General Science & General Knowledge Model Practice Paper – 69 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 69
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
అన్ని జీవుల్లో డీఎన్ఏ స్వభావం
1) ఒకేవిధంగా ఉంటుంది.
2) వేర్వేరుగా ఉంటుంది
3) చెప్పలేం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 2 of 50
2. Question
మానవుడికి దగ్గర సంబంధంగల జంతువు?
1) చింపాంజీ
2) గొరిల్లా
3) ఒరాంగుటాన్
4) డాల్ఫిన్Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
కింది వాటిలో నిర్మాణ సామ్య అవయవాలు?
1) తిమింగళం తెడ్డు
2) గబ్బిలం పెటాజియం
3) పిల్లి పంజా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
జన్యు భారం (జెనెటిక్ లోడ్) అంటే…
1) జనాభాలో ఉండాల్సిన జన్యవుల కంటే ఎక్కువ జన్యవులు ఉండటం
2) తక్కువ జన్యువులు ఉండటం
3) జనాభాలో హానికర జన్యవులు ఉండటం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 5 of 50
5. Question
క్లాడో జెనెసిస్ అంటే….
1) ఒక జాతి నుంచి ఒక కొత్త జాతి ఏర్పడటం
2) ఒక జాతి శాఖలుగా విడిపోయి రెండు అంతకంటే ఎక్కువ జాతులు ఏర్పడటం
3) ప్రొటీన్లు ఏర్పడటం
4) లిపిడ్లు ఏర్పడటంCorrect
Incorrect
-
Question 6 of 50
6. Question
మొదటి మానవుడిని పోలిన జీవి …..
1) హోమో హాబిలిస్
2) హోమో ఎరెక్టస్
3) డ్రయో పిథికస్
4) రామా పిథికస్Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
మానవ ఆవిర్భావం, పరిణామాన్ని పరిశీలిస్తే ఆధునిక మానవుడు (హోమో సెపియన్స్) ఆఫ్రికాలో ఆవిర్భవించాడు. ఆ తర్వాత ఖండాంతరాలు వ్యాపించి నిర్దిష్టమైన తెగలుగా అభి వృద్ధి చెందాడు. అయితే ఆధునిక మానవుడు మొదటగా చేరుకున్నది?
1) ఆసియా
2) ఐరోపా
3) ఆస్ట్రేలియా
4) ఇథియోపియాCorrect
Incorrect
-
Question 8 of 50
8. Question
కాప్రోలైట్లు అంటే…
1) మలాన్ని తినేవి
2) మాంసాన్ని తినేవి
3) ఎముకలను మాత్రమే తినేవి
4) శిలాజీకరణం చెందిన మల విసర్జకాలుCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
మానవ రక్త వర్గాలను ఏర్పరిచే ‘I’ జన్యువు ఎన్నో క్రోమోజోమ్ పై ఉంటుంది?
1) 1వ
2) 9వ
3) 11వ
4) 19వCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
‘A’ రక్త గ్రూపుగల వారిలో ఆర్బీసీ కుడ్యంపై ఏ A నెగె టివ్ (ఏ ప్రతిజనకం), ప్లాస్మాలో B యాంటీబాడీ (బీ ప్రతి దేహం) ఉంటుంది. అయితే ఈ బీ ప్రతిదేహం ఏ రకానికి చెందినది?
1) IgG
2) Ig D
3) IgM
4) IgACorrect
Incorrect
-
Question 11 of 50
11. Question
బహు జన్యు అనువంశికతకు ఉదాహరణ?
1) మానవుడి చర్మం రంగు
2) మానవుడి ఎత్తు
3) మానవుడి బరువు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 50
12. Question
మానవ జీనోంలో ఎన్ని జన్యువులను గుర్తించారు (సుమారుగా)?
1) 2000-2500
2) 20,000-25,000
3) 2,00,000-2,50,000
4) 3,52,000Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
అతి పొడవైన జన్యువు?
1) డిస్టోఫిన్
2) లాంిఫిన్
3) క్యాస్టోఫిన్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 50
14. Question
మానవుడిలో అతి తక్కువ జన్యువులు కలిగి ఉన్న క్రోమోజోమ్?
1)X
2)Y
3) 1వ
4) 9వ
మానవుడిలో అతి తక్కువ జన్యువులు కలిగి ఉన్న క్రోమోజోమ్?
1)X
2)Y
3) 1వ
4) 9వCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
మానవుడిలో అతిఎక్కువ జన్యువులను కలిగి ఉన్న క్రోమోజోమ్?
1) 1వ
2) 9వ
3) 13వ
4) 14వCorrect
Incorrect
-
Question 16 of 50
16. Question
ECGలో P తరంగం దేనిని సూచిస్తుంది?
1) కర్ణిక సంకోచం
2) జఠరిక సంకోచం
3) కర్ణిక సడలిక
4) జఠరిక సడలికCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
హైపర్ కాలీమియా అంటే…
1) రక్తంలో Kఆ గాఢత పెరగడం
2) రక్తంలో K+ గాఢత తగ్గడం
3) రక్తంలో Ca గాఢత పెరగడం
4) రక్తంలో Ca గాఢత తగ్గడంCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
జంతుశాస్త్ర పితామహుడు?
1) అరిస్టాటిల్
2) థియోఫాస్టస్
3) జాన్ రే
4)హెకెల్Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
ముత్యపు చిప్పల పరిశ్రమకు హానిచేసే స్పంజిక?
1) యూస్పాంజియా
2) యాప్టెర్టెల్లా
3) స్పాంజిల్లా
4) క్లయోనాCorrect
Incorrect
-
Question 20 of 50
20. Question
దోమ డింభకం పేరు?
1) నింఫ్
2) రిగ్లర్
3) గ్రబ్
4) మాగట్Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
జీవ సందిప్తిని ప్రదర్శించే జంతువు?
1) పలాలో పురుగు
2) ఫైరోజోమా
3) నాక్టిల్యుకా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
ప్రత్యావర్తక రక్తప్రసరణ వ్యవస్థపై కలిగిన జంతువు?
1) హెమీకార్డేటా
2) యూరోకార్డేటా
3) సెఫలోకార్డేటా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 50
23. Question
తిరోగామిత రూపవిక్రియను ప్రదర్శించే జంతువులు?
1) హెమీకార్డేటా
2) యూరోకార్డేటా
3) సెఫలోకార్డేటా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
రెక్కలు లేని కీటకం అని దేనిని పిలువవచ్చు?
1) పిస్మా
2) టెరిడో
3) లెపిస్కో
4) పెరిడోCorrect
Incorrect
-
Question 25 of 50
25. Question
పిల్ల జీవుకు నేరుగా జన్మనిచ్చే సరీసృపం?
1) రక్తపింజర
2) ఊసరవెల్లి
3) ఉడత
4) రాచనాగుCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
కింది వాటిలో భిన్నమైనది?
1) ఎలుక
2) ఉడుత
3) ఊసరవెల్లి
4) పందిCorrect
Incorrect
-
Question 27 of 50
27. Question
కింది వాటిలో భిన్నమైనది?
1) సొరచేప
2) మొసలి
3) బల్లి
4) నీరుకంటి పాముCorrect
Incorrect
-
Question 28 of 50
28. Question
గూడును నిర్మించుకునే ఏకైక సర్పం?
1) రాచనాగు
2) ప్రవాళ సర్పం
3) నాగుపాము
4) కొండచిలువCorrect
Incorrect
-
Question 29 of 50
29. Question
కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి..
1) పాంథెరా టైగ్రిస్- పులి
2) పాంథెరా లియో పెరిస్కో- సింహం
3) పాంథెరా పార్డస్- చిరుతపులి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 50
30. Question
మలేరియా అనే పదానికి అర్థం…
1) చెడుగాలి
2) జ్వరం
3)విషస్వభావం
4) ఉష్ణంCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
పూర్తి దేశీయ పట్టు రకం?
1) మల్బరీ
2) ఓక్
3) ముగా
4) టసర్Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
చర్మం నుంచి తోటును తయారుచేసే పద్ధతి?
1) డిబేకింగ్
2) కానింగ్
3) టానింగ్
4) డబ్బింగ్Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
కకూన్ నుంచి పట్టు దారాన్ని వేరుచేయడాన్ని ఏమంటారు?
1) రేరింగ్
2) క్యాప్చరింగ్
3) రీలింగ్
4) సిల్కింగ్Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
ఎగిరే కప్ప అని దేనిని అంటారు?
1) రాకోఫోరస్
2) సైరస్
3) అలైటిస్
4) రానాCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
మనిషి తరువాత అత్యంత తెలివైన జంతువు?
1) చింపాంజీ
2) డాల్ఫిన్
3)కోతి
4) ఒరాంగుటాన్Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
హిస్సింగ్ శబ్దాన్ని తోక ద్వారా చేసే సర్పం?
1) కింగ్ కోబ్రా
2) రాటిల్ స్నేక్
3) వైపర్
4) నాజానాజాCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
బర్రెపాలతో పోల్చినప్పుడు ఆవుపాలు కొద్దిగా పసు పురంగులో ఉండటానికి కారణం? 1) కోబాలమిన్
2) నియాసిన్
3) థయామిన్
4) రైబోఫ్లావిన్Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
నెమలి జన్యుక్రమాన్ని ఇటీవల ఆవిష్కరించిన సంస్థ?
1) ఐఐఎస్ఈఆర్- భోపాల్
2) ఐఐసీటీ- హైదరాబాద్
3) సీసీఎంబీ- హైదరాబాద్
4) సీడీఎడీ- హైదరాబాద్Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసర్చ్ (ఐఐఎన్టీఆర్-ఐసర్) సైంటిస్టులు నెమలి జన్యుక్రమాన్ని ఇటీవల ఆవిష్కరించారు. వారి ప్రకారం నెమలిలోని జన్యు వులు, డీఎన్ఏ జతల సంఖ్య వరుసగా…?
1) 15,970 జన్యువులు, 110 కోట్ల డీఎన్ఏ జతలు
2) 14,520 జన్యువులు, 151 కోట్ల డీఎన్ఏ జతలు
3) 159 జన్యువులు, 1512 డీఎన్ఏ జతలు
4) 1352 జన్యువులు, 134 డీఎన్ఏ జతలుCorrect
Incorrect
-
Question 40 of 50
40. Question
ఇటీవల జరిపిన జాతీయ జంతుగణన ప్రకారం తెలంగాణలో ఎన్ని పులులు, చిరుతలు ఉన్నాయని అంచనా వేశారు?
1) 17 పులులు, 19 చిరుతలు
2) 17 పులులు, 125 చిరుతలు
3) 19 పులులు, 17 చిరుతలు
4) 19 పులులు, 125 చిరుతలుCorrect
Incorrect
-
Question 41 of 50
41. Question
గుజరాత్ రాష్ట్ర జంతువు?
1) ఆసియా పులి
2) ఏనుగు
3) దుప్పి
4) ఆసియా సింహంCorrect
Incorrect
-
Question 42 of 50
42. Question
అతితక్కువ గర్భావధికాలంగల జంతువు?
1) ఎలుక
2) అపోజం
3) ఉడుత
4) కుందేలుCorrect
Incorrect
-
Question 43 of 50
43. Question
అత్యధిక గర్భావధికాలం గల జంతువు?
1) ఏనుగు
2) ఒంటె
3) ఖడ్గమృగం
4) జిరాఫీCorrect
Incorrect
-
Question 44 of 50
44. Question
గొర్రె శాస్త్రీయ నామం?
1) బాస్ ఇండికస్
2) బొవిడె ఓవిస్
3) హిప్పో పొటమస్
4) బ్యుబాలస్, బ్యు బాలస్Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
జలచర్మ క్షీరదాల చర్మం కింద ఉండే కొవ్వు పొర?
1) ఫోమ్
2) బ్లబ్బర్
3) మెలాన్
4) మైలిన్Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) ఆక్సాలోఫైట్స్
2) హాలోఫైట్స్
3) సామ్మోఫైట్స్
4) ఎరిమోఫైట్స్Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
చీమల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?
1) మిర్శికాలజీ
2) ఎంటమాలజీ
3) లెపిడాప్టెరాలజీ
4) ఒఫియురాలజీCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
పిచ్చుక ఏ రాష్ట్ర పక్షి?
1) అసోం
2) బీహార్
3) గోవా
4) గుజరాత్Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
వాసనను గ్రహించే గుణం అధికంగా ఉన్న పక్షి?
1) కివీ
2) రామచిలుక
3) పెంగ్విన్
4) నెమలిCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
పక్షుల్లోని ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల సంఖ్య?
1) 9
2) 10
3) 11
4) 12Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 69
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- Caprolites means …
- How many chromosomes are there in the ‘I’ gene that makes up human blood groups?
- People with blood group ‘A’ have an A negative (A antigen) on the RBC wall, and a B antibody (B per body) in the plasma. But what kind of antibody is this bee?
- How many genes have been identified (approximately) in the human genome?
- The tallest gene?
- Which chromosome contains the most genes in humans?
- కాప్రోలైట్స్ అంటే…
- మానవ రక్త సమూహాలను రూపొందించే ‘I’ జన్యువులో ఎన్ని క్రోమోజోములు ఉన్నాయి?
- బ్లడ్ గ్రూప్ ‘A’ ఉన్న వ్యక్తులు RBC గోడపై A నెగటివ్ (A యాంటిజెన్) మరియు ప్లాస్మాలో B యాంటీబాడీ (B పర్ బాడీ) కలిగి ఉంటారు. అయితే ఈ తేనెటీగ ఎలాంటి యాంటీబాడీ?
- మానవ జన్యువులో ఎన్ని జన్యువులు (సుమారుగా) గుర్తించబడ్డాయి?
- ఎత్తైన జన్యువు?
- మానవులలో ఏ క్రోమోజోమ్‌లో అత్యధిక జన్యువులు ఉంటాయి?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu