General Studies & General Knowledge Practice Bits Model Paper – 79 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 79
Quiz-summary
0 of 29 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 29 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- Answered
- Review
-
Question 1 of 29
1. Question
దేశంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఎప్పటి నుంచి ఉంది?
1) 1921
2) 1931
3) 1941
4) 1951Correct
Incorrect
-
Question 2 of 29
2. Question
పార్లమెంటరీ వ్యవహారాలు కింది వాటితో మొదలవుతాయి?
1) ప్రశ్నోత్తరాల సమయం
2) శూన్య సమయం
3) సావధాన తీర్మానం
4) వాయిదా తీర్మానంCorrect
Incorrect
-
Question 3 of 29
3. Question
ఏ నియమాలు పాటించకుండా కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే పార్లమెంటు సాధనం?
1) ప్రశ్నోత్తర సమయం
2) శూన్య సమయం
3) వాయిదా తీర్మానం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 4 of 29
4. Question
ప్రత్యేక ప్రజాప్రాముఖ్యం కలిగిన విషయాన్ని చర్చించేందుకు పార్లమెంటుకు గల సాధనం?
1) వాయిదా తీర్మానం
2) ప్రశ్నా సమయం
3) సావధాన తీర్మానం
4) బడ్జెట్Correct
Incorrect
-
Question 5 of 29
5. Question
ప్రోరోగ్ అంటే ఎమిటి?
1) పార్లమెంటును వాయిదా వేయడం
2) పార్లమెంటు సమావేశాన్ని ముగించడం
3) పార్లమెంటును రద్దు చేయడం
4) సమావేశం కొనసాగించడంCorrect
Incorrect
-
Question 6 of 29
6. Question
కార్యనిర్వాహకుని నియంత్రణ పార్లమెంటు సాధనం?
1) శూన్య సమయం
2) ప్రశ్నా సమయం
3) అవిశ్వాస తీర్మానం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 29
7. Question
కింది వాటిలో రాష్ట్రపతి విధి?
1) ప్రధాని సలహాపై దిగువసభను రద్దుచేయవచ్చు
2) సభను సమావేశపర్చవచ్చు లేదా ప్రోరోగ్ చేయవచ్చు
3) సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 29
8. Question
పార్లమెంటులో నక్షత్ర గుర్తు గల ప్రశ్నకు ఏ విధమైన సమాధానం రావాలి?
1) లిఖితపూర్వక సమాధానం
2) మౌఖిక సమాధానం
3) సమాధానం ఇవ్వకపోవడం
4) చర్చతో కూడిన సమాధానంCorrect
Incorrect
-
Question 9 of 29
9. Question
కింది వాటిలో సగానికి పైగా రాష్ట్ర శాసనసభల ఆమోదంతోనే రాజ్యాంగ సవరణ చేసే అంశాలు?
1) పార్లమెంటులో రాష్ర్టాలకు ప్రాతినిధ్యం
2) 7వ షెడ్యూల్లో ఏదైనా జాబితా
3) రాష్ట్రపతి ఎన్నిక
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 10 of 29
10. Question
రాజ్యసభ, లోక్‌సభ రెండింటికి ఓటుహక్కు కలిగి ఉన్న సభ్యులు?
1) రాష్ట్ర ఎగువ సభకు ఎన్నికైన సభ్యులు
2) రాష్ట్ర దిగువ సభకు ఎన్నికైన సభ్యులు
3) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు
4) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులుCorrect
Incorrect
-
Question 11 of 29
11. Question
రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో వాస్తవం కానిది?
1) రాజ్యసభ సభ్యులందరినీ రాష్ట్ర విధానసభల ద్వారా ఎన్నుకుంటారు
2) ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ అధ్యక్షుడు. కాబట్టి రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హుడు
3) రాజ్యసభకు నామినేట్ అయిన అభ్యర్థి మంత్రి కావడానికి రాజ్యాంగం నిషేధిస్తుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 29
12. Question
పార్లమెంటులో కూర్చునేందుకు అనర్హుడని తెలిసి కూర్చుంటే ఎంత జరిమానా విధిస్తారు?
1) రోజుకి రూ.250
2) రూ.500
3) రూ.7500
4) రూ.1000Correct
Incorrect
-
Question 13 of 29
13. Question
ఉపరాష్ట్రపతి ఉపన్యాసం?
1) ప్రభుత్వం చేపట్టబోయే విధానాలను కార్యకలాపాలను తెలియజేస్తుంది
2) సభ్యులను ఆహ్వానిస్తుంది
3) పై రెండూ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 29
14. Question
లోక్‌సభ కమిటీ ఏది?
1) అంచనాల సంఘం
2) ప్రభుత్వ ఖాతాల సంఘం
3) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 15 of 29
15. Question
ప్రభుత్వ ఖాతాల సంఘానికి సంబంధించి ఏది సత్యం?
1) ప్రభుత్వ వ్యయాన్ని పరిరక్షించడం
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సహకారంతో పనిచేయడం
3) భారత్‌లో మొట్టమొదటి సంఘం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 29
16. Question
భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం ఎవరిది?
1) పార్లమెంటు
2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ
4) ఆర్థికమంత్రిCorrect
Incorrect
-
Question 17 of 29
17. Question
అంచనాల సంఘానికి సంబంధించి ఏది సత్యం?
1) మితవ్యయ కార్యకలాపాలను సూచిస్తుంది
2) పార్లమెంటరీ అంచనాలు ఎలా చేయాలో సూచిస్తుంది
3) పై రెండూ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 29
18. Question
ఏ సంవత్సరంలో అంచనాల సంఘం ఏర్పాటైంది?
1) 1947
2) 1950
3) 1956
4) 1960Correct
Incorrect
-
Question 19 of 29
19. Question
ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఏర్పడిన సంవత్సరం?
1) 1950
2) 1960
3) 1964
4) 1965Correct
Incorrect
-
Question 20 of 29
20. Question
ప్రభుత్వరంగ సంస్థల సంఘానికి సంబంధించి ఏది వాస్తవం?
1) ఆ సంఘానికి కేటాయించిన ప్రభుత్వ రంగ సంస్థల నివేదికలను అకౌంట్లను పరీక్షించడం
2) ప్రభుత్వ రంగ సంస్థలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను పరీక్షించడం
3) ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలించడం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 29
21. Question
కింది వాటిలో ఏ పార్లమెంటరీ స్థాయి సంఘాల కిందకు అంచనాల సంఘం వస్తుంది?
1) పరిశీలనా సంఘాలు
2) ఆర్థిక వ్యవహారాల సంఘాలు
3) సభా వ్యవహారాల సంఘాలు
4) విచారణ సంఘాలుCorrect
Incorrect
-
Question 22 of 29
22. Question
కింది రాష్ర్టాల్లో అత్యధిక సంఖ్యలో గల రాజ్యసభ సభ్యులను కలిగిన రాష్ట్రం?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 23 of 29
23. Question
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను నియమించినది?
1) కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) కేంద్రహోంశాఖCorrect
Incorrect
-
Question 24 of 29
24. Question
కింది వాటిలో సరికానిది?
1) కేంద్ర జాబితా- 100
2) రాష్ట్ర జాబితా- 66
3) ఉమ్మడి జాబితా- 47
4) అవశిష్టాధికారాలు- కేంద్రంCorrect
Incorrect
-
Question 25 of 29
25. Question
పార్లమెంటు భవనాన్ని ఎప్పుడు నిర్మించారు?
1) 1821-27
2) 1851-57
3) 1900-21
4) 1921-27Correct
Incorrect
-
Question 26 of 29
26. Question
ప్రొటెం స్పీకర్‌కు సంబంధించి సరికానిది?
1) లోక్‌సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడానికి రాష్ట్రపతి నియమిస్తాడు
2) లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు
3) పై రెండూ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 27 of 29
27. Question
జీరో సమయానికి సంబంధించి సరైనది?
1) ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా సాగే ప్రశ్నోత్తరాల సమయం
2) ఇది మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఒక గంటపాటు ఉంటుంది
3) జీరో అవర్ అనే పదాన్ని పత్రికలు సృష్టించాయి
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 28 of 29
28. Question
దేశంలో స్పీకర్లుగా పనిచేసిన వారి గురించి సరైన వ్యాఖ్యను గుర్తించండి?
1) 1919 చట్టం ద్వారా ఏర్పడిన కేంద్ర శాసనసభకు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఫ్రెడరిక్ వైట్ పనిచేశారు
2) 1925లో అనధికార స్పీకర్‌గా విఠల్‌భాయ్ పటేల్ పనిచేశారు
3) జీవీ మౌలాంకర్ స్వాతంత్య్రానికి ముందు స్వాతంత్య్రానంతరం కూడా స్పీకర్‌గా పనిచేశారు
4) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 29 of 29
29. Question
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి
4) స్పీకర్Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 79
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- దేశంలో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఎప్పటి నుంచి ఉంది?
- పార్లమెంటరీ వ్యవహారాలు కింది వాటితో మొదలవుతాయి?
- ఏ నియమాలు పాటించకుండా కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే పార్లమెంటు సాధనం?
- ప్రత్యేక ప్రజాప్రాముఖ్యం కలిగిన విషయాన్ని చర్చించేందుకు పార్లమెంటుకు గల సాధనం?
- ప్రోరోగ్ అంటే ఎమిటి?
- కార్యనిర్వాహకుని నియంత్రణ పార్లమెంటు సాధనం?
- పార్లమెంటులో నక్షత్ర గుర్తు గల ప్రశ్నకు ఏ విధమైన సమాధానం రావాలి?
- కింది వాటిలో సగానికి పైగా రాష్ట్ర శాసనసభల ఆమోదంతోనే రాజ్యాంగ సవరణ చేసే అంశాలు?
- రాజ్యసభ, లోక్‌సభ రెండింటికి ఓటుహక్కు కలిగి ఉన్న సభ్యులు?
- పార్లమెంటులో కూర్చునేందుకు అనర్హుడని తెలిసి కూర్చుంటే ఎంత జరిమానా విధిస్తారు?
- Since when has there been a special budget for railways in the country?
- Will Parliamentary Affairs begin with the following?
- What is the parliamentary tool that controls the executive without following any rules?
- What is the tool of Parliament to discuss matters of special public importance?
- What is a Prorog?
- Executive control is a parliamentary tool?
- What kind of answer should come to the asterisked question in Parliament?
- Which of the following is a constitutional amendment with the approval of more than half of the state legislatures?
- Members who have the right to vote in both the Rajya Sabha and the Lok Sabha?
- What is the penalty for sitting in Parliament knowing that you are ineligible to sit?
Download PDF
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu