General Studies & General Knowledge Free Mock Test – 96 || SI & Police Constable Model Paper in Telugu
Telangana Latest Job Notification 2022 all Jobs SI & Constable Important Free Online Exam
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Daily General Studies - 96
Quiz-summary
0 of 39 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 39 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- Answered
- Review
-
Question 1 of 39
1. Question
ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకు వచ్చింది?
1. లార్డ్ లిన్ లిత్ గో
2. లార్డ్ మౌంట్ బాటన్
3. లార్డ్ వేవెల్
4. లార్డ్ విల్లింగ్ టన్Correct
Incorrect
-
Question 2 of 39
2. Question
దక్షిణ ఆస్ట్రేలియా రేడియం పర్వతం నుంచి వచ్చేది (తయారు చేసేది)?
1. ఇనుప ధాతువు
2. బొగ్గు
3. యురేనియం
4. రాతినార(ఆస్ బెస్టాస్)Correct
Incorrect
-
Question 3 of 39
3. Question
భారతదేశాన్ని రెండు స్వతంత్ర రాజ్యాలుగా జూన్ 1947లో విభజించాలని ప్రణాళిక వేసిన వారు?
1. ముస్లింలీగ్
2. భారత జాతీయ కాంగ్రెస్
3. లార్డ్ వావెల్
4. లార్డ్ మౌంట్ బాటన్Correct
Incorrect
-
Question 4 of 39
4. Question
శ్రీలాదిత్యుడు అన్న బిరుదు కలవారు?
1. అశోకుడు
2. బింబిసారుడు
3. సముద్రగుప్తుడు
4. హర్షవర్థనుడుCorrect
Incorrect
-
Question 5 of 39
5. Question
భూమి మీద మానవులు లాంటి జీవులు ఎంత కాలంగా ఉంటున్నరు?
1. 6000 సం.
2. 1 మిలియన్ సం.
3. 2 మిలియన్ సం.
4. 5 మిలియన్ సం.Correct
Incorrect
-
Question 6 of 39
6. Question
శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?
1. శాతకర్ణి – 1
2. కన్ హ
3. సిముక
4. గౌతమీ పుత్ర శాతకర్ణిCorrect
Incorrect
-
Question 7 of 39
7. Question
ప్రపంచ జనాభాలో అత్యధిక భాగం?
1. క్రిస్టియన్లు
2. ముస్లింలు
3. హిందువులు
4. సిక్కులుCorrect
Incorrect
-
Question 8 of 39
8. Question
‘సిక్ మాన్ ఆఫ్ యూరోప్’ అని దేనిని అంటారు?
1. జర్మనీ
2. టర్కీ
3. స్విట్జర్లాండ్
4. డెన్మార్క్Correct
Incorrect
-
Question 9 of 39
9. Question
లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు?
1. బిర్జిస్ ఖద్ర్
2. బేగం హజరత్ మహల్
3. తాంతియా తోపె
4. రాణి జిండన్Correct
Incorrect
-
Question 10 of 39
10. Question
గన్ కాటన్ పేరుతో పిలువబడే శక్తివంతమైన విస్ఫోటనకారి?
1. పొటాషియం క్లోరేట్
2. సెల్యులోస్ నైట్రేట్
3. పొటాషియం నైట్రేట్
4. సెల్యులోస్ అసిటేట్Correct
Incorrect
-
Question 11 of 39
11. Question
గోళ్ళ రంగును తొలగించే ద్రవంలో ఉండేది?
1. ఎసిటోన్
2. బెంజీన్
3. పెట్రోలియం ఈతర్
4. ఎసిటిక్ ఆమ్లంCorrect
Incorrect
-
Question 12 of 39
12. Question
ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్త?
1. వరాహ మిహిరుడు
2. కౌటిల్యుడు
3. రామానుజ
4. శంకరాచార్యCorrect
Incorrect
-
Question 13 of 39
13. Question
నైలు లోయలో మరియు జావా దీవుల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటానికి గల ముఖ్యమైన కారణం?
1. సాంద్ర వ్యవసాయం
2. పారిశ్రామికీకరణ
3. నగరీకరణ
4. స్థలవర్ణనాత్మక పరిమితులుCorrect
Incorrect
-
Question 14 of 39
14. Question
ఇరాన్ లో ఏ ప్రాంతం తివాసీలు మరియు చర్మము తో చేసిన వస్తువులకు ప్రసిద్ధి చెందినది?
1. కెర్మెన్
2. మెర్మన్ షా
3. ఖర్గ్
4. కర్బలాCorrect
Incorrect
-
Question 15 of 39
15. Question
మౌర్యుల కాలంలో భూమి ఎవరి ఆస్థిగా గుర్తించబడినది?
1. రాజ్యం
2. గ్రామ పంచాయతీ
3. వ్యక్తి
4. జమిందార్లుCorrect
Incorrect
-
Question 16 of 39
16. Question
గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయని పేర్కొనినది ఎవరు?
1. న్యూటన్
2. గెలీలియో
3. కెప్లర్
4. హెర్షెల్Correct
Incorrect
-
Question 17 of 39
17. Question
న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1. సైని
2. నైల్
3. టిస్టా
4. హడ్సన్Correct
Incorrect
-
Question 18 of 39
18. Question
భోపాల్ లో దేనిలో రసాయనిక వాయువు విపత్తు జరిగింది?
1. ఇండియన్ ఆయిల్ డిపో
2. ఎఫ్.సి.ఐ
3. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ
4. నెరోలాక్ కెమికల్ ఫ్యాక్టరీCorrect
Incorrect
-
Question 19 of 39
19. Question
విచ్ఛిత్తి బాంబులకు మరో పేరు?
1. మొరటు బాంబులు
2. ఆటం బాంబులు
3. హైడ్రోజన్ బాంబులు
4. సాంప్రదాయక బాంబులుCorrect
Incorrect
-
Question 20 of 39
20. Question
మృత్తిక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) ఎకాలజీ
2) పెడాలజీ
3) వెదరింగ్
4) పేలినాలజీCorrect
Incorrect
-
Question 21 of 39
21. Question
మొక్కల ఆరోగ్యమైన పెరుగుదలకు అవసరమైన నేల ఏది?
1) లోమ్ నేల
2) ఇసుక నేల
3) రేగడి నేల
4) బురద నేలCorrect
Incorrect
-
Question 22 of 39
22. Question
నేలలోని నత్రజని స్థాపక జీవులు వేటికి చెందినవి?
1) మాస్ మొక్కలు
2) హరిత శైవలాలు
3) మృత్తికా శిలీంధ్రాలు
4) బ్యాక్టీరియాCorrect
Incorrect
-
Question 23 of 39
23. Question
నీరు, గాలి వల్ల మృత్తిక తొలగిపోవడాన్ని ఏమంటారు?
1) గ్లేసియేషన్
2) డిఫారెస్ట్రేషన్
3) క్రమక్షయం
4) కాలుష్యంCorrect
Incorrect
-
Question 24 of 39
24. Question
కింది వాటిలో మృత్తికా క్రమక్షయాన్ని నివారించే పద్ధతి ఏది?
1) నేలను ఏటవాలుగా చేయడం
2) మొక్కలను నేలపై కప్పేట్లు పెంచడం
3) పశువులను మేపడం
4) భూసారాన్ని పెంచడంCorrect
Incorrect
-
Question 25 of 39
25. Question
కింది వాటిలో నైట్రోజన్ అత్యవసర అనుఘటకంగా వేటిలో ఉంటుంది?
1) కార్బోహైడ్రేట్లు
2) కొవ్వులు
3) గ్లూకోజ్
4) ఎంజైమ్లుCorrect
Incorrect
-
Question 26 of 39
26. Question
నత్రజని స్థాపనకు అవసరమయ్యే ఖనిజ మూలకం ఏది?
1) జింక్
2) మాలిబ్డినమ్
3) కాపర్
4) బోరాన్Correct
Incorrect
-
Question 27 of 39
27. Question
మొక్కలకు అతి ఎక్కువగా అవసరమయ్యే మూలకం ఏది?
1) సల్ఫర్
2) కాల్షియం
3) ఫాస్ఫరస్
4) నైట్రోజన్Correct
Incorrect
-
Question 28 of 39
28. Question
పత్రహరితం సంశ్లేషణకు అవసరమయ్యే మూలకాలేవి?
1) Fe, Ca
2) Fe, Mg
3) Cu, Ca
4) K, CaCorrect
Incorrect
-
Question 29 of 39
29. Question
పంట మార్పిడి ఆవశ్యకత ఏమిటి?
1) వేర్వేరు పంటల కోసం
2) ఖనిజాల స్థాయి పెంచడం
3) ప్రోటీన్ ప్రమాణం పెంచడం
4) భూసారాన్ని పెంచడంCorrect
Incorrect
-
Question 30 of 39
30. Question
కింది వాటిలో నిరీంద్రియ పోషకం ఏది?
1) సెల్యులోజ్
2) విటమిన్లు
3) కాల్షియం
4) ప్రోటీన్లుCorrect
Incorrect
-
Question 31 of 39
31. Question
ఏ మూలకం లోపించడం వల్ల లఘు(చిన్న) పత్ర వ్యాధి వస్తుంది?
1) ఐరన్
2) జింక్
3) బోరాన్
4) నైట్రోజన్Correct
Incorrect
-
Question 32 of 39
32. Question
వేర్లు గ్రహించిన నీరు, ఖనిజ మూలకాలు వేటి ద్వారా పత్రాలకు రవాణా అవుతాయి?
1) దారువు
2) పోషక కణజాలం
3) చాలనీ నాళాలు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 33 of 39
33. Question
ఒక కణాన్ని అధిక గాఢత ఉన్న ద్రావణంలో ఉంచినప్పుడు జరిగే క్రియ..
1) కోశిక ద్రవ్య సంకోచం
2) ద్రవాభిసరణం
3) బాష్పోత్సేకం
4) నిపానంCorrect
Incorrect
-
Question 34 of 39
34. Question
ఏ ప్రక్రియ జరగకపోవడం వల్ల రబ్బరు నీటిలో వ్యాకోచం చెందదు?
1) విసరణ
2) నిపానం
3) కోశిక ద్రవ్య సంకోచం
4) ద్రవాభిసరణంCorrect
Incorrect
-
Question 35 of 39
35. Question
పొడి విత్తనాలను నీటిలో ఉంచినప్పుడు ఉబ్బడానికి కారణమైన ప్రక్రియ ఏది?
1) శోషణ
2) విసరణ
3) నిపానం
4) అధిశోషణCorrect
Incorrect
-
Question 36 of 39
36. Question
మొక్కల వేర్లు భూమి నుంచి నీటిని పీల్చుకోవడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది?
1) విసరణం
2) నిపానం
3) ద్రవాభిసరణం
4) బాష్పోత్సేకంCorrect
Incorrect
-
Question 37 of 39
37. Question
పచ్చళ్లు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి (బ్యాక్టీరియా నశించడానికి) కారణమైన ప్రక్రియ?
1) కోశిక ద్రవ్య సంకోచం (బాహ్య ద్రవాభిసరణం)
2) విసరణ
3) నిపానం
4) బిందుస్రావంCorrect
Incorrect
-
Question 38 of 39
38. Question
మొక్కల్లో వేరు పీడనాన్ని కొలిచే సాధనం..
1) పోటోమీటర్
2) మానోమీటర్
3) బారోమీటర్
4) థర్మామీటర్Correct
Incorrect
-
Question 39 of 39
39. Question
కోసిన మొక్క కొన భాగం నుంచి దారురసం కారడానికి కారణం..
1) శ్వాసక్రియ
2) వేరుపీడనం
3) బాష్పోత్సేకం
4) బిందుస్రావంCorrect
Incorrect
Leaderboard: Daily General Studies - 96
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Download PDF
Some important Questions Are :
- During whose time did Cripps Mission come to India?
- Where does South Australia radium come from (manufactured)?
- Who planned to divide India into two independent states in June 1947?
- Who has the title of Sriladitya?
- How long will human beings live on earth?
- The largest part of the world’s population?
- Who is the founder of Satavahana dynasty?
- Who led the 1857 uprising in Lucknow?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu