General Studies & General Knowledge Free Mock Test – 88 || SI & Police Constable Daily Free Online Mock Test bits in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 88
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
వైరస్ వల్ల వ్యాధిగ్రస్థమైన సకశేరుకాల (అతిథేయి) కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు?
1) హార్మోన్లు
2) ఎంజైమ్‌లు
3) ఇంటర్పెరాన్స్
4) ఎబిజైమ్లుCorrect
Incorrect
-
Question 2 of 41
2. Question
కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు?
1) హప్ మిస్టర్
2) హబర్ లాంట్
3) హన్స్టెయిన్
4) హన్నింగ్Correct
Incorrect
-
Question 3 of 41
3. Question
అర్ధ ఘన యానకాన్ని తయారుచేయడానికి కావల సిన పదార్థం?
1) అగార్-అగార్
2) జిగురు
3) రెజిన్
4) పిండి పదార్థంCorrect
Incorrect
-
Question 4 of 41
4. Question
పోషక యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది?
1) ఆల్ట్రాసెంట్రిఫ్యూజ్
2) అటోక్లేవ్
3) ఇనాక్యులేషన్ చాంబర్
4) మైక్రోటోమ్Correct
Incorrect
-
Question 5 of 41
5. Question
కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు?
1) కాలోజ్
2) కైమీర స్థితి
3) కాలస్
4) ఎంబ్రియాయిడ్Correct
Incorrect
-
Question 6 of 41
6. Question
సోడియం ఆల్జినేట్తో గుళికలుగా మార్చిన శాఖీయ పిండాలను ఏమంటారు?
1) అనిషేక ఫలాలు
2) సంశ్లేషిత లేదా కత్రిమ విత్తనాలు
3) సంకర విత్తనాలు
4) ఆనత ఫలాలుCorrect
Incorrect
-
Question 7 of 41
7. Question
క్రింది సంగీత వాయిద్యాలలో అంజాద్ అలీఖాన్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు?
1. సరోద్
2. వయోలిన్
3. తబలా
4. సితారCorrect
Incorrect
-
Question 8 of 41
8. Question
మహాసముద్రములలో ఉపరితల నీటి సగటు ఉష్ణోగ్రత?
1. 22° సెల్సియస్
2. 17.2° సెల్సియస్
3. 26.7° సెల్సియస్
4. 19.4° సెల్సియస్Correct
Incorrect
-
Question 9 of 41
9. Question
క్రింది రాజకీయ పార్టీలలో ఏది ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 15వ లోక్ సభకు పోటీ చేసింది?
1. ఆల్ ఇండియా మజ్లీస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
2. తెలంగాణ రాష్ట్ర సమితి
3. ప్రజారాజ్యం
4. తెలుగుదేశంCorrect
Incorrect
-
Question 10 of 41
10. Question
క్రిందివాటిలో ఏది అతి బలహీనమైన శక్తి?
1. గురుత్వ శక్తి
2. విద్యుదయస్కాంత శక్తి
3. న్యూక్లియర్ శక్తి
4. ఎలక్ట్రో స్టాటిక్ శక్తిCorrect
Incorrect
-
Question 11 of 41
11. Question
అయస్కాంత అభివాహము యొక్క ఎస్ఐ కొలమానము:?
1. వెబర్
2. టెస్లా
3. హెన్రీ / మీటరు
4. వెబర్ / మీటర్ స్క్వయర్Correct
Incorrect
-
Question 12 of 41
12. Question
గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది?
1. కెరటీన్
2. ఆల్బుమిన్
3. కొల్లాజెన్
4. హీమోగ్లోబిన్Correct
Incorrect
-
Question 13 of 41
13. Question
న్యూట్రాన్ ను ఎవరు కనుగొన్నారు?
1. చాడ్ విక్
2. రూథర్ ఫర్డ్
3. ఫెర్మి
4. బోహ్ర్Correct
Incorrect
-
Question 14 of 41
14. Question
‘హిస్టాలజీ’ దేని అధ్యయనానికి సంబంధించినది?
1. ఎముకలు
2. నాణెములు
3. టిష్యూలు
4. హిస్టరీCorrect
Incorrect
-
Question 15 of 41
15. Question
‘హెవీ వాటర్’ అను పదం దేనిని సూచిస్తుంది?
1. మంచు
2. డ్యూటీరియం ఆక్సైడ్
3. రీ-డిస్టిల్డ్ వాటర్
4. 4*1/2° వద్ద నీరుCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
క్రింది వాటిలో ఏది ఆమ్లముతో ప్రతిచర్య జరిపినప్పుడు H2 వాయువును ఉత్పత్తి చేస్తుంది?
1. Zn
2. S
3. C
4. OCorrect
Incorrect
-
Question 17 of 41
17. Question
దిగువ పేర్కొన్న ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క లక్షణం కాదు?
1.ప్రాంతీయ స్వయంప్రతిపత్తి
2.కేంద్రం మరియు ప్రావిన్సులలో అరాచకం
3.ద్విసభ స్వయంప్రతిపత్తి
4.పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 18 of 41
18. Question
‘సర్వశిక్షా అభియాన్’ అనేది ప్రాథమిక విద్య యొక్క సార్వత్రికీకరణ లక్ష్యంగా చేయబడ్డ ఒక ప్రభుత్వ కార్యక్రమం, ఇది ఏ సవరణ ద్వారా తప్పనిసరి అయినది?
1.84వ
2.85వ
3.86వ
4.87వCorrect
Incorrect
-
Question 19 of 41
19. Question
ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది
1.చైనా
2.భారతదేశం
3.సింగపూర్
4.హాంకాంగ్Correct
Incorrect
-
Question 20 of 41
20. Question
రాష్ట్రంలో ప్లామ్ ఆయిల్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఆధారిత రుచి సోయా ఇండస్ట్రీస్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు కుదుర్చుకుంది?
1.హిమాంచల్ ప్రదేశ్
2.ఉత్తర ప్రదేశ్
3.అరుణాచల్ ప్రదేశ్
4.మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 21 of 41
21. Question
DNA, దీని పూర్తి రూపం …………., అన్ని జీవరాశుల పెరుగుదలలో ఉపయోగించే జన్యుపరమైన సూచనలను ఎక్కువగా కలిగి ఉండే అణువు.
1.డ్యూన్యూక్లిక్ ఆమ్లం
2.డియోక్సిరిబో న్యూక్లియిక్ యాసిడ్
3.డిటాక్సిఫైడ్ న్యూక్లియిక్ యాసిడ్
4.డైన్యూక్లియిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘మైసూరు దసరా’ జరుపుకుంటారు?
1.కేరళ
2.మహారాష్ట్ర
3.ఆంధ్రప్రదేశ్
4.కర్ణాటకCorrect
Incorrect
-
Question 23 of 41
23. Question
ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం అడవులు ఉన్నాయి?
1.ఉత్తర ప్రదేశ్
2.మిజోరాం
3.అరుణాచల్ ప్రదేశ్
4.అసోంCorrect
Incorrect
-
Question 24 of 41
24. Question
మైకా యొక్క అతిపెద్ద నిల్వలు ఎక్కడ ఉన్నాయి?
1.దక్షిణ ఆఫ్రికాలో.
2.భారతదేశంలో.
3.USA లో.
4.ఆస్ట్రేలియాలో.Correct
Incorrect
-
Question 25 of 41
25. Question
కేంద్రీకరణకు ఎగువన ఉన్న భూమి ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని ఏమని అంటారు?
1.కూట స్థానము
2.అంతఃకేంద్రం
3.కేంద్రబిందువు.
4.పరికేంద్రం.Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
క్రింది జిల్లాలలో ఏ జిల్లా కాఫీ సాగుకు పేరుపొందినది?
1. బాలసోర్
2. చిక్కమంగళూరు
3. గుంటూరు
4. ఖుర్దాCorrect
Incorrect
-
Question 27 of 41
27. Question
శరీరంలో అతి పెద్ద అవయవం?
1. నాడీ దండం
2. చర్మం
3. వెంట్రుకలు
4. తొడ ఎముకCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
1. టానింగ్
2. ఆల్పినో
3. డెర్మటైటిస్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 29 of 41
29. Question
చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి?
1. ఎక్స్-రే కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
2. గామా కిరణాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది
3. యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
1. అంతః చర్మం
2. బాహ్య చర్మం
3. ఎ, బి
4. చర్మం మధ్యపొరCorrect
Incorrect
-
Question 31 of 41
31. Question
చర్మ సంబంధ వ్యాధి కానిది?
1. గజ్జి
2. తామర
3. స్కేబీస్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 32 of 41
32. Question
స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
1. చర్మం పొర పొరలుగా రాలిపోవడం
2. చర్మంలో బొరియలు పడటం
3. స్వేద గ్రంథులు పని చేయకపోవడం
4. చర్మం నల్ల బారడంCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
1. కీటకాలు
2. ఫంగస్
3. బ్యాక్టీరియా
4. వైరస్Correct
Incorrect
-
Question 34 of 41
34. Question
ఆప్టిక్స్ దేనికి సంబంధించిన అధ్యయనం?
1. వెలుగు యొక్క లక్షణాలు మరియు ధర్మాలు
2. వృద్ధాప్యం, దానికి సంబంధించిన అంశాలు, జబ్బులు మొదలైనవి
3. నాడీ వ్యవస్థ సంబంధిత జబ్బులు
4. సంకేతరూప స్వరూపాలుCorrect
Incorrect
-
Question 35 of 41
35. Question
మానవులు ధ్వనిని ఏ స్థాయిలో ఉండగా వినగలరు?
1. 10 నుండి 20 డెసిబెల్స్ వరకు
2. 100 నుండి 150 డెసిబెల్స్ వరకు
3. 50 నుండి 60 డెసిబెల్స్ వరకు
4. పైన పేర్కొన్నవాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 36 of 41
36. Question
బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించిరి?
1. దేవేంద్రనాథ్ ఠాగూర్
2. కేశవ చంద్రసేన్
3. రాజా రాంమోహన్ రాయ్
4. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్Correct
Incorrect
-
Question 37 of 41
37. Question
ఆప్టికల్ ఫైబర్ ఏ సంవత్సరంలో కనుగొనబడెను?
1. 1995
2. 2000
3. 1955
4. 2005Correct
Incorrect
-
Question 38 of 41
38. Question
క్రింది వాటిలో ఏది శిశుపక్షపాతమునకు దారితీయును?
1. డెంగ్యూ వైరస్
2. ఎంటరో వైరస్
3. గవదబిళ్ళల వైరస్
4. రాబ్డో వైరస్Correct
Incorrect
-
Question 39 of 41
39. Question
గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
1. బ్యాక్టీరియా
2. వైరస్
3. ఫంగస్
4. ప్రోటోజోవాCorrect
Incorrect
-
Question 40 of 41
40. Question
చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
1. అధిక కెరాటిన్
2. అధిక మెలనిన్
3. తక్కువ మెలనిన్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1. ట్రైకాలజి
2. డెర్మటాలజి
3. హెమటాలజి
4. జీరంటాలజిCorrect
Incorrect
Leaderboard: General Studies - 88
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
వైరస్ వల్ల వ్యాధిగ్రస్థమైన సకశేరుకాల (అతిథేయి) కణం ఉత్పత్తి చేసే ప్రోటీన్లను ఏమంటారు? – What are the proteins produced by the host vertebrate (host) cell infected by the virus called? |
కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? – Who introduced the concept of tissue culture? |
అర్ధ ఘన యానకాన్ని తయారుచేయడానికి కావల సిన పదార్థం? – What material is needed to make a semi-solid yanaka? |
కణజాల వర్ధనంలో ఏర్పడిన విభేదనం లేని కణాల సమూహాన్ని ఏమంటారు? – What is the group of non-differentiated cells formed in tissue culture called? |
క్రింది సంగీత వాయిద్యాలలో అంజాద్ అలీఖాన్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు? – With which of these musical instruments is Anjad Ali Khan associated? |
అయస్కాంత అభివాహము యొక్క ఎస్ఐ కొలమానము:? – SI scale of magnetic flux:? |
‘హెవీ వాటర్’ అను పదం దేనిని సూచిస్తుంది? – What does the word ‘heavy water’ mean? |
ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది – The Asia-Pacific Economic Cooperation (APEC) is headquartered here |
మైకా యొక్క అతిపెద్ద నిల్వలు ఎక్కడ ఉన్నాయి? – Where are Mica’s largest stockpiles? |
సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు? – What is the darkening of the skin due to excessive sun exposure? |
వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి? – Where are the ramps for fingerprints? |
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu