General Studies & General Knowledge Model Practice Paper – 40 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 40
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఒక ఖగోళ యూనిట్ ఏ రెండింటి మధ్య సగటు దూరం?
1. భూమి – సూర్యుడు
2. భూమి – చంద్రుడు
3. గురుడు – సూర్యుడు
4. అంగారకుడు – గురుడుCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
ప్రపంచములో జనుపనార దిగుమతి ఎక్కువగా చేసుకొనే దేశం?
1. ఆస్ట్రేలియా
2. యు.కె.
3. అర్జెంటినా
4. జర్మనీCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
వేడికి అత్యుత్తమ వాహకం?
1. పాదరసం
2. నీరు
3. తోలు
4. బెంజిన్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి ముస్లిం అధ్యక్షుడు?
1. బద్రుద్ధిన్ త్యాబ్జీ
2. జాకీర్ హుస్సేన్
3. అబుల్ కలాం ఆజాద్
4. పైవారు ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
1. అల్యూమినియం ఆక్సైడ్
2. సిల్వర్ అయొడైడ్
3. ఫెర్రిక్ ఆక్సైడ్
4. పొటాషియం నైట్రేడ్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
1924లో బెల్గాంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడు?
1. అబుల్ కలాం ఆజాద్
2. రాజేంద్రప్రసాద్
3. జవహర్ లాల్ నెహ్రూ
4. ఎం.కె. గాంధీCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
1938 సంవత్సరంలో జాతీయ ప్రణాళిక సంఘ అధ్యక్షుడెవరు?
1. జవహర్ లాల్ నెహ్రూ
2. ఎమ్. విశ్వేశ్వరయ్య
3. దాదాభాయ్ నౌరోజి
4. ఎమ్.ఎన్. రాయ్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
భారత రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఎన్ని కార్యత్మక విధులుంటాయి?
1. 27
2. 28
3. 29
4. 30Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
ఎమ్.కె. గాంధీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించారు?
1. గోపాల కృష్ణా గోఖలే
2. బాల గంగాధర్ తిలక్
3. దాదాభాయి నౌరోజీ
4. మౌలానా అబ్దుల్ కలాం అజాద్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
శిలలోను మరియు ఖనిజాలలోను ఎక్కువ భాగము ఉండే మూలకము?
1. ఇనుము
2. కార్బన్
3. సిలికాన్
4. సోడియంCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
అధునిక భారత్ కి ప్రథమ పెద్ద నాయకుడు?
1. ఎన్.ఎన్. బెనర్జీ
2. రాజా రామ్మోహన్ రాయ్
3. ద్వారకానాథ్ ఠాగూర్
4. ఎం.జి. రనడేCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
సూర్యాస్త సమయంలో సూర్యుడు ఎర్రగా ఎందుకు ఉంటాడు?
1. పరివర్తనం
2. విస్తరణ
3. వక్రీభవన
4. వివర్తనంCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
‘లక్ బక్ష్’ అన్న పేరు పొందినవారు ఎవరు?
1. ఐబక్
2. ఇల్తుత్ మిష్
3. రజియా
4. బాల్బన్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
మెండలీవ్ యొక్క ఆవర్తన పట్టిక దేనిమీద ఆధారపడి ఉంది?
1. పరమాణు భారం
2. పరమాణు సంఖ్య
3. న్యూట్రాన్ల సంఖ్య
4. పైవి ఏవీ కావుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
భూమి ఉపరితలముపై స్వేచ్ఛగా లభ్యమయ్యే మూలకం?
1. ఆక్సిజన్
2. బేరియం
3. సిలికాన్
4. అల్యూమినియంCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
పల్లవుల రాజధాని?
1. కంచి
2. తంజావూరు
3. మదిరై
4. చిదంబరంCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ఎల్.పి.జి (వంటగ్యాస్)లో ఉండేది?
1. పెంటేన్
2. బ్యుటేన్
3. మిథేన్
4. హెప్టేన్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
ప్రపంచ బ్యాంకు ప్రకారం 1996 – 2000 మధ్యకాలంలో విపత్తుల వల్ల సుమారు జాతీయ ఉత్పత్తులు ఎంత శాతం నష్టపడింది?
1. 2.85%
2. 2.50%
3. 2.25%
4. 1.95%Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
షిల్లాంగు ఏ కొండల మీద ఉన్నది?
1. గారో
2. నాగా
3. ఖాసీ
4. మికిర్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
పల్లవుల నాటి విద్యా సంస్థలను ఇలా అనేవారు?
