General Studies & General Knowledge Model Practice Paper – 50 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 50
Quiz-summary
0 of 42 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 42 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- Answered
- Review
-
Question 1 of 42
1. Question
‘గవర్నర్ కు తన విధి నిర్వహణలో సహాయపడుటకు మంత్రి మండలి ఉండాలి. మంత్రి మండలికి అధిపతిగా ముఖ్యమంత్రి ఉంటారు.’ ఇది రాజ్యాంగంలో ఏ అధికరణంలో చెప్పబడింది?
1. అధికరణం 153
2. అధికరణం 163
3. అధికరణం 173
4. అధికరణం 183Correct
Incorrect
-
Question 2 of 42
2. Question
ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత?
1. 5 సం.
2. 2 సం.
3. 4 సం.
4. పార్లమెంటులో మెజారిటీ ఉన్నంతవరకుCorrect
Incorrect
-
Question 3 of 42
3. Question
విధాన రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించువారు?
1. సివిల్ సర్వీస్
2. రాజకీయ సర్వీస్
3. సివిల్ సర్వీసు మరియు రాజకీయ విభాగం
4. శాసనాధికారులు మరియు న్యాయశాఖCorrect
Incorrect
-
Question 4 of 42
4. Question
రాష్ట్రపతి లేనపుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా కారణంతో తన విధులను నిర్వహించ లేనపుడు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు?
1. ప్రధాని
2. ఉపరాష్ట్రపతి
3. ప్రధాన న్యాయమూర్తి
4. పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 5 of 42
5. Question
రాష్ట్రపతికి దేనిని రద్దు చేయడానికి అధికారం ఉంది
1. లోక్ సభ
2. రాజ్య సభ
3. రెండు సభలు
4. పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 6 of 42
6. Question
రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజులలోపల పార్లమెంట్ దానిని ఆమోదించాలి?
1. తిరిగి సమావేశమైన 6 రోజులో
2. తిరిగి సమావేశమైన 6 వారాలలో
3. ఆర్డినెన్స్ వెలువడిన 6 రోజులలో
4. ఆర్డినెన్స్ వెలువడిన 6 వారాలలోCorrect
Incorrect
-
Question 7 of 42
7. Question
రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనపుడు అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టడానికి, ఏ అధికరణం ద్వారా రాష్ట్రపతికి అధికారం ఇవ్వబడింది?
1. అధికరణ 156
2. అధికరణ 256
3. అధికరణ 356
4. అధికరణ 410Correct
Incorrect
-
Question 8 of 42
8. Question
రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి, సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా మంత్రి మండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొనబడింది?
1. 74
2. 110
3. 205
4. 35Correct
Incorrect
-
Question 9 of 42
9. Question
మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య ముఖ్య ప్రసారమార్గం ?
1. ప్రధాన న్యాయమూర్తి
2. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
3. రాష్ట్రపతి యొక్క కార్యదర్శి
4. ప్రధాన మంత్రిCorrect
Incorrect
-
Question 10 of 42
10. Question
రాజ్యసభకు పదవి రీత్యా చైర్మన్ ఎవరు?
1. ప్రధాని
2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి
4. పై వారిలో ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 11 of 42
11. Question
డిప్యూటీ స్పీకరును తొలగించడానికి ఎన్ని రోజుల ముందు నోటీసు ఇవ్వాలి?
1. 7 రోజులు
2. 14 రోజులు
3. 20 రోజులు
4. 30 రోజులుCorrect
Incorrect
-
Question 12 of 42
12. Question
కింది తెలుపబడిన వాటిలో వేటిపై శాసనాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఉంది?
ఎ. కేంద్ర జాబితా
బి. రాష్ట్ర జాబితా
సి. ఉమ్మడి జాబితా
డి. పైవన్ని
1. ఎ, బి
2. ఎ, సి
3. బి, సి
4. డిCorrect
Incorrect
-
Question 13 of 42
13. Question
రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పార్లమెంటును సమావేశపరచ వలెను?
1. ఒక్కసారి
2. కనీసం రెండుసార్లు
3. కనీసం మూడుసార్లు
4. కనీసం నాలుగు సార్లుCorrect
Incorrect
-
Question 14 of 42
14. Question
రాజ్యసభ, ద్రవ్య బిల్లును ఎన్ని రోజులలో తిరిగి పంపవలెను?
1. ఒక వారం
2. 14 రోజులు
3. ఒక నెల
4. 25 రోజులుCorrect
Incorrect
-
Question 15 of 42
15. Question
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినపుడు రాష్ట్రపతి ఎన్నిక జరపవచ్చునా?
1. జరపవచ్చు
2. జరుపకూడదు
3. పార్లమెంటు అనుమతిస్తే జరపవచ్చు.
4. ఎన్నికల సంఘం అనుమతిస్తే జరపవచ్చుCorrect
Incorrect
-
Question 16 of 42
16. Question
భారత రాష్ట్రపతి కింది వాటిలో ఎలాంటి అత్యవసర పరిస్థితి విధించవచ్చు?
1. జాతీయ అత్యవసర పరిస్థితి
2. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి
3. ఆర్ధిక అత్యవసర పరిస్థితి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 17 of 42
17. Question
భారత రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అనగా?
1. సిద్ధాంతపరంగా మాత్రమే అధికారాలు ఉన్నాయి.
2. వాస్తవ అధికారాలు చెలాయిస్తాడు
3. ఎలాంటి అధికారాలు లేవు.
4. పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 18 of 42
18. Question
ఉపరాష్ట్రపతి అధికారాలు?
1. రాజ్యసభకు అధ్యక్షత వహించే అధికారం
2. రాజ్యసభలో కాస్టింగ్ ఓటు కల్గి ఉండటం
3. రాష్ట్రపతి అధికారంలో లేనపుడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 42
19. Question
కింది వానిలో ఏవి రాజ్యసభకన్నా, లోక్ సభ ఉన్నతమైనది కావడానికి కారణ భూతమయ్యాయి?
1. లోకసభ ప్రత్యక్షంగా ఎన్నుకోబడినది
2. మంత్రిమండలి లోక్ సభకే బాధ్యత వహిస్తోంది
3. బడ్జెట్ నియంత్రణ లోక్ సభ బాధ్యత వహిస్తోంది
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 42
20. Question
భారతదేశ మంత్రిమండలిలో కింది విభాగాల మంత్రులు వుంటారు?
1. కాబినెట్ మంత్రులు
2. రాష్ట్ర మంత్రులు
3. డిప్యూటీ మంత్రులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 42
21. Question
గవర్నర్ పదవి ఖాళీ అయితే దానిని ఎవరు చేప డతారు?
1. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
2. రాష్ట్ర శాసనసభ స్పీకరు
3. ముఖ్యమంత్రి
4. ఎవరు కాదుCorrect
Incorrect
-
Question 22 of 42
22. Question
రాష్ట్రల పునఃవ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటయ్యాయి?
1.3
2.7
3.5
4.2Correct
Incorrect
-
Question 23 of 42
23. Question
పరిపాలనలో మంత్రులు ఎవరి సలహాలు తీసుకొంటారు?
1. ప్రధానమంత్రి
2. లోకసభ
3. సివిల్ సర్వెంట్స్
4. పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 24 of 42
24. Question
క్రింది సందర్భాలలో రాష్ట్ర జాబితాలోని అంశాలను పార్లమెంటు శాసనాలు చేయగలరు?
1. రాజ్యసభలో ఓటు చేసిన సభ్యులలో 2/3 సభ్యులు రాజ్యసభ తీర్మానాన్ని ఆమోదిస్తే
2. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టినపుడు
3. 2 లేదా 3 రాషాలలోని శాసనసభలు పార్లమెంటు రాష్ట్ర జాబితాపై శాసనాలు చేయమని కోరినపుడు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 42
25. Question
దేశ కార్యనిర్వాహణ అధికారి ఎవరు?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. క్యా బినెట్
4. లోకసభ స్పీకర్Correct
Incorrect
-
Question 26 of 42
26. Question
క్రింది. దానిలో దేనిని రాష్ట్రపతి వాయిదా వేయగలరు?
1. లోకసభ
2. రాజ్య సభ
3. పార్లమెంట్ ఏ సభనైనా
4. పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 27 of 42
27. Question
ఎవరి అనుమతి లేనిది పార్లమెంట్ లో ద్రవ్యబిల్లును ప్రవేశపెట్టరాదు?
1. ఆర్ధిక మంత్రి
2. ప్రధాన మంత్రి
3. లోకసభ స్పీకర్
4. రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 28 of 42
28. Question
భారత రాష్ట్రపతికి అతని బాధ్యతల నిర్వహణలో సహాయ సహకారాలు అందించుటకు మంత్రి మండలి ఉండాలి. ఆ మంత్రి మండలికి అధిపతిగా ప్రధానమంత్రి ఉండాలి. రాజ్యాంగంలో ఏ ప్రకరణ |సవరణలో ఇది పేర్కొనబడింది?
1. 41వ సవరణ చట్టం
2. 42వ సవరణ చట్టం
3. 43వ సవరణ చట్టం
4. 44వ సవరణ చట్టంCorrect
Incorrect
-
Question 29 of 42
29. Question
పార్లమెంటులో సభ్యుడు కాని వ్యక్తిని మంత్రి మండలిలో మంత్రి పదవి ఇస్తే అతడు ఎంత కాలంలో పార్లమెంటు సభ్యత్వం పొందాలి?
1. 3 నెలలు
2. 6 నెలలు
3. ఒక సంవత్సరం
4. 2 సం.లుCorrect
Incorrect
-
Question 30 of 42
30. Question
భారతదేశంలో రాజ్యసభలో సభ్యుల సంఖ్య?
1. 236
2. 250
3. 254
4. 256Correct
Incorrect
-
Question 31 of 42
31. Question
రాజ్యసభలో సమావేశాలు జరపడానికి కోరం?
1. ఎన్నికైన అందరు సభ్యులు
2. నియమించబడిన అందరు సభ్యులు
3. రాజ్యసభ మొత్తం సభ్యులు
4. మొత్తం సభ్యులలో పదవ వంతుCorrect
Incorrect
-
Question 32 of 42
32. Question
పార్లమెంటులో రెండు సమావేశాల మధ్య గరిష్ట వ్యవధి?
1.3 నెలలు
2. 4 నెలలు
3. 6 నెలలు
4. 1 సం||Correct
Incorrect
-
Question 33 of 42
33. Question
రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి సమర్పించాలి?
1. ఉపరాష్ట్రపతి
2. స్పీకర్
3. ప్రధాన న్యాయమూర్తి
4. పార్లమెంటుCorrect
Incorrect
-
Question 34 of 42
34. Question
జాతీయ అత్యవసర పరిస్థితుల ప్రభావానికి లోను కానివి?
1. సమాఖ్య ప్రభుత్వం ఏక కేంద్ర ప్రభుత్వంగా మారుతుంది.
2. రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైనైనా పార్లమెంటు శాసనం చేయగలదు
3. ప్రాధమిక హక్కులను రద్దు చేయవచ్చు.
4. రాజ్యాంగ సమీక్ష రద్దుCorrect
Incorrect
-
Question 35 of 42
35. Question
రాష్ట్రపతి తన విధిని నిర్వహించలేనపుడు తన స్థానంలో ఉపరాష్ట్రపతి ఎంతకాలం పదవిని నిర్వహిస్తాడు?
1. గుర్తించబడిన కాలం వరకు
2. 6 నెలల వరకు
3. 2 నెలలు
4. ఒక సంవత్సరంCorrect
Incorrect
-
Question 36 of 42
36. Question
పార్లమెంటు సభ్యుడు. (ఎం.పి) కానప్పటికీ ఒక వ్యక్తిని మంత్రిగా నియమించమని రాష్ట్రపతిని ప్రధాని అడగవచ్చా?
1. అతడు ఎం.పి అయితేనే ప్రధాని రాష్ట్రపతిని అడగవచ్చు.
2. ఈ విధమైన సదుపాయం లేదు
3. అడగవచ్చు. నియమించిన నాటి నుండి 6 నెలలో పార్లమెంటు ఎన్నిక కావాలి.
4. నియమించిన నాటి నుండి 3 నెలలో పార్లమెంటు ఎన్నిక కావాలి.Correct
Incorrect
-
Question 37 of 42
37. Question
క్రింది వానిలో ఏది రాషాలు విధించి వసూలు చేసుకుని రాష్ట్రాలే ఖర్చుపెట్టుకునే పన్ను?
1. భూమి శిస్తు
2. స్టాంపుడ్యూటీ
3. అమ్మకం పన్ను
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 38 of 42
38. Question
గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేసిన తరువాత ఎంతకాలం వరకు అమలులో ఉంటుంది?
1. ఒక సంవత్సరం
2. 6 నెలలు
3. 2 నెలలు
4. గుర్తించబడిన కాలంCorrect
Incorrect
-
Question 39 of 42
39. Question
మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1. పార్లమెంట్
2. లోకసభ
3. రాజ్య సభ
4. రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 40 of 42
40. Question
భారతదేశంలో పాలన ఎవరిచే చేయబడుతుంది?
1. శాసన సభ్యులు
2. న్యాయశాఖ సభ్యులు
3. తాత్కాలిక భర్తీ ఉద్యోగులు
4. శిక్షణ గల ప్రభుత్వ ఉద్యోగులుCorrect
Incorrect
-
Question 41 of 42
41. Question
భారతదేశ లాంఛన కార్యనిర్వహణాధికారం ఎవరికి ఉంటుంది?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. లోకసభ స్పీకర్
4. రాజ్య సభ చైర్మన్Correct
Incorrect
-
Question 42 of 42
42. Question
భారతదేశంలో కార్యనిర్వాహక అధికార ఉత్తర్వులు ఎవరి పేరు మీద జారీ చేయబడతాయి?
1. ప్రధాని
2. రాష్ట్రపతి
3. లోక్ సభ స్పీకర్
4. క్యాబినెట్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 50
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- ‘గవర్నర్ కు తన విధి నిర్వహణలో సహాయపడుటకు మంత్రి మండలి ఉండాలి. మంత్రి మండలికి అధిపతిగా ముఖ్యమంత్రి ఉంటారు.’ ఇది రాజ్యాంగంలో ఏ అధికరణంలో చెప్పబడింది?
- విధాన రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించువారు?
- రాష్ట్రపతి లేనపుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా కారణంతో తన విధులను నిర్వహించ లేనపుడు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు?
- రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజులలోపల పార్లమెంట్ దానిని ఆమోదించాలి?
- రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైనపుడు అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టడానికి, ఏ అధికరణం ద్వారా రాష్ట్రపతికి అధికారం ఇవ్వబడింది?
- రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి, సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా మంత్రి మండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొనబడింది?
- రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పార్లమెంటును సమావేశపరచ వలెను?
- ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినపుడు రాష్ట్రపతి ఎన్నిక జరపవచ్చునా?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu