Daily General Studies & General Knowledge Model Practice Paper – 9 In Telugu for APPSC & TSPSC
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
General Studies - 9
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
Q. పంచరామాల్లో ఒకటైన క్షీరారామం ఎక్కడ ఉంది?
1. భీమవరం
2. పాలకొల్లు
3. పిఠాపురం
4. సామర్లకోటCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
Q. మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణం శాతం?
1. 20 శాతం
2. 30 శాతం
3. 40 శాతం
4. 60 శాతంCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
Q. ఆకాశం నీలం రంగులో కనబడటానికి కారణం
1. పరివర్తనం వల్ల
2. విస్తరణ వల్ల
3. వక్రీభవనం వల్ల
4. చెదిరిపోవటం వల్లCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
Q. ఎల్ పీ జీ గ్యాస్(వంటగ్యాస్) లో ఉండేది?
1. పెంటేన్
2. బ్యుటేన్
3. మిథేన్
4. హెప్టేన్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
Q. ఇండియాలో అతిపెద్ద బహుళార్ధ సాధక నదీ లోయ ప్రాజెక్టు?
1. దామోదర
2. తుంగభద్ర
3. భాక్రానంగల్
4. నాగార్జున సాగర్Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
Q. ఏ నది పశ్చిమ వైపు ప్రవహిస్తు ఆరేబియా సముద్రంలో కలుస్తుంది?
1. గంగా
2. నర్మదా
3. మహానది
4. గోదావరిCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
Q. ‘మన్నార్ గల్ఫ్’ వేటి మధ్య ఉన్నది?
1. భారతదేశం – శ్రీలంక
2. భారతదేశం – పాకిస్తాన్
3. పాకిస్తాన్ – ఇరాన్
4. భారతదేశం – బంగ్లాదేశ్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
Q. ‘యూరోప్ క్రీడా స్థలం’ అని పిలువబడే దేశం?
1. ఐర్లాండ్
2. అమెరికా
3. ఫ్రాన్స్
4. స్విట్జర్ లాండ్Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
Q. ప్రపంచంలో 60 శాతానికి పైగా సరస్సులు ఉన్న దేశం?
1. చైనా
2. అమెరికా
3. కెనడా
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 10 of 40
10. Question
Q. అట్లాస్ పర్వతములు ఉండేది?
1. ఉత్తర – పశ్చిమ ఆఫ్రికా
2. సెంట్రల్ ఏసియా
3. దక్షిణ అమెరికా
4. పశ్చిమ ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
Q. భూ ఉపరితలంలో నీటి విస్తీర్ణ శాతం ఎంత?
1. 70.8%
2. 54.8%
3. 63.2%
4. 65.8%Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
Q. ఏ గ్రహం మీద పగలు అత్యంత కాలం ఎక్కువ?
1. అంగారకుడు
2. బుధుడు
3. గురుడు
4. శుక్రుడుCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
Q. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంటు ఉన్న చోటు?
1. న్యూఢీల్లీ
2. కలకత్తా
3. కటక్
4. కొచ్చిన్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
Q. ‘సైక్లోన్’ అనే మాట ఏ భాషా పదం నుండి వచ్చింది?
1. చైనీస్
2. లాటిన్
3. ఫ్రెంచి
4. గ్రీక్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
Q. ఏ నది ప్రఖ్యాతి చెందిన మార్బుల్ ఫాల్స్ గా తయారవును?
1. నర్మద
2. తపతి
3. శ్రావతీ
4. కావేరిCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
Q. టమాటాల రంగు దీని వలన వచ్చును?
1. కెరొటెనాయిడ్స్
2. ప్లేవనాయిడ్స్
3. విటమిన్లు
4. ఖనిజ లవణాలుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
Q. 1857 తిరుగుబాటు సమయంలో బొల్లారం రెసిడెన్సీపై దాడికి బాధ్యుడు?
1. ఖాసిమ్ రజ్వీ
2. చిద్దా ఖాన్
3. తురేబాజ్ ఖాన్
4. షేక్ పేర్ సాహెబ్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
Q. ‘ఎంటమాలజీ’ ఏ అధ్యయన శాస్త్రం?
1. కీటకాలు
2. పక్షులు
3. నేలలు
4. పుష్పాలుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
Q. న్యూట్రాన్ ను కనుగొన్నది?
1. ఛాడ్ వీక్
2. డాల్టన్
3. మోస్లీ
4. రూథర్ ఫర్డ్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
Q. ఇండియాలో జాతీయ ఆదాయానికి అతిపెద్ద వనరు?
1. వ్యవసాయ రంగం
2. పారిశ్రామిక రంగం
3. వ్యాపార రంగం
4. సేవా రంగంCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
Q. భారత రాజ్యాంగంలో ఇంచుమించు 75 శాతం దేని నుంచి పునర్ లిఖించబడింది అని చెప్పవచ్చు?
1. యు.ఎస్.ఎ రాజ్యాంగం
2. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్
3. మోతీలాల్ నెహ్రూ కమిటీ రిపోర్టు
4. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
Q. భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి?
1. హిదయతుల్లా
2. జాకీర్ హుస్సేన్
3. మౌలానా అజాద్
4. హమీద్ అన్సారిCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
Q. సర్దార్ పటేల్ ను ఏమని పిలుస్తారు?
1. భారతదేశ ఉక్కు మనిషిగా
2. భారతీయ పులిగా
3. భారత పెద్ద మనిషి
4. భారత శాంతి దూతCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
Q. ఇండియాలో పార్లమెంట్ ఉభయసభల సమావేశానికి అధ్యక్షత వహించేది?
1. ప్రధానమంత్రి
2. రాజ్యసభ ఛైర్మన్
3. రాష్ట్రపతి
4. లోక్ సభ స్పీకర్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
Q. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాల వయస్సు దాకా పదవిలో కొనసాగుతారు?
1. 65 సం.
2. 62 సం.
3. 63 సం.
4. 64 సం.Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
Q. రక్తం గడ్డ కట్టడంలో ఆలస్యమగుటకు కారణం దేని లోపం వల్ల –
1. K విటమిన్
2. D విటమిన్
3. B12 విటమిన్
4. B3 విటమిన్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
Q. వాతావరణ ప్రభావం వల్ల ఏ మానవ చర్య అత్యధికముగా ప్రభావితం చెందును?
1. చేపలు పట్టడం
2. వ్యవసాయం
3. పారిశ్రామికచర్య
4. గనులు త్రవ్వకంCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
Q. గ్రీస్ దేశ రాజధాని?
1. ప్రేగ్
2. బెర్లిన్
3. ఏథెన్స్
4. బుడాపెస్ట్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
Q. మానవ శరీరంలో అతిచిన్న ఎముక –
1. కాలర్ బోన్
2. స్టేప్స్
3. ఫింగర్ బోన్
4. ఆరం బోన్Correct
Incorrect
-
Question 30 of 40
30. Question
గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. తమిళనాడుCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
దూరపు వస్తువులను సరిగ్గా చూడలేని దుస్ధితిని ఏమంటారు?
1. మయోపియా
2. ఆస్టిగ్ మెటిజిన్
3. ప్రీ సైబ్యోపియా
4. మెట్రోపియాCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
చమురు మరియు సహజ వాయువు కమిషన్ ను ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1956
2. 1957
3. 1958
4. 1959Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
మొదటి గుండెమార్పిడి చికిత్స చేసింది
1. విలియం హార్బ్
2. లూయూ పాశ్చర్
3. ఎఫ్.జి. మఫ్లిన్
4. క్రిస్టిన్ బెనార్డ్Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
కింది వానిలో కంప్యూటర్ భాష కానిది?
1. BASIC
2. C
3. FAST
4. FORTRANCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
ఇండియాలో అతిపెద్ద జంతు ప్రదర్శన శాల?
1. కలకత్తా
2. ఢిల్లీ
3. జెమ్ షెడ్ పూర్
4. అమృత్ సర్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
మద్రాసులో కందుకూరి వీరేశలింగం మరణించిన రోజు
1. 27-5-1921
2. 27-5-1920
3. 27-5-1919
4. 27-5-1918Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
ఇనుము లోపం వల్ల కలిగేది
1. మధుమేహం
2. రక్తహీనత
3. రికెట్స్
4. స్కర్వీCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
ఏ రోజున మెదటి ఇండియన్ విపత్తు నిర్వహణ కాంగ్రెస్ ప్రారంభించబడింది?
1. 26.10.2006
2. 29.08.2006
3. 29.11.2006
4. 29.10.2006Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
తల్లి పాలలో అత్యధికంగా ఉండే మూలకం –
1. ఇనుము
2. మెగ్నీషియం
3. కాల్షియం
4. పొటాషియంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
కింది వానిలో కంప్యూటర్ భాష కానిది?
1. ఫొర్ట్రాన్
2. బేసిక్
3. లోటస్
4. కోబాల్Correct
Incorrect
Leaderboard: General Studies - 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- పంచరామాల్లో ఒకటైన క్షీరారామం ఎక్కడ ఉంది?
- మనం పీల్చే గాలిలో ఉండు ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణం శాతం?
- ఆకాశం నీలం రంగులో కనబడటానికి కారణం
- ఎల్ పీ జీ గ్యాస్(వంటగ్యాస్) లో ఉండేది?
- ఇండియాలో అతిపెద్ద బహుళార్ధ సాధక నదీ లోయ ప్రాజెక్టు?
- ఏ నది పశ్చిమ వైపు ప్రవహిస్తు ఆరేబియా సముద్రంలో కలుస్తుంది?
- ‘యూరోప్ క్రీడా స్థలం’ అని పిలువబడే దేశం?
- ప్రపంచంలో 60 శాతానికి పైగా సరస్సులు ఉన్న దేశం?
- Where is Kshiraramam, one of the Pancharamas?
- What is the percentage of the volume of oxygen in the air we breathe?
- The reason is that the sky appears blue
- What was in LPG gas (cooking gas)?
- Which is the largest multipurpose river valley project in India?
- Which river flows westwards and joins the Arabian Sea?
- Which country is also known as ‘Europe Sports Ground’?
- Which country has more than 60% lakes in the world?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,
si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu