General Studies & General Knowledge Model Practice Paper – 72 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 72
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఈ కింది నదులలో ఏ నది హిమాలయాల కన్నా ప్రాచీనమైనది?
1. సట్లేజ్
2. కోసి
3. జీలం
4. బియాస్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
. ఈ కింది వాటిలో తక్కువ వయస్సు గల నదులు ఏవి?
1.హిమాలయ నదులు
2.దక్కన్ నదులు
3.నర్మదా తపతి
4.బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
హిమాలయ నదులు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటాయి దీనికి గల కారణం?
1.సంవత్సరం పొడవునా హిమాలయాలలో అధిక వర్షపాతం
2.ఈ నదుల పరివాహక అత్యధికం
3.మంచు కరగడం వలన
4.అత్యధిక సంఖ్యలో చిన్న చిన్న ఉపనదులు ఉండుటవలనCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డెల్టా ఏది?
1.నైలు డెల్టా
2.డాన్యూబ్ డెల్టా
3.గంగా బ్రహ్మపుత్ర డెల్టా
4.మిసిసిపి డెల్టాCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
గంగానదిని ‘పద్మ’ అని ఎక్కడ పిలుస్తారు?
1.పశ్చిమబెంగాల్
2.బీహార్
3.బంగ్లాదేశ్
4.అస్సాంCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
దేశంలో అతి పెద్దనది అయిన గంగా నదికి ఉపనది గా ఉన్న యమునా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది?
1.అలహాబాద్
2.ప్రయాగ
3.గంగోత్రి
4.వారణాసిCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
గంగా నది ఏ రాష్ట్రంలో అధికంగా ప్రవహిస్తుంది?
1.బీహార్
2.అస్సాం
3.ఉత్తరప్రదేశ్
4.పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
భారతదేశ ఉపఖండంలో ఒకటి కంటే ఎక్కువ దేశాల గుండా ప్రవహించే నది ఏది?
1.గంగ
2.సింధు
3.బ్రహ్మపుత్ర
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
బంగ్లాదేశ్ లో మేఘనా నది అని ఈ నదికి పేరు?
1.గంగానది
2.బ్రహ్మపుత్ర
3.మహానది
4.గంగా బ్రహ్మపుత్ర కలిసిన నదిCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
గంగా నది ఎక్కడ మైదానంలోకి ప్రవేశిస్తుంది?
1.రుషికేష్
2.హరిద్వార్
3. కర్ణప్రయాగ
4.దేవప్రయాగCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
భారతదేశంలో నౌకాయానానికి ప్రసిద్ధి చెందిన నది ఏది?
1.గంగా నది
2.హుగ్లి నది
3.గోదావరి
4.నర్మదCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
భారతదేశంలో ప్రవహించే సింధూ నది ఉపనదులలో అతి పెద్దది ఏది?
1.రావి
2.బియాస్
3.సట్లేజ్
4.జీలంCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
వింధ్య, సాత్ఫురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది ఏది?
1.గోదావరి
2.సబర్మతి
3.నర్మద
4.సోన్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
హిందూదేశంలో సమాంతరంగా ప్రవహించు నదులు?
1.నర్మదా తపతి
2.తుంగభద్ర గంగా
3. గంగా యమునా
4.జీలం, చీనాబ్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
బెంగాల్ దుఃఖ దాయని అని ఏ నదికి పేరు?
1.దామోదర్
2.మహానది
3.కోసి
4.బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
చంబల్ నది ఈ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
1.మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్
2.మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తర ప్రదేశ్
3.మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్
4.మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సాCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
ఇండియన్ రైన్ అని ఏ నదిని పిలుస్తారు?
1.గంగా
2.గోదావరి
3.నర్మద
4.బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
కర్ణాటకలోని జోగ్ జలపాతం ఏ నది మీద ఉంది?
1.గోదావరి
2.పెన్నా
3.తుంగభద్ర
4.శరావతిCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
దేశంలో గంగానది తర్వాత రెండో అతి పెద్ద నది?
1.గోదావరి
2.నర్మద
3.కృష్ణా
4.తుంగభద్రCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
ఈ క్రింది వాటిలో తూర్పు నుండి పశ్చిమంకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు?
1.నర్మదా తపతి
2.శరావతి ఇంద్రావతి
3. పెరియార్ పంప
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
గాంధీ సాగర్ ఆనకట్టను ఈ నదిపై నిర్మించారు?
1.చంబల్
2.సట్లేజ్
3.కావేరి
4.దామోదర్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
భారతదేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన సరస్సు?
1. నాల్ సరస్సు
2. లోనార్ సరస్సు
3. ఉలార్ సరస్సు
4. కొల్లేరు సరస్సుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
మనదేశంలో పెద్దదైన ఉప్పు నీటి సరస్సు?
1.పులికాట్
2.చిలకా
3.సాంబార్
4.దిద్వానాCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
‘మార్బుల్’ జలపాతం ఏ నదిపై ఉంది?
1.నర్మదా
2.గోదావరి
3.ఇడుక్కి
4.పెరియార్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
‘సిటీ ఆఫ్ లేక్స్’ అని ఏ నగరాన్ని అంటారు?
1.ఉదయపూర్
2.జోద్పూర్
3.కేరళ
4.జైపూర్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
‘లోక్ తక్’ మంచినీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
1.కేరళ
2.మణిపూర్
3.అస్సాం
4. మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
పృష్టజలాలు (బ్యాక్ వాటర్స్) అధికంగా ఉన్న రాష్ట్రం?
1.కర్ణాటక
2.కేరళ
3.ఉత్తరప్రదేశ్
4.బీహార్Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
కావేరి నది ఏ యే రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది?
1.కర్ణాటక
2.తమిళనాడు
3.కేరళ
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
కింది వాటిలో అంతర్ భూభాగనది ఏది?
1.లూని
2.బాని
3.లోక పావని
4.1 మరియు 2Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
సాత్పురా, అజంతా కొండల మధ్య ప్రవహించే నది ఏది?
1.నర్మదా
2.తపతి
3.గోదావరి
4.సొన్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
థర్మోస్ సీసా పై పూయబడిన సిల్వర్ కోటింగ్ దేని నుండి బదిలీ అయిన శక్తిని తగ్గిస్తుంది?
1. ఘర్షణ
2. సంవహనము
3. వికరణము
4. వహనముCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
రసాయనిక మూలకము బేరియం యొక్క పరిమాణు సంఖ్య 😕
1. 53
2. 54
3. 55
4. 56Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటయినది?
1. 2000
2. 2002
3. 2005
4. 2006Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
క్రిందివారిలో ఇండియా మధ్య యుగపు తొలి పాలకురాలు ఎవరు?
1. రజియా సుల్తానా
2. చాంద్ బీబి
3. దుర్గావతి
4. నూర్జహాన్Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
తూర్పు కనుమలలో భాగమైన వెలికొండ కొండలు ఎక్కడ ఉన్నాయి?
1. ఒడిషా
2. తమిళనాడు
3. కర్నాటక
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
రెండవ వైజ్ఞానిక కేంద్రము మైత్రీ ఎక్కడ ఏర్పాటయినది?
1. హిమాలయాలు
2. అంటార్కిటికా
3. ఆర్కిటిక్ వలయము
4. ఆల్ప్స్ పర్వతాలుCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
రాష్ట్రపతి లోక్ సభకు ఎందరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను సూచించవచ్చు?
1. ఇద్దరు
2. ముగ్గురు
3. ఐదుగురు
4. పదిమందిCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
గుండె పోటు దేని అవరోధం వల్ల ఏర్పడుతుంది?
1. పుపుస ధమని
2. పరిహృదయ ధమని
3. పరిహృదయ సిర
4. పుపుస సిరCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
నేత్రదానం జరిగినప్పుడు దాత కంటిలోని ఏ భాగం ఉపయోగపడుతుంది?
1. కృష్ణ పటలము
2. లెన్స్
3. స్వచ్చపటలము
4. నాడీ పటలముCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
క్రిందివాటిలో ఏది ఒక విద్యుదవిశ్లేష్యము?
1. అసెటిక్ ఆమ్లము
2. సోడియం క్లోరైడ్
3. గ్లూకోస్
4. సోడియం హైడ్రాక్సైడ్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 72
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- Which of these rivers is older than the Himalayas?
- What are the minor rivers?
- The reason for this is that the Himalayan rivers are constantly flowing?
- Which is the largest delta in the world?
- Where is the Ganges called ‘Padma’?
- Where does the river Yamuna, a tributary of the Ganges, the largest river in the country, meet?
- In which state is the river Ganga overflowing?
- Which river flows through more than one country in the Indian subcontinent?
- What is the name of the river Meghna in Bangladesh?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu