General Studies & General Knowledge Model Practice Paper – 41 || SI & Police Constable Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 41 ( 2020 నూతన జాతీయ విద్యా విధానము )
Quiz-summary
0 of 32 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 32 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- Answered
- Review
-
Question 1 of 32
1. Question
ఎన్ని సంవత్సరముల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది?
1)32
2)33
3)34
4)35Correct
Incorrect
-
Question 2 of 32
2. Question
2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని జాతీయ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది?
1)జూలై 29
2)జనవరి 29
3)జూన్ 29
4)ఏదీకాదుCorrect
Incorrect
-
Question 3 of 32
3. Question
నూతన జాతీయ విద్యా విధానము 21వ శతాబ్దంలో ఎన్నవది?
1)మూడవది
2)మొదటిది
3)రెండవది
4)నాల్గవదిCorrect
Incorrect
-
Question 4 of 32
4. Question
మన దేశంలో నూతన విద్యా విధాన ప్రతిపాదన దీనిపై ఆధారపడి ఉంటుంది?
1)రాష్ట్రము
2)కేంద్రము మరియు రాష్ట్రాలలో ఏకకాలంలో
3)రాష్ట్రాలు
4)కేంద్రము మరియు రాష్ట్రాలలో విడివిడిగాCorrect
Incorrect
-
Question 5 of 32
5. Question
ఈ క్రింది వానిలోనూతన విద్యా విధానం2020 అమలుకు సంబంధించిన ముసాయిదా కమిటీ ఏది?
1)కస్తూరి రంగన్ కమిటీ
2)మొదలియార్ కమిటీ
3)కొటారి కమిటీ
4)అజిత్ కుమార్ కమిటీCorrect
Incorrect
-
Question 6 of 32
6. Question
కస్తూరి రంగన్ కమిటీ యొక్క కార్యదర్శి ఎవరు?
1)నరేంద్ర మోడీ
2)కె రామచంద్రన్
3)షకీలా టి షంసు
4)ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 7 of 32
7. Question
ఈ క్రింది వానిలో ముసాయిదా కమిటీలో సభ్యత్వం కాని వారు ఎవరు
1)బి రామచంద్రన్
2)ఆర్ మంజుల్ భార్గవ్
3)అనురాగ్ బెహర్
4)లీనా చంద్రన్ వాడిమాCorrect
Incorrect
-
Question 8 of 32
8. Question
జూన్ 2017 న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మొత్తం ఎంత మంది సభ్యులను కస్తూరి రంగన్ కమిటీ లో ఏర్పాటు చేసింది
1)5
2)8
3)12
4)9Correct
Incorrect
-
Question 9 of 32
9. Question
ఈ క్రింది వానిలో నూతన విద్యా విధానంలో పాఠశాల పాఠ్య ప్రణాళిక యొక్క నిర్మాణం లో సరి అయిన దానిని గుర్తించుము?
1)10+2+3
2)5+3+3+4
3)5+2+4+4
4)5+3+2+4Correct
Incorrect
-
Question 10 of 32
10. Question
నూతన విద్యా విధానంలో ఏ దశలో పిల్లలు ఆటల ద్వారా క్రియాశీల ఆవిష్కరణ ద్వారా తొలి అనుభవాలు నేర్చుకుంటారు?
1)పునాది దశ
2)ఫ్రీ స్కూల్ దశ
3)ప్రిపరేషన్ దశ
4)కౌమారదశCorrect
Incorrect
-
Question 11 of 32
11. Question
పిల్లవాడు తనకు ఇష్టమైన వారిని ఎంచుకొని వారితో ఆడుకోవడానికి ఏ క్రీడగా చెప్పవచ్చు?
1)ఏకాంతర క్రీడ
2)సాంఘిక క్రీడ
3)సమాంతర క్రీడా
4)ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 32
12. Question
విద్యార్ధి లో ఏ దశలో “సముద్రణ” జరుగుతుంది
1)కౌమారదశ
2)ఫ్రీ స్కూల్ దశ
3)ప్రిపరేషన్ దశ
4)పునాది దశCorrect
Incorrect
-
Question 13 of 32
13. Question
సంసిద్ధత దశ విద్యార్థి లో ఎన్ని సంవత్సరములు కొనసాగుతుంది?
1)5
2)2
3)3
4)4Correct
Incorrect
-
Question 14 of 32
14. Question
ఈ క్రింది వానిలో సరి కానిది గుర్తించుము
1)NHERC
2)GEC
3)NAC
4)NETFCorrect
Incorrect
-
Question 15 of 32
15. Question
భారతదేశం 2019 – 20 లో బడ్జెట్ లో విద్య కోసం ఎన్ని కోట్లు కేటాయించారు?
1)49000
2)45000
3)94000
4)92000Correct
Incorrect
-
Question 16 of 32
16. Question
2020-2021 బడ్జెట్లో విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది?
1)99312
2)99123
3)99132
4)99431Correct
Incorrect
-
Question 17 of 32
17. Question
మొదటి జాతీయ విద్యా విధానము ఎప్పుడు ప్రకటించబడినది
1)1968
2)1986
3)1985
4)ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 32
18. Question
2020 నూతన జాతీయ విద్యా విధానంలో కొంతమంది ప్రాచీన పండితులను గురించి పేర్కొనడం జరిగింది. అయితే ఈ క్రింద ఇచ్చిన వారిలో ఎవరి గురించి నూతన విద్యా విధానంలో పేర్కొనలేదు?
1)చరకుడు
2)సుశ్రుతుడు
3)ఆర్యభట్టు
4)పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 19 of 32
19. Question
NEP-2020 అభ్యసన ప్రక్రియ యొక్క గుండె గా ఎవరిని వర్ణించింది
1)పాఠ్యపుస్తకము
2)నల్లబల్ల
3)ఉపాధ్యాయుడు
4)పాఠ్యప్రణాళికCorrect
Incorrect
-
Question 20 of 32
20. Question
ఈ క్రింది వానిలో NEP-2020 ఉద్దేశ్యము కానిది ఏది?
1)ఐదవ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంది.
2)విద్యాశాఖను మానవ వనరుల మంత్రిత్వ శాఖ గా మార్చారు
3)నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు
4)విద్యారంగంలో పెట్టుబడులు పెరగడంCorrect
Incorrect
-
Question 21 of 32
21. Question
2020 నూతన విద్యా విధానంలో విద్యారంగానికి ఎంత శాతం నిధులు కేటాయించ బడతాయి?
1)3
2)6
3)9
4)8Correct
Incorrect
-
Question 22 of 32
22. Question
2020 నూతన జాతీయ విద్యా విధానం పరిణామాలలో సరి కాని దానిని గుర్తించుము?
1)బట్టి విధానాలకు స్వస్తి పలుకుతూ పరీక్షలు సరళంగా ఉంటాయి
2)ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోవడానికి కొంచెం ఆలోచన చేస్తారు
3)ఆరవ తరగతి నుండి వృత్తి విద్య కోర్సులు ఉండడం ద్వారా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది
4)ఈ విద్యా విధానం ద్వారా మల్టీ టాలెంట్ అభివృద్ధి చెందుతుందిCorrect
Incorrect
-
Question 23 of 32
23. Question
నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము పాఠశాల సంవత్సరంలో లో ఎన్ని పర్యాయాలు వరకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు
1)3
2)1
3)2
4)5Correct
Incorrect
-
Question 24 of 32
24. Question
2020 నూతన జాతీయ విద్యా విధానం ఉన్నత విద్య లో స్థూల నమోదు నిష్పత్తిని ఎంత శాతానికి పెంచాలని ఆలోచిస్తోంది?
1)90
2)76
3)53
4)50Correct
Incorrect
-
Question 25 of 32
25. Question
NEP-2020 లో భాగంగా ఎన్ని భాషలలో ఈ కోర్సులు ఉంటాయి?
1)5
2)2
3)8
4)6Correct
Incorrect
-
Question 26 of 32
26. Question
కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అధ్యక్షుడు ఎవరు (CENEP)
1)జవడేకర్
2)రమేష్ పోక్రియాల్
3)టి ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం
4)స్మృతి ఇరానీCorrect
Incorrect
-
Question 27 of 32
27. Question
కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అధ్యక్షుడు ఎవరు
1)టి ఎస్ ఆర్ సుబ్రహ్మణ్యం
2)రమేష్ పోక్రియాల్
3)జవడేకర్
4)డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్Correct
Incorrect
-
Question 28 of 32
28. Question
కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నివేదికను సమర్పించిన రోజు
1)29 జూలై 2020
2)మే 31 2019
3)10 జనవరి 2015
4)26 జూన్ 2017Correct
Incorrect
-
Question 29 of 32
29. Question
అందరికీ సమిష్టి ధర్మబద్ధమైన విద్యను హామీగా ఇవ్వాలని జీవితాంతం నేర్చుకునే అవకాశాలను కల్పించాలి అని పేర్కొన్నది
1)జాతీయ విద్యా విధానం 2020
2)సుస్థిర అభివృద్ధి అజెండా 2030
3)ఒకటి మరియు రెండు
4)ఏది కాదుCorrect
Incorrect
-
Question 30 of 32
30. Question
జాతీయ విద్యా విధానం 2020 కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన రోజు
1)29 జులై 2020
2)31 మే 2019
3)16 జనవరి 2015
4)11 జూన్ 2017Correct
Incorrect
-
Question 31 of 32
31. Question
కమిటీ ఫర్ ద డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రస్తుత విద్యా విధానం లో ఎన్ని మార్పులు సూచించింది????
1)17
2)19
3)21
4)23Correct
Incorrect
-
Question 32 of 32
32. Question
భారతదేశం ____ సంవత్సరంలో సుస్థిర అభివృద్ధి అజెండా 2030 ఆమోదించింది
1)2015
2)2019
3)2020
4)2017Correct
Incorrect
Leaderboard: General Studies - 41 ( 2020 నూతన జాతీయ విద్యా విధానము )
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu
Some Important Questions Are
- ఎన్ని సంవత్సరముల తర్వాత నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది?
- 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని జాతీయ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది?
- నూతన జాతీయ విద్యా విధానము 21వ శతాబ్దంలో ఎన్నవది?
- ఈ క్రింది వానిలోనూతన విద్యా విధానం2020 అమలుకు సంబంధించిన ముసాయిదా కమిటీ ఏది?
- ఈ క్రింది వానిలో ముసాయిదా కమిటీలో సభ్యత్వం కాని వారు ఎవరు
- జూన్ 2017 న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మొత్తం ఎంత మంది సభ్యులను కస్తూరి రంగన్ కమిటీ లో ఏర్పాటు చేసింది
- నూతన విద్యా విధానంలో ఏ దశలో పిల్లలు ఆటల ద్వారా క్రియాశీల ఆవిష్కరణ ద్వారా తొలి అనుభవాలు నేర్చుకుంటారు?
- పిల్లవాడు తనకు ఇష్టమైన వారిని ఎంచుకొని వారితో ఆడుకోవడానికి ఏ క్రీడగా చెప్పవచ్చు?
- సంసిద్ధత దశ విద్యార్థి లో ఎన్ని సంవత్సరములు కొనసాగుతుంది?
- భారతదేశం 2019 – 20 లో బడ్జెట్ లో విద్య కోసం ఎన్ని కోట్లు కేటాయించారు?