General Studies & General Knowledge Free Mock Test – 85 || SI & Police Constable Daily Free Online Mock Test bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 85
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
గోబర్ గ్యాస్ లోని వాయువు
1. బ్యూటేన్
2. ప్రొపేన్
3. మీథేన్
4. హెక్సేన్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
మొదటి లోకసభ స్పీకర్?
1. ముకుం సింగ్
2. జి.వి. మౌలంకర్
3. కె. యమ్. మున్నీ
4. యు.ఎన్. ధెబార్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
లోహలను కలిపే వెల్డింగ్ లో వాడే వాయువు –
1. ఇథలిన్
2. ఎసిటిలిన్
3. ప్రొప్రథిలిన్
4. మీథేన్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
థోరియం లభించే ప్రదేశం?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. కర్ణాటక
4. తమిళనాడుCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ఈ కింది వానిలో ఏ నదీతీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది?
1. గంగా
2. బ్రహ్మపుత్ర
3. యమున
4. గోదావరిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
రాసలీల, ధమాల్ నృత్య రూపాలు ఏ రాష్ట్రంలో కనబడతాయి?
1. హర్యానా
2. పంజాబ్
3. ఒరిస్సా
4. కర్ణాటకCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ప్రత్యక్షంగా దారిద్ర్య నిర్మూలన కార్యక్రమము/పథకమును భారి ఎత్తున ప్రారంభించిన కాలము?
1. 3వ పంచవర్ష ప్రణాళిక కాలం
2. 4వ పంచవర్ష ప్రణాళిక కాలం
3. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం
4. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1. కరీంనగర్
2. మెదక్
3. ఆదిలాబాద్
4. నల్గొండCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
చెంచు జాతి ప్రజలు ఈ కొండ ప్రదేశంలో నివసిస్తున్నారు?
1. నల్లమల
2. పాలకొండ
3. శేషాచలం
4. వెలిగొండCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
బకింగ్ హామ్ కాలువ వేటిని కలుపుతుంది?
1. మద్రాసు – విజయవాడ
2. హైదరాబాద్ – మద్రాసు
3. విశాఖ – మద్రసు
4. విజయవాడ – నెల్లూరుCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
స్థిరంగా ఉన్న నీటి ప్రాంతంలో ఒక రాయిని విసిరినపుడు కలిగే నీటి అలల రూపం?
1. వృత్తాకారంగా
2. వర్తుల స్తంభాకారంగా
3. చదునుగా
4. రూపరహితంగాCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఎక్కువ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం?
1. పైరో మీటర్
2. సాలినో మీటర్
3. టాకో మీటర్
4. టోనో మీటర్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
హుక్ సూత్రం (Hook’s Law) దేనితో సంబంధం కలిగి ఉంది?
1. స్థితి స్థాపకత
2. రేడియో ధార్మిక శక్తి
3. ద్రవ ఒత్తిడి
4. సాంద్రతCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
మానవ శరీరంలో క్రిందివాటిలో ఏది సర్వ సాధారణంగా ఆడమ్స్ ఆపిల్ అని పిలువబడుతుంది?
1. ఆడ్రెనల్
2. కాలేయము
3. థైరాయిడ్
4. థైమస్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
ఒక పంచాయతీ రద్దయితే మళ్ళీ ఎన్నికలు ఎంతలోపుగా నిర్వహించాలి?
1. ఒక నెల
2. మూడు నెలలు
3. ఆరు నెలలు
4. ఒక ఎడాదిCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
రక్తపీడనమును కొలుచు పరికరము 😕
1. థర్మా మీటరు
2. భారమితి
3. స్ఫైగ్మో మానోమీటర్
4. లాక్టో మీటర్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
ఎలక్ట్రిక్ స్టౌలో ఎలిమెంట్ దేనితో చేయబడింది?
1. రాగి
2. ఇన్వార్
3. మెగ్నలియం
4. నిక్రోంCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
అడవుల వినాశనం వల్ల క్రింది వాటిలో ఏ ముప్పు వాటిల్లును?
1. అనావృష్టి
2. వరదలు
3. భూసార ఆపర్దనము
4. పైన పేర్కొన్నవన్నీCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
ట్రకోమా / కొయ్యకొండల జబ్బు దేనికి సంబంధించినది?
1. కాలేయము
2. కళ్ళు
3. ఊపిరితిత్తులు
4. మూత్రపిండములుCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
కొవ్వులు మరియు నూనెలు రసాయనికంగా 😕
1. ట్రియెస్టర్లు
2. ఎమీన్లు
3. ఆల్దెహైడ్స్
4. కీటోన్లుCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
IOC పూర్తి రూపము:?
1. ఇండియన్ ఆయిల్ కంపెనీ (Indian Oil Company)
2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation)
3. ఇండియా ఆయిల్ కంపెనీ (India Oil Company)
4. ఇండియా ఆయిల్ కార్పొరేషన్ (India Oil Corporation)Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
ఉష్ణము, పీడనము కల్పించినప్పుడు శాశ్వతంగా రూపాంతరం చెందే లోహమును ఏమంటారు?
1. థర్మోప్లాస్టిక్
2. థర్మోసెట్
3. కెమికల్ కాంపౌండ్
4. పాలిమర్Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
ఒకవేళ ఒక భిన్నం యొక్క లవమును 150% పెంచి, భిన్నం యొక్క హారాన్ని 300% పెంచినట్లయితే, ఫలిత భిన్నం 5/18 అవుతుంది. అయితే అసలు భిన్నం యొక్క విలువ ఏమిటి?
1. 4/9
2. 5/9
3. 7/9
4. 8/9Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
ఒక క్రికెట్ మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్, సౌరవ్ సాధించిన మొత్తం పరుగుల సంఖ్య 285. సచిన్ మరియు సౌరవ్ సాధించిన పరుగుల నిష్పత్తి 3 : 2 మరియు సౌరవ్ మరియు సెహ్వాగ్ సాధించిన పరుగుల నిష్పత్తి కూడా 3 : 2. ఆ మ్యాచ్ లో సచిన్ సాధించిన పరుగుల సంఖ్య ఎంత?
1. 60
2. 90
3. 135
4. 140Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
ఎనిమిది మంది సభ్యుల కమిటీ సగటు వయస్సు 40 సంవత్సరాలు. 55 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక సభ్యుడు పదవీ విరమణ చేశాడు మరియు అతని స్థానాన్ని 39 సంవత్సరాల వయస్సు ఉన్న మరొక సభ్యుడు తీసుకున్నాడు. ప్రస్తుత కమిటీ యొక్క సగటు వయస్సును కనుగొనండి?
1. 36 సంవత్సరాలు
2. 38 సంవత్సరాలు
3. 39 సంవత్సరాలు
4. 40 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
ఈ క్రింది వాటిలో ఎవరి నాణేలు సంగీతం పట్ల వారి ప్రేమను వెల్లడిస్తాయి?
1.మౌర్యస్.
2.నందస్.
3.గుప్తులు.
4.చోళులు.Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
చోళ దేవాలయాలు చాలా వరకు ఏ దేవుడికి అంకితం చేయబడ్డాయి?
1.విష్ణువు.
2.శివ.
3.బ్రహ్మ.
4.దుర్గ.Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
భారతదేశంలో మొదటి రైలు ఎప్పుడు బయలుదేరింది?
1.1848.
2.1853.
3.1875.
4.1880Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
అండమాన్ సెల్యులార్ జైలు గోడలపై భారతదేశ చరిత్ర రాసిన జాతీయ నాయకుడు ఎవరు?
1.నందలాల్ బోస్
2.అంబేద్కర్.
3.వీర్ సావర్కర్.
4.జ్యోతిబా ఫులే.Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
ఈ క్రింది వారిలో భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు ఎవరు?
1.రాజా రామ్ మోహన్ రాయ్.
2.రవీంద్రనాథ్ ఠాగూర్.
3.స్వామి దయానంద సరస్వతి.
4.స్వామి వివేకానంద.Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
1. 3
2. 2
3. 6
4. 4Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
1. దృఢస్తరం
2. రక్త పటలం
3. నేత్ర పటలం
4. శుక్ల పటలంCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
కనుపాప వెనుక ఉండే భాగం?
1. తారక
2. కటకం
3. నేత్ర పటలం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి?
1. 4
2. 3
3. 6
4. 2Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి?
1. 1 : 15
2. 1 : 1
3. 15 : 1
4. 12 : 15Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం?
1. విటమిన్ – డి
2. విటమిన్ – బి
3. విటమిన్ – కె
4. విటమిన్ – ఎCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
1. రొడాప్సిన్
2. ఐడాప్సిన్
3. ఎ, బి
4. కెరాటిన్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి?
1. దండ కణాలు
2. శంకు కణాలు
3. రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి
4. ఎర్ర రక్త కణాలుCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
మానవునిలో ఉండే దృష్టి?
1. బైనాక్యులర్
2. మోనాక్యులర్
3. మల్టిపుల్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు?
1. కుంభాకార
2. పుటాకార
3. ద్విపుటాకార
4. సమతల దర్పణంCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 85
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
Download PDF
- గోబర్ గ్యాస్ లోని వాయువు
- మొదటి లోకసభ స్పీకర్?
- లోహలను కలిపే వెల్డింగ్ లో వాడే వాయువు –
- థోరియం లభించే ప్రదేశం?
- ఈ కింది వానిలో ఏ నదీతీరం అత్యధిక నీటి పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది?
- రాసలీల, ధమాల్ నృత్య రూపాలు ఏ రాష్ట్రంలో కనబడతాయి?
- ప్రత్యక్షంగా దారిద్ర్య నిర్మూలన కార్యక్రమము/పథకమును భారి ఎత్తున ప్రారంభించిన కాలము?
- The gas in the manure gas
- The first Lok Sabha Speaker?
- Gas used in welding metals –
- Where is thorium found?
- Which of these rivers has the highest catchment area?
- Rasali and Dhamal dance forms are found in which state?
- When was the direct launch of the Poverty Alleviation Program / Scheme on a large scale?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu