General Studies & General Knowledge Model Practice Paper – 62 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 62
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ముఘల్ సామ్రాజ్యం ఎవరి పాలనలో తమిళ భూభాగం వరకు విస్తరించబడెను?
1. అక్బర్
2. ఔరంగజీబు
3. జహంగీర్
4. షాజహాన్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
చెరకులో ఎర్ర కుళ్లుకు కారణం 😕
1. బాక్టీరియా
2. శిలీంద్రము
3. వైరస్
4. నులిపాముCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
రెండు బిందువుల మధ్య గల శాక్మాంతరమును కనుగొనడానికి ఉపయోగించు పరికరము 😕
1. గాల్వనోమీటరు
2. వోల్ట్ మీటరు
3. అమ్మీటరు
4. షేరోమీటరుCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
హైడ్రోజన్ వాయువును పంపి నూనెలను కొవ్వులుగా పరివర్తింపజేసే విధానం 😕
1. సెపోనిఫికేషన్
2. ఆక్సిడేషన్
3. కార్బొనేషన్
4. హైడ్రోజనీకరణముCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
క్రిందివాటిలో ఏది కక్ష్యకు ఆకారం సమకూర్చునది?
1. ప్రధాన క్వాంటం సంఖ్య
2. దిగంశ క్వాంటం సంఖ్య
3. అయస్కాంత క్వాంటం సంఖ్య
4. స్పిన్ క్వాంటం సంఖ్యCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
‘గలివర్స్ ట్రావెల్స్’ పుస్తక రచయిత ఎవరు?
1. జోనాథన్ స్విఫ్ట్
2. జేమ్స్ ఫ్రాజర్
3. జాన్ గుంతర్
4. సర్ వాల్టర్ స్కాట్Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
గ్రామీణ భూరహిత కుటుంబీకుల కోసం ప్రతిపాదించబడిన ఆం ఆద్మీ బీమా పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది?
1. ఎల్.ఐ.సీ.
2. యు.టి.ఐ.
3. ఐ.సి.ఐ.సి.ఐ.
4. వీటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
తెల్ల రక్త కణాల ప్రధాన చర్య ఏమి?
1. పోషక పదర్థాల తరలింపు
2. సంక్రమణాలను ఎదుర్కోవడం
3. ప్రాణవాయువును తరలించడం
4. శక్తిని కల్పించడంCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
అగ్నికి అతి తక్కువగా ఆహుతి కాగల పోగు 😕
1. నైలాన్
2. పాలియెస్టర్
3. పత్తి
4. టెరిలిన్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఇండియాలో పంచవర్ష ప్రణాలికలను ఆమోదించే అత్యున్నత సంస్థ 😕
1. ప్లానింగ్ కమిషన్
2. నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్
3. అంతర్ రాష్ట్ర కౌన్సిల్
4. కేంద్ర మంత్రి మండలిCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
క్రిందివాటిలో ఏది రాగి ముడిఖనిజము కాదు?
1. క్యూప్రైట్
2. మాలచైట్
3. కాల్కో సైట్
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
క్రిందివాటిలో ఏది ఏడవ పంచవర్ష ప్రణాళికా కాలము?
1. 1974-1979
2. 1985-1990
3. 1992-1997
4. 1997-2002Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
క్రిందివాటిలో ఏ ఒక్కటి ఫుట్ బాల్ టోర్న మెంటు కాదు?
1. 1- లీగ్
2. ఇరానీ ట్రోఫీ
3. బార్డోలోయి ట్రోఫీ
4. దురంద్ కప్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
భారత రాజ్యాంగంలో రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు దేనిని ఋజువు పరచడానికి చేర్చబడినాయి?
1. రాజకీయ ప్రజాస్వామ్యం
2. సామాజిక ప్రజాస్వామ్యం
3. గాంధీయ ప్రజాస్వామ్యం
4. సామాజిక మరియు ఆర్ధిక ప్రజాస్వామ్యంCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
రాజ్యాంగంలోని క్రింది అధికరణలలో ఏది గ్రామ పంచాయతీల గురించి పేర్కొంటుంది?
1. అధికరణ 30
2. అధికరణ 40
3. అధికరణ 43
4. అధికరణ 45Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
హెచ్చు స్వయంపోషక చర్య ఆకు యొక్క ………. భాగంలో జరుగును?
1. క్రింది
2. మధ్య
3. పైభాగం
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
2012 లండన్ ఒలింపిక్స్ లో తొలిసారిగా ఏ క్రీడను ప్రవేశ పెట్టారు?
1. పురుషుల బాక్సింగ్
2. పురుషుల కరాటే
3. మహిళల కరాటే
4. మహిళల బాక్సింగ్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
పాలు పులిసిపోయినప్పుడు ఆ పాలలో రూపొందే పదార్ధం ఏది?
1. టార్టారిక్ ఆమ్లము
2. లాక్టిక్ ఆమ్లము
3. సిట్రిక్ ఆమ్లము
4. గ్లుకోనిక్ ఆమ్లముCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
క్రిందివాటిలో ఇండియాలో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన లైట్ కాంబాట్ ఏర్ క్రాఫ్ట్ ఏది?
1. ఆకాశ్
2. విక్రాంత్
3. తేజస్
4. అర్జున్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
……టెలిమెట్రిలో ఉపయోగపడును?
1. పరారుణ వర్ణపటము
2. సూక్ష్మ తరంగాలు
3. దృశ్య వర్ణపటము
4. అతి నీలలోహిత వర్ణ పటముCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
ఖగోళ ధ్వని ఎందుచేత కలుగుతుంది?
1. మెరుపుల విసర్జనలు
2. సౌర విస్పోటనము
3. సుదూర నక్షత్రాలు
4. పారిశ్రామిక విసర్జనలుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
గాజు ఒక 😕
1. స్పటిక ఘనము
2. హెచ్చుగా చల్లబరచిన ద్రవము
3. ద్రవ స్పటికము
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
సూర్యుని నుండి విడుదల జరుగు అత్యంత ప్రకాశవంతమైన రంగు 😕
1. నీలలోహితము
2. పసుపుపచ్చ – ఆకుపచ్చ
3. ఆకుపచ్చ – నీలము
4. ఎరుపుCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
స్టెయిన్ లెస్ స్టీల్ ను ఎవరు కనిపెట్టిరి?
1. హారీ బ్రియర్ లీ
2. హాఫ్ మన్
3. మిలియం హార్వే
4. హెన్రీ స్వాన్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
లేజర్ వెనుకగల శాస్త్రీయ సూత్రాన్ని మొదట వెల్లడి చేసినదెవరు?
1. టవర్స్
2. ప్లాంక్
3. ఐన్ స్టీన్
4. మాక్స్ వెల్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
1959 అక్టోబరులో ఇండియాలో ఏ రాష్ట్రములో మొదట పంచాయతీ రాజ్ ప్రవేశపెట్టబడెను?
1. రాజస్థాన్
2. తమిళనాడు
3. కేరళ
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
ఉక్కుకు రబ్బరు కంటే స్థితిస్థాపక హెచ్చు ఎందుచేత?
1. దాని సాంద్రత హెచ్చు
2. అది ఒక లోహము
3. ప్రతి బలమునకు వికృతికి గల నిష్పత్తి అధికము
4. ప్రతిబలమునకు వికృతికి గల నిష్పత్తి తక్కువCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
SMS పూర్తి రూపము 😕
1. సింపల్ మెసేజింగ్ సిస్టం (Simple Messaging System)
2. షార్ట్ మెసేజింగ్ సర్వీస్ (Short Messaging Service)
3. షార్ట్ మెసేజింగ్ సిస్టం (Short Messaging System)
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
మహావీరుడు ఎక్కడ నిర్వాణము పొందెను?
1. పావపురి
2. వైశాలి
3. కుమడల్ గ్రామ్
4. కపిలవస్తుCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
బియ్యమును పలుమార్లు కడిగినప్పుడు నష్టమయ్యే విటమిన్ 😕
1. B1
2. B2
3. B6
4. B12Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
క్రిందివాటిలో ద్విపరమాణుక అణువుకు ఏది ఉదాహరణము?
1. CO2
2. HCN
3. BeF2
4. Br2Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
ఒక వస్తువు గాలిలో ఉన్న సమయాన్ని……….. గా పేర్కొంటారు?
1. ఆరోహణ సమయం
2. క్రింద దిగు సమయం
3. ఎగురు సమయం
4. స్వేచ్చా సమయంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
ఇండియాలో మాంగ్రోవ్ ఉద్బిజ్జ సంపద హెచ్చుగా ఎక్కడ కనిపిస్తుంది?
1. మలబార్ తీరము
2. సుందరవనములు
3. (A) మరియు (B) కూడా
4. కచ్ రన్ ప్రాంతముCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
రెండు వాయువులను కలిపినప్పుడు వాటి ఎంట్రోపీ 😕
1. నిలకడగా నిలుస్తుంది
2. తగ్గుతుంది
3. పెరుగుతుంది
4. సున్న కాగలదుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
క్రిందివాటిలో కుశలతకు పేరుపొందిన ఏ జాతి తిమింగలాలకు సులభంగా శిక్షణ కల్పించవచ్చు?
1. పార్పాయిస్
2. స్పర్మ్ తిమింగలం
3. నీలి తిమింగలం
4. ఓర్సినస్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
క్రిందివాటిలో ఏది సమయోజనీయ సమ్మేళనమునకు ఉదాహరణము 😕
1. వజ్రము
2. సోడియం క్లోరైడ్
3. అయొడిన్
4. మంచుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
LTO పూర్తి రూపము 😕
1. లో టర్మ్ ఆపరేషన్స్ (Low Term Operations)
2. లిమిటెడ్ టర్మ్ ఆపరేషన్స్ (Limited Term Operations)
3. లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ (Long Term Operations)
4. పైవాటిలో ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
గామా కిరణములు 😕
1. హెచ్చు శక్తి ఎలెక్ట్రాన్లు
2. తక్కువ శక్తి ఎలెక్ట్రాన్లు
3. హెచ్చు శక్తి ప్రోటాన్లు
4. హెచ్చు శక్తి విద్యుదయస్కాంత తరంగాలుCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
క్రాకింగ్ అనునది దేనికి సంబంధించిన విధానము?
1. సబ్బుల ఉత్పత్తి
2. పెట్రోల్ ఉత్పత్తి
3. గాజు ఉత్పత్తి
4. అలంకరణ సామగ్రి ఉత్పత్తిCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
వెలుగు వక్రీభవనము చెందినప్పుడు, క్రిందివాటిలో ఏది మార్పు చెందదు?
1. పౌన్య:పుణ్యము
2. తరంగ దైర్ఘ్యము
3. కంపనపరిమితి
4. వేగముCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 62
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- ముఘల్ సామ్రాజ్యం ఎవరి పాలనలో తమిళ భూభాగం వరకు విస్తరించబడెను?
- చెరకులో ఎర్ర కుళ్లుకు కారణం 😕
- రెండు బిందువుల మధ్య గల శాక్మాంతరమును కనుగొనడానికి ఉపయోగించు పరికరము ?
- హైడ్రోజన్ వాయువును పంపి నూనెలను కొవ్వులుగా పరివర్తింపజేసే విధానం 😕
- క్రిందివాటిలో ఏది కక్ష్యకు ఆకారం సమకూర్చునది?
- ‘గలివర్స్ ట్రావెల్స్’ పుస్తక రచయిత ఎవరు?
- గ్రామీణ భూరహిత కుటుంబీకుల కోసం ప్రతిపాదించబడిన ఆం ఆద్మీ బీమా పథకాన్ని ఏ సంస్థ ప్రవేశపెట్టింది?
- తెల్ల రక్త కణాల ప్రధాన చర్య ఏమి?
- అగ్నికి అతి తక్కువగా ఆహుతి కాగల పోగు 😕
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu