General Studies & General Knowledge Model Practice Paper – 53 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 53
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
AD, CE, EF, GG, ?
1.II
2.IH
3.HI
4.IJCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
AZ, DY, IX, PW, ?
1.YY
2.YV
3.WV
4.VVCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
GD, DI, AP, XY, ?
1.UH
2.IU
3.ST
4.UJCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
దిగువ ఇవ్వబడిన సమితి తరహాలో ఉండే సంఖ్యల సమితిని క్రింది ప్రత్యామ్నాయాల నుండి ఎంచుకోండి..
(8, 15, 17)
1.(4, 5, 6)
2.(9, 12, 15)
3.(9, 40 ,42)
4.(6, 8, 12)Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
ఒక కోడ్ భాషలో, BEAUTIFUL అనేది KTEHSTZDA గా వ్రాయబడింది. అదే కోడ్ భాషలో WATER ఎలా వ్రాయబడుతుంది?
1.TRMNK
2.QDSVZ
3.TDSZV
4.QDSZVCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
ఇవ్వబడ్డ అక్షరం యొక్క ఖాళీల్లో ప్రత్యామ్నాయాన్ని క్రమబద్ధంగా ఉంచినప్పుడు, శ్రేణి పూర్తి అవుతుంది. ఆ అక్షరాల కలయికను ఎంచుకోండి.
a_cd_ae_d_a_c_o
1.oacded
2.eocdoe
3.eocoed
4.oecodeCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
దిగువ పేర్కొన్న నాలుగు అక్షరాల్లో మూడు ఒక నిర్ధిష్ట రీతిలో ఒకే విధంగా ఉంటాయి మరియు ఒకటి భిన్నంగా ఉంటుంది. అలా భిన్నంగా ఉన్న దానిని ఎంచుకోండి
1.133
2.161
3.119
4.149Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
పటం (జడ్) ను తెరచినప్పుడు అత్యంత దగ్గరగా పోలి ఉండే ఒక పటంను ఎంచుకోండి.
1.2
2.4
3.1
4.3Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
కింది శ్రేణిలో తదుపరి వచ్చే పదాన్ని ఎంచుకోండి.
7 , 9 , 14 , 24 , 41 , ?
1.61
2.67
3.69
4.73Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఈ క్రింది వాటిలో భిన్నమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి?
1.DMJ
2.FPE
3.RCF
4.ASJCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఒకవేళ BJ = 20 మరియు BEG = 70, అయితే TAE = విలువను కనుగొనండి?
1.80
2.120
3.100
4.115Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
Resistance: Ohm ∷ Magnetic field : ?
1.Candela
2.Mho
3.Tesla
4.HectareCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
కింది సమీకరణాన్ని సరిచేయడానికి ఏ రెండు సంఖ్యలను పరస్పరం మార్చుకోవాలి?
7 – 8 ÷ 4 + 5 × 3 = 8 × 3 + 6 ÷ 2 – 3
1.4 మరియు 5
2.7 మరియు 5
3.4 మరియు 2
4.6 మరియు 7Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
దిగువ పదాలన్ని నిఘంటువు ప్రకారం వెనుక నుంచి అమర్చండి..
1) weather
2) weapon
3) website
4) west
1.1 2 3 4
2.4 3 1 2
3.4 3 2 1
4.1 2 4 3Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
ఇవ్వబడ్డ పటం యొక్క అద్దంలో ఉండే ప్రతిభింబానికి దగ్గరగా పోలి ఉండే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.?
1.2
2.1
3.4
4.3Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
క్రింది వాటిలో ఏది ఆల్టర్నేటింగ్ కరెంటును డైరెక్ట్ కరెంటుగా పరివర్తిస్తుంది?
1. ట్రాన్స్ ఫార్మర్
2. మోటారు
3. డైనమో
4. రెక్టిఫయర్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
నీలగిరిలలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది?
1. అన్నపూర్ణ శిఖరము
2. గురుశిఖర్ శిఖరము
3. దొడ్డబెట్ట శిఖరము
4. గంగోత్రి శిఖరముCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
పాలు, మాంసము, గుడ్లు దేనికి మంచి వనరులు?
1. కొవ్వులు
2. కార్బోహైడ్రేట్లు
3. ప్రోటీన్లు
4. విటమిన్లుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
కె.ఆర్. నారాయణన్ తర్వాత భారత రాష్ట్రపతి ఎవరు?
1. ఆర్. వెంకటరామన్
2. శ్రీమతి ప్రతిభా పాటిల్
3. ఏ.పి.జే. అబ్దుల్ కలాం
4. ప్రణబ్ ముఖర్జీCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
కంప్యూటరు బ్రెయిన్ అని దేనిని పేర్కొంటారు?
1. ఇన్ పుట్ యూనిట్
2. సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్
3. అరథమెటిక్ యూనిట్
4. కంట్రోల్ యూనిట్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
మోనజైట్ ఇసుక నుంచి ఏ ఖనిజం లభిస్తుంది?
1. యురేనియం
2. థోరియం
3. కాపర్
4. జింక్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
బ్యాటరీలు ఎక్కువకాలం పనిచేయడానికి ఉపయోగించే లోహం ?
1. నికెల్
2. లిథియం
3. సిల్వర్
4. మెర్క్యురీCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
సోల్డరింగ్లో ఉపయోగించే లోహాలు?
1. లెడ్
2. టిన్
3. రెండూ
4. పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
పాత కంప్యూటర్ల ఐఇల నుంచి వేరుచేసే లోహం ఏది?
1. సిల్వర్
2. గోల్డ్
3. లెడ్
4. మెర్క్యురీCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ఐఆర్ డిఏ (IRDA) దేనికి సంబంధించినది?
1. రైల్వేలు
2. బీమా రంగములు
3. టెలీకమ్యూనికేషన్
4. బ్యాంకింగ్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
భోపాల్ దురంతానికి కారణం:?
1. ఫాస్ జీన్
2. కార్బన్ మోనోఆక్సైడ్
3. మిథైల్ ఐసోసైనైడ్
4. క్లోరైడ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
పాలు ఎందుకు పేరుకొంటుంది?
1. లాక్టోస్ యొక్క కిణ్వ ప్రక్రియ
2. సూక్ష్మజీవుల ప్రతిక్రియ
3. హెచ్చుగా వేడిచేయడం వల్ల
4. ఫంగస్ పెరుగుదలCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
రాజ్యసభ డెప్యూటీ చైర్మన్:?
1. రాజ్యసభ చైర్మన్ నియమింపబడతారు
2. రాజ్యసభకు ఎన్నికైనట్టి సభ్యులు ఎన్నుకొంటారు
3. భారత రాష్ట్రపతిచే నియమింపబడతారు
4. రాజ్యసభ సభ్యులచే ఎన్నుకొనబడతారుCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ఏ ఖండము మంచుచేత కప్పబడినది?
1. అంటార్కిటిక్
2. ఆస్ట్రేలియా
3. దక్షిణ అమెరికా
4. ఆఫ్రికాCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
కుటుంబ న్యాయస్థానం వేటికి సంబంధించిన వివాదాలను పరిశీలిస్తాయి?
1. కుటుంబ దౌర్జన్యం
2. వివాహ వ్యవహారాలు
3. ఆస్తికి సంబంధించిన విషయాలు
4. వినిమయదార్ల వ్యవహారాలుCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ?
1. హైండెన్ బర్గ్ లైన్
2. మాజినాట్ లైన్
3. రాడ్ క్లిఫ్ లైన్
4. డ్యూరాండ్ లైన్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
ఏ రోజున ఆసియాలోని 11 ఆగ్నేయా ఆసియా దేశాల్లో సునామీ సంభవించి సూమారు 2 లక్షల మంది మరణానికి కారణమైంది?
1. 26-12-2004
2. 26-11-2004
3. 26-10-2004
4. 26-10-2003Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
బొకారో థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్న చోటు?
1. బీహార్
2. చత్తీస్ ఘడ్
3. జార్ఖండ్
4. ఒడిశాCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
గ్లాస్ దేని మిశ్రమం
1. క్వార్ట్ మరియు మైకా
2. ఇసుక మరియు ఉప్పు
3. ఇసుక మరియు సిలికేట్లు
4. పైవి ఏవి కావుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
ఏ ప్రాంతంలో జొరాస్ట్రియన్లు అధికంగా ఉన్నారు?
1. తమిళనాడు
2. ఆంధ్రప్రదేశ్
3. మహారాష్ట్ర
4. మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
1 కిలో గ్రామ్ ఎన్ని పౌండ్లకు సమానం?
1. 2.2 పౌండ్లు
2. 3.2 పౌండ్లు
3. 2.8 పౌండ్లు
4. 1.9 పౌండ్లుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
విమానం ఎత్తును కొలిచే సాధనం?
1. అల్టిమీటర్
2. అమ్మీటర్
3. ఏవోమీటర్
4. ఎయిరోమీటర్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
పండ్ల అధ్యయన శాస్త్రం –
1. పామోలజీ
2. పెడాలజీ
3. అంతాలజీ
4. స్పయిరాలజీCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
రక్త రహిత శాస్త్ర వైద్యంలో వాడేది –
1. లేజర్
2. ఫైబర్ ఆప్టిక్స్
3. అనిస్తిటిక్
4. పైవి ఏవికావుCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
ఆంధ్రజన సంఘం మొదటి సమావేశం 14-02-1922న హైదరాబాద్ లో వీరి అధ్యక్షతన జరిగింది?
1. బి. రామకృష్ణరావు
2. ఎమ్. హనుమంతరావు
3. కె.వి. రంగారెడ్డి
4. ఎ. వీరభద్రరావుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 53
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- Monazite ఏ Which mineral is extracted from sand?
- Metals used in soldering?
- Metal used to make batteries last longer?
- What metal separates old computers from IEs?
- What is IRDA related to?
- What disputes does the family court have to deal with?
- Which of the following converts alternating current into direct current?
- Milk, meat and eggs are good sources of what?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu