General Studies & General Knowledge Model Practice Paper – 54 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 54
Quiz-summary
0 of 37 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 37 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- Answered
- Review
-
Question 1 of 37
1. Question
పి.వి. నరసింహరావు ప్రధానమంత్రిగా పని చేసిన కాలం?
1. 1991-1996
2. 1992-1996
3. 1990-1996
4. 1989-1994Correct
Incorrect
-
Question 2 of 37
2. Question
మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. గ్వాలియర్
2. జబల్పూర్
3. భోపాల్
4. ఇండోర్Correct
Incorrect
-
Question 3 of 37
3. Question
ఈ క్రింది నాలుగు లోక్ సభల్లో మూడింటికి ఒక్కొక్క దానికి ఇద్దరు స్పీకర్లు పని చేశారు. భిన్నమైనదేదో కనుక్కోండి?
1. 4వ లోక్ సభ
2. 5వ లోక్ సభ
3. 6వ లోక్ సభ
4. 7వ లోక్ సభCorrect
Incorrect
-
Question 4 of 37
4. Question
భారత అటార్నీ జనరలకు సంబంధించిన ఈ క్రింది వాక్యాలలో వాస్తవ దూరమైనదేది?
1. ఆయన భారత ప్రభుత్వ పూర్తి స్థాయి కౌన్సిల్
2. ఆయన ఒక పార్లమెంట్ సభ్యునికి ఉండే విశేష హక్కులు కలిగి ఉంటాడు.
3. పార్లమెంటులోని రెండు సభల్లో మాట్లాడే హక్కు కలిగి ఉంటాడు.
4. అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు.Correct
Incorrect
-
Question 5 of 37
5. Question
చండీఘర్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ శాఖ యొక్క న్యాయాధికార పరిధి విస్తరించి ఉన్న ప్రాంతాలు?
1. పంజాబ్ మరియు హర్యానా
2. పంజాబ్, హర్యానా మరియు చండీఘర్
3. పంజాబ్, హర్యానా, చండీఘర్ మరియు హిమా చల్ ప్రదేశ్
4. పంజాబ్, హర్యానా, చండీఘర్,
హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ- కాశ్మీర్Correct
Incorrect
-
Question 6 of 37
6. Question
ఈ క్రింది వరుసలో పార్లమెంటరీ కమిటీలు వాటి అధ్యక్షులు ఉన్నారు. ఇందులో తప్పుగా జతపర్చబడి నది ఏది?
1. మానవ వనరుల కమిటీ- మురళీ మనోహర్ జోషి
2. గృహ వ్యవహారాల కమిటీ – సుష్మస్వరాజ్
3. రక్షణ వ్యవహారాల కమిటీ – బాలా సాహెబ్ వికి పాటిల్
4. పట్టణాభివృద్ధి కమిటీ – మహమ్మద్ సలీంCorrect
Incorrect
-
Question 7 of 37
7. Question
మహిళలను సంరక్షించుటకు గృహహింస చట్టం 2006 అమలునకు వచ్చిన తేది?
1. ఏప్రిల్ 25, 2006
2. అక్టోబర్ 26, 2006
3. మార్చి 10, 2006
4. జులై 12, 2006Correct
Incorrect
-
Question 8 of 37
8. Question
ప్రాంతీయ మండలులను సమకూర్చుటకు వీలు కల్పించబడినది దేని క్రింద?
1. మూల రాజ్యాంగము
2. రాష్ట్రాల పునర్విభజన చట్టము 1956
3. 42వ రాజ్యాంగ సవరణ
4. 44వ రాజ్యాంగ సవరణCorrect
Incorrect
-
Question 9 of 37
9. Question
రాజ్యాంగము యొక్క ‘ఆధారభూత సంరచన సిద్ధాంతమును సుప్రీంకోర్టు ప్రతిపాదించినది?
1. మినర్వా మిల్స్ కేసు నందు
2. గోలకొనాథ్ కేసు నందు
3. కేశవానంద భారతి కేసు నందు
4. గోపాలన్ మరియు మద్రాసు రాష్ట్రముల మధ్య కేసునందుCorrect
Incorrect
-
Question 10 of 37
10. Question
రాజ్యాంగములోని ఏ భాగాన్నయినా లోకసభ సవ రించుటకు గల హక్కు ఏ సవరణ ద్వారా దృడపరచబ డినది?
1. 24వ సవరణ
2. 39వ సవరణ
3. 42వ సవరణ
4. 44వ సవరణCorrect
Incorrect
-
Question 11 of 37
11. Question
యు.పి.యస్.సి. తన కార్యకలాపమును గూర్చి వార్షిక నివేదికను సమర్పించునది ఎవరికి?
1. పార్లమెంటు
2. కేంద్ర గృహ మంత్రి
3. భారత ప్రధాన న్యాయమూర్తి
4. రాష్ట్రపతిCorrect
Incorrect
-
Question 12 of 37
12. Question
ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలము?
1. రాష్ట్రపతి సంతృప్తిగా ఉన్నంత కాలము
2. పార్లమెంట్ సంతృప్తిగా ఉన్నంత కాలము
3. నిర్ణీతమైన ఐదు సంవత్సరములు
4. నిర్ణీతమైన ఆరు సంవత్సరములుCorrect
Incorrect
-
Question 13 of 37
13. Question
షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్ తరగతు లకు పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలందు రిజర్వేషనను 2010 వరకు పొడిగించబడినది?
1. 61వ సవరణ
2. 79వ సవరణ
3. 62వ సవరణ
4. 64వ సవరణCorrect
Incorrect
-
Question 14 of 37
14. Question
భారత్ యొక్క అగంతుక నిధి నుండి అకస్మిక వ్యయ నిమిత్తము ఎవరిచే ద్రవ్యమును అడ్వాన్సుగా తీసుకొ నవచ్చును?
1. రాష్ట్రపతి
2. కేంద్ర ఆర్థిక మంత్రి
3. ప్రధాన మంత్రి
4. కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్Correct
Incorrect
-
Question 15 of 37
15. Question
‘ఫోర్త్ ఎస్టేట్’ అను పదమును సూచించునది?
1. పార్లమెంట్
2. జుడిషియరీ
4. ప్రెస్
4. అమెండ్మెంట్స్Correct
Incorrect
-
Question 16 of 37
16. Question
ఈ క్రింది వానిలో రాజ్యాంగములో పొందుపరచనిది ఏది?
1. ఎలక్షన్ కమీషన్
2. ప్లానింగ్ కమీషన్
3. ఫైనాన్స్ కమీషన్
4. పబ్లిక్ సర్వీస్ కమీషన్Correct
Incorrect
-
Question 17 of 37
17. Question
ఈ క్రింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండా భారత రాష్ట్రపతి అయినది?
1. జాకీర్ హుస్సేన్
2. వి.వి.గిరి
3. ఎన్. సంజీవరెడ్డి
4. ఆర్. వెంకట్రామన్Correct
Incorrect
-
Question 18 of 37
18. Question
ఈ క్రింది వానిలో, ఏ రాష్ట్రము అడ్మినిస్ట్రేటివ్ న్యాయ స్థానాలను రద్దు పరచిన నిర్ణయమును సుప్రీకోర్టు సమర్థించినది?
1. మధ్య ప్రదేశ్
2. హిమాచల్ ప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. తమిళనాడుCorrect
Incorrect
-
Question 19 of 37
19. Question
రాష్ట్ర గవర్నరు ఆర్డినెన్సులను జారీ చేయవచ్చును కానీ, ఇవి ఎవరి ఆమోదమునకు లోబడి ఉండును?
1. భారత రాష్ట్రపతి
2. రాష్ట్ర శాసనసభ
3. పార్లమెంట్
4. రాష్ట్రమంత్రి మండలిCorrect
Incorrect
-
Question 20 of 37
20. Question
ఆంధ్రప్రదేశ్ నందలి ప్రజాపరిషత్తుల సంఖ్య?
1. 1104
2. 1140
3. 1100
4. 1150Correct
Incorrect
-
Question 21 of 37
21. Question
‘ఆరు విషయాల సూత్రము’ (సిక్స్-పాయింట్ ఫార్ములా) రాజ్యాంగములో పొందుపరచబడినది దేని ద్వా రా?
1. 33వ సవరణ, 1974
2. 39వ సవరణ, 1975
3. 42వ సవరణ, 1976
4. 32వ సవరణ, 1973Correct
Incorrect
-
Question 22 of 37
22. Question
భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైన ఆధారము?
1. రాజ్యాంగము
2. ప్రజలు
3. పార్లమెంట్
4. పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసన సభ్యులుCorrect
Incorrect
-
Question 23 of 37
23. Question
భారతదేశము స్వాతంత్ర్యమును పొందినపుడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములుండినవి?
1. ఒకటి
2. నాలుగు
3. రెండు
4. మూడుCorrect
Incorrect
-
Question 24 of 37
24. Question
పభుత్వము, అంటరానితనమును రాజ్యాంగము లోని ఏ నిబంధన కింద నిర్మూలించినది?
1. ఆర్టికల్ 16
2. ఆర్టికల్ 17
3. ఆర్టికల్ 18
4. ఆర్టికల్ 20Correct
Incorrect
-
Question 25 of 37
25. Question
ప్రాథమిక హక్కులను అమలు పరచుటకు న్యాయ స్థానము జారీ చేయునది?
1. రిట్
2. డిక్రీ
3. ఆర్డినెన్స్
4. నోటిఫికేషన్Correct
Incorrect
-
Question 26 of 37
26. Question
ప్రభుత్వ విధానమైన ఆదేశిక సూత్రాల ప్రయ త్నము?
1. రాజ్యాంగము యొక్క సర్వోన్నతిని నిరూపించుట
2. అధికారబల ప్రేరిత (Authoritarian) పరిపాల నను ప్రతిబంధిచుట
3. న్యాయ వ్యవస్థను బలపరచుట
4. సాంఘీక మార్పునకు రాజ్యాంగమును ఒక సాధనముగ చేయుటCorrect
Incorrect
-
Question 27 of 37
27. Question
రాష్ట్రపతి పదవి ఎన్నికకు గరిష్ట వయస్సు?
1. 65 సంవత్సరాలు
2. ఏమీలేదు
3. 70 సంవత్సరాలు
4. 75 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 28 of 37
28. Question
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదములను తీర్మానించునది?
1. సుప్రీంకోర్టు
2. ఎలక్షన్ కమీషన్
3. పార్లమెంట్
4. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుCorrect
Incorrect
-
Question 29 of 37
29. Question
రాజ్యాంగములో ఎన్ని విధములైన అత్యవసర పరిస్థి తులను కల్పించబడినవి?
1. ఒకటి
2. రెండు
3. మూడు
4. నాలుగుCorrect
Incorrect
-
Question 30 of 37
30. Question
పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశమునకు అధ్యక్షత వహించునది?
1. రాష్ట్రపతి
2. ఉపరాష్ట్రపతి
3. స్పీకరు మరియు ఉపరాష్ట్రపతి ఆవర్తనం ప్రకా రము
4. స్పీకరుCorrect
Incorrect
-
Question 31 of 37
31. Question
పార్లమెంట్ నందలి రెండు సభలలో ఏ ఒకదానికైనా నిర్వహించుటకు అవసరమైన కోరమ్ లేక కనీస సభ్యుల సంఖ్య?
1. మూడింట ఒక వంతు
2. పదింట ఒక వంతు
3. నాలుగింట ఒక వంతు
4. ఐదింట ఒక వంతుCorrect
Incorrect
-
Question 32 of 37
32. Question
పార్లమెంట్ ఉభయ సభలు ఒకటిగా సమావేశమై ఏదైన బిల్లును పరిశీలించినప్పుడు తీర్మానములు చేయునది?
1. సాధారణ మెజారిటీ
2. మూడింట రెండు వంతుల మెజారిటీ
3. ప్రతీ సభ యొక్క మెజారిటీ విడివిడిగా
4. మొత్తం సభ్యుల సంపూర్ణ మెజారిటీCorrect
Incorrect
-
Question 33 of 37
33. Question
ప్రజాహిత వ్యాజ్యాల భావన ఆవిర్భవించినది?
1. ఇంగ్లాండ్ నందు
2. యు.ఎస్.ఎ నందు
3. ఆస్ట్రేలియా నందు
4. కెనడా నందుCorrect
Incorrect
-
Question 34 of 37
34. Question
ఈ క్రింది వానిలో, ఏ రాషాలు/కేంద్రపాలిత ప్రాం తాలు ఒకే హై కోర్టును కలిగి ఉన్నాయి?
1. అస్సాం మరియు బెంగాల్
2. ఉత్తర ప్రదేశ్ మరియు బిహార్
3. పంజాబ్, హర్యానా మరియు చంఢీఘర్
4. పంజాబ్ మరియు జమ్మూ-కాశ్మీర్Correct
Incorrect
-
Question 35 of 37
35. Question
భారత రాజ్యాంగము, భారతదేశమును వర్ణించునది?
1. ఒక సమాఖ్యగా
2. ఒక రాష్ట్రాల సమాఖ్యగా
3. ఒక సంధిబద్దమైన సంఘటనగా
4. ఒక సమాఖ్య ప్రాయముగాCorrect
Incorrect
-
Question 36 of 37
36. Question
ఈ క్రింది వానిలో ఎవరి సమ్మతితో కేంద్ర ప్రభుత్వము ఏదైనా కార్యమును రాష్ట్రమునకు అప్పగించువ చ్చును?
1. పార్లమెంట్
2. రాష్ట్రపతి
3. భారత ప్రధాన న్యాయమూర్తి
4. రాష్ట్ర ప్రభుత్వముCorrect
Incorrect
-
Question 37 of 37
37. Question
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఏర్పాటైన సంవత్సరము?
1. ఏప్రిల్ 16, 2007
2. ఫిబ్రవరి 16, 2007
3. జనవరి 26, 2008
4. నవంబర్ 1, 1956Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 54
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions Are
- P.V. When was Narasimha Rao the Prime Minister?
- Where is the Madhya Pradesh High Court headquartered?
- Three of the following four Lok Sabhas have two speakers each. Find out what’s different? Which of the following statements about Indian Attorney General is actually distant?
- What are the jurisdictions of the Central Administrative Tribunal in Chandigarh?
- The following is a list of Parliamentary Committees chaired by them. Which of these rivers is incorrectly connected?
- When did the Domestic Violence Act 2006 come into force to protect women?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu