General Studies & General Knowledge Free Mock Test – 89 || SI & Police Constable Model Paper Practice bits in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 89
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
వృక్షశాస్త్ర పితామహుడు….
1. లూయిపాశ్చర్
2. థియోఫ్రాస్టస్
3. లిన్నేయస్
4. డార్విన్Correct
Incorrect
-
Question 2 of 41
2. Question
అతి పెద్ద సరీసృపం………..
1. డైనోసార్
2. మొసలి
3. సర్పము
4. తాబేలుCorrect
Incorrect
-
Question 3 of 41
3. Question
మకరందాన్ని పుష్పాల నుండి సేకరించి తేనెను తయారు చేసే తేనెటీగలు……..
1. రాణి ఈగలు
2. మగ ఈగలు
3. కూలీ ఈగలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 4 of 41
4. Question
పుష్పాల అధ్యయన శాస్త్రం……….
1. పోమాలజి
2. స్పెర్మాలజి
3. ఆంథాలజి
4. పేలినాలజిCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
SO2 కాలుష్యాన్ని గుర్తించే సూచికలుగా ఉపయోగపడు లైకెన్లు………
1) ఫార్మీలియా
2) ఆస్నియా
3) గ్లోమస్
4) ఎండోగాన్
1. కేవలం 1&2
2. కేవలం 283
3. కేవలం 3&4
4. 1,2,3&4Correct
Incorrect
-
Question 6 of 41
6. Question
సెకన్ల లోలకము ఎంత వ్యవధిలో ఒక డోలనమును పూర్తి చేయును?
1. అర సెకను
2. ఒక సెకను
3. రెండు సెకన్లు
4. వీటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 41
7. Question
ఉష్ణము కల్పించినప్పుడు క్రిందివాటిలో ఏది సాధారణంగా త్వరగా వేడి ఆగును?
1. నీరు
2. గాజు
3. ఇనుము
4. కొయ్యCorrect
Incorrect
-
Question 8 of 41
8. Question
క్రింది వాటిలో ఏది లేనప్పుడు రక్తం గడ్డ కట్టదు?
1. ఇనుము
2. కాల్షియం
3. భాస్వరము
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 9 of 41
9. Question
‘రత్నావళి’ పుస్తక రచయిత:?
1. తులసీదాసు
2. కాళిదాసు
3. హర్షవర్ధనుడు
4. ప్రేమ్ చంద్Correct
Incorrect
-
Question 10 of 41
10. Question
క్రింది నదులలో పగలులోయ గుండా ప్రవహించు నది ఏది?
1. మహానది
2. కృష్ణా
3. తుంగభద్ర
4. తాపీCorrect
Incorrect
-
Question 11 of 41
11. Question
హ్రస్వదృష్టితో బాధపడు వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడజాలడు?
1. తక్కువ దూరంలోని
2. చాలా దూరంలోని
3. ఏ దూరంలో ఉన్నా
4. కంటికి దగ్గరగా ఉన్నట్టిCorrect
Incorrect
-
Question 12 of 41
12. Question
FERA పూర్తి రూపము:?
1. ఫారిన్ ఎక్స్చేంజ్ రూల్స్ యాక్ట్ (Foreign Exchange Rules Act)
2. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (Foreign Exchange Registration Act)
3. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ (Foreign Exchange Regulation Act)
4. పైన పేర్కొన్నవాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
క్రిందివాటిలో ఏది ప్రపంచంలో అత్యంత పురాతన గ్రాండ్ స్లాంగా పేర్కొనబడుతున్నది?
1. వింబుల్డన్
2. ఫ్రెంచ్ ఓపెన్
3. ఆస్ట్రేలియా ఓపెన్
4. యుఎస్ ఓపెన్Correct
Incorrect
-
Question 14 of 41
14. Question
ITPO పూర్తి రూపము:?
1. ఇండస్ట్రీయల్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (Industrial Trade Promotion Organisation)
2. ఇండియన్ ట్రేడ్ ప్రొమోషన్ ఆర్గనైజేషన్ (Indian Trade Promotion Organisation)
3. ఇన్ కం టాక్స్ పేమెంట్స్ ఆర్గనైజేషన్ (Income Tax Payments Organisation)
4. పైన పేర్కొన్న వాటిలో ఏదీకాదుCorrect
Incorrect
-
Question 15 of 41
15. Question
కణజాల వర్ధనం ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి?
1) తక్కువ కాలంలో, తక్కువ ప్రదేశంలో మిలియన్ల కొద్దీ మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు
2) కాండాగ్రవర్ధనం ద్వారా వైరస్ తెగులు సోకని మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు
3) కణజాల వర్ధనం ద్వారా కేవలం స్త్రీ మొక్కలను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందినవి 4 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాతి ఏది?
ఎ. గూటీ టారంటలా సాలీడు
బి. బట్టమేక పక్షి
సి. కంగారు
1) ఎ, బి, సి
2) ఎ, సి
3) ఎ మాత్రమే
4) ఎ, బిCorrect
Incorrect
-
Question 17 of 41
17. Question
జీవ సాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) జాన్ కోల్ రీటర్
2) కార్ల ఎరికే
3) బులాక్
4) వాక్స్మన్Correct
Incorrect
-
Question 18 of 41
18. Question
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది?
1) స్ట్రెప్టోమైసిన్
2) ఎరిథ్రోమైసిన్
3) పెన్సిలిన్
4) ఆక్సీటెట్రాసైక్లిన్Correct
Incorrect
-
Question 19 of 41
19. Question
జీవ కీటకనాశినులకు ఉదాహరణ?
1) బాసిల్లస్ థురెంజియెన్సిస్
2) బాసిల్లస్ స్పైరికస్
3) హిర్సుటెల్లా థాంసోసై
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 20 of 41
20. Question
గోల్డెన్ రైస్ సష్టికర్త ఎవరు?
1) ఇంగోపాట్రికుస్
2) నార్మన్ బోర్లాగ్
3) పాల్ బెర్గ్
4) ఎం.ఎస్. స్వామినాథన్Correct
Incorrect
-
Question 21 of 41
21. Question
జన్యు పరివర్తన మొక్కలకు ఉదాహరణ?
1) బి.టి.వంకాయ
2) బి.టి.పత్తి
3) ఫ్లెవర్ సెవర్ టమాటా
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
అంతరించిపోతున్న జీవులను పరిరక్షించడంలో భాగంగా సీసీఎంబీ లాల్జీసింగ్ ఆధ్వర్యంలో IVF పద్ధతి ద్వారా సష్టించిన జీవి?
1) మచ్చల జింక
2) కష్ణజింక
3) డాలి
4) 1, 2Correct
Incorrect
-
Question 23 of 41
23. Question
స్కాట్లాండ్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ ప్రపంచంలో మొదటిసారిగా (1997) క్లోనింగ్ ద్వారా ‘డాలి’ అనే గొర్రెపిల్లను సష్టించాడు. అతడు ప్రయోగాలు చేసిన సంస్థ?
1) ఎన్డీఆర్ఐ, కర్నాల్
2) సియోల్ నేషనల్ యూనివర్సిటీ
3) రోసెలిన్ ఇన్స్టిట్యూట్
4) KAECorrect
Incorrect
-
Question 24 of 41
24. Question
‘ద్వినామీకరణం’ను మొదట ప్రతిపాదించింది ఎవరు?
1) గాస్పర్డ్ బాహిన్
2) కరోలిస్ లిన్నేయస్
3) డికండోల్
4) థియోప్రాస్టస్Correct
Incorrect
-
Question 25 of 41
25. Question
ద్వినామీకరణాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు?
1) గాస్పర్డ్ బాహిన్
2) కరోలిస్ లిన్నేయస్
3) హచిన్సన్
4) తక్తజాన్Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
ప్రజాతి, జాతి పేర్లు రెండూ ఒకటే ఉంటే.. వాటిని ఏమని పిలుస్తారు?
1) సిన్టైప్
2) పారాటైప్
3) టాటోనిమ్
4) టోపోటైప్Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
ఆంథోజోవన్ల ఎండిన బాహ్య అస్థిపంజరాన్ని ఏమంటారు?
1) స్కెల్టన్
2) ఎక్సోస్కెల్టన్
3) ప్రవాళం/కోరల్స్
4) బోన్ న్యూరోCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
కింది వాటిలో ఆభరణాల తయారీలో ఉపయోగ పడే సముద్ర జీవి?
1) సముద్ర చేప
2) శైవలాలు
3) ప్రవాళాలు
4) జీవకణాలుCorrect
Incorrect
-
Question 29 of 41
29. Question
బద్దెపురుగు (టీనియా సోలియం)లో విసర్జక క్రియ నిర్వర్తించే అవయవం ఏది?
1) వక్కాలు
2) కోక్సల్ గ్రంథులు
3) జ్వాళా కణం
4) బోట్రాయిడల్ కణజాలంCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
‘ఫార్మర్స్ ఫ్రెండ్’, ‘ప్రకతి నాగలి’గా ఏ జీవిని పేర్కొంటారు?
1) జలగ
2) వానపాము
3) బ్యాక్టీరియా
4) బొద్దింకCorrect
Incorrect
-
Question 31 of 41
31. Question
వానపాములో సంపర్కం సాధారణంగా ఏ సమ యంలో జరుగుతుంది?
1) పగటిపూట
2) రాత్రిపూట
3) వర్షాకాలంలో రాత్రి
4) వేసవి రాత్రిCorrect
Incorrect
-
Question 32 of 41
32. Question
ఎఖిని అనేది ఒక?
1. కాలేయ సంబంధ వ్యాధి
2. గుండె సంబంధ వ్యాధి
3. చర్మ సంబంధ వ్యాధి
4. ఎముకల సంబంధ వ్యాధిCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
జతపరచండి.?
1. డెర్మటైటిస్ – ఎ. కండరాలు
2. టెటానస్ – బి. కన్ను
3. పమోరియా – సి. దంతాలు
4. గ్లుకోమా – డి. చెవి
– ఈ. చర్మంCorrect
Incorrect
-
Question 34 of 41
34. Question
చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
1. 6
2. 3
3. 8
4. 12Correct
Incorrect
-
Question 35 of 41
35. Question
కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది?
1. బాహ్య చెవి
2. మధ్య చెవి
3. అంతర చెవి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 36 of 41
36. Question
బోనీ కండక్షన్లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు?
1. చెవులు
2. ఎముకలు
3. వెంట్రుకలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 37 of 41
37. Question
జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
1. బాహ్య చెవి
2. అంతర చెవి
3. మధ్య చెవి
4. కర్ణభేరిCorrect
Incorrect
-
Question 38 of 41
38. Question
మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది?
1. మెడుల్లా
2. సెరిబెల్లం
3. హైపోథాలమస్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 39 of 41
39. Question
శరీరంలో అతి చిన్న ఎముక?
1. స్టెపిస్
2. ఇంకస్
3. ఇయర్ డ్రమ్
4. మాలియస్Correct
Incorrect
-
Question 40 of 41
40. Question
యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
1. నోటి కుహరం – లోపలి చెవి కుహరం
2. నోటి కుహరం – మధ్య చెవి కుహరం
3. బాహ్య చెవి కుహరం – మధ్య చెవి కుహరం
4. నోటి కుహరం – బాహ్య చెవి కుహరంCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
1. 5
2. 3
3. 4
4. 10Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 89
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- వృక్షశాస్త్ర పితామహుడు…. The father of botany ….
- SO2 కాలుష్యాన్ని గుర్తించే సూచికలుగా ఉపయోగపడు లైకెన్లు……… Lichens that serve as indicators of SO2 pollution ………
- సెకన్ల లోలకము ఎంత వ్యవధిలో ఒక డోలనమును పూర్తి చేయును?How long does a second pendulum complete an oscillation?
- ఉష్ణము కల్పించినప్పుడు క్రిందివాటిలో ఏది సాధారణంగా త్వరగా వేడి ఆగును?Which of the following usually stops heating quickly when heated?
- క్రింది నదులలో పగలులోయ గుండా ప్రవహించు నది ఏది?Which of these rivers flows through the day valley?
- హ్రస్వదృష్టితో బాధపడు వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడజాలడు?Where can a person with myopia not see objects?
- క్రిందివాటిలో ఏది ప్రపంచంలో అత్యంత పురాతన గ్రాండ్ స్లాంగా పేర్కొనబడుతున్నది?Which of the following is said to be the oldest Grand Slang in the world?
- ప్రపంచంలో ఆపదలో ఉన్న 100 జంతు జాతుల్లో భారతదేశానికి చెందినవి 4 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాతి ఏది?Of the 100 endangered species in the world, 4 are from India. Which of these ethnic groups belongs to Andhra Pradesh?
- రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక శిలీంధ్రం నుంచి సంశ్లేషణ చేసిన సూక్ష్మజీవ నాశక ఔషధం ఏది?Which antimicrobial drug was synthesized from a fungus during World War II?
- అంతరించిపోతున్న జీవులను పరిరక్షించడంలో భాగంగా సీసీఎంబీ లాల్జీసింగ్ ఆధ్వర్యంలో IVF పద్ధతి ద్వారా సష్టించిన జీవి?An organism created by the IVF method under the auspices of CCMB Laljising as part of the conservation of endangered species?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu