భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 10 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian History Model Paper - 10
Quiz-summary
0 of 32 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 32 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- Answered
- Review
-
Question 1 of 32
1. Question
హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంత మంది ?
1) 147
2) 174
3) 105
4) 103Correct
Incorrect
-
Question 2 of 32
2. Question
శివాజీ భూమిశిస్తు విధానానికి మార్గదర్శి?
1. అక్బర్
2. షేర్షా
3. మాలిక్ అంబర్
4. అల్లావుద్దీన్Correct
Incorrect
-
Question 3 of 32
3. Question
శంభాజీకి ఆశ్రయమిచ్చిన మొఘల్ యువరాజు?
1. అక్బర్-2
2. షా ఆలం – 2
3. ఆలంగీర్ – 2
4. మహ్మద్షాCorrect
Incorrect
-
Question 4 of 32
4. Question
ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు .. ?
1) నీలం సంజీవ రెడ్డి
2) బి గోపాల రెడ్డి
3) యస్ గౌతులచ్చన్న
4) అల్లూరి సూర్యనారాయణ రెడ్డిCorrect
Incorrect
-
Question 5 of 32
5. Question
సతారాను రాజధానిగా చేసుకుని మరాఠా సామ్రాజ్యాన్ని పాలించింది?
1. శంభాజీ
2. సాహు
3. రాజారాం
4. షాహిభాయిCorrect
Incorrect
-
Question 6 of 32
6. Question
గెరిల్లా యుద్ధ పద్ధతుల్ని అవలంభించిన మరాఠా పాలకులు?
1. శివాజీ
2. తారాభారు
3. రాజారాం
4. 1 , 2Correct
Incorrect
-
Question 7 of 32
7. Question
పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది .. ?
1) 9
2) 14
3) 11
4) 10Correct
Incorrect
-
Question 8 of 32
8. Question
డల్హౌసీ రాజ్య సంక్రమణం విధానంలో కలిసి పోయిన తొలి రాజ్యం?
1. సతారా
2. సంబల్పూర్
3. ఝాన్సీ
4. అవధ్Correct
Incorrect
-
Question 9 of 32
9. Question
మరాఠా సామ్రాజ్య పున:స్థాపకుడిగా పేర్కొన్నది?
1. బాజీరావు – 1
2. బాలాజీ విశ్వనాథ్
3. బాజీరావ్ – 2
4. నారాయణరావ్Correct
Incorrect
-
Question 10 of 32
10. Question
సాధారణంగా తెలంగాణ రీజనల్ కమిటి లోని ఉప సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు .. ?
1) 27
2) 9
3) 12
4) 11Correct
Incorrect
-
Question 11 of 32
11. Question
మొదటి బాజీరావ్ నిజాంను ఓడించిన చివరి యుద్ధం?
1. సూరత్
2. పాల్థేడ్
3. ముషిగావ్
4. భోపాల్ యుద్ధంCorrect
Incorrect
-
Question 12 of 32
12. Question
మరాఠా మాకియావెల్లి అని ఎవర్ని పేర్కొంటారు?
1. మాధవరావ్
2. నానా ఫడ్నవీస్
3. సదాశివరావ్
4. నానాసాహెబ్Correct
Incorrect
-
Question 13 of 32
13. Question
తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించడానికి హాజరు అవ్వవలసిన సభ్యులు ఎంత మంది .. ?
1) ¼
2) ¾
3) ⅓
4) ½Correct
Incorrect
-
Question 14 of 32
14. Question
రెండవ శివాజీగా పేరుగాంచింది?
1. బాలాజీ బాజీరావ్
2. సదాశివరావ్
3. మొదటి బాజీరావ్
4. బాలాజీ విశ్వనాథ్Correct
Incorrect
-
Question 15 of 32
15. Question
‘మొఘలుల్ని బలహీనం చేయాలంటే పెరుగుతున్న మొఘలుల వృక్షాన్ని కూకటివేళ్ల దగ్గర నాశనం చేస్తే మిగిలిన శాఖలన్నీ వాటంతట అవే నశిస్తాయి’ అని పలికింది?
1. బాజీరావ్-1
2. నానాఫడ్నవీస్
3. నానాసాహెబ్
4. మాధవరావ్Correct
Incorrect
-
Question 16 of 32
16. Question
క్షయ వ్యాధితో మరణించిన మరాఠా పీష్వా?
1. నానాసాహెబ్
2. సదాశివరావ్
3. మాధవరావ్
4. బాజీరావ్-1Correct
Incorrect
-
Question 17 of 32
17. Question
పీష్వాల అధికారానికి ముఖ్య కేంద్రం?
1. సతారా
2. నాగపూర్
3. ఔరంగబాద్
4. పూనాCorrect
Incorrect
-
Question 18 of 32
18. Question
పీష్వాలలో చివరి వాడు?
1. నారాయణరావ్
2. మాధవరావ్
3. సదాశివరావ్
4. బాజీరావ్-2Correct
Incorrect
-
Question 19 of 32
19. Question
మరాఠా పాలనలో చివరి పాలనా విభాగం?
1. మహల్
2. సర్కార్
3. సవార్
4. సర్దేశ్Correct
Incorrect
-
Question 20 of 32
20. Question
కింది వాటిలో సరైనది?
1. మొదటి కర్ణాటక యుద్ధ ఫలితం – ఎక్స్-లా-చాపెల్ సంధి (1748)
2. రెండవ కర్ణాటక యుద్ధ ఫలితం – పాండిచ్చేరి సంధి (1754)
3. మూడవ కర్ణాటక యుద్ధ ఫలితం – పారిస్ సంధి (1763)
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 32
21. Question
కింది వారిలో ఆర్కోట్ వీరుడిగా పేరొందిన వాడు?
1. డూప్లే
2. కౌంట్-డీ-లాలీ
3. రాబర్ట్క్లైవ్
4. చందాసామెల్Correct
Incorrect
-
Question 22 of 32
22. Question
మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం నాటి ఫ్రెంచ్ గవర్నర్?
1. డూప్లే
2. బున్సీ
3. ఐర్కూట్
4. కౌంట్-డి-లాలీCorrect
Incorrect
-
Question 23 of 32
23. Question
వందవాసి యుద్ధం జరిగిన సంవత్సరం?
1. 1758
2. 1760
3. 1762
4. 1765Correct
Incorrect
-
Question 24 of 32
24. Question
బీజాపూర్, కాలికట్, అహ్మద్సాగర్ పాలకులు పోర్చుగీసులకు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో కూటమిని ఏర్పాటు చేశారు?
1. 1561
2. 1571
3. 1581
4)1566Correct
Incorrect
-
Question 25 of 32
25. Question
ఆంధ్రలో వర్తక వ్యాపారం కోసం చివరిగా వచ్చిన వారు?
1. డచ్
2. బ్రిటీష్
3. డేన్లు
4. పోర్చుగీసుCorrect
Incorrect
-
Question 26 of 32
26. Question
ఆంధ్రాలో వర్తక స్థావరానికి పోర్చుగీసువారికి అనుమతి జారీ చేసిన గోల్కొండ నవాబు?
1. ఇబ్రహీం కుతుబ్షా
2. మహ్మద్ కుతుబ్షా
3. కులీ కుతుబ్షా
4. అబ్దుల్లా కుతుబ్షాCorrect
Incorrect
-
Question 27 of 32
27. Question
ఏ సైనిక చర్య ద్వారా పోర్చుగీసు అధీనంలోని డయ్యూడామన్, గోవాలను భారత్లో విలీనం చేశారు?
1. ఆపరేషన్ విజరు
2. ఆపరేషన్ పరాక్రమ్
3. ఆపరేషన్ ఆక్టోపస్
4. ఆపరేషన్ కాటర్పిల్లర్Correct
Incorrect
-
Question 28 of 32
28. Question
దేశంలోని మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించిన సంవత్సరం?
1. 1773
2. 1793
3. 1813
4. 1833Correct
Incorrect
-
Question 29 of 32
29. Question
ఫాదర్ ఆఫ్ బ్రిటీష్ ఇండియా ఆర్మీగా ఎవర్ని పిలుస్తారు?
1. వెల్లస్లీ
2. డల్హౌసీ
3. కారన్ వాలీస్
4. మేజర్ స్ట్రింగర్ లారెన్స్Correct
Incorrect
-
Question 30 of 32
30. Question
నరబలి శిశుహత్యలు పాటించే భోండ్ తెగలో మానసిక పరివర్తన కోసం కృషి చేసింది?
1. మేజర్ హిక్స్
2. మేజర్ మాక్ఫర్సన్
3. విలియం స్లీమెన్
4. థామస్ హిస్లాప్Correct
Incorrect
-
Question 31 of 32
31. Question
కింది వాటిని జతపరచండి గిరిజన తెగ గవర్నర్ జనరల్
1. కోలి ఎ. వారన్ హేస్టింగ్స్
2. బిల్ బి. మార్కోస్ హేస్టింగ్స్
3. ఖోండ్లు సి. హెన్రీ హర్డింజ్
4. సంథాల్ డి. డల్హౌసీ
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
3. 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4. 1-బి, 2-డి, 3-సి, 4-ఎCorrect
Incorrect
-
Question 32 of 32
32. Question
కింది వాటిని జతపరచండి గిరిజన తెగ తిరుగుబాటు సం||
1. సంథాల్ ఎ. 1846-48
2. ఖోండ్ బి. 1855-56
3. కోలి సి. 1817-19
4. బిల్లు డి. 1784-85
1. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
3. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సిCorrect
Incorrect
Leaderboard: Indian History Model Paper - 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions :
- హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర అంశానికి అనుకూలంగా ఎంతమంది ఓటింగ్ వేసిన సభ్యులు ఎంత మంది? – How many members of the Hyderabad Legislative Assembly voted in favor of the Vishalandhra issue?
- శివాజీ భూమిశిస్తు విధానానికి మార్గదర్శి? – Shivaji was the guide to the landlord policy?
- ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొనని వారు .. ? – Which of the following is not a big man involved in the deal ..?
- పెద్దమనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది .. ? – In total, how many items were agreed upon in the gentlemen’s agreement?
- సాధారణంగా తెలంగాణ రీజనల్ కమిటి లోని ఉప సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు .. ? – How many members are there in the sub-committee of Telangana Regional Committee in general ..?
- తెలంగాణ ప్రాంతీయ సంఘం సమావేశం నిర్వహించడానికి హాజరు అవ్వవలసిన సభ్యులు ఎంత మంది .. ? – How many members are required to attend the Telangana Regional Association meeting?
- పీష్వాల అధికారానికి ముఖ్య కేంద్రం? – The main center for the power of the Peshwas?
- కింది వారిలో ఆర్కోట్ వీరుడిగా పేరొందిన వాడు? – Who among the following is known as the hero of Arcot?
- బీజాపూర్, కాలికట్, అహ్మద్సాగర్ పాలకులు పోర్చుగీసులకు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో కూటమిని ఏర్పాటు చేశారు? – In which year did the rulers of Bijapur, Calicut and Ahmadsagar form an alliance against the Portuguese?
- దేశంలోని మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించిన సంవత్సరం? – Year legalized for municipalities in the country?