General Studies & General Knowledge Model Practice Paper – 56 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 56
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
మానవుడు కనిపెట్టిన తొలి లోహం ఏది?
1. కాపర్
2. గోల్డ్
3. సిల్వర్
4. ఐరన్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
సీసం(లెడ్) విషపూరిత లోహాం. శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది ?
1. వాహన కాలుష్యం
2. పెయింట్లు
3. ఆటబొమ్మలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
కారుచక్రాల తయారీకి వాడే లోహం?
1. ఐరన్
2. అల్యూమినియం
3. సిల్వర్
4. టంగ్స్టన్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
క్రింద పేర్కొన్న సంవత్సరాలలో ఏ సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటయింది?
1. 1962
2. 1966
3. 1967
4. 1964Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
ఉత్కృష్ణ వాయువుల సంయోజకత?
1. సున్న
2. ఒకటి
3. ఐదు
4. ఆరుCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
‘న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ పుస్తక రచయిత ఎవరు?
1. జవహర్ లాల్ నెహ్రూ
2. పి.వి. నరసింహారావు
3. ఏ.బి. వాజపేయి
4. ఏ.పి.జె. అబ్దుల్ కలాంCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
క్రింది ఖండాలలో భూమిపై అత్యంత దక్షిణప్రాంతం దేనిలో ఉన్నది?
1. ఆస్ట్రేలియా
2. దక్షిణ అమెరికా
3. అంటార్కిటికా
4. ఆర్కిటిక్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
వాహనాల్లో ఉపయోగించే గ్రీజు తయారీలో వాడే లోహాలు?
1. సోడియం, సిల్వర్
2. సోడియం, మెర్క్యురీ
3. సోడియం, కాల్షియం
4. సోడియం, ఐరన్Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
వినెగర్ రసాయనక నామం ఏమి?
1. సిట్రిక్ ఆమ్లము
2. అసెటిక్ ఆమ్లము
3. పైరువిక్ ఆమ్లము
4. మాలిక్ ఆమ్లముCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
వినెగర్ రసాయనక నామం ఏమి?
1. సిట్రిక్ ఆమ్లము
2. అసెటిక్ ఆమ్లము
3. పైరువిక్ ఆమ్లము
4. మాలిక్ ఆమ్లముCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఇనుము తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ:?
1. శోషణము
2. అధిశోషణము
3. ఆక్సీకరణం
4. లఘూకరణంCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
అండమాన్ దీవిని నికోబార్ దీవి నుండి వేరు చేయు జలమార్గమును ఏమంటారు?
1. కోకో జలమార్గము
2. 10° జలమార్గము
3. డంకన్ పాసేజి
4. సోంబ్రెరో జలమార్గముCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
ఇండియాలో విద్యుత్ సరఫరా లైన్లలో ఏ నిబంధన స్థిరంగా ఉంటుంది?
1. కరెంటు
2. వోల్టేజి
3. పవర్
4. ఫ్రీక్వెన్సీCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
‘ది స్టోరీ ఆఫ్ ది ఇంటెగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్’ పుస్తక రచయిత ఎవరు?
1. బి.ఎన్.రావు
2. సి. రాజగోపాలాచారి
3. కృష్ణ మెనస్
4. వి.పి. మెనన్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
భారతీయ మరియు గ్రీకు కళలు కలిసి రూపొందిన కళావిన్యాసాన్ని ఏమంటారు?
1. శిఖర్
2. వెసారా
3. గాంధార
4. నగారాCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
ఇండియా ప్రణాళికా మండలి ఎక్స్-అఫిషియో చేర్మన్ ఎవరు?
1. ఇండియా ఉప రాష్ట్రపతి
2. ఇండియా ప్రధాని
3. ఇండియా ఆర్థిక మంత్రి
4. ఇండియా న్యాయశాఖ మంత్రిCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ఒక వ్యక్తి యొక్క సాధారణ రక్త పీడనము:?
1. 80/120 ఎంఎం హెచ్ జి
2. 90/140 ఎంఎంహెచ్ జి
3. 80/160 ఎంఎం హెచ్ జి
4. 85/150 ఎంఎం హెచ్ జిCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ష్యురెన్స్ (ఇఎస్ఐ) చట్టం ఏ సంవత్సరంలో ఆమోదం పొందెను?
1. 1948
2. 1958
3. 1968
4. 1978Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
క్రింది స్థలములలో ఎక్కడ అలకానంద మరియు భాగిరథి నదులు కలిసి గంగా నదిగా ఏర్పడినది?
1. దేవ ప్రయాగ్
2. రుద్రప్రయాగ్
3. కర్ణ ప్రయాగ్
4. విష్ణు ప్రయాగ్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
క్రింది పంటలలో ఏది నత్రజనిక సమ్మేళనములతో భూసారమును పెంచును?
1. ఆవాలు
2. వరి
3. చెరకు
4. వుద్దులుCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
ఖాసీ మరియు గారో తెగలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి?
1.మేఘాలయ.
2.నాగాలాండ్.
3.మిజోరాం.
4.మణిపూర్.Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
భారతదేశంలో అతి పొడవైన రైల్వే ఫ్లాట్ ఫారం(వేదిక)?
1.అమృత్ సర్.
2.గోరఖ్ పూర్.
3.కత్గోడం.
4.కాన్పూర్.Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
భారతదేశంలో మొట్టమొదటి జీవావరణ నిల్వ ప్రదేశం ఎక్కడ స్థాపించబడింది?
1.నోక్రెక్.
2.కన్హా.
3.నీలగిరి.
4.పెరియల్.Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
కంగర్ ఘాటి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
1.హిమాచల్ ప్రదేశ్.
2.బీహార్.
3.ఉత్తరప్రదేశ్.
4.చత్తీస్ గఢ్.Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
గిర్ అడవి వేటి కోసం ప్రసిద్ధి చెందింది?
1.సింహ అభయారణ్యం.
2.జింకల ఉద్యానవనం.
3.పులుల అభయారణ్యం.
4.మొసలి ఉద్యానవనం.Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
1.డెహ్రాడూన్.
2.భోపాల్.
3.లక్నో.
4.ఢిల్లీCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
దక్షిణార్ధగోళం అంటార్కిటికాలో ఉన్న భారతదేశం యొక్క శాశ్వత పరిశోధనా కేంద్రం పేరు ఏమిటి?
1.దక్షిణ భారత్.
2.దక్షిణ నివాస్.
3.దక్షిణ చిత్ర.
4.దక్షిణ గంగోత్రి.Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
1.మణిపూర్.
2.కౌలాలంపూర్.
3.హిమాచల్ ప్రదేశ్.
4.ఉత్తరాఖండ్.Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
అధిక శాతం అడవులచే విస్తరించబడిన రాష్ట్రం ఏది?
1.ఉత్తరప్రదేశ్.
2.మిజోరం.
3.అరుణాచల్ ప్రదేశ్.
4.ఉత్తరాఖండ్.Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
భారతదేశంలో పసుపు విప్లవం దేనికి సంబంధించినది?
1.వరి ఉత్పత్తి.
2.నూనె గింజల ఉత్పత్తి.
3.టీ ఉత్పత్తి.
4.పూల ఉత్పత్తి.Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
ఒక టైరుకు 2 రంధ్రాలు ఉంటాయి. మొదటి రంధ్రం ఒక్కటే టైరులో గాలిని 9 నిమిషాల్లో తొలగించగలదు, రెండవ రంధ్రం ఆ పనిని 6 నిమిషాలలో చేయగలదు. గాలి స్థిరమైన స్థాయిలో బయటకు వస్తున్నట్లయితే , రెండు రంధ్రాలు కలిసి టైరులో గాలిని పూర్తిగా తొలగించడానికి ఎంత సమయం పడుతుంది?
1.1 1/2 నిమిషాలు
2.3 1/2 నిమిషాలు
3.3 3/5 నిమిషాలు
4.4 1/4 నిమిషాలుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
A మరియు B కలిసి 12 రోజుల్లో ఒక పనిని చేయగలరు, B మరియు C కలిసి 16 రోజుల్లో చేయగలరు. A, 5 రోజులు మరియు B, 7 రోజులు పని చేసిన తర్వాత. C దీనిని 13 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఎన్ని రోజుల్లో B పనిని పూర్తి చేయగలడు?
1.48 రోజులు
2.24 రోజులు
3.16 రోజులు
4.12 రోజులుCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
a, b, c లు వ్యాసార్థం గా కలిగిన మూడు వృత్తాలు బాహ్యంగా ఒకదానికొకటి తాకుతాయి. వాటి కేంద్రాలతొ ద్వారా ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత కనుగొనండి?
1.√a+b+cabc
2.(a+b+c)√ab+bc+ca
3.ab + bc + ca
4.పైవేవి కాదుCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
ఒకవేళ 30 సెం.మీ వ్యాసార్థం మరియు 45 సెం.మీ ఎత్తు కలిగిన లోహపు శంఖువును కరిగించి, 5 సెం.మీ వ్యాసార్థం కలిగిన అస్థిర గోళాలుగా మలచినట్లయితే, గోళాల సంఖ్యను కనుగొనండి?
1.81
2.41
3.80
4.40Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
అస్సాంలో తీవ్రంగా వరదలను కలిగించే నది
1. గంగా
2. గోమతి
3. యమునా
4. బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
చెంచు తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1. ఆంధప్రదేశ్
2. కేరళ
3. తమిళనాడు
4. కర్ణాటకCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ద్రవరూపంలో ఉండు లోహం కింది వాటిలో ఏది?
1. సీసం
2. పాదరసం
3. నికెల్
4. అల్యూమినియంCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
ఎవరి రాజధాని మధురై
1. పాండ్యుల
2. చోశుల
3. చేరల
4. పై వారెవ్వరూ కాదుCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
విద్యుత్ వాహకంగా వుండు రెండవ అత్యుత్తమ లోహం –
1. బంగారం
2. వెండి
3. రాగి
4. అల్యూమినియంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
భారతీయ తత్వశాస్త్ర శాఖలు –
1. 5
2. 6
3. 7
4. 8Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 56
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- Electrically conductive is the second best metal
- Departments of Indian Philosophy –
- In which state are the Chenchu tribes located?
- River causing severe flooding in Assam
- What is the Yellow Revolution related to in India?
- Which state is covered by a large percentage of forests?
- Where in the world is the only floating national park located?
- What is the name of the permanent research center of India located in Antarctica?
- Where is the Forest Research Institute?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu