నృత్యాలు, పండుగలు, సంగీత వాయిద్యాలు – General Studies & General Knowledge Model Practice Paper – 7 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Dances, festivals, musical instruments
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
కూచిపూడి నాట్యపిత?
1) వెంపటి చినసత్యం
2) వేదాంతం సత్యనారాయణ
3) సిద్ధేంద్ర యోగి
4) ఆదిత్య పుంజాలCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
భరతనాట్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ది చెందినది?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తమిళనాడు
4) కేరళCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
కథక్ నృత్యంలో లక్నో ఘరానా దేనికి ప్రసిద్ది చెందింది?
1) శృంగారం
2) లయ
3) నాట్యం
4) సంగీతంCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
బైశాఖి పండుగను ఈ రాష్ట్రంలోజరుపుకుంటారు?
1) గుజరాత్
2) పశ్చిమబెంగాల్
3) పంజాబ్
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు?
1) తాన్ సేన్
2) అమీర్ ఖుస్రూ
3) బాజ్ బహుదుర్
4) రూపవతిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
సితారను రూపొందించినది?
1) తాన్ సేన్
2) అమీర్ ఖుస్రూ
3) రవిశంకర్
4) మీర్ మహ్మద్ క్వాజాCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
కోలాటం ఈ రాష్ట్రానికి చెందినది?
1) తమిళనాడు
2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు?
1) విజయనగరం
2) కాకతీయులు
3) రెడ్డిరాజులు
4) చాళుక్యులుCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యం?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
భారతరత్న భీంసేన్ జోషి ఈ రంగంనకు చెందినవారు?
1) కర్ణాటక సంగీతం
2) హిందుస్థానీ సంగీతం
3) భరతనాట్యం
4) కథక్Correct
Incorrect
-
Question 11 of 40
11. Question
ఈ క్రిందివానిలో తప్పుగానున్న జతను గుర్తించుము?
1) షెహనాయ్-బిస్మిల్లాఖాన్
2) వేణువు -హరిప్రసాద్ చౌరాసియా
3) మృదంగం-షేక్ చినమౌలా
4) సితార-రవిశంకర్Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
ఈ క్రిందివానిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని నృత్యంను గుర్తించుము?
1) ఒగ్గు కథ
2) తప్పెట గుళ్ళు
3) బుర్రకథ
4) జాతరCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
నౌతంకి నృత్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ది?
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) పంజాబ్
4) పశ్చిమబెంగాల్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
పంజాబ్ లో ప్రసిద్ది చెందిన నృత్యం?
1) ధింసా
2) భాంగ్రా
3) గార్బా
4) ఖయాల్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
గుడిపడ్వ జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది?
1) పశ్చిమబెంగాల్
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
క్రిందివానిలో సరైన జతను గుర్తించుము?
1) కథక్-ఉత్తర భారతదేశం
2) మోహినీ అట్టం-కేరళ
3) కూచిపూడి-ఆంధ్రప్రదేశ్
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
రాధారెడ్డి, రాజారెడ్డి ఈ నృత్యంలో ప్రసిద్ధులు?
1) భరతనాట్యం
2) కూచిపూడి
3) కథక్
4) యక్షగానంCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
కూచిపూడి భాగవతులకు కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసినది?
1) శ్రీకృష్ణదేవరాయలు
2) ప్రతాపరుద్రుడు
3) కుమారగిరి వేమారెడ్డి
4) అబుల్ హసన్ తానీషాCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
కేలు చరణ్ మహపాత్రో ఈ నృత్యంలో ప్రసిద్ధుడు?
1) కథక్
2) మణిపురి
3) ఒడిస్సీ
4) కథాకళిCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
తబలా వాయిద్యంలో ప్రసిద్ది చెందినది?
1) అల్లారఖా ఖాన్
2) జాకీర్ హుస్సేన్
3) 1 మరియు 2
4) బిస్మిల్లా ఖాన్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
పండిట్ రవిశంకరకు ఈ సంగీత వాయిద్యంతో సంబంధం గలదు?
1) తబలా
2) సితార
3) వేణువు
4) వీణCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
పాండవని జానపద కళ ఈ రాష్ట్రానికి చెందినది?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) హర్యానా
4) మహారాCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ఓసాదిర్ నృత్యం’ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు?
1) కూచిపూడి
2) భరతనాట్యం
3) కథక్
4) కథాకళిCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
పేదవాని కథాకళిగా పేరుపొందిన ఒట్టం తుళ్ళిల్ నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది?
1) తమిళనాడు
2) కేరళ
3) పంజాబ్
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
ప్రాతః సంధ్య కాలంలో ఆలపించే రాగం?
1) శ్రీరాగం
2) భైరవరాగం
3) హిందోళం
4) మేఘరాగంCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
కథక్ నృత్యం ప్రాచుర్యం పొందిన ప్రాంతం?
1) దక్షిణ భారతదేశం
2) ఉత్తర భారతదేశం
3) ఈశాన్య భారతదేశం
4) తూర్పు భారతదేశంCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించుటలో నేర్పరి?
1) సితార
2) రుద్రవీణ
3) షెహనాయి
4) సరోద్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
కర్ణాటక సంగీతాన్ని రూపొందించినవారు?
1) త్యాగయ్య
2) శ్యామశాస్త్రి
3) ముత్తుస్వామి
4) పురందర దాస్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
తాన్ సేన్ అసలు పేరు?
1) అమీర్ హసన్
2) రామ్ తాను పాండేయ్
3) జునాఖాన్
4) ఫరీద్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
యునెస్కో గుర్తింపు పొందిన కల్బేనియా జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది?
1) కేరళ
2) ఒడిశా
3) పశ్చిమబెంగాల్
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
హేమామాలిని ఏ నాట్య కళలో ప్రావీణ్యం గలదు?
1) సరోద్
2) భరతనాట్యం
3) కథక్
4) కూచిపూడిCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్దులు?
1) కథాకళి
2) కథక్
3) కూచిపూడి
4) ఒడిస్సీCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
“దేశీయాట్టం” అనే పేరుగల నృత్యరూపం ఏది?
1) భరతనాట్యం
2) కథక్
3) కథాకళి
4) ఒడిస్సీCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
పాల్బాట్ మణి, యల్లా వెంకటేశ్వరరావులు ఈ వాయిద్యంలో ప్రసిద్దులు?
1) సితార
2) మృదంగం
3) సారంగి
4) ఘటంCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
జయదేవుని గీత గోవిందంలో వివరించబడిన నృత్యం?
1) కూచిపూడి
2) ఒడిస్సీ
3) మణిపురి
4) కథక్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
కూచిపూడి భాగవతులకు నిలయమైన కూచిపూడి ఈ జిల్లాలో గలదు?
1) కృష్ణా
2) గుంటూరు
3) తూర్పుగోదావరి
4) పశ్చిమగోదావరిCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
టిప్పనీ నృత్యం ఈ రాష్ట్రంలో గలదు?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్
4) 1 మరియు 2Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
విశాఖమన్యంలో పేరుపొందిన గిరిజన నృత్యం?
1) థింసా
2) జతాజతిన్
3) కోలాటం
4) జాతరCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
నౌరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజు?
1) బాల్బన్
2) అక్బర్
3) షేర్షా
4) జహంగీర్Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
తెలుగు క్యాలెండర్లో మొదటి నెల?
1) వైశాఖం
2) చైత్రం
3) ఆషాడం
4) మాఘంCorrect
Incorrect
Leaderboard: Dances, festivals, musical instruments
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- బైశాఖి పండుగను ఈ రాష్ట్రంలోజరుపుకుంటారు?
- అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు?
- సితారను రూపొందించినది?
- కోలాటం ఈ రాష్ట్రానికి చెందినది?
- పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు?
- యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యం?
- భారతరత్న భీంసేన్ జోషి ఈ రంగంనకు చెందినవారు?
- Baisakhi festival is celebrated in this state?
- Who was the greatest musician in the court of Akbar?
- Who designed the sitar?
- Kolatam belongs to this state?
- Kings who embraced Perini dance?
- Yakshaganam is a dance mainly of this state?
- Bharat Ratna Bhimsen Joshi belongs to this field?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu