General Studies & General Knowledge Model Practice Paper – 68 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 68
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
వివిధ కాంతి కిరణాల వర్ణపటాల అధ్యయన శాస్త్రం?
1) కెమిస్ట్రీ
2) స్పెక్ట్రోస్కోపి
3) బయోలజి
4) జెనిటిక్స్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
ప్రాథమిక రంగులు గుర్తించండి?
1) ఎరుపు ఆకుపచ్చ నీలం
2) ఎరుపు ఆకుపచ్చ పసుపు
3) ఎరుపు పసుపు తెలుపు
4) పసుపు ముదురు ఎరుపు నీలంCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
సూక్ష్మదర్శిని ప్రతిబింబాన్ని?
1) వివర్థనం చెందిస్తుంది
2) ఆవర్థనం చెందిస్తుంది
3) అదృశ్యం చేస్తుంది
4) ఎలాంటి మార్పు చేయదుCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
దూరదర్శినులు దూరంగా ఉన్న వస్తువులను ………….. చేస్తాయి?
1) ఇంకా దూరం కనపడేలా
2) దగ్గరగా కనపడేలా
3) ఆవర్తనం
4) అదృశ్యంCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఖగోళదూరదర్శినిలోని అఖరి ప్రతిబింబం ఎలా ఉంటుంది?
1) తలకిందులుగా
2) నిటారుగా
3) ఆవర్థనం
4) వివర్తనంCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
పట్టక వక్రీభవన గుణకం దేనిపై ఆధారపడుతుంది?
1) పట్టక పదార్థం
2) కాంతి వర్ణం
3) పదార్థం కాంతివర్ణం
4) కనిష్ట అతిక్రమణ కోణంCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ఎండమావులు దేని వల్ల కనిపిస్తాయి?
1) సంపూర్ణ అంతర పరావర్తనం
2) కాంతి విశ్లేషణం
3) కాంతి వివర్తనం
4) నీటిపై కాంతి వివర్తనంCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
రేటీనా మీద ఏర్పడే ప్రతిబింబం?
1) చిన్నది
2) నిజ ప్రతిబింబం
3) తలక్రిందులు
4) అన్నీCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
హ్రస్వదృష్టి లోపాన్ని సవరించడానికి ఉపయోగపడే కటకం?
1) కుంభాకార
2) హస్తాకార
3) సమతల కుంభాకార
4) పూటాకారCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
దూరదర్శినిలో వస్తుకటక నాభ్యంతరం అక్షికటక నాభ్యతరం కంటే?
1)ఎక్కువ
2)తక్కువ
3)సమానం
4)ఎంతైనా ఉండవచ్చుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
సరళ సూక్ష్మదర్శినిలో కటక నాభ్యంతరం 5సెం.మీ దీని ఆవర్థన సామర్థ్యం?
1)5
2)6
3)4
4)7Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
సంయుక్త సూక్ష్మదర్శినిలో ప్రతిబింబం?
1)పెద్దది
2)మిధ్యా
3)తలక్రిందులు
4)పైవన్నీCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
వస్తువు కంటే పెద్దదిగా ఉండి నిజమైన ప్రతిబింబం ఉత్పత్తి చేయగల దృగ్యంతరం?
1)సామాన్య సూక్ష్మదర్శిని
2)సంయూక్త సూక్ష్మదర్శిని
3)దూరదర్శిని
4)మేజిక్ లాంతర్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
సంయుక్త సూక్ష్మదర్శినిలో ఉండేవి?
1)రెండు కుంభాకార కటకాలు
2)రెండు పుటాకార కటకాలు
3)రెండు కుంభాకార ఒక పుటాకార కటకం
4)ఏదీకాదుCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
ఎర్రగాజు పలక ప్రసారం చేసే రంగు?
1)తెలుపు
2)ఎరుపు లేదా మిగిలిన రంగులు
3)ఎరుపు
4)ఆకుపచ్చCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
పరమాణువులోని ధనావేశ కణాలు?
1)ప్రోటాన్లు
2)మెసాన్లు
3)న్యూట్రాన్లు
4)ఎలక్ట్రాన్లుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
న్యూట్రాన్‌ను గుర్తించింది?
1) గోల్డ్‌స్టెయిన్
2) ఛాడ్విక్
3) జె.జె.థామ్సన్
4) రూథర్‌ఫర్డ్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
ప్రోటాన్‌ను ఎవరు కనిపెట్టారు?
1) ఆస్తన్
2) థామ్సన్
3) రూథర్‌ఫర్డ్
4) వెల్సన్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
రేడియోధార్మికతను ఆవిష్కరించిన శాస్త్రవేత్త?
1) మేడం క్యూరీ
2) ఎహెచ్ బెక్వెరెల్
3) రూథర్ ఫర్డ్
4) థామ్సన్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
1 amu ఎంత శక్తికి సమానం?
1) 139 Mev
2) 319 Mev
3) 391.5 Mev
4) 931.5 MevCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
దిగువ ఒక సిరీస్ ఇవ్వబడింది,అందులో ఒక సంఖ్య ఇవ్వలేదు. ఆ సిరీస్‌ను పూర్తి చేసే విధంగా ఇచ్చిన వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
3, 15, 35, 63, 99, ?
1.141
2.143
3.151
4.169Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
÷ మరియు ×, 12 మరియు 18 లను మార్పిడి చేసిన తరువాత, ఈ క్రింది సమీకరణాలలో ఏది సరైనది?
1.(90 × 18) ÷ 12 = 60
2.(18 × 6) ÷ 12 = 2
3.(72 ÷ 18) × 12 = 72
4.(12 × 6) ÷ 18 = 36Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
కిందివాటిని అర్ధవంతమైన / తార్కిక క్రమంలో అమర్చండి:
(1) Foundation
(2) Plastering
(3) Building
(4) Painting
1.1, 2, 3, 4
2.1, 3, 2, 4
3.3, 1, 2, 4
4.3, 1, 4, 2Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
నేను తూర్పు వైపు ఉన్నాను. నేను సవ్యదిశలో 100° మరియు తరువాత 145° అపసవ్య దిశలో తిరుగుతాను. నేను ఇప్పుడు ఏ దిశను ఎదుర్కొంటున్నాను?
1.తూర్పు
2.ఈశాన్యం
3.ఉత్తరం
4.నైరుతిCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
తన భర్తకు మనిషిని పరిచయం చేస్తూ, ఒక మహిళ, “అతని సోదరుడి తండ్రి నా తాత యొక్క ఏకైక కుమారుడు” అని అన్నారు. స్త్రీ ఈ పురుషుడికి ఎలా సంబంధం కలిగి ఉంది?
1.అమ్మ
2.అత్త
3.సోదరి
4.నిర్ణయించలేము.Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
ఈ దిగువ పేర్కొన్న ఏ మార్కెట్ స్థితిలో సంస్థలకు అదనపు సామర్థ్యం ఉంటుంది?
1.ఖచ్చితమైన పోటీ.
2.గుత్తాధిపత్య పోటీ.
3.డ్యూపోలీ.
4.ఒలిగోపాలి. (సాముదాయక గుత్త విధానం)Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
ఒక కొనుగోలుదారు మరియు ఉత్పత్తి యొక్క ఒక విక్రేత మాత్రమే ఉన్నప్పుడు, దానిని _____ పరిస్థితి అంటారు?
1.ప్రజా గుత్తాధిపత్యం.
2.ద్వైపాక్షిక గుత్తాధిపత్యం.
3.స్వతంత్ర గుత్తాధిపత్యం.
4.ఏకస్వామ్యం.Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
బాహ్యత సిద్ధాంతం అనేది ఆర్థికశాస్త్రం యొక్క దిగువ ఉన్న ఏ శాఖ యొక్క ప్రాథమిక సిద్ధాంతం?
1.ఎన్విరోనమిక్స్ .
2.ఆర్థిక శాస్త్రం.
3.అనియంత్రిత మార్పిడి.
4.సుంక రహిత వాణిజ్యం.Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
ఓయికోనోమియా అనే పదానికి అర్థం ఏమిటి?
1.గృహ నిర్వహణ.
2.వ్యక్తిగత నిర్వహణ.
3.రాజకీయ నిర్వహణ.
4.ఆర్థిక నిర్వహణCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను, వాటి ధర పెరిగినప్పుడు ఏమని అంటారు?
1.అత్యావశ్యక వస్తువులు.
2.మూలధన వస్తువులు.
3.అనుకూల వస్తువులు.
4.పేదవారి వస్తువులు(గిఫెన్ వస్తువులు).Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి?
a) 2014 సెప్టెంబరు 25ను అంత్యోదయ దివాస్ గా ప్రకటించారు.
b) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం జాతీయ మరియు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు నుండి లబ్ది చేకూర్చడానికి ప్రయత్నిస్తుంది.
C) ప్రస్తుతం ఉన్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అజీవికా స్కిల్స్ ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనగా పునరుద్ధరించబడింది.
1) a, b
2 ) b
3) c
4) అన్ని సరైనవిCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
ఈ క్రింది ప్రవచనములను పరిశీలించండి?
ప్రతిపాదన (A) : అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వనరుల సేకరణ, పన్ను ఆదాయాన్ని పెంచాలి.
కారణము (R) : అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం బహుళ వనరులను చేపట్టాలి.
1) A మరియు R సరైనవి. కాని AB R సరైన వివరణ
2) A మరియు R సరైనవి. కాని A కి R సరైన వివరణ కాదు.
3) A సరైనది R సరైనది కాదు.
4) A సరైనది కాదు R సరైనది.Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
దేశంలో పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసే గాలి మరలను ఏర్పాటు చేయబడిన ప్రాంతాలను సరిగ్గా జతపరచండి?
a) తమిళనాడు 1) ముప్పాండల్,కయత్తర్
b) మహారాష్ట్ర 2) సతారా
C) కర్ణాటక 3) జోగి మెట్ట
d) గుజరాత్ 4) లంబ మరియు మాండవి
1) a-1, b-4, c-2, d-3
2) a-1, b-2, c-3, d-4
3) a-4, b-3, c-2, d-1
4) a-2, b-3, c-4, d-1
Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
నీతి ఆయోగ్ సమావేశాలను జతపరచండి ?
1) మొదటి సమావేశం a) 20 ఫిబ్రవరి, 2021
2) రెండవ సమావేశం b) 7 జున్, 2018
3) నాల్గవ సమావేశం c) 15 జూలై, 2016
4) ఆరవ సమావేశం d) 8 ఫిబ్రవరి, 2015
1) 1-d, 2-c, 3-6, 4-a
2) 1-a, 2-b, 3-C, 4-d
3) 1-b, 2-a, 3-d, 4-c
4) 1-c, 2-a, 3-d, 4-b
Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
మొట్టమొదటి రాష్ట్రాల స్టార్ట్ ఆప్ ర్యాంకింగ్-2018 ప్రకారం ఈ ర్యాంకింగ్ విధానంలో కేటగిరిలను సరైన వాటిని గుర్తించండి?
a) స్టార్ట్ ఆఫ్ పాలసీ లీడర్స్
b) కమ్యూనికేషన్ చాంపియన్స్
C) ఇంక్యుబేషన్ హబ్స్
d) స్కేలింగ్ ఇన్నోవేషన్
1) a, c, d
2 ) b, c, d
3) a, b, c, d
4 ) c, dCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ఈ క్రింది వానిలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించే నిరుద్యోగాలకు సంబంధించి సరైనవి.
ఎ) ఋతు సంబంధమైన నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) వ్యవస్థ పూర్వక నిరుద్యోగిత, సాంకేతిక నిరుద్యోగిత
సి) విద్యావంతులలో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత
డి) చక్రియ నిరుద్యోగిత, నిస్వచ్చంద నిరుద్యోగిత
1) ఎ మాత్రమే సరైనది
2) బి మరియు సి మాత్రమే సరైనవి
3) ఎ, బి మరియు సి సరైనవి
4) డి మాత్రమే సరైనదిCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
సాపేక్ష పేదరికంనకు సంబంధించి క్రింది వానిలో సరైనవి.
ఎ ) అధిక ఆదాయం ఉన్నవారితో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలను ‘పోల్చి చెప్పుట’,
బి ) జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పేది.
సి ) కనీస అవసరాలు కూడా పొందలేని స్థితిని తెలిపేది.
1) సి మాత్రమే సరైనది
2) ఎ, బి మాత్రమే సరైనది
3) ఎ, బి, సి సరైనవి
4) ఎ, సి మాత్రమే సరైనవిCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం ఎక్కువగా గల రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి ?
ఎ) చత్తీస్ ఘడ్
బి) మణిపూర్
సి) జార్ఖండ్
డి) ఒడిశా
ఇ) మధ్య ప్రదేశ్
1) ఎ, బి, డి, ఇ, సి
2) ఎ, బి, సి, డి, ఇ
3) ఎ, సి, బి, డి,ఇ
4 ) ఇ, సి, డి, బి, ఎCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత ఏది ?
1) స్వచ్ఛంద నిరుద్యోగిత
2) నిస్వచ్ఛంద నిరుద్యోగిత
3) అల్ప ఉద్యో గిత
4) ప్రచ్ఛన్న నిరుద్యోగితCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
అసంఘటిత రంగం గురించి సరికాని అంశం గుర్తించండి?
a) నిర్ణీతమైన పద్దతిలో ఉపాధికాని, ఉద్యోగ భద్రతకాని, వేతనాలు కాని లభించని రంగం. b) ఈ రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉండదు.
C) ఈ రంగం ప్రభుత్వ నియంత్రణలో ఉండదు.
d) ఈ రంగంలో వేతనాలు ఎక్కువగా ఉంటాయి
1) a
2) b
3) C
4) dCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 68
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- దేశంలో పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసే గాలి మరలను ఏర్పాటు చేయబడిన ప్రాంతాలను సరిగ్గా జతపరచండి?
- మొట్టమొదటి రాష్ట్రాల స్టార్ట్ ఆప్ ర్యాంకింగ్-2018 ప్రకారం ఈ ర్యాంకింగ్ విధానంలో కేటగిరిలను సరైన వాటిని గుర్తించండి?
- ఈ క్రింది వానిలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో కనిపించే నిరుద్యోగాలకు సంబంధించి సరైనవి.
- రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం ఎక్కువగా గల రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి ?
- భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగిత ఏది ?
- అసంఘటిత రంగం గురించి సరికాని అంశం గుర్తించండి?
- Properly connect the areas where wind turbines are installed to generate wind power in the country?
- Identify the categories that are correct in this ranking system according to the First States Startup Ranking-2018?
- The following are valid for unemployment rates in developing countries.
- Arrange the poorest states in the order according to the Rangarajan Committee?
- Which is the highest unemployment rate in India?
- Identify something inaccurate about the unorganized sector?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu