General Studies & General Knowledge Model Practice Paper – 75 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 75
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
క్రింది వాటిని జతపరుచుము?
1. పాక్ జలసంధి a. భారత్, బంగ్లాదేశ్
ii. రాడ్ క్లిఫ్ రేఖ b. భారత్, థాయ్ లాండ్
iii. న్యూమూర్ దీవులు C. భారత్, శ్రీలంక
iv. అండమాన్ సముద్రం d. భారత్, పాకిస్థాన్
1. i-d, ii – b, ili – a, iv – c
2.i-d, ii – a, ill – b, iv – c
3.i-c, ii-d, ill – a, iv-b
4.i- c, ii – d, ili – b, iv – aCorrect
Incorrect
-
Question 2 of 20
2. Question
ప్రతిపాదన (ఎ) : శివాలిక్ పర్వత శ్రేణులు పొడవైన పర్వత శ్రేణులకు ప్రసిద్ది చెందినవి
కారణం (ఆర్) : హిమాలయ పర్వత శ్రేణులలో “పిర్‌పంజాల్’ పర్వత శ్రేణి అన్నింటికంటే పొడవైనది. సరైన దానిని గుర్తించుము?
- (ఎ) మరియు (ఆర్) సరైనవే మరియు (ఆర్), (ఎ)కు సరైన వివరణ.
- (ఎ) మరియు (ఆర్) రెండూ సరైనవే మరియు (ఆర్), (ఎ) కు సరైన వివరణ కాదు.
- (ఎ) నిజం కాని (ఆర్) తప్పు,
- (ఎ) తప్పు కాని (ఆర్) నిజం.
Correct
Incorrect
-
Question 3 of 20
3. Question
క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము?
ఎ. ఈశాన్య ఋతుపవన కాలంలో తమిళనాడు వర్షపాతం పొందటానికి కారణం అయ్యే పర్వతాలు ఫళని కొండలు
బి. నైఋతి ఋతుపవన శాఖలైన బంగాళఖాత శాఖ, అరేబియా శాఖ రెండూ పంజాబ్ లోని లుథియానా వద్ద కలుసుకుంటాయి.
సి. నైఋతి ఋతుపవనాలు జూన్ 5 తేది వరకు కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశిస్తాయి.
1. ఎ &బి
2.ఎ & సి
3. బి & సి
4. ఎ &బి & సిCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
1. అసోం, మేఘాలయ
2. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
3. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా
4. అసోం, అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 5 of 20
5. Question
భాక్రా నంగల్ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది?
1. దీనిని బియాస్ నదిపై నిర్మించారు.
2. ఇది దేశంలో 2వ ఎత్తైన ప్రాజెక్టు.
3. ఈ ప్రాజెక్టు వలన గోవింద సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది.
4. ఈ ప్రాజెక్టు జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం – 1204 మెగావాట్లుCorrect
Incorrect
-
Question 6 of 20
6. Question
క్రింది వాటిని జతపరుచుము?
1. నీలి విప్లవం a. పాలు
ii. హరిత విప్లవం b. చేపలు
iii. పసుపు విప్లవం C. ఆహార ధాన్యాలు
iv. శ్వేత విప్లవం d. నూనె గింజలు
1.i-d, ii – c, ill – a, iv-b
2.i-d, ii – c, ili – b, iv – a
3.i-b, ii – c, ill – d, iv – a
4.i-b, ii – c, ill – a, iv-dCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
క్రింది వాటిలో సరికానిది ఏది?
- దేశంలో మొదట కనుగొనబడిన ఇనుప ఖనిజ గని – సింగ్ భమ్.
- దేశంలో కల్లా అతి పెద్ద ఇనుప ఖనిజ గని – మయూర బంజ్.
- మాగ్నటైట్ అన్ని ఇనుప ధాతువుల కంటే మేలైనది.
- మన దేశం నుండి ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా జపాన్ దేశానికి ఎగుమతి చేస్తున్నాము
Correct
Incorrect
-
Question 8 of 20
8. Question
క్రింది వాటిలో సరియైనది ఏది?
- కాక్రపార అణు విద్యుత్ కేంద్రం – గుజరాత్
- కైగా అణు విద్యుత్ కేంద్రం – కర్నాటక
- కుడంకులమ్ అణు విద్యుత్ కేంద్రం – తమిళనాడు
- పైవన్నీ సరైనవే
Correct
Incorrect
-
Question 9 of 20
9. Question
క్రింది వాటిని జతపరుచుము?
రైల్వే జోన్ ప్రధాన కేంద్రాలు
1. దక్షిణ రైల్వే a. గోరఖ్ పూర్
ii. ఈశాన్య రైల్వే b. కోల్‌కతా
iii. తూర్పు కోస్తారైల్వే C. చెన్నై
iv. ఆగ్నేయ రైల్వే d. భువనేశ్వర్
1.i-b, ii – c, ili – d, iv – a
2.1-c, ii – a, iii-d, iv-b
3.i-c, ii-d, ill – a, iv-b
4.i-b, ii-d, ili – a, iv – cCorrect
Incorrect
-
Question 10 of 20
10. Question
క్రింది ప్రధాన ఓడరేవులను దక్షిణం నుండి ఉత్తరంకు వరుస క్రమంలో అమర్చండి?
1. ముంబాయి, కాండ్ల, మంగుళూరు, మర్మగోవా.
2. మంగుళూరు, కాండ్గా, మర్మగోవా, ముంబాయి.
3. కాండ్ల, ముంబాయి, మార్మగోవా, మంగుళూరు.
4. మంగుళూరు, మర్మగోవా, ముంబాయి, కాండ్లCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరుచుము?
ఎ) స్వచ్ఛమైన నీరు 1) 0
బి) సాధారణ నీరు 2) 8° – 9°
సి) ద్రవ స్థితిలోని వెండి 3) 90″
డి) పాదరసం 4) 135″ – 140
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1Correct
Incorrect
-
Question 12 of 20
12. Question
ఈ క్రింది వాటిలో కాంతి వేగం, వివిధ యానకాలలో సరిగ్గా జతపరచండి ?
యానకం కాంతి వేగం (మీ/సె)
ఎ) శూన్యం 1) 3 x 10
బి) రాతి ఉప్పు 2) 1.96 x 10
సి) రాజు 3) 2 x10
డి) నీరు 4) 2.25 x 10
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-1, సి-4, డి-3Correct
Incorrect
-
Question 13 of 20
13. Question
ఈ క్రింది వాటిని జతపరుచుము ?
జాబితా -1 జాబితా-2
ఎ) బలము 1) పాయిజ్
బి) ప్రచోదనము 2) పాస్కల్
సి) స్నిగ్ధత 3) న్యూటన్
డి) పీడనం 4) న్యూటన్ – సెకన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-4, సి-1, డి-3Correct
Incorrect
-
Question 14 of 20
14. Question
అణురియాక్టర్ యందు శక్తి పరివర్తనము ఏ విధంగా ఉంటుంది ?
1) అణుశక్తిని యాంత్రికశక్తిగా మార్చును
2) అణుశక్తిని ఉష్ణశక్తిగా మార్చును
3) ఉష్ణశక్తిని అణుశక్తిగా మార్చును
4) యాంత్రికశక్తిని అణుశక్తిగా మార్చును
Correct
Incorrect
-
Question 15 of 20
15. Question
ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్యాలను గుర్తించండి ?
ఎ) వజ్రము ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలలో అత్యంత కఠినమైనది
బి) గ్రాఫైట్ క్రిస్టలైన్ కార్బన్ నుండి వెలికి తీస్తారు
1) ఎ & బి సరి కాపు
2) ఎ మాత్రమే సరైనది
3) బి మాత్రమే సరైనది
4) ఎ & బి సరైనవిCorrect
Incorrect
-
Question 16 of 20
16. Question
ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యాలను గుర్తించండి ?
1) ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి పైరో మీటర్ అనే సాధానాన్ని వాడతారు
2) సూర్యుడు మరియు నక్షత్రాలలోని ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని ఆప్టికల్ పైరో మీటర్ అని అంటారు
3) నీటి ఆవిరి యొక్క ఉష్ణోగ్రతను కొలిచే పరికరం క్రయో థర్మామీటర్
4) సూక్ష్మక్రిముల శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఉష్ణవిద్యుత్ ఉష్ణమాపకంCorrect
Incorrect
-
Question 17 of 20
17. Question
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాలను గుర్తించండి ?
ఎ) భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం – అల్యూమినియం
బి) ఉక్కులో సగం బరువు సమాన గట్టిదనం ఉండే భవిష్యత్ లోహం టైటానియం
సి) హేబర్ విధానంలో ఉత్ప్రేరకంగా ఉండే లోహం ఇనుము
డి) మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మాంగనీసు
1) ఎ, బి, సి సరైనవి
2) బి, సి, డి సరైనవి
3) ఎ, సి, డి సరైనవి
4) ఎ, బి, సి, డి సరైనవిCorrect
Incorrect
-
Question 18 of 20
18. Question
ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి ?
ధ్వని సందర్భం తీవ్రత స్థాయి (డెసిబెల్స్)
ఎ) నిశబ్దానికి సమీప ధ్వని 1) 0
బి) లాన్ యంత్ర శబ్దం 2) 90
సి) రాకెట్ 3) 160 నుండి 170
డి) ఆకులు చేసే శబ్దం 4) 10
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1Correct
Incorrect
-
Question 19 of 20
19. Question
మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం క్రింది వానిలో ఏది ?
1) లిథియం
2) ఇనుము
3) ఆస్మియం
4) జిర్కోనియంCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి ?
1) పరస్పర గురుత్వాకర్షణ శక్తితో బందించబడిన కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు
2) తమ చుట్టూ తాము తిరుగుతూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే ఖగోళ వస్తువులను గ్రహాలు అంటారు
3) 1 మరియు 2 సరైనవి
4) 1 మరియు 2 సరికావుCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 75
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది?
- భాక్రా నంగల్ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది?
- క్రింది ప్రధాన ఓడరేవులను దక్షిణం నుండి ఉత్తరంకు వరుస క్రమంలో అమర్చండి?
- అణురియాక్టర్ యందు శక్తి పరివర్తనము ఏ విధంగా ఉంటుంది ?
- మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం క్రింది వానిలో ఏది ?
- The Brahmaputra River flows through which Indian state?
- Which of the following is incorrect regarding the Bhakra Nangal project?
- Arrange the following major ports in order from south to north?
- What is the energy transfer in a nuclear reactor?
- Which of the following is the most widely used metal by human beings?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu