General Studies & General Knowledge Free Mock Test – 91 || SI & Police Constable Model Practice Paper bits in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 91
Quiz-summary
0 of 39 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 39 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- Answered
- Review
-
Question 1 of 39
1. Question
జిమ్మీస్ అనగా ఎవరు?
1. జైనులు
2. హిందువులు
3. బౌద్ధులు
4. ముస్లిమ్ లుCorrect
Incorrect
-
Question 2 of 39
2. Question
గోరీ మహ్మద్ ఆక్రమించిన ముల్తాన్ ప్రాంతం ప్రస్తుతం ఏదేశంలో ఉంది?
1. పాకిస్తాన్
2. బంగ్లాదేశ్
3. నేపాల్
4. ఆఫ్ఘనిస్తాన్Correct
Incorrect
-
Question 3 of 39
3. Question
చిహాల్ గనీ అనే 40 మంది టర్కీ కులీనుల ముఠాను విచ్ఛిన్నం చేసిన బానిస వంశసుల్తాన్ ఎవరు?
1. కుతుబ్ ఉద్దీన్ ఐబక్
2. బాల్బన్
3. ఇటుట్ మిష్
4. కైకూబాద్Correct
Incorrect
-
Question 4 of 39
4. Question
పాకిస్తాన్ లోని ఏ ప్రాంతాన్ని బంగారు నగరంగా వర్ణించారు?
1. కరాచీ
2. ముల్తాన్
3. ఇస్లామాబాద్
4. పెషావర్Correct
Incorrect
-
Question 5 of 39
5. Question
అరబ్బుల సింధు ఆక్రమణను ‘సత్ఫలితాలివ్వని ఘన విజయ’మని ఏ విదేశీ చరిత్రకారుడు వర్ణించాడు?
1. లేనపూల్
2. మాక్స్ ముల్లర్
3. విలియం స్మిత్
4.జాన్ మార్షల్Correct
Incorrect
-
Question 6 of 39
6. Question
తరుష్కులు ఏ ప్రాంతానికి చెందిన జాతుల వారు?
1. తూర్పు ఆసియా
2. మధ్యాసియా
3. పశ్చిమాసియా
4. ఉత్తరాఫ్రికాCorrect
Incorrect
-
Question 7 of 39
7. Question
ఈ కింద పేర్కొన్న ఏ జలసంధి ద్వారా యునైటెడ్ కింగ్ డమ్ మరియు ఫ్రాన్స్ దేశాలు కలుపబడుతున్నాయి?
1. డేవిస్ జలసంధి
2. డెన్మార్క్ జలసంధి
3. డోవర్ జలసంధి
4. జిబ్రాల్టర్ జలసంధిCorrect
Incorrect
-
Question 8 of 39
8. Question
రక్తం, దాని నుండి కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రము –
1. హెల్మింతోలజీ
2. హెమటాలజీ
3. ఎంజైమోలజీ
4. ఇతోలజీCorrect
Incorrect
-
Question 9 of 39
9. Question
నీలి విప్లవానికి దేనితో సంబంధం?
1. కోళ్ళ పెంపకం
2. తాగునీరు
3. చేపలు
4. అంతరిక్ష పరిశోధనCorrect
Incorrect
-
Question 10 of 39
10. Question
శివాజీ వారసుడు
1. శివాజీ – 2
2. రాజ్ రామ్
3. శంభాజీ
4. షాహుCorrect
Incorrect
-
Question 11 of 39
11. Question
కొలంబస్ ఏ దేశస్థుడు?
1. స్పెయిన్
2. హాలండ్
3. పోర్చుగల్
4. డెన్మార్క్Correct
Incorrect
-
Question 12 of 39
12. Question
ఆక్సీజన్ ను కనుగొన్నది?
1. జె. ప్రీస్టలీ
2. బెరెజలియమ్
3. బెలర్ట్
4. వక్వలిన్Correct
Incorrect
-
Question 13 of 39
13. Question
ధ్వని వేగాన్ని కొలిచే సాధనం –
1. ఆల్టి మీటర్
2. అమ్మీటర్
3. బారో మీటర్
4. ఆడియో మీటర్Correct
Incorrect
-
Question 14 of 39
14. Question
బ్రిటిష్ వారిచే ఏర్పాటు చేయబడిన హంటర్ కమీషన్ దేని నిరూపణ కోసం ఉద్దేశించబడినది?
1. సహాయ నిరాకరణ ఉద్యమం
2. ఖిలాఫత్ ఉద్యమం
3. చౌరి చౌరా ఘటన
4. జలియన్ వాలాబాగ్ ఉదంతంCorrect
Incorrect
-
Question 15 of 39
15. Question
ప్రపంచ ఉక్కు సంస్థ ప్రకారం ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానం?
1. 6వ స్థానం
2. 5వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానంCorrect
Incorrect
-
Question 16 of 39
16. Question
లండన్ లోని రెండవ రౌండ్ టేబుల్ కాన్పరెన్స్ కు మహాత్మాగాంధీతో కలసి హాజరైన వారు?
1. జవహర్ లాల్ నెహ్రూ
2. సరోజినీ నాయుడు
3. మదన్ మోహన్ మాలవ్యా
4. (2) మరియు (3)Correct
Incorrect
-
Question 17 of 39
17. Question
ఐర్లాండ్ లో బెల్ ఫాస్ట్ ప్రాంతము ఏ కర్మాగారానికి ప్రఖ్యాతి చెందినది?
1. ఇనుము & స్టీల్
2. నౌకా తయారీ
3. వస్త్ర పరిశ్రమ
4. ఆటోమొబైల్స్Correct
Incorrect
-
Question 18 of 39
18. Question
ఏదుర్గాన్ని పట్టుకోవడం మహ్మద్ ఘజనీకి వశంకాక, చందేల రాజు విద్యాధరునితో సంధి చేసుకున్నాడు?
1. గ్వా లియర్
2. చిత్తోడ్ గఢ్
3. ఉదయ్ పూర్
4.జోథ్ పూర్Correct
Incorrect
-
Question 19 of 39
19. Question
ఏనగరాన్ని తోమర వంశస్తులు ఇతిహాస ప్రసిద్ధమైన హస్తినాపురం సమీపంలో నిర్మించారు?
1. కురుక్షేత్ర
2. మధుర
3.ఢిల్లీ
4. అమృత్ సర్Correct
Incorrect
-
Question 20 of 39
20. Question
భారతదేశం మరియు తుర్కిస్తాన్ మధ్య వాటర్ షెడ్ గా వ్యవహరించే పరిధి?
1. జస్కర్ శ్రేణి .
2. కైలాస్ శ్రేణి.
3. కారకోరం శ్రేణి.
4. లడఖ్ శ్రేణి.Correct
Incorrect
-
Question 21 of 39
21. Question
మహాబలిపురం లోని ఏడు పగోడాలు క్రింది వారిలో ఎవరు ప్రోత్సహించిన కళను సాక్షాత్కరిస్తాయి?
1. పల్లవులు.
2. పాండ్యాలు.
3. చోళులు.
4. చెరCorrect
Incorrect
-
Question 22 of 39
22. Question
ఈ క్రింది వారిలో హర్షుని ఆస్థాన కవి ఎవరు?
1. భానీ.
2. రవి కీర్తి.
3. బనభట్ట.
4. విష్ణు శర్మ.Correct
Incorrect
-
Question 23 of 39
23. Question
గాంధీ దేని ద్వారా సత్యాన్ని గ్రహించాలనుకున్నారు?
1. అహింసా.
2. ధర్మం.
3. కర్ణ.
4. ధ్యాన.Correct
Incorrect
-
Question 24 of 39
24. Question
హర్ష యొక్క పరిచయ రాజధాని ఎక్కడ ఉంది?
1. పర్యాగ్.
2. కన్నోజ్.
3. తనేశ్వర్.
4. మధుర.Correct
Incorrect
-
Question 25 of 39
25. Question
ఈ క్రింది వాటిలో చోళ రాజు యొక్క రాజధాని ఏది?
1. కంచి.
2. తంజావూరు.
3. మదురై.
4. త్రిచురాపల్లి.Correct
Incorrect
-
Question 26 of 39
26. Question
మధ్యయుగంలో రాజపుత్రులపై మహ్మదీయుల విజ యానికి కారణాలు ఏవి?
1. దేశంలో రాజకీయంగా, సామాజికంగా ఐక్యత కొరవడింది.
2. ముస్లింలు ఎక్కువగా అశ్వికదళాన్ని ఉపయోగిం చగా, రాజపుత్రులు గజబలాన్ని ఉపయోగించారు.
3. హిందూ ధర్మశాస్త్రాలు విదేశీయానాన్ని నిషే ధించగా, హిందువులలో సంకుచితమైన మనస్తత్వం పెరిగి, విదేశాలలో జరిగే అభివృద్ధికరమైన మార్పు లను తెలుసుకోలేకపోయారు. 4. పైవన్నీCorrect
Incorrect
-
Question 27 of 39
27. Question
‘మామ్లూక్’ అనగా ?
1. బానిస
2. దేవత
3. యజమాని
4. స్వేచ్ఛాజీవిCorrect
Incorrect
-
Question 28 of 39
28. Question
బానిస వంశ సుల్తాన్ బాల్బన్ పరిపాలన కోసం ప్రవే శపెట్టిన ‘దివాన్-ఇ-అర్ట్’ అనగా ?
1. బానిసల శాఖ
2. వ్యవసాయ శాఖ
3. పరిశ్రమల శాఖ
4. సైనిక శాఖCorrect
Incorrect
-
Question 29 of 39
29. Question
ఘోరీ మహ్మద్ మనదేశంపైకి దాడి చేసినప్పుడు కనౌజ్ను పాలించిన గహద్వాల్ రాజపుత్రరాజు ఎవరు?
1. పృథ్వీరాజ్ చౌహాన్
2. జయచంద్రుడు
3. రెండో మూలరాజు
4. రెండో భీముడుCorrect
Incorrect
-
Question 30 of 39
30. Question
ఇల్లుట్ మిష్ ఢిల్లీ సుల్తాన్ కాకముందు ఏ రాష్ట్రా నికి పాలకుడిగా ఉండేవాడు?
1. గుజరాత్
2. సింధ్
3. బదయున్
4. పంజాబ్Correct
Incorrect
-
Question 31 of 39
31. Question
బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు జరుగుతుంది?
1) ఎక్కువ ఆర్థ్రతలో
2) తక్కువ ఉష్ణోగ్రతలో
3) తక్కువ గాలి వేగంలో
4) ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్థ్రతలోCorrect
Incorrect
-
Question 32 of 39
32. Question
నీటిలో కరిగే వర్ణద్రవ్యం ఏది?
1) క్లోరోఫిల్
2) కెరోటిన్
3) పైకోబిలిన్లు
4) జాంథోఫిల్స్Correct
Incorrect
-
Question 33 of 39
33. Question
ల్యూటైన్ అనేది ఒక..
1) నీలిరంగు వర్ణద్రవ్యం
2) పసుపు రంగు వర్ణద్రవ్యం
3) గోధుమ రంగు వర్ణద్రవ్యం
4) నారింజ రంగు వర్ణద్రవ్యంCorrect
Incorrect
-
Question 34 of 39
34. Question
కింది వాటిలో దేని మూలంగా ఆకుల్లో రంగు ఉంటుంది?
1) పొటాషియం
2) సోడియం
3) క్లోరిన్
4) మెగ్నీషియంCorrect
Incorrect
-
Question 35 of 39
35. Question
టమాటా పండ్లకు కింది వాటిలో వేటి వల్ల రంగు వస్తుంది?
1) ఆంథోసయనిన్స్
2) ప్లావనాల్స్
3) కెరోటినాయిడ్స్
4) క్లోరోఫిల్స్Correct
Incorrect
-
Question 36 of 39
36. Question
ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ పిరేషన్ను ఏమని పిలుస్తారు?
1) గట్టేషన్
2) స్టోమాటల్ ట్రాన్సిఫిరేషన్
3) లెంటిక్యులార్ ట్రాన్సిఫిరేషన్
4) క్యూటిక్యులార్ ట్రాన్సిఫిరేషన్Correct
Incorrect
-
Question 37 of 39
37. Question
కుగ్తి వన్యప్రాణి అభయారణ్యం ఈ క్రింది రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉంది?
1.మహారాష్ట్ర.
2.జమ్మూ కాశ్మీర్.
3.హిమాచల్ ప్రదేశ్.
4.ఉత్తరాఖండ్.Correct
Incorrect
-
Question 38 of 39
38. Question
వ్యవసాయంలో నిమగ్నమైన భారతీయ జనాభా శాతం ఎంత?
1.60%.
2.50%.
3.70%.
4.80%.Correct
Incorrect
-
Question 39 of 39
39. Question
దిగువ పేర్కొన్న వాటిలో ఏది భారతదేశంలో నగదు పంట?
1.మొక్కజొన్న.
2.గ్రామ్.
3.ఉల్లిపాయ.
4.గోధుమ.Correct
Incorrect
Leaderboard: Daily General Studies - 91
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some important Questions Are :
- గోరీ మహ్మద్ ఆక్రమించిన ముల్తాన్ ప్రాంతం ప్రస్తుతం ఏదేశంలో ఉంది? – The Multan region occupied by Gori Mohammad is now in Aadesha?
- చిహాల్ గనీ అనే 40 మంది టర్కీ కులీనుల ముఠాను విచ్ఛిన్నం చేసిన బానిస వంశసుల్తాన్ ఎవరు? – Who was the slave dynasty sultan who broke up a gang of 40 Turkish aristocrats named Chihal Ghani?
- అరబ్బుల సింధు ఆక్రమణను ‘సత్ఫలితాలివ్వని ఘన విజయ’మని ఏ విదేశీ చరిత్రకారుడు వర్ణించాడు? – Which foreign historian described the Indus occupation of the Arabs as a ‘solid victory without success’?
- ఈ కింద పేర్కొన్న ఏ జలసంధి ద్వారా యునైటెడ్ కింగ్ డమ్ మరియు ఫ్రాన్స్ దేశాలు కలుపబడుతున్నాయి? – The United Kingdom and France are connected by which of the following straits?
- రక్తం, దాని నుండి కలిగే వ్యాధుల అధ్యయన శాస్త్రము – Blood, the study of diseases caused by it
- ఆక్సీజన్ ను కనుగొన్నది? – Who invented oxygen?
- ప్రపంచ ఉక్కు సంస్థ ప్రకారం ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిలో ఇండియా యొక్క స్థానం? – According to the World Steel Organization, India’s position in world steel production?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu