General Studies & General Knowledge Practice Bits Model Paper – 80 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 80
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
కిందివాటిలో నీటిపారుదల సౌకర్యాల లో ప్రథమ స్థానంలో ఉన్నది?
1.బావులు
2.కాలువలు
3.చెరువులు
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
గొట్టపు బావులద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
1.పంజాబ్
2.హర్యానా
3.ఉత్తరప్రదేశ్
4.గుజరాత్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
కాలువల ద్వారా సాగయ్యే భూమి లో అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రం?
1.ఉత్తర ప్రదేశ్
2.పంజాబ్
3.ఆంధ్ర ప్రదేశ్
4.కేరళCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
చెరువుల ద్వారా నీటి పారుదల అధికంగా ఉన్న రాష్ట్రం?
1.తమిళనాడు
2. ఆంధ్ర ప్రదేశ్
3.గుజరాత్
4.కేరళCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
దేశం మొత్తంలో నీటిపారుదల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
1.కేరళ
2.ఆంధ్ర ప్రదేశ్
3.పంజాబ్
4.ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
భారతదేశంలోని అతి పొడవైన వ్యవసాయ కాలువ?
1.శారదా కాలువ
2.జవహర్ కాలువ
3.లాల్‌బహదూర్ కాలువ
4.చంబల్ కాలువCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ప్రపంచంలోనే అతి పెద్ద కాలువ?
1.జవహర్ కాలువ
2.ఇందిరా గాంధీ కాలువ
3.సట్లెజ్ కాలువ
4.ఏదీకాదుCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
కృష్ణా జలాలకు సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్ తో ఏ రాష్ట్రాలు ముడిపడి ఉన్నాయి?
1.మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్
2.కేరళ కర్ణాటక
3.తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్
4.తమిళనాడు కర్ణాటకCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
భారతదేశంలో అతి తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రం?
1.అస్సాం
2.నాగాలాండ్
3.మిజోరాం
4.హర్యానాCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అనగా?
1.5 వేల హెక్టార్లకు పైబడి భూమికి సాగునీరు అందించేవి
2.10 వేల హెక్టార్లకు పైబడి భూమికి సాగునీరు అందించేవి
3.15 వేల హెక్టార్లకు పైబడి భూమికి సాగునీరు అందించేవి
4. 20 వేల హెక్టార్లకు పైబడి భూమికి సాగునీరు అందించేవిCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ముడి చమురు అత్యధికంగా శుద్ధిచేయు శక్తి కలిగినది?
1. హాల్దియా నూనె శుద్ధి కర్మాగారం
2. మథురా నూనె శుద్ధి కర్మాగారం
3. గుజరాత్ నూనె శుద్ధి కర్మాగారం
4. విశాఖపట్నం నూనె శుద్ధి కర్మాగారంCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
‘అరణ్యని’ అడవి దేవతని మొదటిసారిగా దేనిలో ప్రస్తావించబడింది?
1. అరణ్యకాలు
2. ఉపనషత్తులు
3. అధర్వనవేదం
4. భారతంCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
భారతదేశం యొక్క అత్యంత ఉత్తర దిక్కులో ఉన్న రైల్వేస్టేషను?
1. జమ్ము తావి
2. అమృత్ సర్
3. పఠాన్ కోట్
4. స్పెషల్ గేజ్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
నూనె గింజలు ఇండియాలో అత్యధికంగా ఎక్కడ ఉత్పత్తి అవుతాయి?
1. మహారాష్ట్ర
2. మధ్యప్రదేశ్
3. కర్నాటక
4. హిమాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
క్రింది వానిలో అత్యంత బరువైనది –
1. వెండి
2. బంగారం
3. సీసం
4. పాదరసంCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
ఏ రాష్ట్ర అడవుల్లో సుగంధ ద్రవ్యాలు ప్రధానంగా పెంచబడుతున్నాయి?
1. తమిళనాడు
2. కేరళ
3. కర్ణాటక
4. ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
కేంద్ర బంగాళాదుంప పరిశోధన కేంద్రం ఉన్న చోటు
1. సిమ్లా
2. కాన్పూర్
3. లక్నో
4. భోపాల్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
1980 – 2010 మధ్య కాలంలో జరిగిన భూకంపాల సంఖ్య
1. 92
2. 34
3. 38
4. 56Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
జాతీయ మూలధన పెట్టుబడితో మొదట ప్రారంభమైన పరిశ్రమ?
1. జనపనార పరిశ్రమ
2. కాగితం పరిశ్రమ
3. వస్త్ర పరిశ్రమ
4. రబ్బర్ పరిశ్రమCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
గాలిలోని తేమను కొలిచే సాధనం
1. హైడ్రోఫోన్
2. హిప్సోమీటర్
3. హైగ్రోస్కోప్
4. హైగ్రోమీటర్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
రెండు వేల నుండి పదివేల హెక్టార్ల భూమికి సాగునీరు అందించే ప్రాజెక్టులను ఏవిధంగా వర్గీకరిస్తారు?
1.చిన్న తరహా ప్రాజెక్టులు
2.మధ్యతరహా ప్రాజెక్టులు
3.వ్యవసాయ ప్రాజెక్టులు
4.బహుళార్థసాధక ప్రాజెక్టులుCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు ఎంత భూమికి సాగునీరు అందిస్తాయి?
1.1000 హెక్టార్లకు
2.రెండు వేల హెక్టార్లకు
3.మూడు వేల హెక్టార్లకు
4.నాలుగు వేల హెక్టార్లకుCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
బహుళార్థసాధక ప్రాజెక్టులు అనగా?
1.ఇరిగేషన్, వరదలను అరికట్టడం
2.విద్యుత్ శక్తి నౌకాయానం
3.చేపల పరిశ్రమ
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
దేశంలోకెల్లా అతి పెద్దదైన బహుళార్థసాధక ప్రాజెక్టు ఏది?
1.బాక్రానంగల్ ప్రాజెక్ట్
2.హిరాకుడ్ ప్రాజెక్ట్
3.ఫరక్కా ప్రాజెక్ట్
3.చంబల్ ప్రాజెక్ట్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల ఏయే రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి?
1.గుజరాత్
2.రాజస్థాన్
3.మహారాష్ట్ర
4.పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
హిరాకుడ్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1.కోసీ నది
2.మహానది
3.గంగానది
4.యమునా నదిCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ఆలమట్టి డ్యాం ఏ నదిపై నిర్మించారు?
1.కృష్ణా
2.గోదావరి
3.కావేరి
4.నర్మదCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
రాజస్థాన్ కాలువకు గల మరొక పేరు?
1.జవహర్ కాలువ
2.శారదా కాలువ
3.చంబల్ కాలువ
4.ఇందిరా గాంధీ కాలువCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
భారత్, నేపాల్ దేశాల సంయుక్త పథకమైన కోసి ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రం?
1.బీహార్
2.ఉత్తరప్రదేశ్
3.సిక్కిం
4.ఉత్తరాంచల్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
పశ్చిమ బెంగాల్లో గంగానదిపై ఫరక్కా వద్ద నిర్మించిన ఫరక్కా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం?
1.హుగ్లీనదిని రవాణాకు అనుకూలంగా చేయడం
2.కలకత్తా ఓడరేవును రక్షించడం
3.బంగ్లాదేశ్ కు గంగా జలాలను తరలించడం
4.1 మరియు 2Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
1 జనవరి 2013 బుధవారం అయితే, 2014 జనవరి 2 న వారంలోని ఏ రోజు అవుతుంది?
1.బుధవారం
2.గురువారం
3.మంగళవారం
4.శుక్రవారంCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
మోహిని తొమ్మిది రోజుల క్రితం సినిమాకు వెళ్ళింది. ఆమె గురువారం మాత్రమే సినిమాలకు వెళుతుంది. అయితే ఈ రోజు వారంలో ఏ రోజు అవుతుంది?
1.గురువారం
2.శనివారం
3.ఆదివారం
4.మంగళవారంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం / అక్షరాలు / సంఖ్యను ఎంచుకోండి.
WD : TF : : TG : ?
1.QR
2.QI
3.IQ
4.IPCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
NI వద్దకు రావడానికి కింది వాటిలో ఏది NNP నుండి తీసివేయబడుతుంది?
1.పరోక్ష పన్ను.
2.మూలధన వినియోగ భత్యం.
3.సబ్సిడీ.
4.వడ్డీ.Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
చాలా ఎక్కువ ద్రవ్యం కొన్ని వస్తువుల చుట్టూ మాత్రమే తిరిగే, ఆ పరిస్థితిని ఏమంటారు?
1.ప్రతి ద్రవ్యోల్బణం.
2.ద్రవ్యోల్బణం.
3.మాంద్యం.
4.స్తబ్దత.Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
వృత్తులపై పన్ను ఏ ప్రభుత్వం విధిస్తుంది?
1.రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే.
2.రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ.
3.పంచాయతీల ద్వారా మాత్రమే.
4.కేంద్ర ప్రభుత్వం మాత్రమే.Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు మొదట అంచనా వేశారు?
1.V.K.R.V. రావు.
2.దాదాభాయ్ నౌరోజీ.
3.R.C.దత్ .
4.D.R. గాడ్గిల్.Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
దిగువ పేర్కొన్న ఏ గ్రూపు ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా బాధపడుతోంది?
1.రుణగ్రహీతలు యొక్క గ్రూపు.
2.రుణదాత యొక్క గ్రూపు.
3.బిజినెస్ తరగతి.
4.నిజమైన ఆస్తులను కలిగి ఉన్నవారు.Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
ఒక సంస్థ సమతుల్యతలో ఉన్నప్పుడు ఏమవుతుంది?
1.ఉపాంత వ్యయం ఉపాంత ఆదాయానికి సమానం.
2.మొత్తం ఖర్చు కనిష్టం.
3.మొత్తం ఆదాయం గరిష్టంగా ఉంటుంది.
4.సగటు ఆదాయం మరియు ఉపాంత ఆదాయం సమానం.Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
దిగువ పేర్కొన్న ఏ పంచవర్ష ప్రణాళిక కాలవ్యవధి కేవలం నాలుగు సంవత్సరాలే?
1.మూడవది.
2.నాల్గవది.
3.ఐదవది.
4.ఏడవది.Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 80
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- కిందివాటిలో నీటిపారుదల సౌకర్యాల లో ప్రథమ స్థానంలో ఉన్నది?
- గొట్టపు బావులద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
- . కాలువల ద్వారా సాగయ్యే భూమి లో అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రం?
- చెరువుల ద్వారా నీటి పారుదల అధికంగా ఉన్న రాష్ట్రం?
- దేశం మొత్తంలో నీటిపారుదల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
- భారతదేశంలోని అతి పొడవైన వ్యవసాయ కాలువ?
- కృష్ణా జలాలకు సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్ తో ఏ రాష్ట్రాలు ముడిపడి ఉన్నాయి?
- భారతదేశంలో అతి తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న రాష్ట్రం?
- Which of the following is the number one irrigation facility?
- Which is the leading state in providing irrigation facility through tube wells?
- Which is the top state in land flowing through canals?
- .Which state has the highest irrigation capacity through ponds?
- Which state has the highest irrigation density in the country?
- Which is the longest agricultural canal in India?
- Which state is associated with the Bachawat Tribunal for Krishna waters?
- Which state has the least irrigation capacity in India?
Download PDF
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu