Indian Polity General Studies & General Knowledge Model Practice Paper – 46 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
భారత రాజకీయ వ్యవస్థ - 46
Quiz-summary
0 of 48 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 48 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- Answered
- Review
-
Question 1 of 48
1. Question
భారత రాజ్యాంగాన్ని అనుసరించి, కేంద్ర మంత్రి మండలిలో మంత్రులు?
1) మంత్రులందరూ సమానులే
2) మిగిలిన మంత్రులకంటే కేబినేట్ మంత్రులు ఉన్నతులు
3) డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రులకన్నా ఉన్నతులు కానీ కేబినేట్ మంత్రులకన్నా హౌదాలో చిన్నవారు
4) ఏ పోర్ట్ పోలియో లేని మంత్రి అందరికంటే కింది స్థాయిలో ఉండునుCorrect
Incorrect
-
Question 2 of 48
2. Question
పార్లమెంటు సభా సమాప్తమనగా?
1) పార్లమెంటు రద్దు
2) పార్లమెంటు వాయిదా
3) పార్లమెంటు సమావేశ ముగింపు
4) పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 3 of 48
3. Question
భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం ఎవరి కుంటుంది?
1) పార్లమెంటు
2) ఉన్నత న్యాయస్థానం
3) రాష్ట్రపతి
4) ప్రధానమంత్రిCorrect
Incorrect
-
Question 4 of 48
4. Question
అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 21?
1) రాష్ట్రపతి ఆజ్ఞపై సస్పెండ్ చేయబడును
2) స్వతహాగా సస్పెండగును
3) అమలులో ఉండును
4) పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 5 of 48
5. Question
ప్రాథమిక హక్కులపై నిర్బంధాలను విధించువారు?
1) ప్రధానమంత్రి
2) రాష్ట్రపతి
3) పార్లమెంటు
4) సుప్రీంకోర్టుCorrect
Incorrect
-
Question 6 of 48
6. Question
పార్లమెంటులో నక్షత్రం గుర్తుగల ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభిస్తుంది?
1) మౌఖిత సమాధానం
2) రాతపూర్వక సమాధానం
3) చర్చ ద్వారా సమాధానం
4) సమాధానం రాదుCorrect
Incorrect
-
Question 7 of 48
7. Question
భారతదేశంలోని రాజ్యాధికారమునకు మూలం?
1) రాష్ట్రపతి
2) పార్లమెంటు
3) ప్రధానమంత్రి
4)ప్రజలుCorrect
Incorrect
-
Question 8 of 48
8. Question
ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్ 41లో లేనిది?
1) ఆశ్రయపు హక్కు
2) విద్యా హక్కు
3) ప్రభుత్వ సహాయం పొందు హక్కు
4) పని హక్కుCorrect
Incorrect
-
Question 9 of 48
9. Question
భారత రాజ్యాంగాన్ని అధికరణ 368 ప్రకారం సవరిం చవచ్చు. అయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి కలదు?
1) ప్రజలు
2) ప్రధానమంత్రి
3) పార్లమెంటు
4) అసెంబ్లీCorrect
Incorrect
-
Question 10 of 48
10. Question
కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు ఈ కింది వారిలో ఎవరు?
1) సుప్రీంకోర్టు
2) హైకోర్టు
3) అడ్వకేట్ జనరల్
4) అటర్నిజనరల్Correct
Incorrect
-
Question 11 of 48
11. Question
నూతన రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దు లలో మార్పులు చేసేది?
1) రాష్ట్రపతి
2) సబంధిత రాష్ట్ర అసెంబ్లీ
3) పార్లమెంటు చట్టం
4) ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిCorrect
Incorrect
-
Question 12 of 48
12. Question
ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వారిని నియమించునది?
1) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
3) రాష్ట్రపతి
4) కేంద్ర హౌం శాఖCorrect
Incorrect
-
Question 13 of 48
13. Question
ఏ దేశ ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి?
1) ఇండియా
2) ఇంగ్లాండ్
3) జపాన్
4) కెనడాCorrect
Incorrect
-
Question 14 of 48
14. Question
పబ్లిక్ సర్వీస్ కమిషన్..
1) ఉద్యోగుల నియామకానికి పరీక్షల నిర్వహణ
2) ఒక సలహా సంఘం
3) క్రమశిక్షణ విషయాలలో సంప్రదించబడును
4) పదోన్నతి సిఫార్సులకు కమిషన్ సమ్మతి కోరబడునుCorrect
Incorrect
-
Question 15 of 48
15. Question
కేంద్ర ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ అధికారం ఎవరికి ఉంది?
1) ఆర్థిక మంత్రి
2) ప్రధానమంత్రి
3) రాజ్యసభ
4) లోక్‌సభCorrect
Incorrect
-
Question 16 of 48
16. Question
భారత రాజ్యాంగంలోని 3వ భాగం దేని గురించి తెలియజేస్తుంది?
1) ప్రాథమిక విధులు
2) ప్రాథమిక హక్కులు
3) ఆదేశిక సూత్రాలు
4) రాజ్యాంగ సవరణ అధికారంCorrect
Incorrect
-
Question 17 of 48
17. Question
నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
1) 3 ఏప్రిల్ 2013
2) 16 డిసెంబర్ 2012
3) 13 జూన్ 2014
4) 24 అక్టోబర్ 2013Correct
Incorrect
-
Question 18 of 48
18. Question
రాజ్యాంగపు ఏ భాగంలో ఆదేశిక సూత్రాలు పొందు పరిచారు?
1) భాగం – 3
2) భాగం – 4
3) భాగం – 5
4) భాగం – 6Correct
Incorrect
-
Question 19 of 48
19. Question
భారత రాష్ట్రపతి హౌదా?
1) ప్రభుత్వానికి అధినేత
2) దేశానికి, ప్రభుత్వానికి అధినేత
3) దేశానికి అధినేత
4) ఇవేవీకాదుCorrect
Incorrect
-
Question 20 of 48
20. Question
హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
1) ముఖ్యమంత్రి
2) గవర్నర్
3) ప్రధానమంత్రి
4) రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 21 of 48
21. Question
భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ?
1) అశోక్‌మెహతా కమిటీ
2) బల్వంత్రారు కమిటీ
3) ఎల్.ఎం.సింఘ్వి కమిటీ
4) పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 22 of 48
22. Question
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు?
1) ఆర్టికల్ 356
2) ఆర్టికల్ 352
3) ఆర్టికల్ 360
4) ఆర్టికల్ 358Correct
Incorrect
-
Question 23 of 48
23. Question
ఒక అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించ మని ఆదేశించే రిట్?
1) మాండమస్
2) కోవారెంట్
3) ప్రొహిబిషన్
4) సెర్షియోరరీCorrect
Incorrect
-
Question 24 of 48
24. Question
భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఈ మధ్య ప్రతిపాదించిన భాషలలో లేనిది?
1) డోగ్రి
2) బోడో
3) భోజ్‌పూర్
4) సంవాలిCorrect
Incorrect
-
Question 25 of 48
25. Question
ఈ కింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి రాదు?
1) సిక్కిం
2) త్రిపుర
3) అస్సాం
4) మణిపూర్Correct
Incorrect
-
Question 26 of 48
26. Question
ఇటీవల జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్ని కయ్యారు?
1) అరవింద్ కేజ్రీవాల్
2) హేమంత్ సోరేన్
సిి) ఉద్దవ్‌ఠాక్రే
4) యడ్యూరప్పCorrect
Incorrect
-
Question 27 of 48
27. Question
ఇటీవల దేశరాజధాని నగరం ఢిల్లీకి శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య ఎంత?
1) 80
2) 81
3) 75
4) 70Correct
Incorrect
-
Question 28 of 48
28. Question
‘స్వరాజ్యము అడుగనిదే బ్రిటీష్ పార్లమెంటు ఇచ్చే బహుమతి కాదు. అది భారతదేశపు సంపూర్ణ మరియు స్వయంగా వెలిబుచ్చే ప్రకటన” –
1) గోపాలకృష్ణ గోఖలే
2) జవహర్‌లాల్‌నెహ్రూ
3) గాంధీ
4) బాలగంగాధర్‌తిలక్Correct
Incorrect
-
Question 29 of 48
29. Question
సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రసిద్ధి గాంచిన ఈ కింది వ్యాజ్యాలలో ఆస్తి హక్కుతో సంబంధం లేని వ్యాజ్యం ఏది?
1) గోలక్నాద్ కేసు
2) మినర్వా మిల్స్ కేసు
3) కేశవనందా కేసు
4) ఏ.కె. గోపాలన్ కేసుCorrect
Incorrect
-
Question 30 of 48
30. Question
ఏ సాధారణ ఎన్నికలలో భారతదేశం మొట్టమొదట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది?
1) 5వ సాధారణ ఎన్నికలు
2) 6వ సాధారణ ఎన్నికలు
3) 8వ సాధారణ ఎన్నికలు
4) 3వ సాధారణ ఎన్నికలుCorrect
Incorrect
-
Question 31 of 48
31. Question
రాజ్యాంగ సభలోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ కింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది?
1) స్టీరింగ్ కమిటీ – జవహర్లాల్ నెహ్రూ
2) అడ్వయిజరీ కమిటీ – వల్లభారు పటేల్
3) రూల్స్ కమిటీ- రాజేంద్ర ప్రసాద్
4) ప్రాథమిక హక్కుల ఉపసంఘం – జె.ఎ.కృపలానీCorrect
Incorrect
-
Question 32 of 48
32. Question
ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) ఆస్ట్రేలియా
2) జపాన్
3) జర్మనీ
4) ఇంగ్లాండ్Correct
Incorrect
-
Question 33 of 48
33. Question
విద్య ఏ జాబితాలో కలదు?
1) కేంద్ర జాబితా
2) రాష్ట్ర జాబితా
3) ఉమ్మడి జాబితా
4) అవశిష్ట జాబితాCorrect
Incorrect
-
Question 34 of 48
34. Question
ఇటీవల ఏ దేశ అధ్యక్షుడి మీద మహాభియోగ (అభిశంసన) తీర్మానం ప్రతిపాదించబడింది?
1) జర్మనీ
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) ఫ్రాన్స్Correct
Incorrect
-
Question 35 of 48
35. Question
గవర్నర్ నియామకానికి ఈ కింద పేర్కొన్న అర్హత లలో తప్పుగా పేర్కొన్న అర్హత ఏది?
1) భారతీయ పౌరుడై ఉండాలి
2) 30 సం||లకు తక్కువ వయస్సు ఉండరాదు
3) అతడు లేదా ఆమె పార్లమెంటులోని ఏ సభలోని గాని రాష్ట్ర శాసనసభల్లో గాని సభ్యులై ఉండరాదు
4) అతడు లేదా ఆమె ఆదాయము లభించే ఏ ఇతర పదవిలో ఉండరాదుCorrect
Incorrect
-
Question 36 of 48
36. Question
పార్లమెంటరీ నియమాల ప్రకారం ‘జీరో అవర్’ అనగా?
1) సభ ప్రారంభమునకు ముందు సమయం
2) సభ ప్రారంభ సమయం
3) ప్రశ్నోత్తరాల సమయం
4) ప్రశ్నోత్తరములకు తరువాత సమయంCorrect
Incorrect
-
Question 37 of 48
37. Question
రాజ్యాంగ సభ కూర్పు రమారమి ఎవరి సలహాల మార్గంలో రూపొందించారు?
1) కాబినేట్ మిషన్
2) క్రిప్స్ మిషన్
3) మౌంట్ బాటన్
4) భారత స్వాతంత్య్ర చట్టంCorrect
Incorrect
-
Question 38 of 48
38. Question
ఎవరి సలహా మేరకు అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు?
1) ఎం.ఎం.ప్రంఛా కమిషన్
2) సర్కారియా కమిషన్
3) వెంకటచలయ్య కమిషన్
4) రాజ్‌మన్నార్ కమిషన్Correct
Incorrect
-
Question 39 of 48
39. Question
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎన్నో సారి?
1) 1
2) 2
3) 3
4) 4Correct
Incorrect
-
Question 40 of 48
40. Question
జీవించే హక్కును ఏ దేశం నుంచి తీసుకొన్నారు?
1) జర్మనీ
2) జపాన్
3) ఇంగ్లాండ్
4) ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 41 of 48
41. Question
రాజ్యాంగ పరిషత్‌లోని ఆర్థిక (ఫైనాన్స్) కమిటీకి అభ్యర్థులు?
1) నెహ్రూ
2) పటేల్
3) అంబేద్కర్
4)రాజేంద్ర ప్రసాద్Correct
Incorrect
-
Question 42 of 48
42. Question
ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
1) 2014
2) 2015
3) 2013
4) 2016Correct
Incorrect
-
Question 43 of 48
43. Question
భారతదేశంలో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఒరిస్సా
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 44 of 48
44. Question
భారత పార్లమెంటు వ్యవస్థలోని రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి?
1) బదిలీకి వీలు లేని ఓటు పద్ధతి
2) ఏక ఓటు బదిలీ పద్ధతి
3) సంచిత ఓటు పద్ధతి
4) భారత సగటు ఓటు పద్ధతిCorrect
Incorrect
-
Question 45 of 48
45. Question
నామినేట్ చేసిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను కలుపుకొని మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్య?
1) 543
2) 545
3) 552
4) 542Correct
Incorrect
-
Question 46 of 48
46. Question
నూతన అభిల భారత సర్వీసులను ఏర్పాటు చేయు ఆధారం ఎవరిది?
1) కేంద్ర హౌం శాఖ
2) రాజ్యసభ
3) రాష్ట్రపతి
4) పార్లమెంటుCorrect
Incorrect
-
Question 47 of 48
47. Question
రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించువారు?
1) గవర్నర్
2) హైకోర్టు న్యాయమూర్తి
3) స్పీకర్
4) ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 48 of 48
48. Question
భారతదేశంలో నగరపాలక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
1) 72వ రాజ్యాంగ సవరణ
2) 74వ రాజ్యాంగ సవరణ
3) 73వ రాజ్యాంగ సవరణ
4) 69వ రాజ్యాంగ సవరణCorrect
Incorrect
Leaderboard: భారత రాజకీయ వ్యవస్థ - 46
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- భారత రాజ్యాంగాన్ని అనుసరించి, కేంద్ర మంత్రి మండలిలో మంత్రులు?
- పార్లమెంటు సభా సమాప్తమనగా?
- భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అధికారం ఎవరి కుంటుంది?
- అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 21?
- ప్రాథమిక హక్కులపై నిర్బంధాలను విధించువారు?
- పార్లమెంటులో నక్షత్రం గుర్తుగల ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభిస్తుంది?
- ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్ 41లో లేనిది?
- భారత రాజ్యాంగాన్ని అధికరణ 368 ప్రకారం సవరిం చవచ్చు. అయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి కలదు?
- కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు ఈ కింది వారిలో ఎవరు?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu