General Studies & General Knowledge Model Practice Paper – 37 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 37
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Download PDF
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
‘డ్రై క్లీనింగ్’లో వాడేది
1. బెంజీన్
2. నైట్రోబెంజీన్
3. క్లోరోబెంజీన్
4. హైడ్రాక్స్ బెంజీన్Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి?
1. ఈము
2. ఆస్ట్రిచ్
3. ఆల్ బట్రాస్
4. సైబీరియన్ క్రేన్Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
వేడి ధూళి కల్గిన గాలి సహారా ఎడారి నుండి మధ్యధరా సముద్రం ప్రాంతానికి వీస్తుంది. దీనిని ఏమంటారు?
1. చినూక్
2. మిస్ట్రాల్
3. ఫాన్
4. సిరోకోCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
రాగి, జింక్ ల మిశ్రమం?
1. సీసం
2. స్టెయిన్ లెస్ స్టీల్
3. ఇత్తడి
4. కంచుCorrect
Incorrect
-
Question 5 of 50
5. Question
నిప్పును ఆర్పివేయు యంత్రములో వుండే వాయువు?
1. హైడ్రోజన్
2. కార్భన్ డయాక్సైడ్
3. సల్ఫర్ డయాక్సైడ్
4. హైడ్రోజన్ సల్ఫైడ్Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
కింది వానిలో మూలకం –
1. వజ్రం
2. మరకతం
3. కెంపు
4. ఇంద్రనీలమణిCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
ఫలాల అధ్యయన శాస్త్రం –
1. పామోలజీ
2. ఫిలాలజీ
3. పిస్సికల్చర్
4. కాలోలజీCorrect
Incorrect
-
Question 8 of 50
8. Question
మౌర్యుల తర్వాత వచ్చిన వంశస్థులు?
1. కుషాణులు
2. శకులు
3. పార్థియన్లు
4. సుంగులుCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది?
1. తపతి
2. సరయు
3. మహానది
4. సబర్మతిCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
క్రింది వానిలో ఏ శాసనంలో ‘సతి’ గురించి రాయబడింది?
1. ఎరన్
2. నవఘాట్
3. జూనాగడ్
4. కళింగCorrect
Incorrect
-
Question 11 of 50
11. Question
భారతదేశంలో అత్యల్ప వర్షపాతం గల ప్రాంతం?
1. లడక్
2. పశ్చిమ కనుమలు
3. తూర్పు రాజస్థాన్
4. పశ్చిమ తమిళనాడుCorrect
Incorrect
-
Question 12 of 50
12. Question
వేదకాలం నాటి ప్రజల మతభావాలు దేనిలో ప్రతిబింబిస్తాయి?
1. సామవేద
2. రుగ్వేద
3. యజుర్వేద
4. పై ఏవి కావుCorrect
Incorrect
-
Question 13 of 50
13. Question
కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం?
1. 1934
2. 1935
3. 1936
4. 1937Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
కీటకాల / పురుగుల అధ్యయన శాస్ట్రం?
1. ఆస్టియోలజీ
2. హైడ్రోపతీ
3. ఎపిడమియోలజీ
4. ఎంటమాలజీCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
నీలగిరులు వేనిలో భాగం?
1. తూర్పు కనుమలు
2. తమిళనాడు కొండలు
3. పశ్చిమ కనుమలు
4. వింథ్యాచలCorrect
Incorrect
-
Question 16 of 50
16. Question
వేడి రక్తం ఉండే జంతువు –
1. షార్క్
2. పాము
3. గబ్బిలం
4. బల్లిCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుల సంఖ్య ఎంత?
1. 389
2. 379
3. 292
4. 291Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
ఒక నక్షత్రము యొక్క రంగు దాని ——- నకు సూచన?
1. ఉష్ణోగ్రత
2. దీప్యత
3. సూర్యుని నుండి గల దూరము
4. భూమి నుండి గల దూరముCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
పెద్ద మొత్తంలో బంగారు నాణాలు మొట్టమొదటిసారిగా విడుదల చేసినవారు ఎవరు?
1. కుషాణులు
2. మౌర్యులు
3. శాతవాహనులు
4. గుప్తులుCorrect
Incorrect
-
Question 20 of 50
20. Question
కారాకుమ్ ఎడారి ఎక్కడ ఉన్నది?
1. మంగోలియా
2. చైనా
3. ఉజ్బేకిస్తాన్
4. తుర్క్ మెనిస్తాన్Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
పబ్లిక్ రంగంలో ఫొటోగ్రాఫిక్ పేపర్, ఫిల్మ్‌లను తయారు చేసే కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది?
1.ఆంధ్రప్రదేశ్
2.కర్ణాటక
3.తమిళనాడు
4.మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
ఒడిషా లోని రత్నగిరి, లలిత్ గిరి, మరియు ఉదయగిరి అనేవి?
1. జైనుల జ్ఞాపక చిహ్నములు కలిగి ఉన్న స్థలాలు
2. బౌద్ధుల యొక్క స్థలాలు
3. అశోకుని శిలాశాసనం కలిగి ఉన్న స్థలాలు
4. ఇనప ఖనిజము అధిక మొత్తంలో కలిగి ఉన్న స్థలాలుCorrect
Incorrect
-
Question 23 of 50
23. Question
ఏ భారతదేశ నగరము మొదటగా ‘ప్రగ్ జ్యోతిష్ పూర్’ అని పిలువబడినది?
1. భువనేశ్వర్
2. గౌహతీ
3. సిల్ చార్
4. రాంచీCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
భారతదేశంలోని అతి పొడవైన రైల్వే మార్గం లో మొదలు నుండి గమ్య స్థానం వరకు ప్రయాణిస్తున్న రైలు ఏది?
1. వివేక్ ఎక్స్ ప్రెస్
2. హింసాగర్ ఎక్స్ ప్రెస్
3. నవయుగ ఎక్స్ ప్రెస్
4. జమ్ము ఎక్స్ ప్రెస్Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
ప్రపంచంలో అత్యధిక ‘టీ’ (అన్ని రకాలు) ని ఉత్పాదన చేస్తున్న దేశం ఏది?
1. చైనా
2. భారతదేశం
3. పాకిస్థాన్
4. కెన్యాCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి?
1. జింక్ బ్రోమైడ్
2. జింక్ నైట్రేట్
3. జింక్ ఆక్సైడ్
4. జింక్ క్లోరైడ్Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
లోహాలు మెరవడానికి కారణం?
1. తెల్లనిరంగు
2. గాల్వనైజేషన్
3. లోహాల్లోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తనం చెందించడం వల్ల
4. లోహాల్లోని ప్రోటాన్లు కాంతిని శోషించుకోవడం వల్లCorrect
Incorrect
-
Question 28 of 50
28. Question
నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం?
1. మెగ్నీషియం
2. అల్యూమినియం
3. బంగారం
4. ఐరన్Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
బాటిల్ ఆఫ్ కార్ నాల్ (1739) అనే యుద్ధము వీరి మధ్య జరిగినది:?
1. నాదిర్ షా మరియు ముహమద్ షా
2. హేము మరియు అక్బర్
3. బాబర్ మరియు ఇబ్రహీం లోడి
4. అక్బర్ మరియు మహారాణా ప్రతాప్Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
35°C మరియు 38°C శీతోష్ణస్థితి కలిగివున్న సమాంతర పాలును, 4°C శీతోష్ణం లో వున్న ఒక రెఫ్రిజిరేటర్ లో పెడితే, ఏ శీతోష్ణస్థితి కలిగిన పాలు త్వరగా చల్లపడతాయి?
1. 35°C శీతోష్ణస్థితి కలిగిన పాలు
2. 38°C శీతోష్ణస్థితి కలిగిన పాలు
3. రెండు సమాన అంతరంలో చల్లపడుతాయి
4. పాలలో వున్న నీటి ధర పై ఆధారపడి ఉంటుందిCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా సమయంలో సబ్సిడైరీ అలియాన్స్ కు జోడించిన ప్రథమ భారతీయ పరిపాలకుడు ఎవరు?
1. నవాబ్ ఆఫ్ జౌథ్
2. హైదరాబాద్ యొక్క నైజాం
3. పేశ్వా బాజీ రావ్
4. టిప్పు సుల్తాన్Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
బీజాపూర్ లోని ‘గోల్ గుంబజ్’ అనేది ఏ పరిపాలకుని గొప్ప గోరి (మక్బరా)?
1. ఇబ్రహీం ఆదిల్ షా
2. మొహమ్మద్ ఆదిల్ షా
3. ఆలీ ఈదిల్ షా
4. సికందర్ ఆదిల్ ఫాCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
1905 లో బెంగాల్ కి భాగపరచడం జరిగినప్పుడు భారతదేశానికి వైస్ రాయ్ గా ఎవరు ఉన్నారు?
1. లార్డ్ కానింగ్
2. లార్డ్ మాయో
3. లార్డ్ రిపన్
4. లార్డ్ కర్జన్Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ అనేవి ……. పేర్లు?
1. స్పైసెస్
2. ఎయిర్ లైన్స్
3. టెలికాం కంపెనీలు
4. సాఫ్ట్ వేర్ కంపెనీలుCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
ఏ బ్యాక్టీరియా, పాలును పెరుగు లోకి మార్చుతుంది?
1. లాక్టో బాపిల్లస్
2. సాల్మోనెల్లా
3. ఇ.కొలి
4. బాసిల్లస్ కొయాగుల్లన్స్Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
దృఢత్వంతో పాటు సాగే గుణం ఉన్న లోహం?
1. ఐరన్
2. నిక్రోమ్
3. టంగ్స్టన్
4. బంగారంCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తుప్పుపడుతుంది?
1. పొడిగాలిలో
2. శూన్యంలో
3. తేమగాలి ఉన్న సముద్రతీరంలో
4. జింక్‌తో పూతపూసినపుడుCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
ఇనుము తుప్పుపట్టడం ఏ ప్రక్రియ?
1. క్షయకరణం
2. ఉత్పతనం
3. బాష్పీభవనం
4. ఆక్సీకరణంCorrect
Incorrect
-
Question 39 of 50
39. Question
విశిష్ఠమైన పెండులమ్ గడియారము…… ?
1. వేసవిలో నెమ్మదిగా మరియు చలికాలంలో వేగంగా నడుస్తుంది
2. చలికాలంలో నెమ్మదిగా మరియు వేసవిలో వేగంగా నడుస్తుంది
3. ఏ కాలంలో కూడా నెమ్మదిగా లేదా వేగంగా నడువదు
4. వేసవిలో మరియు చలికాలంలో నెమ్మదిగా నడుస్తుందిCorrect
Incorrect
-
Question 40 of 50
40. Question
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
1. లాసెస్ (స్విట్జర్లాండ్)
2. లాస్ ఏంజెలస్
3. మాస్కో
4. న్యూయార్క్Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
క్రింది వాటిలో ఏది ఉష్ణమునకు మరియు విద్యుత్తుకు చక్కటి వాహకము?
1. ఆంత్రాసైట్
2. బొగ్గు
3. వజ్రము
4. గ్రాఫైట్Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉండగా గ్రీన్ హౌస్ ప్రభావం పడుతుంది?
1. కార్బన్ మొనాక్సైడ్
2. కార్బన్ డైఆక్సైడ్
3. నైట్రోజన్ ఆక్సైడ్
4. సల్ఫర్ ఆక్సైడ్Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు?
1. పెరుగుతుంది
2. తగ్గుతుంది
3. మారదు
4. తగ్గి పెరుగుతుందిCorrect
Incorrect
-
Question 44 of 50
44. Question
ఇనుము తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం ఏది?
1. ఫై సల్ఫేట్
2. ఫై సల్ఫైడ్
3. ఫెర్రిక్ ఆక్సైడ్
4. ఫెర్రిక్ క్లోరైడ్Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
లోహక్షయాన్ని నివారించడానికి జింక్‌తో పూత పూస్తారు. ఇది ఏ ప్రక్రియ?
1. ఆక్సీకరణం
2. ప్రొటెక్షన్
3. ఎలక్ట్రాలసిస్
4. గాల్వనైజేషన్Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
స్త్రీ యొక్క కంఠధ్వని పురుషును ధ్వని కంటే విభిన్నంగా ఉండును. కారణం:?
1. హెచ్చు అనువాదము
2. హెచ్చు తరంగ దైర్ఘ్యము
3. హెచ్చు పౌనఃపున్యము
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
ఏ గుప్త రాజు పాలనలో చైనా యాత్రికుడు ఫా-హియన్ ఇండియాను సందర్శించెను?
1. మొదటి చంద్రగుప్తుడు
2. సముద్రగుప్తుడు
3. రెండవ చంద్రగుప్తుడు
4. కుమార గుప్తుడుCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
1. బ్యాంకాక్
2. మనీలా
3. సింగపూర్
4. టోక్యోCorrect
Incorrect
-
Question 49 of 50
49. Question
భారతీయ చలనచిత్రాల తొలిరోజులలో ‘రాజా హరిశ్చంద్ర’ చిత్ర నిర్మాత ఎవరు?
1. డూండిరాజ్ గోవింద్ ఫాల్ఖే
2. అశోక్ కుమార్
3. అర్ద్ శిర్ ఇరానీ
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
ఇత్తడి రాగితో పాటు ఏ లోహ మిశ్రమము?
1. టిన్
2. తగరం
3. ఇనుము
4. నికెల్Correct
Incorrect
Leaderboard: General Studies - 37
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- పబ్లిక్ రంగంలో ఫొటోగ్రాఫిక్ పేపర్, ఫిల్మ్‌లను తయారు చేసే కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది?
- ఒడిషా లోని రత్నగిరి, లలిత్ గిరి, మరియు ఉదయగిరి అనేవి?
- ఏ భారతదేశ నగరము మొదటగా ‘ప్రగ్ జ్యోతిష్ పూర్’ అని పిలువబడినది?
- భారతదేశంలోని అతి పొడవైన రైల్వే మార్గం లో మొదలు నుండి గమ్య స్థానం వరకు ప్రయాణిస్తున్న రైలు ఏది?
- ప్రపంచంలో అత్యధిక ‘టీ’ (అన్ని రకాలు) ని ఉత్పాదన చేస్తున్న దేశం ఏది?
- నేల పొరల్లో విస్తారంగా దొరికే లోహం?
- బాటిల్ ఆఫ్ కార్ నాల్ (1739) అనే యుద్ధము వీరి మధ్య జరిగినది:?
- 35°C మరియు 38°C శీతోష్ణస్థితి కలిగివున్న సమాంతర పాలును, 4°C శీతోష్ణం లో వున్న ఒక రెఫ్రిజిరేటర్ లో పెడితే, ఏ శీతోష్ణస్థితి కలిగిన పాలు త్వరగా చల్లపడతాయి?