1. మఠములు
2. విద్యాపీఠములు
3. ఘటికలు
4. గచ్చలుCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
ప్రాచీన భారత గృహ నిర్మాణ శాస్త్రము యొక్క పేరు?
1. శిల్పకళ
2. నిర్మాణకళ
3. వాస్తుశాస్త్రము
4. గృహశాస్త్రముCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
చోళ రాజుల సమయంలో “కడగం” అంటే ఏమిటి?
1. రెవెన్యూ శాఖ
2. ఓడరేవు టౌన్
3. ఆర్మీ కంటోన్ మెంట్
4. ఆర్మీ కంటోన్ మెంట్Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
గుజరాత్ యొక్క సాంప్రదాయక పేరు?
1. కళింగ
2. సౌరాష్ట్ర
3. కొంకణ్
4. గులిస్తాన్Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి?
1. 2
2. 3
3. 4
4. 5Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
భారతదేశంలో బంగారం నాణాలను ప్రవేశపెట్టిన మొదటి రాజులు?
1. మౌర్యులు
2. ఇండో-గ్రీకులు
3. గుప్తులు
4. కుషాణులుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్దసముద్ర తీరం ఉంది?
1. పశ్చిమబెంగాల్
2. తమిళనాడు
3. ఆంధ్రప్రదేశ్
4. కేరళCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
గ్రీస్ దేశ రాజధాని?
1. ప్రేగ్
2. బెర్లిన్
3. ఏథెన్స్
4. బుడాపెస్ట్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ను కలిపే రహదారి?
1. బోలాస్ పాస్
2. ఖైబర్ పాస్
3. రోహటాంగ్ పాస్
4. ఆఫ్ గన్ పాస్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
ఉపనిషత్తుల సంఖ్య?
1. 118
2. 108
3. 128
4. 111Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
కార్డమమ్(ఏలక్కాయల) పర్వతములు ఎక్కడ ఉన్నాయి?
1. లావోస్
2. కంబోడియా
3. వియత్నామ్
4. థాయిలాండ్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
మంజీరా దేనికి ఉపనది?
1. గోదావరి
2. కృష్ణా
3. కావేరి
4. మహనదిCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
భూ ఉపరితలంలో ఇండియా భూ ఉపరితలం శాతం?
1. 2.4 శాతం
2. 2.8 శాతం
3. 2.9 శాతం
4. 3.4 శాతంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
సత్య శోధక సమాజ్ ని స్థాపించినది?
1. జ్యోతిబా పూలే
2. తులసీ రామ్
3. స్వామి మహారాజ
4. శివ దయాళ సాహెబ్Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశము యొక్క దేశీయ చిహ్నం ఏది?
1. పులి, పుష్పము
2. గుర్రము, విల్లు
3. బాణం, సూర్యుడు
4. ఏనుగు, ఖడ్గముCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
ప్రపంచ ఓజోన్ (Ozone) దినం
1. సెప్టెంబర్ 16
2. అక్టోబర్ 16
3. నవంబర్ 16
4. డిసెంబర్ 16Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
మౌలానా ఆజాద్ జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉన్నది?
1. లక్నో
2. పూనే
3. భోపాల్
4. కోల్ కత్తాCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య –
1. 639
2. 649
3. 659
4. 629Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
సూర్యుని చుట్టు భూమి ఒకసారి తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
1. 372 రోజులు
2. 180 రోజులు
3. 30 రోజులు
4. 365 1/4 రోజులుCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
ఈ క్రింద పేర్కొన్న హరప్ప నాగరికతా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం (టౌన్) ఏది?
1. మొహంజోదారో
2. లోథాల్
3. చన్ హుదారో
4. బన్వలిCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
భూమి మీద ఆక్సిజన్ భాగం –
1. 21.6%
2. 27.72%
3. 41.5%
4. 8.13%Correct
Incorrect
Leaderboard: General Studies - 40
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- ఈ క్రింద పేర్కొన్న హరప్ప నాగరికతా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం (టౌన్) ఏది?
- సూర్యుని చుట్టు భూమి ఒకసారి తిరగడానికి ఎంత సమయం తీసుకుంటుంది?
- మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య –
- మౌలానా ఆజాద్ జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉన్నది?
- దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశము యొక్క దేశీయ చిహ్నం ఏది?
- సత్య శోధక సమాజ్ ని స్థాపించినది?
- కార్డమమ్(ఏలక్కాయల) పర్వతములు ఎక్కడ ఉన్నాయి?
- పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ను కలిపే రహదారి?
- భారతదేశంలో బంగారం నాణాలను ప్రవేశపెట్టిన మొదటి రాజులు?
- ఇండియాలో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్దసముద్ర తీరం ఉంది?