General Studies & General Knowledge Free Mock Test – 86 || SI & Police Constable Daily Free Online Mock Test bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 86
Quiz-summary
0 of 42 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 42 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- Answered
- Review
-
Question 1 of 42
1. Question
డయాలిసిస్ మరియు రక్తమార్పిడికై వాడు నాళికలు (ట్యూబులు) ఏ పదార్థంతో చేయబడును?
1. పాలిఇథిలీన్
2. పాలిసిలికాన్
3. పాలి వినైల్ క్లోరైడు
4. పాలిబ్యుటేన్Correct
Incorrect
-
Question 2 of 42
2. Question
పసుపులో ఉండే ప్రాకృతిక రంగును ఏమంటారు?
1. సిన్నమన్
2. ఫినాల్ఫ్ థాలైన్
3. మీథైల్ ఆరెంజ్
4. కర్కుమిన్Correct
Incorrect
-
Question 3 of 42
3. Question
గర్భ, దండియా రాస్, తిప్పాణి, గొంఫ్ ఎక్కడి జానపద నృత్యాలు
1. ఉత్తరప్రదేశ్
2. గుజరాత్
3. పంజాబ్
4. బీహార్Correct
Incorrect
-
Question 4 of 42
4. Question
1933లో ‘పాకిస్తాన్ ‘ అనే మాటను రూపొందించింది.
1. చౌదరీ రహ్మత్ ఆలీ
2. ఎం.ఎ. జిన్నా
3. ఇక్బాల్
4. సురవర్థీCorrect
Incorrect
-
Question 5 of 42
5. Question
‘గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం’ అని నెహ్రు దేనిని అన్నాడు?
1. క్యాబినెట్ ప్లాన్
2. మౌంట్ బాటర్ ప్లాన్
3. వేవెల్ ప్లాన్
4. 1935 భారత ప్రభుత్వ చట్టంCorrect
Incorrect
-
Question 6 of 42
6. Question
ఆత్మ పునర్జన్మను గురించి కింది వానిలో దేనిలో ఉంది?
1. ఐత్రేయ ఉపనిషత్తు
2. కౌషితక్ ఉపనిషత్తు
3. తైత్తీయ ఉపనిషత్తు
4. కేనోప ఉపనిషత్తుCorrect
Incorrect
-
Question 7 of 42
7. Question
కీటకాలు ఎక్కువగా శ్వాసక్రియను ఎలా జరుపుకుంటాయి?
1. చర్మం ద్వారా
2. గిల్స్ ద్వారా
3. ఊపిరితిత్తుల ద్వారా
4. ట్రాకియా విధానం ద్వారాCorrect
Incorrect
-
Question 8 of 42
8. Question
అతి చిన్న గ్రహం?
1. గురుడు
2. బుధుడు
3. శుక్రుడు
4. ఇంద్రుడుCorrect
Incorrect
-
Question 9 of 42
9. Question
భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం, అత్యల్ప జనాభా గలిగిన కేంద్ర పాలిత రాష్ట్రం?
1. పాండిచ్ఛేరి
2. చండీగర్
3. లక్ష్యదీప్
4. ఢిల్లీCorrect
Incorrect
-
Question 10 of 42
10. Question
‘కాఫీజ్’ చెక్ పోస్ట్ గల్ఫ్ లో ఏ రెండు దేశాల మధ్య ఉంది?
1. కువైట్ – సౌదీ అరేబియా
2. దుబాయ్ – రియాద్
3. కువైట్ – అరబ్ ఎమిరేట్స్
4. కువైట్ – అరబ్ ఎమిరేట్స్Correct
Incorrect
-
Question 11 of 42
11. Question
మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య?
1. 21 జతలు
2. 25 జతలు
3. 24 జతలు
4. 23 జతలుCorrect
Incorrect
-
Question 12 of 42
12. Question
హైడ్ పార్కు ఉన్న చోటు?
1. బెర్లిన్
2. లండన్
3. రోమ్
4. న్యూయార్క్Correct
Incorrect
-
Question 13 of 42
13. Question
కిందివాటిలో కంటి వ్యాధి కానిది?
1. గ్లుకోమా
2. ట్రకోమా
3. పమోరియా
4. కాటరాక్ట్Correct
Incorrect
-
Question 14 of 42
14. Question
చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
1. 10 సెం.మీ.
2. 20 సెం.మీ.
3. 40 సెం.మీ.
4. 30 సెం.మీ.Correct
Incorrect
-
Question 15 of 42
15. Question
సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
1. కాటరాక్ట్
2. జీరాప్తాల్మియా
3. రే చీకటి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 16 of 42
16. Question
కంటికి ముందు ఉన్న చిన్న గది?
1. కచావత్ కక్ష్య
2. నేత్రోదక కక్ష్య
3. కటకం
4. కంటి పొరCorrect
Incorrect
-
Question 17 of 42
17. Question
కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1. జీరంటాలజి
2. ఆప్తమాలజి
3. పేలినాలజి
4. ట్రైకాలజిCorrect
Incorrect
-
Question 18 of 42
18. Question
బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
1. పక్షి
2. కీటకం
3. మానవుడు
4. గబ్బిలంCorrect
Incorrect
-
Question 19 of 42
19. Question
భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
1. 30
2. 40
3. 20
4. 10Correct
Incorrect
-
Question 20 of 42
20. Question
నీటి కాసులు (గ్లుకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
1. దంతాలు
2. కళ్లు
3. పేగు
4. కాలేయంCorrect
Incorrect
-
Question 21 of 42
21. Question
భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు?
1. 5
2. 20
3. 40
4. 9Correct
Incorrect
-
Question 22 of 42
22. Question
చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
1. నాలుకపై
2. శరీరంపై
3. మొప్పలపై
4. వాజాలపైCorrect
Incorrect
-
Question 23 of 42
23. Question
నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది?
1. ముందు భాగం
2. వెనుక భాగం
3. అంచులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 24 of 42
24. Question
ఈ క్రింది వారిలో ఎవరు సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందారు?
1.ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
2.ఖాన్ సాహెబ్.
3.చౌదరి షౌకతుల్లా.
4.లియాఖత్ అలీ ఖాన్.Correct
Incorrect
-
Question 25 of 42
25. Question
భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం, 1904 ఆమోదించబడ్డ సమయంలో ఈ క్రింది వారిలో భారత వైస్రాయ్ ఎవరు?
1.లార్డ్ డఫెరిన్.
2.లార్డ్ లాన్స్ డౌన్.
3.లార్డ్ మింటో.
4.లార్డ్ కర్జన్.Correct
Incorrect
-
Question 26 of 42
26. Question
యాపిల్ లో ఏ ఆమ్లం ఉంటుంది?
1.సిట్రిక్ ఆమ్లం.
2.ఎసిటిక్ ఆమ్లం.
3.మాలిక్ ఆమ్లం.
4.వీటిలో ఏదీ కాదు.Correct
Incorrect
-
Question 27 of 42
27. Question
టొమాటోల్లో ఏ ఆమ్లం ఉంటుంది?
1.ఆక్సాలిక్ ఆమ్లం.
2.సిట్రిక్ ఆమ్లం.
3.ఎసిటిక్ ఆమ్లం.
4.మాలిక్ ఆమ్లం.Correct
Incorrect
-
Question 28 of 42
28. Question
ఈ ప్రక్రియ ద్వారా వంట నూనెను కూరగాయల నెయ్యిగా మారుస్తారు?
1.హైడ్రోజనేషన్.
2.ఆక్సీకరణ.
3.సంగ్రహణ.
4.స్ఫటికీకరణ.Correct
Incorrect
-
Question 29 of 42
29. Question
బట్టల నుండి ఇనుము మరియు తుప్పు మరకలను తొలగించడానికి ఏ ఆమ్లం ఉపయోగించబడుతుంది?
1.సిట్రిక్ ఆమ్లం.
2.సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం.
3.ఆక్సాలిక్ ఆమ్లం.
4.ఎసిటిక్ ఆమ్లం.Correct
Incorrect
-
Question 30 of 42
30. Question
ఈ క్రింది వాటిలో ఏ లోహం ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో కనిపిస్తుంది?
1.అల్యూమినియం.
2.బంగారం.
3.ఇనుము.
4.సీసంCorrect
Incorrect
-
Question 31 of 42
31. Question
మాలిబ్డెనిట్ అనేది దేని యొక్క ఒక ధాతువు/ఖనిజం?
1.మాలిబ్డెనమ్.
2.నికెల్.
3.వెండి.
4.టిన్.Correct
Incorrect
-
Question 32 of 42
32. Question
క్రోమైట్ అనేది దేని యొక్క ధాతువు/ఖనిజం?
1.జింక్.
2.యురేనియం.
3.టైటానియం.
4.క్రోమియం.Correct
Incorrect
-
Question 33 of 42
33. Question
ఉక్కులోని కార్బన్ శాతం ఎంత నుండి ఎంత ఉంటుంది?
1.0.1 to 1.5.
2.1.5 to 3.0.
3.3.0 to 4.0.
4.4.0 to 6.0.Correct
Incorrect
-
Question 34 of 42
34. Question
పైరోలుసైట్ అనేది ____ యొక్క ధాతువు/ఖనిజం?
1.పాదరసం.
2.మాంగనీస్.
3.మాలిబ్డెనమ్.
4.సీసం.Correct
Incorrect
-
Question 35 of 42
35. Question
టెఫ్లాన్ అనే బ్రాండ్ పేరు ఏ పాలిమర్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది?
1.పాలిస్టైరీన్.
2.పాలీప్రొపైలీన్.
3.పాలీటెట్రాఫ్లోరోఇథైలిన్.
4.పాలిథిలిన్ టెరెఫ్తాలేట్.Correct
Incorrect
-
Question 36 of 42
36. Question
మచ్చకటికం’ రచయిత?
1. విక్రమాదిత్య
2. శూద్రకుడు
3. కల్హణుడు
4. బాణభట్టCorrect
Incorrect
-
Question 37 of 42
37. Question
ఢిల్లీ మరియు కోల్కతా లను ఏ జాతీయ ప్రధాన రహదారి కలుపుతున్నది?
1. ఎన్ హెచ్-2
2. ఎన్ హెచ్-4
3. ఎన్ హెచ్-6
4. ఎన్ హెచ్-10Correct
Incorrect
-
Question 38 of 42
38. Question
ధ్వని వేగం దేనిలో కనిష్ఠంగా ఉంటుంది?
1. ఉక్కు
2. నిర్వాతము
3. నీరు
4. గాలిCorrect
Incorrect
-
Question 39 of 42
39. Question
కిరోసిన్ యొక్క ద్రవ్యరాశి సాంద్రత?
1. నీటి కంటే ఎక్కువ
2. నీటికి సమానం
3. నీటి కంటే తక్కువ
4. పైన పేర్కొన్నవాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 40 of 42
40. Question
క్రింది వాటిలో ఏది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులను హెచ్చుగా కలిగి ఉంటుంది?
1. బీన్
2. బియ్యం
3. వేరుశెనగ
4. పప్పు దినుసులుCorrect
Incorrect
-
Question 41 of 42
41. Question
ఇనుము తుప్పు పట్టకుండా దానిపై పలచనగా జింక్ పూత జరిపి పరిరక్షించడాన్ని ఏమంటారు?
1. గాల్వనైజింగ్
2. రాన్సిడిటీ
3. అలాయ్
4. చూర్ణనముCorrect
Incorrect
-
Question 42 of 42
42. Question
క్రింది లోహములలో ఏది అతి తక్కువ ద్రవీభవన స్థానము కలిగి ఉన్నది?
1. లెడ్
2. లిథియం
3. పొటాషియం
4. సోడియంCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 86
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
Download PDF
- డయాలిసిస్ మరియు రక్తమార్పిడికై వాడు నాళికలు (ట్యూబులు) ఏ పదార్థంతో చేయబడును?
- పసుపులో ఉండే ప్రాకృతిక రంగును ఏమంటారు?
- గర్భ, దండియా రాస్, తిప్పాణి, గొంఫ్ ఎక్కడి జానపద నృత్యాలు
- 1933లో ‘పాకిస్తాన్ ‘ అనే మాటను రూపొందించింది.
- మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య?
- చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
- బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
- భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు?
- భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం, 1904 ఆమోదించబడ్డ సమయంలో ఈ క్రింది వారిలో భారత వైస్రాయ్ ఎవరు?
- ఈ ప్రక్రియ ద్వారా వంట నూనెను కూరగాయల నెయ్యిగా మారుస్తారు?
- క్రోమైట్ అనేది దేని యొక్క ధాతువు/ఖనిజం?
- What is the use of tubes for dialysis and blood transfusion?
- What is the natural color of yellow called?
- Garbha, Dandiya Ross, Tippani, Gomf are folk dances everywhere
- The word ‘Pakistan’ was coined in 1933.
- Number of chromosomes in the human body?
- What is the distance between the eye and the book while reading?
- What is multi-eye?
- What percentage of people in India suffer from severe malnutrition?
- Who among these was the Viceroy of India at the time of enactment of the Indian Universities Act, 1904?
- Is cooking oil converted into vegetable ghee by this process?
- Chromite is an ore / mineral of which?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu