భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమం – విప్లవకారులు – Indian History Important Model Practice Paper – 5 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
జాతీయ ఉద్యమం - విప్లవకారులు
Quiz-summary
0 of 36 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 36 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- Answered
- Review
-
Question 1 of 36
1. Question
భారతదేశంలో విప్లవోద్యమ స్ఫూర్తిని రగిల్చిన జాతీయ ఉద్యమనేత?
ఎ) బాలగంగాధర్ తిలక్
బి) బిపిన్ చంద్రపాల్
సి) లాలాలజపతిరాయ్
డి) అరవింద్ ఘోష్Correct
Incorrect
-
Question 2 of 36
2. Question
ఆధునిక భారతదేశ చరిత్రలో హింసాయుత సాయుధ పోరాటాలకు మూలపురుషుడిగా ఎవ రిని భావిస్తారు?
ఎ) వి.డి.సావర్కర్
బి) వాసుదేవ బల్వంత ఫార్కే
సి) దా మోదర్ చోపేకర్
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 3 of 36
3. Question
విప్లవోద్యమాలు ఏ రాష్ట్రంలో ప్రారంభమై దేశ మంతా వ్యాపించాయి?
ఎ) బెంగాల్
బి) మహారాష్ట్ర
సి) పంజాబ్
డి) లాహోర్Correct
Incorrect
-
Question 4 of 36
4. Question
మహారాష్ట్రలో విప్లవోద్యమం చెలరేగడానికి ప్రధాన కారణం?
ఎ) పుణెలో ప్లేగు వ్యాధిపై బ్రిటిషర్ల నిర్లక్ష్యం
బి) దక్కన్లో ఏర్పడిన కరువు
సి) బ్రిటిష్ దర్బారులు, వేడుకలు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 5 of 36
5. Question
1897లో పుణెలో ప్లేగు వ్యా ధిగ్రస్తుల పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరించినందుకు కమిషనర్ ర్యాండ్, ఐరిస్టను కాల్చి చంపింది?
ఎ) వాసుదేవ బల్వంత ఫార్కే
బి)దామోదర్ చోపకర్
సి) శ్యాంజీకృష్ణవర్మ
డి) బి, సి సరైనవిCorrect
Incorrect
-
Question 6 of 36
6. Question
కింది వాటిలో విప్లవకారుడు శ్యాంజీ కృష్ణవర్మకి సంబంధించిన వాస్తవం?
ఎ) ఉదయపూర్, జునాగఢ్ సంస్థానాల్లో పనిచేశాడు
బి) ఇండియన్ సోషయాలజిస్ట్ పత్రిక నడిపాడు
సి) లండన్‌లో హోంరూల్ సొసైటీ స్థాపించారు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 36
7. Question
‘Indian war of Independence’, ‘జోసఫ్ మాజీని చరిత్ర రాజకీయాలు’ గ్రంథాలు రచిం చింది?
ఎ) వి.డి.సావర్కర్
బి) గణేశ్ సావర్కర్
సి) భగత్ సింగ్
డి) దా మోదర్ చోపేకర్Correct
Incorrect
-
Question 8 of 36
8. Question
భారతదేశంలో తొలి అతివాద విప్లవ సంస్థ ‘మిత్రమేళ’ని 1899లో స్థాపించింది?
ఎ) వి.డి.సావర్కర్
బి) గణేశ్ సావర్కర్
సి) చంద్రశేఖర్ అజాద్
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 9 of 36
9. Question
గణేశ్ సావర్కర్ 1907లో ‘అభినవ్ భారత్’ అనే విప్లవ సంస్థను స్థాపించడానికి ప్రేరణగా నిలిచిన అంశం?
ఎ) జర్మనీ ఏకీకరణ
బి) రష్యాపై జపాన్ విజయం
సి) ఇటలీపై అబిసీనియా విజయం
డి) యంగ్ ఇటలీ ఉద్యమంCorrect
Incorrect
-
Question 10 of 36
10. Question
సావర్కర్ సోదరుల అరెస్టు కారణమైన కేసు?
ఎ) బొంబాయి కుట్ర కేసు
బి) నాసిక్ కుట్ర కేసు
సి) పుణె కుట్ర కేసు
డి) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 11 of 36
11. Question
బెంగాల్లో ఏర్పడిన తొలి అతివాద సంస్థ?
ఎ) బెంగాల్ ఎనర్జీ సొసైటీ
బి) అనుశీలన సమితి
సి) స్వరాజ్య సమితి
డి) స్వదేశీ సమితిCorrect
Incorrect
-
Question 12 of 36
12. Question
1902లో బెంగాల్లో అనుశీలన సమితిని ఏర్పాటుచేసింది?
ఎ) భూపేంద్రనాథ్ దత్
బి) బరీంద్రకుమార్ ఘోష్
సి) ప్రమోద్మతర్
డి) పైవారందరూCorrect
Incorrect
-
Question 13 of 36
13. Question
1902లో పులీదాస్ అనే విప్లవకారుడు స్థాపించిన అతివాద సంస్థ?
ఎ) స్వరాజ్ సాధన సమితి
బి) ఢాకా అనుశీలన సమితి
సి) జన మంగళ సమితి
డి) కలకత్తా సరస్వతి సమితిCorrect
Incorrect
-
Question 14 of 36
14. Question
విప్లవవాదాన్ని ప్రచారం చేయడానికి అరవింద్ ఘోష్ స్థాపించిన పత్రిక?
ఎ) వందేమాతరం
బి) సంధ్య
సి) నవశక్తి
డి) యుగాంతర్Correct
Incorrect
-
Question 15 of 36
15. Question
భవాని మందిరాన్ని స్థాపించి ‘న్యూల్యాండ్స్ ఆఫ్ ద వరల్డ్’ పేరిట కరపత్రాలు ప్రచురించింది?
ఎ) అరవింద్ ఘోష్
బి) భూపేంద్రనాథ్ దత్
సి) ప్రపుల్లచాకీ
డి) ప్రమోద్బతర్Correct
Incorrect
-
Question 16 of 36
16. Question
1908లో స్వతంత్ర సమరయోధుల్ని అకారణంగా శిక్షిస్తున్న న్యాయమూర్తి కింగ్ ఫర్డ్ పై హత్యాయత్నం చేసి ఉరిశిక్షకు గురైనది?
ఎ) ప్రపుల్ల చాకీ
బి) ఖుదీరాంబోస్
సి) అరవింద్ ఘోష్
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 17 of 36
17. Question
అరవింద్ ఘోష్, బరీంద్రకుమార్ ఘోష్ అరెస్టు కారణమైన కేసు?
ఎ) లాహోర్ కుట్ర కేసు
బి) ఆలీపూర్ కుట్ర కేసు
సి) ఢాకా పేలుళ్ల కేసు
డి) కలకత్తా కుట్ర కేసుCorrect
Incorrect
-
Question 18 of 36
18. Question
ఒరిస్సా బాలాసోర్‌లో సాయుధ తిరుగుబాటు ప్రారంభించిన విప్లవకారుడు?
ఎ) జతిన్ ముఖర్జీ
బి) ప్రపుల్లచాకీ
సి) మనోరంజన్
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 19 of 36
19. Question
మద్రాసు ప్రెసిడెన్సీలో స్థాపించిన విప్లవ సంఘం?
ఎ) భారతమాత సంఘం
బి) భారత స్వాతంత్ర్య సంఘం
సి) భారతపుత్రుల సంఘం
డి) దేశభక్తుల సంఘంCorrect
Incorrect
-
Question 20 of 36
20. Question
తిరున్వేలి జిల్లాలో సాయుధ పోరాట సంస్థను స్థాపించిన విప్లవవీరుడు?
ఎ) తారకనాథ్ దాస్
బి) నీలకంఠ బ్రహ్మచారి
సి) వి.వి.ఎస్.అయ్యర్
డి) చిదంబరం పిల్లెCorrect
Incorrect
-
Question 21 of 36
21. Question
కింది వాటిలో లాల్ హరిదయాలకు సంబంధించిన వాస్తవాన్ని గుర్తించండి?
ఎ) ప్రవాస భారతీయుల్లో విప్లవాగ్నిని రగిలించాడు
బి) 1915 లో శాన్ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపిం చాడు
సి) అమెరికాలో అరెస్ట్ అయి, స్విట్జర్లాండ్ లో విప్లవం సాగించాడు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 36
22. Question
అమెరికా, యూరప్ ఖండాల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రచారం చేసి, జెనీవా సదస్సులో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది?
ఎ) అనిబిసెంట్
బి) లక్ష్మీ సెనగల్
సి) మేడమ్ కామ
డి) ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 23 of 36
23. Question
గదర్ పార్టీలో చేరిన ఆంధ్రుడు?
ఎ) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
బి) దర్శి చెంచయ్య
సి) ఆనందాచారి
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 24 of 36
24. Question
కింద పేర్కొన్న అంశాల్లో వీరేంద్రనాథ్ చటోపా ధ్యాయకు సంబంధించిన వాస్తవం?
ఎ) జర్మనీలోని బెర్లిన్ లో విప్లవ కార్యక్రమాలు నిర్వహించాడు
బి) జిమ్మర్ ప్లాన్ అనే విప్లవ పథకం రూపొందించాడు
సి) 1915లో బెర్లి లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ స్థాపించాడు
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 36
25. Question
1915 కొమగటమారు సంఘటన ఉదంతం దేనికి సంబంధించింది?
ఎ) సిక్కులు కొందరు అనుమతి లేకుండా కెనడా వెళ్లడం
బి) సిక్కు విప్లవకారులు ఆయుధాలను కెనడా నుంచి పొందడం
సి) కొమగటమారు నౌకలోని ప్రయాణికులను విప్లవ కారులుగా భావించడం
డి) పైవేవీ కాదుCorrect
Incorrect
-
Question 26 of 36
26. Question
భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చినందుకు వైశ్రాయి హర్డింజ్ పై బాంబు దాడి చేసింది?
ఎ) విశ్వాస్
బి) రాజ్ బిహారిబోస్
సి) బర్కతుల్లాఖాన్
డి) రామచంద్ర భరద్వాజ్Correct
Incorrect
-
Question 27 of 36
27. Question
చిట్టగాంగ్ విప్లవ సమితిని ఏర్పాటుచేసింది?
ఎ) సూర్యసేన్
బి) గోపీనాథ్ సాహు
సి) చంద్రశేఖర్ ఆజాద్
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 28 of 36
28. Question
కాకోరి కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది?
ఎ) సూర్యసేన్
బి) రామ్ ప్రసాద్ బిస్మిల్
సి) గోపినాథ్ సాహు
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 29 of 36
29. Question
1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో సాండర్స్ అనే పోలీస్ అధికారి జరిపిన లాఠీచా లో మరణించిన జాతీయ నాయకుడు?
ఎ) లాలాలజపతిరాయ్
బి) బిపిన్ చంద్రపాల్
సి) అరవింద్ ఘోష్
డి) బాలగంగాధర్ తిలక్Correct
Incorrect
-
Question 30 of 36
30. Question
సాండర్‌సను లాహోలో కాల్చి చంపింది ఎవరు?
ఎ) భగత్ సింగ్
బి) రాజగురు
సి) సుఖదేశ్
డి) పైవారందరూCorrect
Incorrect
-
Question 31 of 36
31. Question
‘ఇంక్విలాబ్.. జిందాబాద్’ అనే నినాదానికి సంబంధించి కింది వాటిలో వాస్తవం?
ఎ) నినాదానికి అర్థం విప్లవం వర్ధిలాల్లి
బి) నినాదాన్ని అందించింది మహ్మద్ ఇక్బాల్
సి) నినాదాన్ని పలికిన విప్లవకారుడు భగత్ సింగ్
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 32 of 36
32. Question
1929లో కేంద్ర శాసన సభలో బాంబులు వేసి అరెస్ట్ అయిన విప్లవకారులు?
ఎ) భగత్ సింగ్, భటకేశ్వత్
బి) భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్
సి) భగత్ సింగ్, సుఖదేవ్
డి) భగత్ సింగ్, రాజగురుCorrect
Incorrect
-
Question 33 of 36
33. Question
భగత్ సింగ్, అతని మిత్ర బృందాన్ని లాహోర్ కుట్ర కేసులో భాగంగా ఎప్పుడు ఉరి తీశారు?
ఎ) 1931 మార్చి 21
బి) 1931 మార్చి 22
సి) 1931 మార్చి 23
డి) 1931 మార్చి 25Correct
Incorrect
-
Question 34 of 36
34. Question
కింది వాటిలో విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజా ద్ కు సంబంధించిన వాస్తవం?
ఎ) లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు పేల్చివేత
బి) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపన
సి) 1931 అలహాబాద్ ఆల్ ఫ్రైడ్ పార్క్ లో ” వీరమరణం
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 36
35. Question
జలియన్ వాలాబాగ్ దురంతానికి కారకుడైన జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపింది?
ఎ) భగత్ సింగ్
బి) చంద్రశేఖర్ ఆజాద్
సి) ఉదమ్ సింగ్
డి) సూర్యసేన్Correct
Incorrect
-
Question 36 of 36
36. Question
లాహోర్ జైలు సంఘటనలో జతిదాసు అమరుడిగా గుర్తింపుపొందడానికి కారణం?
ఎ) జైలు పేల్చివేతకు ప్రయత్నించడం
బి) 63 రోజులు నిరాహారదీక్ష చేసి చనిపోవడం
సి)జాతీయ జెండాతో ప్రదర్శన చేయడం
డి) జైలు అధికారులను కాల్చి చంపడంCorrect
Incorrect
Leaderboard: జాతీయ ఉద్యమం - విప్లవకారులు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- Which of these revolutionary societies was formed in the Madras Presidency?
- Which was the national movement that ignited the revolutionary spirit in India?
- In which state did the revolutions begin and spread across the country?
- Who was hanged in the Kakori conspiracy case?
- In 1908, Judge Ford, who was apparently convicting a freedom fighter, was assassinated and hanged?
- Which magazine was founded by Arvind Ghosh to promote revolution?
- Who was the revolutionary who started the armed uprising in Balasore, Orissa?
- Which case led to the arrest of Arvind Ghosh and Barindra Kumar Ghosh?