General Studies & General Knowledge Model Practice Paper – 39 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 39
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
రెండు అక్షాంశాల మధ్య సగటు దూరం?
1. 211 కి.మీ.
2. 311 కి.మీ.
3. 111 కి.మీ.
4. 11 కి.మీ.Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
కింది వాటిలో భూమధ్య రేఖను రెండు సార్లు దాటే నది ఏది?
1. కాంగోనది
2. నైలు నది
3. మిసిసిపీ నది
4. అమెజాన్ నదిCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
‘సెక్ట్సెంట్’ అనే పరికరాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
1. భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి
2. పీడన ప్రవణతను కొలవడానికి
3. నౌకాయానం చేసేవారు ఏ అక్షాంశంపై ఉన్నారో తెలుసుకోవడానికి
4. సముద్ర లోతు తెలుసుకోవడానికిCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగ డానికి ఎంత సమయం పడుతుంది?
1. 8 నిమిషాలు
2. 4 నిమిషాలు
3. 4 సెకన్లు
4. 4 గంటలుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
1. 23 1/20 ఉత్తర రేఖాంశం
2. 82 1/20 పశ్చిమ రేఖాంశం
3. 82 1/20 తూర్పు రేఖాంశం
4. 23 1/20 దక్షిణ రేఖాంశంCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
ఇంగ్లండ్‌లోని లండన్‌లో రాత్రి 2. గంటలు అయితే భారత్‌లోని హైదరాబాద్ నగరంలో ఎంత సమయం అవుతుంది?
1. రాత్రి 7.30 గంటలు
2. రాత్రి 8.30 గంటలు
3. ఉదయం 8.30 గంటలు
4. ఉదయం 7.30 గంటలుCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
గ్రీనిచ్ రేఖాంశం కింద పేర్కొన్న ఏ పట్టణం ద్వారా వెళ్తోంది?
1. అలహాబాద్
2. న్యూయార్క్
3. లండన్
4. జెనీవాCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1. రేఖాంశాల ఎత్తును తెలుసుకోవడానికి ‘క్రోనోమీటర్’ను ఉపయోగిస్తారు
2. రేఖాంశాలను ‘మధ్యాహ్న రేఖలు’ అని పిలుస్తారు
3. ధ్రువాల వద్ద.. రెండు రేఖాంశాల మధ్య సగటు దూరం 2 కి.మీ.
4. రేఖాంశాలు అర్ధవృత్తాలుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
దక్షిణార్ధ గోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు ఏది?
1. జూన్ 21
2. మార్చి 21
3. సెప్టెంబర్ 23
4. డిసెంబర్ 22Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
‘సూర్యగ్రహణం’ ఎప్పుడు ఏర్పడుతుంది?
1. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు
2. చంద్రుడికి, భూమికి మధ్య సూర్యుడు అడ్డుగా వచ్చినపుడు
3. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినపుడు
4. పైవేవీకావుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఒక గ్రహణం మళ్లీ అదే రీతిలో ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది?
1. 12 సంవత్సరాల 18 రోజులు
2. 18 సంవత్సరాల 10 రోజులు
3. 10 సంవత్సరాల 25 రోజులు
4. 24 సంవత్సరాల 30 రోజులుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఏడాది కాలంలో గరిష్టంగా ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి?
1. 4
2. 5
3. 6
4. 7Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
కింది వాటిలో పెద్ద గోళం ఏది?
1. భూమధ్యరేఖ
2. ఉత్తర ధృవీయ వృత్తం
3. కర్కటరేఖ
4. మకరరేఖCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
పగలు, రాత్రులు ఎక్కడ సమానంగా ఉంటాయి?
1. భూమధ్యరేఖ
2. కర్కటరేఖ
3. అంటార్కిటికా
4. ధ్రువాలుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
భారత ప్రామాణిక రేఖాంశం కింది ఏ నగరం ద్వారా వెళుతోంది?
1. కోల్‌కతా
2. లక్నో
3. అలహాబాద్
4. న్యూఢిల్లీCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
సంవత్సరంలో అతి తక్కువ పగటి సమయం ఉండే రోజు?
1. డిసెంబర్ 25
2. డిసెంబర్ 24
3. డిసెంబర్ 23
4. డిసెంబర్ 22Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
ధ్రువాల వద్ద అత్యధికంగా వెలుతురు ఉండే కాలం ఎంత?
1. 12 గంటలు
2. 24 గంటలు
3. 3 నెలలు
4. 6 నెలలుCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
గ్రీనిచ్ కాలమానానికి భారతదేశం ఎంత సమయం ముందుగా ఉంటుంది?
1. 4.30 గంటలు
2. 5.30 గంటలు
3. 6.30 గంటలు
4. 3.30 గంటలుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
మార్చి 21, సెప్టెంబర్ 23న సూర్యుడి కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి?
1. ఎక్సోస్పియర్
2. భూమధ్యరేఖ
3. స్టాటో స్పియర్
4. కర్కటరేఖCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
భూగర్భ నీటి మట్టం ఎక్కువగా ఉన్న నది (రివర్ బాసిన్) ఏది?
1. బ్రహ్మపుత్ర
2. మేఘన
3. మహానది
4. సుబర్ణరేఖCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
ఇండియాలో పోర్చుగీస్ వారు మొదటి కోటను ఎక్కడ నిర్మించారు?
1. కోచ్చిన్
2. కాలికట్
3. గోవా
4. డయ్యుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
వరదలు సంభవించటానికి ప్రధాన కారణం
1. అధిక ఉష్ణోగ్రత
2. భారీ వర్షపాతం
3. గాలిలో తేమ
4. తుఫానులుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
భూమి మీద ఆక్సిజన్ భాగం
1. 46.5%
2. 27.72%
3. 41.5%
4. 8.13%Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
అతి చిన్న మొక్క
1. ఉల్ఫియా
2. ఆర్కిడ్
3. లెమ్నా
4. డార్లింగ్ టోనిక్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఎంత?
1. 37º C
2. 37º F
3. 98.4º C
4. 98.4º FCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
ఫాస్పరస్ ఎక్కువగా లభించే ఆహర పదార్థము –
1. ఉల్లిపాయలు
2. గ్రుడ్డులో పచ్చసొన
3. మామిడి
4. కొబ్బరికాయCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(కేంద్రీయ తోళ్ళ పరిశోధనా సంస్థ) ఎక్కడ ఉంది?
1. అహ్మదాబాద్
2. లక్నో
3. చెన్నై
4. హిస్సార్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
అత్యుత్తమ విద్యుత్ వాహకం –
1. వెండి
2. రాగి
3. బంగారం
4. సీసంCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
రెండు పాయింట్ల మధ్యగల పొటెన్షియల్ భేదాన్ని(శక్మాంతరము) దేనితో కొలుస్తారు?
1. గాల్వనోమీటరు
2. వోల్ట్ మీటరు
3. అమ్మీటరు
4. స్ఫెరోమీటరుCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
ఉడ్స్ ది స్పాచ్ 1854 (Woods’ Dispatch, 1854) కి దేనితో సంబంధం ఉన్నది?
1. విద్యతో
2. ఆరోగ్యంతో
3. పోలీస్ తో
4. కారాగారాలతోCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
ఫ్రాన్స్ మరియు స్పైన్ ల మధ్య సరిహద్దుగా నిలబడిన పర్వతములు?
1. పైరినీస్
2. పిరనీస్
3. క్వీన్ అలగ్జాండ్రియా రేంజ్
4. సెంటినెల్ రేంజ్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్
2. తమిళనాడు
3. కేరళ
4. కర్ణాటకCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
స్వాతంత్ర్యానికి పూర్వం ఎస్.ఎన్. అగర్వాల్ తయారుచేసింది?
1. సర్వోదయ ప్రణాళిక
2. ప్రజా ప్రణాళిక
3. గాంధియన్ ప్రణాళిక
4. బాంబే ప్రణాళికCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
ఒక వ్యోమగామికి అంతరిక్ష ఉపరితలము ——– రంగులో కనిపిస్తుంది?
1. తెలుపు
2. నలుపు
3. నీలం
4. ముదురు ఎరుపుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
16వ శతాబ్దములో ఎవరు పాట్నాను (పాటలీపుత్రాన్ని) రాజధానిగా చేసుకున్నారు?
1. రాణాకుంభ
2. షేర్ షా సూరి
3. అజమ్ షా
4. మాలిక్ షర్వాన్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
సయ్యద్ రాజ వంశ స్థాపకుడు?
1. తైమూర్
2. ఖిజ్రఖాన్
3. సికందర్ లోఢి
4. ఫిరోజ్ షా తుగ్లక్Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
1 ఔన్స్ ఎన్ని గ్రాములకు సమానం?
1. 24.35 గ్రాములు
2. 25.35 గ్రాములు
3. 26.35 గ్రాములు
4. 28.35 గ్రాములుCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
జమ్ము మరియు కాశ్మీర్ రాజ్యంగము —— న అమలులోనికి వచ్చినది?
1. జనవరి 26, 1950
2. ఫిబ్రవరి 20, 1952
3. జనవరి 26, 1959
4. జనవరి 26, 1957Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
మాక్ నంబరును దీని వేగానికి సంబంధించి ఉపయోగిస్తారు?
1. ధ్వని
2. ఓడలు
3. యుద్ధ విమానం
4. అంతరిక్ష నౌకCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికతా కేంద్రం?
1. హరప్పా
2. మోహంజొదారో
3. కోట్ డిజీ
4. లోథాల్Correct
Incorrect
Leaderboard: General Studies - 39
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- రెండు అక్షాంశాల మధ్య సగటు దూరం?
- కింది వాటిలో భూమధ్య రేఖను రెండు సార్లు దాటే నది ఏది?
- ‘సెక్ట్సెంట్’ అనే పరికరాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
- కింది వాటిలో ‘అంతర్జాతీయ దినరేఖ’గా దేన్ని వ్యవహరిస్తారు?
- భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగ డానికి ఎంత సమయం పడుతుంది?
- భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
- ఇంగ్లండ్‌లోని లండన్‌లో రాత్రి 2. గంటలు అయితే భారత్‌లోని హైదరాబాద్ నగరంలో ఎంత సమయం అవుతుంది?