General Studies & General Knowledge Model Practice Paper – 74 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 74
Quiz-summary
0 of 44 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 44 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- Answered
- Review
-
Question 1 of 44
1. Question
మానవ నేత్రం ఏ కటకంలా పని చేస్తుంది?
1) కుంభాకార కటకం
2) పుటాకార కటకం
3) సమతల గాజు పలక
4) కుంభాకార దర్పణంCorrect
Incorrect
-
Question 2 of 44
2. Question
అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
1) గెలీలియో
2) రాంట్ జెన్
3) రిట్టర్
4) గేబర్Correct
Incorrect
-
Question 3 of 44
3. Question
కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?
1) అతినీలలోహిత కిరణాలు
2) రేడియో తరంగాలు
3) x – కిరణాలు
4) పరారుణ కిరణాలుCorrect
Incorrect
-
Question 4 of 44
4. Question
నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
ఎ) లేజర్ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
సి) మైక్రో తరంగాలు
4) రేడియో తరంగాలుCorrect
Incorrect
-
Question 5 of 44
5. Question
వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్
4) సాధారణ మైక్రోస్కోప్Correct
Incorrect
-
Question 6 of 44
6. Question
రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?
1) మైక్రో తరంగాలు
2) రేడియో తరంగాలు
3) గామా కిరణాలు
4) x – కిరణాలుCorrect
Incorrect
-
Question 7 of 44
7. Question
కిందివాటిలో కనిష్ట తరంగదైర్ఘ్యం ఉన్న కిరణాలు?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) సాధారణ కాంతి కిరణాలు
4) x – కిరణాలుCorrect
Incorrect
-
Question 8 of 44
8. Question
అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించడానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?
1) పెరైక్స్ గాజు
2) సోడా గాజు
3) క్వార్ట్జ్ గాజు
4) ఫ్లింట్ గాజుCorrect
Incorrect
-
Question 9 of 44
9. Question
లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి
2) ఏకవర్ణీయత
3) దిశానియత
4) తీవ్రతCorrect
Incorrect
-
Question 10 of 44
10. Question
నిషాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి?
1) అతినీలలోహిత కిరణాలు
2) సాధారణ కాంతి కిరణాలు
3) పరారుణ కిరణాలు
4) లేజర్ కిరణాలుCorrect
Incorrect
-
Question 11 of 44
11. Question
నేరపరిశోధనలో వేలిముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలేవి?
1) సాధారణ కాంతి కిరణాలు
2) x- కిరణాలు
3) అతినీలలోహిత కిరణాలు
4) రేడియో తరంగాలుCorrect
Incorrect
-
Question 12 of 44
12. Question
రాడార్లో ఉపయోగించే తరంగాలు?
1) మైక్రో తరంగాలు
2) రేడియో తరంగాలు
3) లేజర్ కిరణాలు
4) పరారుణ కిరణాలుCorrect
Incorrect
-
Question 13 of 44
13. Question
మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీల లోహిత కిరణాలు పతనమైనపుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది?
1) విటమిన్ ఎ
2) విటమిన్ బి
3) విటమిన్ సి
4) విటమిన్ డిCorrect
Incorrect
-
Question 14 of 44
14. Question
సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలేవి?
1) మైక్రో తరంగాలు
2) పరారుణ కిరణాలు
3) లేజర్ కిరణాలు
4) గామా కిరణాలుCorrect
Incorrect
-
Question 15 of 44
15. Question
నానోమీటర్(10-9ఎ) పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
1) సరళ సూక్ష్మదర్శిని
2) సంయుక్త సూక్ష్మదర్శిని
3) ఆల్ట్రా మైక్రోస్కోప్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 44
16. Question
కింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించనిది?
1) దర్పణాలు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగా పనిచేస్తాయి
2) వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణం
3) మానవుడిలో దృష్టి జ్ఞానానికి కారణం
4) వస్తు ఉపరితలం నునుపుగా ఉంటే అన్ని బిందువుల వద్ద కాంతి పరావర్తనం ఒకే విధంగా ఉంటుందిCorrect
Incorrect
-
Question 17 of 44
17. Question
కింది వాటిలో కాంతి ధర్మం?
ఎ. వక్రీభవనం
బి. వ్యతికరణం
సి. విక్షేపణం
డి. పరిక్షేపణం
1) ఎ మాత్రమే
2) ఎ, సి
3) ఎ, బి, సి
4) సి, బి, సి, డిCorrect
Incorrect
-
Question 18 of 44
18. Question
సర్ సి.వి.రామన్ తన రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు?
1) కణ సిద్ధాంతం
2) క్వాంటం సిద్ధాంతం
3) తరంగ సిద్ధాంతం
4) విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతంCorrect
Incorrect
-
Question 19 of 44
19. Question
కింది వాటిలో సరైంది.
ఎ. కాంతి దాని ధర్మాల అధ్యయనం – ఆప్టిక్స్.
బి. కాంతిని కొలిచే శాస్త్రం – ఫొటోమెట్రీ.
1) ఎ సరైంది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పుCorrect
Incorrect
-
Question 20 of 44
20. Question
స్వచ్ఛమైన నీటి స్వభావం….
1) పారదర్శక పదార్థం
2) అర్ధ పారదర్శక పదార్థం
3) అపారదర్శక పదార్థం
4) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 21 of 44
21. Question
దూరం పెరిగే కొద్దీ కాంతి తీవ్రత…
1) పెరుగుతుంది
2) తగ్గుతుంది
3) పెరిగి, తగ్గుతుంది
4) మార్పు ఉండదుCorrect
Incorrect
-
Question 22 of 44
22. Question
కింది వాటిలో సరైంది.
ఎ. కాంతి పౌనఃపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగుతుంది.
బి. తరంగదైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ శక్తి తగ్గుతుంది.
1) ఎ. సరైంది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైంది
3) రెండూ సరైనవే
4) రెండూ తప్పుCorrect
Incorrect
-
Question 23 of 44
23. Question
సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
1) 8 సెకన్లు
2) 8 నిమిషాలు
3) 8 గంటలు
4) 8 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 24 of 44
24. Question
సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణం?
1) కాంతి రుజువర్తనం
2) వక్రీభవనం
3) ధ్రువణం
4) వివర్తనంCorrect
Incorrect
-
Question 25 of 44
25. Question
మానవుడి కంటికి ఆహ్లాదం కలిగించే రంగు?
1) ఎరుపు
2) ఆకుపచ్చ
3) పసుపు
4) నీలంCorrect
Incorrect
-
Question 26 of 44
26. Question
చంద్రుడి నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలం?
1) 1 సెకన్
2) 8 సెకన్లు
3) 8 నిమిషాలు
4) 1 నిమిషంCorrect
Incorrect
-
Question 27 of 44
27. Question
రెండు వస్తువులు కాంతి వేగానికి సమాన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత?
1) కాంతి వేగానికి రెట్టింపు
2) కాంతి వేగంలో సగం
3) కాంతి వేగానికి సమానం
4) కాంతి వేగానికి 4 రెట్లుCorrect
Incorrect
-
Question 28 of 44
28. Question
లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి?
ఎ. రూబీ స్ఫటికం
బి. హీలియం వాయువు
సి. నియాన్ వాయువు
డి. కార్బన్
1) ఎ మాత్రమే
2) ఎ, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డిCorrect
Incorrect
-
Question 29 of 44
29. Question
అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి?
1) డాల్ఫిన్
2) తిమింగలం
3) రొయ్య
4) తేనెటీగCorrect
Incorrect
-
Question 30 of 44
30. Question
లేజర్ కిరణాల లక్షణం కానిది?
1) శక్తి
2) సంబద్ధత
3) ఏకవర్ణీయత
4) దిశనీయతCorrect
Incorrect
-
Question 31 of 44
31. Question
కింది వాటిలో పరారుణ కిరణాల అనువర్తనం కానిది?
1) రాకెట్, క్షిపణుల్లో మార్గనిర్దేశక కిరణాలుగా ఉపయోగ పడుతుంది.
2) రహస్య సంకేతాల ప్రసారానికి వినియోగిస్తారు.
3) మురిగిన కోడిగుడ్ల నుంచి మంచివాటిని గుర్తించడానికి వాడతారు.
4) పొగమంచులో స్పష్టంగా ఫొటోలు తీయడానికి ఉపయోగిస్తారు.Correct
Incorrect
-
Question 32 of 44
32. Question
కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్ర పటలంలా పనిచేస్తుంది?
1) కటకం
2) ఫిల్మ్
3) ద్వారం
4) ఫ్లాష్Correct
Incorrect
-
Question 33 of 44
33. Question
సముద్రం నీలి రంగులో కనిపించడానికి కారణం?
1) ఎక్కువ లోతు
2) కాంతి పరావర్తనం
3) నీరు నీలిరంగులో ఉంటుంది
4) ఊర్థ్వ పొర మాత్రమేCorrect
Incorrect
-
Question 34 of 44
34. Question
సబ్బు బుడగలో వివిధ రంగులు ఏర్పడటానికి కారణం?
1) వ్యతికరణం
2) బహుళ వక్రీభవనం, ధ్రువణం
3) వక్రీభవనం, ధ్రువణం
4) ధ్రువణం, వ్యతికరణంCorrect
Incorrect
-
Question 35 of 44
35. Question
షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణం ఉపయోగిస్తారు?
1) పుటాకార
2) సమతల
3) కుంభాకార
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 36 of 44
36. Question
దంత వైద్యులు ఉపయోగించే దర్పణం?
1) పుటాకార దర్పణం
2) కుంభాకార దర్పణం
3) సమతల దర్పణం
4) స్తూపాకార దర్పణంCorrect
Incorrect
-
Question 37 of 44
37. Question
టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు?
1) పరారుణ కిరణాలు
2) అతినీలలోహిత కిరణాలు
3) గామా కిరణాలు
4) రాడార్ కిరణాలుCorrect
Incorrect
-
Question 38 of 44
38. Question
కాంతి.. ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
1) వ్యతికరణం
2) కాంతి వివర్తనం
3) పరావర్తనం
4) వక్రీభవనంCorrect
Incorrect
-
Question 39 of 44
39. Question
వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించే కాంతి తరంగాలు?
1) అతినీలలోహిత కాంతి
2) పరారుణ కాంతి
3) మైక్రో తరంగాలు
4) గామా తరంగాలుCorrect
Incorrect
-
Question 40 of 44
40. Question
కింది వాటిలో వజ్రం కాంతివంతంగా మెరవడానికి కారణం?
1) పరావర్తనం
2) వ్యతికరణం
3) సంపూర్ణాంతర పరావర్తనం
4) వివర్తనంCorrect
Incorrect
-
Question 41 of 44
41. Question
కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేసే పరికరం?
1) సూక్ష్మదర్శిని
2) కెమెరా
3) లాంథర్
4) ప్రొజెక్టర్Correct
Incorrect
-
Question 42 of 44
42. Question
హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
1) ఏకతల ఫొటోగ్రఫీ
2) ద్విమితీయ ఫొటోగ్రఫీ
3) త్రిమితీయ ఫొటోగ్రఫీ
4) సమకోణ ఫొటోగ్రఫీCorrect
Incorrect
-
Question 43 of 44
43. Question
వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
1) పుటాకార
2) కుంభాకార
3) స్తూపాకార
4) సమతలCorrect
Incorrect
-
Question 44 of 44
44. Question
కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?
1) అనుదైర్ఘ్య
2) తిర్యక్
3) యాంత్రిక
4) స్థావరCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 74
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- What lens does the human eye work on?
- The scientist who discovered ultraviolet rays?
- Rays used to treat muscle pain and paralysis?
- Used to detect counterfeit currency notes?
- A microscope used to examine viruses?
- What kind of glass lenses are used to detect the presence of ultraviolet rays?
- Non-characteristic of laser beams?
- What are the rays used in nocturnal vision?
- Which vitamin is produced when low energy ultraviolet rays fall on the human body?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu