశవానంద భారతి vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు (1973)లో ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవాలు చేశారు?
1) 24వ రాజ్యాంగ సరవణ చట్టం
2) 29వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 25, 26వ రాజ్యాంగ సరవణ చట్టాలు
4) పైవన్నీ
కాపయ నాయకుడిని అనుమగంటి పురవరాధీశ్వరుడు అని పేర్కొన్న శాసనం?
1. గణపేశ్వర శాసనం
2. పిల్లలమరి శాసనం
3. ఆర్యావటి శాసనం
4. కలువచేరు శాసనం
వందేమాతరం మొదటిసారి ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు?
1) 1896 కలకత్తా సమావేశం
2) 1908 మద్రాసు సమావేశం
3) 1895 పూనా సమావేశం
4) 1899 లక్నో సమావేశం
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం?
1) 1930
2) 1932
3) 1934
4) 1936
1970 – 80 మధ్య హిమాలయాల ప్రాంతంలో జరిగిన ఏ ఉద్యమంలో ప్రజలు చెట్లను కౌగిలించుకొని వాటిని కాపాడటానికి ప్రయత్నించారు?
1) జంగల్ బచావో ఆందోళన్
2) సేవ్ జంగల్ ఆందోళన్
3) చిప్కో ఉద్యమం
4) జంగల్ హఠావో ఉద్యమం
Telangana రాష్ట్ర అవతరణ దినోత్సవం?
1) 2014, జూన్ 1
2) 2014, జూన్ 2
3) 2014, జూన్ 3
4) 2014, జూన్ 4
ఆదేశిక సూత్రాల గురించి తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
1) సామాజిక ఆర్థిక పరిరక్షణను పెంపొందిస్తాయి
2) సమాజ సమష్టి ప్రయోజనాలకు ఉద్దేశించినవి
3) రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి
4) వీటిపై అత్యవసర పరిస్థితి ప్రభావం ఉండదు
ప్రాథమిక హక్కుల గురించి సరైనవి గుర్తించండి?
1) వ్యక్తి వికాసానికి దోహదం చేస్తాయి
2) దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి తోడ్పడుతాయి
3) వీటి కోసం న్యాయస్థానాలకు వెళ్లి న్యాయం పొందవచ్చు
4) పైవన్నీ సరైనవే.
కింది స్టేట్మెంట్లను పరిశీలించండి?
ఎ. 1853 చార్టర్ చట్టం, భారతీయ వర్తకంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది
బి. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం బ్రిటిష్ పార్లమెంటు ఈస్టిండియా కంపెనీని పూర్తిగా రద్దుచేసి, భారత్‌ను నేరుగా పాలించే బాధ్యతను చేపట్టింది.
పై స్టేట్మెంట్లలో సరైనది?
1) ఎ
2) బి
3) ఎ, బి
4) ఏదీకాదు
కింది వాటిని సంవత్సరాల ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి?
ఎ. సైమన్ కమిషన్
బి. రాష్ర్టాలకు స్వయంప్రతిపత్తి
సి. ఫెడరల్ కోర్టు ఏర్పాటు
డి. మూడో రౌండ్ టేబుల్ సమావేశం
1) ఎ, బి, సి, డి
2) బి, ఎ, డి, సి
3) ఎ, సి, డి, బి
4) బి, ఎ, సి, డి
వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు జరుపుకొనే పండుగ ఏది?
1) తీజ్
2) ఏరువాక
3) సీత్లా
4) ఆరుద్ర
సంప్రదాయ వరి రకం ఏది?
1) అమృతసారి
2) బంగారుతీగ, కొట్లేటి కుసుమ
3) పొట్టి బాసంగి
4) పైవన్నీ
శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
1. 3X108 cm/sec
2. 3X108 m/sec
3. 3X108 km/sec
4. 331 km/sec
విద్యుదయస్కాంత తరంగాల్లో విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఎలా ఉంటాయి?
1. పరస్పరం లంబంగా
2. సమాంతరంగా
3. ప్రతిసమాంతరంగా
4. 120 డిగ్రీల కోణంలో
‘పొల్యుటోనియం’ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు?
1) ఫ్రెంచ్
2) గ్రీకు
3) ఇటలీ
4) లాటిన్
పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా స్టాక్ హోమ్‌లో ఐక్యరాజ సమితి ఏ సంవత్సరంలో సదుస్సును నిర్వహించింది?
1) 1975
2) 1972
3) 1971
4) 1970
పిప్పి పన్ను ఉన్నవారు ఉపశమనం కోసం క్రిమిసంహార గుణం ఉన్న ఏ పదార్థాన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తారు?
1) సోడియం క్లోరైడ్
2) బ్లీచింగ్ పౌడర్
3) పొటాషియం పర్మాంగనేట్
4) అమ్మోనియం క్లోరైడ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మరొక పేరు?
1. పోచంపాడు ప్రాజెక్ట్
2. ప్రియదర్శిని ప్రాజెక్ట్
3. నిజాం సాగర్ ప్రాజెక్ట్
4. పైవన్నీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ప్రధాన కాలువలు?
1. కాకతీయ కాలువ
2. లక్ష్మికాలువ
3. సరస్వతి కాలువ
4. పైవన్నీ
నిట్ట నిలువుగా ఉండే సంఖ్యా పిరమిడ్‌లో ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు?
1) ఉత్పత్తిదారులు
2) వినియోగదారులు
3) పరాన్నజీవులు
4) విచ్ఛిన్నకారులు
ఏ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది?
1) కొలను ఆవరణ వ్యవస్థ
2) గడ్డి మైదానం ఆవరణ వ్యవస్థ
3) సముద్ర ఆవరణ వ్యవస్థ
4) పైవన్నీ
రాబోయే కాలంలో సగటు ఉష్ణోగ్రతలు 20C పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సముద్ర మట్టం ఎన్ని మీటర్లు పెరుగుతుంది?
1) 2 మీ.
2) 1 మీ.
3) 3 మీ.
4) ఏదీ కాదు
ఐలా తుపాను వల్ల 2008లో అతలాకుతలమైన డెల్టా?
1) గోదావరి డెల్టా
2) కావేరి డెల్టా
3) కృష్ణా డెల్టా
4) సుందర్బన్ డెల్టా
గుడ్డులో లభించేది?
1) రాగి
2) సిలికాన్
3) Co2
4) సల్ఫర్
పాస్ఫరస్ ఎక్కువగా లభించే ఆహార పదార్థం?
1) ఉల్లిపాయలు
2) గుడ్డు పచ్చసొన
3) మామిడి
4) కొబ్బరికాయ
గోమతి నది ఒడ్డున ఉన్న భారతీయ పట్టణం?
1) లక్నో
2) అలహాబాద్
3) నాసిక్
4) ఢిల్లీ
దేశంలోని అతి పెద్ద నది ముఖద్వారం ఏది?
1) హుగ్లీ
2) భగీరథి
3) గోదావరి
4) కృష్ణ
పటాన్చెరువు భారతదేశంలోని అతి ప్రమాదకర కాలుష్య ప్రాంతాల్లో ఒకటి. దీని కాలుష్యాన్ని తగ్గించడానికి మన సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు?
1) వెంటనే కాలుష్య పదార్థాల విడుదలను చేయడం ఆపడం
2) పరిసర ప్రాంతాల్లో మొక్కలు విస్తారంగా పెంచడం
3) పరిశ్రమలు కాలుష్య కారకాలను విడుదల చేయకుండా నిరంతర తనిఖీ చేయడం
4) పైవన్నీ
నీరు కలుషితం కావడం వల్ల కలిగే వ్యాధులు?
1) టైఫాయిడ్, కామెర్లు
2) కలరా, రక్తవిరేచనాలు
3) అతిసారం, కలరా
4) పైవన్నీ
ప్రపంచంలో పొడవైన జలసంధి?
1) మలక్కా
2) బాస్పరస్
3) బేరింగ్
4) టాటార్
చైనాలోని తక్లమకాన్ ఎడారి పీఠభూమి ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) కున్లున్-హిమాలయాలు
2) కారకోరం- హిమాలయాలు
3) జాగ్రోస్- ఎలబ్రిజ్
4) టియాన్వోన్- కున్లున్
జతపరచండి?
ఎ. భూమి, రొట్టె, శాంతి 1. చైనీస్ విప్లవం
బి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం 2. ఫ్రెంచ్ విప్లవం
సి. జాతీయవాదం, ప్రజాస్వామ్య జీవనం 3. రష్యా విప్లవం
డి. ప్రాతినిధ్యం లేకుండా పన్ను లేదు 4. అమెరికా విప్లవం
5. గ్లోరియన్ విప్లవం
1) ఎ-3, బి-4, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4 ఎ-3, బి-2, సి-1, డి-4
జతపరచండి?
విధాన నిర్ణయ కమిటీ చైర్మన్
ఎ. రూల్స్ కమిటీ 1. డాక్టర్ రాజేంద్రప్రసాద్
బి.కెడెన్షియల్ కమిటీ 2. ఎ.కృష్ణస్వామి అయ్యర్
సి. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ 3. కేఎం మున్షీ
1) ఎ-1, బి-3, సి-2
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4 ఎ-3, బి-2, సి-1
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎన్ని దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది?
1. 75
2. 90
3. 80
4. 100
భారత్‌లో 5జీ సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ఏ సంవత్సరం టార్గెట్‌గా నిర్దేశించుకుంది?
1. 2025
2. 2023
3. 2024
4. 2026
ఎస్బీఐ మొదటి చైర్మన్ ఎవరు?
1. జాన్ మథాయ్
2. భట్టాచార్య
3. రజనీష్ కుమార్
4. చందా కొచ్చార్
‘ఆర్థికాభివృద్ధి బహుముఖ ప్రక్రియ’ అని పేర్కొన్నవారు?
1) మైఖేల్ పి.తొడారో
2) హరాడ్
3) జి.మేయర్
4) డోమర్
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu,telangana group exams,telangana group exams 2022,telangana group exams details,telangana group exams 2023,group 1 exams in telangana,group 2 exams in telangana,how to apply for group exams in telangana,group 4 exams in telangana,group 3 exams in telangana,telangana group 2 exam age limit,types of group exams in telangana,what is group 3 exam in telangana,group exams eligibility in telangana,what are group exams in telangana,how many group exams are there in telangana,telangana group exam date 2022,tspsc group exams details,telangana group 2 exam date,telangana group 1 exam date 2022,telangana group 1 exam date,telangana group 2 exam date 2022,telangana group 4 exam date 2022,telangana group 1 exam date 2023,telangana group 2 exam date 2023,group exams details in telangana,d group exam pattern,telangana group exams examination