General Studies & General Knowledge Model Practice Paper – 59 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 59
Quiz-summary
0 of 33 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 33 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- Answered
- Review
-
Question 1 of 33
1. Question
కింది ఏ చట్ట ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారించదు?
1) అటవీ (సంరక్షణ) చట్టం 1980, పర్యావరణ (పరి రక్షణ) చట్టం 1986
2) భారత అటవీ చట్టం 1927, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం 1972
3) నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1974 & వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం
4) పర్యావరణ పరిరక్షణ) చట్టం 1986, జీవ వైవిధ్య చట్టం 2002Correct
Incorrect
-
Question 2 of 33
2. Question
రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంట్ ఏ సందర్భంలో చట్టం చేస్తుంది?
1) లోక్సభలో ఆ తీర్మానం సాధారణ మెజారిటీతో ఆమోదం పొందినపుడు
2) లోక్ సభలో ఆ తీర్మానం ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందిన పక్షంలో
3) రాస్యసభలో ఆ తీర్మానం సాధారణ మెజారిటీతో ఆమోదం పొందినపుడు
4) రాజ్యసభలో ఆ తీర్మానం ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందినప్పుడుCorrect
Incorrect
-
Question 3 of 33
3. Question
కింది వాటిలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు అవరోధంగా ఉండేది? –
1) కేంద్రీకరణ
2) వికేంద్రీకరణ
3) సరళీకరణ
4) జాతీయీకరణCorrect
Incorrect
-
Question 4 of 33
4. Question
కింది వాటిలో దేన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు?
1) ఒక ప్రత్యేక మతాన్ని పాటించే రాజ్యం
2) మతాన్ని వ్యతిరేకించే రాజ్యం
3) మతాల మధ్య వివక్ష చూపించని రాజ్యం
4) అన్ని మతాలను రాజ్య మతాలుగా అంగీకరించే రాజ్యంCorrect
Incorrect
-
Question 5 of 33
5. Question
ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి
2) 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ఈ జాబితా నుంచి తొలగించారు
3) 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ – 21 ఏ ను రాజ్యాంగానికి చేర్చారు.
4) జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి.Correct
Incorrect
-
Question 6 of 33
6. Question
గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలని తెలిపే భారత రాజ్యాంగ ప్రకరణ?
1) 47
2) 48
3) 48 ఎ
4) 49Correct
Incorrect
-
Question 7 of 33
7. Question
కింది వాటిలో ఏ విషయంలో లోకసభకు ప్రత్యేక అధికారం ఉంది?
1. అత్యవసర పరిస్థితి విధించటం
2. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం
3. ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడం
4.రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం
1) 1, 2
2) 2, 3
3) 3, 4
4) 1, 2, 3Correct
Incorrect
-
Question 8 of 33
8. Question
భారత ప్రధానమంత్రి?
1) ఎన్నుకుంటారు
2) నియమిస్తారు
3) ఎంపికౌతారు
4) నామినేట్ అవుతారుCorrect
Incorrect
-
Question 9 of 33
9. Question
లోక్సభ నైతిక విలువల కమిటీకి సంబంధించి కింది వాటిలో సరైంది?
1. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15 మందికి మించ రాదు (ఛైర్ పర్సన్ కాకుండా)
2. ఈ కమిటీ కాల పరిమితి ఏడాదికి మించకూడదు
3) రెండూ సరైనవే
4) రెండూ సరికావుCorrect
Incorrect
-
Question 10 of 33
10. Question
అత్యవసర ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చి మంత్రి నుంచి అధికార ప్రకటనను రాబట్టడం కోసం ఉపయోగించే తీర్మానం ఏది?
1) వాయిదా
2) ప్రత్యేక హక్కుల
3) సావధాన
4) అవిశ్వా సCorrect
Incorrect
-
Question 11 of 33
11. Question
భారత సుప్రీంకోర్టు నిర్మాణం ఎలా ఉంటుంది?
1) ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మందికి మించకుండా ఇతర న్యాయమూర్తులు
2) ఒక ప్రధాన న్యాయమూర్తి, కనీసం 30 మంది ఇతర న్యాయమూర్తులు
3) ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతర న్యాయమూర్తులు
4) ఒక ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులుCorrect
Incorrect
-
Question 12 of 33
12. Question
ఒక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తికి పెన్షన్ ఏ నిధి నుంచి చెల్లిస్తారు?
1) రాష్ట్ర ప్రభుత్వ ఖాతా
2) రాష్ట్ర సంఘటిత నిధి
3) భారత ప్రభుత్వ ఖాతా
4) భారత సంఘటిత నిధిCorrect
Incorrect
-
Question 13 of 33
13. Question
ఏ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇద్దరు మహిళలను నామినేట్ చేస్తారు?
1) సిక్కిం
2) మణిపూర్
3) నాగాలాండ్
4) జమ్ము కశ్మీర్Correct
Incorrect
-
Question 14 of 33
14. Question
ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేముందు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) ఎస్ఆర్ బొమ్మై కేసు
2) గోలక్ నాథ్ కేసు
3) సజ్జన్ సింగ్ కేసు
4) శంకరీ ప్రసాదు కేసుCorrect
Incorrect
-
Question 15 of 33
15. Question
రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ఫిర్యాదులను విచారించే అధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు
2) పార్లమెంటు
3) ఎన్నికల సంఘం
4) ఆ రాష్ట్ర హైకోర్టుCorrect
Incorrect
-
Question 16 of 33
16. Question
కింది వాటిలో న్యాయ సమీక్ష అధికారాన్ని కుదించని చట్టంగా దేనిని భావిస్తారు
1) 1వ రాజ్యాంగ సవరణ చట్టం (1951)
2) 24వ రాజ్యాంగ సవరణ చట్టం (1971)
3) 39వ రాజ్యాంగ సవరణ చట్టం (1975)
4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978)Correct
Incorrect
-
Question 17 of 33
17. Question
భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసిన వనరులను ఏ సందర్భంలో చట్ట బద్దమైనవిగా భావిస్తారు?
1) రుణాల రూపంలో బదిలీ అయితే
2) గ్రాంటుల రూపంలో బదిలీ అయితే
3) ప్రణాళికా సంఘ సిపారసుల ప్రకారం బదిలీ అయితే
4) ఆర్థిక సంఘం సిపారసుల ప్రకారం బదిలీ అయితేCorrect
Incorrect
-
Question 18 of 33
18. Question
భారత రాజ్యాంగంలోని 352 ప్రకరణ ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించినట్లయితే కేంద్ర – రాష్ట్ర ఆదాయాల పంపిణీ విషయంలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ట్రపతి
2) పార్లమెంట్
3) ప్రధానమంత్రి
4) సంబంధిత రాష్ట్ర గవర్నర్Correct
Incorrect
-
Question 19 of 33
19. Question
కింది వాటిలో ఏక పార్టీ వ్యవస్థ ఉన్న దేశం?
1) బ్రిటన్
2) అమెరికా
3) రష్యా
4) చైనాCorrect
Incorrect
-
Question 20 of 33
20. Question
కేంద్ర విచారణ సంస్థ (సీబీఐ)కి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ఈ సంస్థ ఏర్పాటుకు మూలాధారం 1946 నుంచి అమల్లో ఉన్న ఢిల్లీ ప్రత్యేక పోలీస్ స్థాపన చట్టం
2) ఈ సంస్థ 1963 ఏప్రిల్ 1న చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా ఏర్పాటైంది.
3) ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారణ జరపాలంటే ఆ రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత సాధారణ సమ్మతి సీబీఐకి అవసరం.
4) సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకొన్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
1) 2
2) 3, 4
3) 3
4) అన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 21 of 33
21. Question
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్, సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. పదవీ విరమణ వయసు 65 ఏళ్లు
2) రాష్ట్ర లేదా ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం ఆరేళ్లు. పదవీ విరమణ 62 ఏళ్లు
3) భారత రాజ్యాంగం ప్రకారం యూపీఎస్సీ విధులను విస్తరించే అధికారం పార్లమెంట్ కి ఉంటుంది.
4) యూపీఎస్సీ, జెఎస్పీఎస్సీలు తమ వార్షిక నివేదిక లను రాష్ట్రపతికి ఎస్పీఎస్సీ తన వార్షిక నివేదికను గవర్నర్ కి సమర్పిస్తాయి .Correct
Incorrect
-
Question 22 of 33
22. Question
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చట్టం – 2003 ప్రకారం ఏర్పాటైంది.
2. ఒక ఛైర్మన్, అయిదుగురికి మించకుండా ఇతర సభ్యులు ఉండాలి. సభ్యుల్లో ఒక మహిళ ఉండాలి
3. ఛైర్మన్, ఇతర సభ్యులు అందరూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారై ఉండాలి
1) 1
2) 2
3) 3
4) అన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 23 of 33
23. Question
కింది వాటిలో ఏది ప్రభావిత వర్గ లక్షణం కాదు?
1) చురుకుగా రాజకీయ పార్టీలో చేరడం
2) సభ్యుల సంఖ్య అధికంగా ఉంటుంది
3) దీని సభ్యులు అనేక వర్గాల్లో చేరవచ్చు
4) ఇవి బయటి నుంచి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తాయిCorrect
Incorrect
-
Question 24 of 33
24. Question
భారత సమాఖ్య వ్యవస్థ ఏ స్వభావాన్ని జాతీయ సమగ్రతా మండలి ప్రతిబింబిస్తుంది?
1) సమాఖ్య స్వరూపం
2) ఏకత్వ స్వరూపం
3) పోటీ స్వరూపం
4) సంస్థ స్వరూపంCorrect
Incorrect
-
Question 25 of 33
25. Question
కింది వాటిలో సరిగా జతపరచనిది?
1) అవామీలీగ్ – షేక్ హసీనా
2) పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ – మెహబూబా ముఫ్రీ
3) జాతీయ మహిళా పార్టీ – శ్వేతా శెట్టి
4) బహుజన సమాజ్ పార్టీ – మమతా బెనర్జీCorrect
Incorrect
-
Question 26 of 33
26. Question
భారత రాజ్యాంగ మొదటి నిబంధన భారత దేశాన్ని ‘రాష్ట్రాల కలయిక’గా అభివర్ణించింది. అంటే?
1. భారతదేశం వివిధ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పంద ఫలితంగా ఏర్పడింది
2. భారతదేశంలోని రాష్ట్రాలకు సమాఖ్య నుంచి విడిపోయే స్వాతంత్ర్యం లేదు
1) 1
2) 2
3) రెండూ సరికాదు
4) రెండూ సరైనవిCorrect
Incorrect
-
Question 27 of 33
27. Question
కింద పేర్కొన్న వాటిలో ఏది ప్రాథమిక హక్కులో భాగం కాదు?
1) ఆంధ్రప్రదేశ్ కార్మికులు తెలంగాణకు వెళ్లి అక్కడ పనిచేయడం
2) తల్లిదండ్రుల ఆస్థి పిల్లలకు సంక్రమించడం
3) అల్ప సంఖ్యాక మత వర్గం పాఠశాలను నిర్వహించడం
4) ప్రభుత్వ ఉద్యోగాల్లో స్త్రీ, పురుషులకు సమాన జీతం లభించడంCorrect
Incorrect
-
Question 28 of 33
28. Question
వ్యక్తులు మారవచ్చు కానీ నియమ నిబంధనలు మారకూడదు అనే నియమం దేనికి సంబంధిం చింది?
1) గణతంత్ర రాజ్యం
2) అలిఖిత రాజ్యాంగం
3) రాజ్యాంగబద్ద ప్రభుత్వం
4) రాచరిక ప్రభుత్వంCorrect
Incorrect
-
Question 29 of 33
29. Question
భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వాతంత్ర్యపు హక్కు పై ఏ పరిమితులు సమంజసం?
1. భద్రత దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతా లను సందర్శించేందుకు భారతీయ పౌరులకు అనుమతి కావాలి
2. స్థానిక ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి కొన్ని ప్రాంతాల్లో బయటి వారు ఆస్తులు కొనడాన్ని నిషేధించవచ్చు.
3. రాబోయే ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే పుస్తక ప్రచురణను ప్రభుత్వం నిషేధించవచ్చు.Correct
Incorrect
-
Question 30 of 33
30. Question
1964 ఫిబ్రవరి 11న కేంద్ర ప్రభుత్వ తీర్మానం ద్వారా ఏర్పాటైన కేంద్ర నిఘా సంఘం ఏ చట్టం ద్వారా చట్టపరమైన సంస్థగా మారింది?
1) కేంద్ర నిఘా సంఘ చట్టం 2001
2) కేంద్ర నిఘా సంఘ చట్టం 2002
3) కేంద్ర నిఘా సంఘ చట్టం 2003
4) కేంద్ర నిఘా సంఘ చట్టం 2004Correct
Incorrect
-
Question 31 of 33
31. Question
రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదిరిన ఒక ఒప్పందం గురించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరినపుడు?
1. సుప్రీంకోర్టు తప్పకుండా సలహా ఇవ్వాలి
2. సుప్రీంకోర్టు సలహా ఇవ్వనవసరం లేదు
3. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాని రాష్ట్రపతి తప్పకుండా పాటించాలి
4. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాని రాష్ట్రపతి పాటించక పోవచ్చు.Correct
Incorrect
-
Question 32 of 33
32. Question
భారత రాష్ట్రపతికి ఇచ్చిన అధికారాలు ఎవరి అధికారాలకు దగ్గరగా ఉంటాయి?
1) బ్రిటన్ రాజు, రాణి
2) బ్రిటన్ ప్రధానమంత్రి
3) అమెరికా అధ్యక్షుడు
4) కెనడా అధ్యక్షుడుCorrect
Incorrect
-
Question 33 of 33
33. Question
కేంద్ర పాలనా ట్రిబ్యునల్ కి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1. పాలనా ట్రిబ్యునల్ చట్టం 1985 ప్రకారం ఏర్పాటైంది
2. రాజ్యాంగ ప్రకరణ – 323 ఏ ప్రకారం ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలను సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు
3. చంద్రకుమార్ కేసు 1997 తరవాత ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలను హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం లేదుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 59
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- Which of the following offenses is not covered by the National Green Tribunal?
- Which of the following is incorrect regarding fundamental rights?
- Which Indian constitution prohibits the slaughter of cows and other domestic animals?
- What is the resolution used to bring urgent public issues to the attention of the Minister and to obtain an official statement from the Minister?
- From which fund is the pension of a State High Court Judge paid?
- Which state governor nominates two women to the state assembly?
- The Supreme Court has ruled in any case that the government in power in a state should be given a chance to prove a majority before imposing presidential rule in a state.
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu