భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 6 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian History - 6
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
కామ్రేడ్స్ సంఘంను స్థాపించిన సంవత్సరం ఏది?
1. 1940
2. 1941
3. 1942
4. 1943Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
‘హైదరాబాద్ చారిత్రక వైభవం” గ్రంథకర్త ఎవరు?
1. లాయక్ ఆలీ
2. డా|| ఫజుల్లా ఖాన్
3. పి.సి. జోషి
4. ఎలమంద దశరథCorrect
Incorrect
-
Question 3 of 50
3. Question
ఈ కింది వారిలో ‘ప్రజల మనిషి” నవలా రచయిత ఎవరు?
1. ఆర్ నారాయణ మూర్తి
2. గుడవర్తి గోపాలరావు
3. వట్టికోట ఆళ్వార్‌స్వామి
4. సురవరం ప్రతాపరెడ్డిCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
గాంధీజీ వరంగల్ నగరాన్ని ఎప్పుడు సందర్శించారు?
1. 1942 ఆగస్టు 08
2. 1946 సెప్టెంబర్ 09
3. 1946 మే 05
4. 1946 ఫిబ్రవరి 05Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
ఈ కింది వాటిలో ‘కమ్యూనిస్ట్ స్టాలిన్ గ్రాడ్”గా పేర్కొన్న నగరం ఏది?
1. విజయవాడ
2. కరీంనగర్
3. కడప
4. హైదరాబాద్Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
పాలకుర్తి కుట్రకేసులో నిందితుల తరపున వాదించిన న్యాయవాది ఎవరు?
1. కొండా లక్ష్మణ్ బాపూజీ
2. రావినారాయణరెడ్డి
3. స్వామి రామానంద తీర్థ
4. పుచ్చలపల్లి సుందరయ్యCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక ఎప్పుడు ఏర్పడింది?
1. 1966
2. 1964
3. 1974
4. 1969Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
ఆర్యసమాజాన్ని దయానంద సరస్వతి ఎచట స్థాపించారు?
1. బెంగాల్
2. మద్రాస్
3. పంజాబ్
4. ముంబయిCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. తెలంగాణ పోరాట స్మృతులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి
2. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర – దేవుల పల్లి వెంకటేశ్వరరావు
3. తెలంగాణ అనుభవాలు -జ్ఞాపకాలు – రావినారయణరెడ్డి
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
వివాహిత స్త్రీ మంగళసూత్రాన్ని ధరించే సాంప్రదాయం ఏ శిల్పాల ద్వారా తెలుస్తుంది?
1. కోణార్క్ శిల్పం
2. రామప్ప శిల్పం
3. అజంతా శిల్పం
4. ఎల్లోరా శిల్పంCorrect
Incorrect
-
Question 11 of 50
11. Question
కట్టడాలను, శిల్పాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది?
1. ఎపిగ్రఫి
2. పాలియోగ్రఫి
3. ఐకనోగ్రఫి
4. న్యూమస్ మాటిక్స్Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
ఈ కింది వాటిలో దేశంలో తొలి లౌకిక గ్రంథంగా ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏది?
1. అష్టాద్యాయి
2. రాజతరంగిణి
3. నవనీతకం
4. అర్థ శాస్త్రంCorrect
Incorrect
-
Question 13 of 50
13. Question
‘what happened history’ గ్రంథకర్త ఎవరు?
1. వి.ఎ స్మిత్
2. గార్డెన్ చైల్డ్
3. కన్నింగ్‌హాం
4. సర్జాన్ మార్షల్Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
‘హౌమియోసేపియన్’ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి?
1. వివేకవంతుడు
2. ధైర్యవంతుడు
3. దేశదిమ్మరి
4. అనాగరికుడుCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
యజమానితో పాటు కుక్కను ఖననం చేసిన సమాధి ఎక్కడ లభ్యమైంది?
1. కోల్థీవ
2. మొహర్గడ్
3. బూర్జహం
4. చిరాండ్Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
భారత ఉపఖండంలో వ్యవసాయం ఎప్పుడు ప్రారంభమైంది?
1. క్రీ.పూ 7000
2. క్రీ.పూ 10,000
3. క్రీ.పూ 4000
4. క్రీ.పూ 2100Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
ఈ కింది వాటిలో ‘మొహర్ఘర్’ కు సంబంధించి సరికానిది ఏది?
1. పత్తి పండించిన ప్రజలు వీరే
2. వ్యవసాయం జరిగిన ప్రాంతం
3. ఇది బీహర్‌లో కలదు
4. తొలి కమ్మరి చక్రం లభించిందిCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
దక్షిణ భారత దేశంలో బంగారు పూసలు లభ్యమైన నవీన శిలాయుగ ప్రాంతం ఏది?
1. తెక్కల కోట
2. దైమాబాద్
3. నాగార్జున కొండ
4. పల్లవరంCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
ఈ కింది వాటిలో తామ్ర శిలాయుగం నాటి ప్రాంతం ఏది?
1. చిరాండ్
2. జోర్వే
3. ఆదిచనల్లూర్
4. బోగోర్Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
ఈ కింది వాటిలో 400కు పైగా రాగి పనిముట్లు లభ్యమైన తామ్ర శిలాయుగ ప్రాంతం ఏది?
1. గుంగెరియ
2. ఇనాంగార్
3. ప్రబాస్పఠాన్
4. మాల్వCorrect
Incorrect
-
Question 21 of 50
21. Question
చిత్ర లేఖనంకు సంబంధించి ఏ చారిత్రక పూర్వ యుగ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది?
1. ఆదంగర్
2. జోర్వే
3. భీంభెట్కా
4. సహర్నరారుCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
ఈ కింది వాటిలో మంచు యుగానికి చెందిన సంస్కృతి ఏది?
1. మధ్యశిలాయుగం
2. ప్రాచీన శిలాయుగం
3. నవీన శిలాయుగం
4. తామ్ర శిలాయుగంCorrect
Incorrect
-
Question 23 of 50
23. Question
నవీన శిలాయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన వారెవరు?
1. గార్డెన్ చైల్డ్
2. జాన్ మార్షల్
3. మార్టిమర్ వీలర్
4. అలెగ్జాండర్ కన్నింగ్ హాంCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
ఈ కింది వాటిలో ‘రాతిపై చిత్రాలు’ చెక్కబడిన ప్రాంతం ఏది?
1. హరప్పా
2. అరికమేడు
3. ఆదిచనల్లూర్
4. భీంబెట్కాCorrect
Incorrect
-
Question 25 of 50
25. Question
సింధు నాగరికత కాలం నాటి కాంస్యంతో చేసిన ఖడ్గ మృగం, ఏనుగు, గేదె, రథపు బొమ్మలు ఎక్కడ బయల్పడ్డాయి?
1. దైమాబాద్
2. లోథాల్
3. రంగాపూర్
4. దోలవీరCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
సింధు నాగరికత ప్రాంతాల్లో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ బయల్పడ్డాయి?
1. రోపార్
2. ఝాకర్
3. పానిపట్
4. చోపానీమండోCorrect
Incorrect
-
Question 27 of 50
27. Question
సింధులిపి ‘సర్పలేఖన’ శైలిలో రాయబడిందనే ఆధారాలు ఎచట బయల్పడ్డాయి?
1. కాళిభంగన్
2. మొహంజదారో
3. పాటలీపుత్రం
4. సుర్కోటడCorrect
Incorrect
-
Question 28 of 50
28. Question
జనాభాపరంగా అన్నింటి కన్నా పెద్ద సింధు నగరం ఏది?
1. హరప్పా
2. లంగ్నజ్
3. మొహంజోదార్
4. ఒనవాలిCorrect
Incorrect
-
Question 29 of 50
29. Question
ఈ కింది వారిలో తెలంగాణ కథా సాహిత్యంలో పేద కులాల జీవితాలను ఆవిష్కరించిన రచయిత ఎవరు?
1. గూడూరి సీతారాం
2. సింగిరెడ్డి నారాయణరెడ్డి
3. ఆదిరాజు వీరభద్రరావు
4. కృష్ణస్వామి ముదిరాజ్Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్ల వార పత్రికను స్థాపించింది ఎవరు?
1. కృష్ణస్వామి ముదిరాజ్
2. సినారె
3. సామల సదాశివ
4. కప్పగంతుల లక్ష్మణశాస్త్రిCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
ఈ కింది వారిలో ‘తెలంగాణ భీష్ముడి’ గా పేరుగాంచిన వారు ఎవరు?
1. కాళోజీ
2. ఆదిరాజు వీరభద్రరావు
3. దాశరథి కృష్ణమాచార్యులు
4. గుమ్మన్న లక్ష్మినరసింహంCorrect
Incorrect
-
Question 32 of 50
32. Question
సింధు నాగరికత కాలంలో ‘పిల్లి’ కి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతం ఏది?
1. చాన్హుదారో
2. రాఖిగర్హి
3. రంగాపూర్
4. కోట్‌డిజిCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. శవపేటికతో ఖననం చేయడం – హరప్పా
2. కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయ్యడం – సుర్కోటడ
3. ద్విఖననము
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 34 of 50
34. Question
ఆశ్రమ వ్యవస్థ గురించి తెలియజేసిన తొలి గ్రంథం ఏది?
1. చాందోగ్యోపనిషత్తు
2. శ్వేత శ్వతాకోపనిషత్తు
3. ముండకోపనిషత్తు
4. ఈసానోపనిషత్తుCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథం ‘జెండ్ అవెస్త’ ఏ భారత దేశ నదిని ‘హర్కావతి’ అని పేర్కొంటుంది?
1. గోదావరి
2. గంగా
3. సరస్వతి
4. యమునCorrect
Incorrect
-
Question 36 of 50
36. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. దశ్యు- అనార్యులు
2. విధాత – గిరిజన అసెంబ్లీ
3. ఫణి – వ్యాపార వాణిజ్యాలు నిర్వహించే ఆర్యతెగ
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
ఋగ్వేదంలో పాపులను శిక్షించే దైవంగా ఈ కింది వారిలో ఎవరిని పూజించారు?
1. వరుణ
2. సూర్యుడు
3. శివుడు
4. అగ్నిCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
భారత దేశంలో విధించిన తొలి పన్ను ఏది?
1. భోగ
2. జిజియ
3. భాగ
4. బలిCorrect
Incorrect
-
Question 39 of 50
39. Question
భగవద్గీత మహ భారతంలోని ఏ పర్వానికి అనుబంధ కావ్యం?
1. భీష్మ పర్వము
2. స్వర్గారోహణ పర్వము
3. ఆది పర్వము
4. సభా పర్వముCorrect
Incorrect
-
Question 40 of 50
40. Question
నాలుగు ఆశ్రమాల గురించి ప్రస్తావిస్తున్న తొలి గ్రంథం ఏది?
1. ఈసానోపనిషత్
2. జబలోపనిషత్
3. శ్వేతేశ్వతారోపనిషత్
4. బృహ ద్రవ్యక ఉపనిషత్Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
ఈ కింది వాటిలో యజ్ఞ యాగాలను తిరస్కరించే గ్రంథాలేవి?
1. వేదాలు
2. బ్రహ్మణాలు
3. ఉపనిషత్తులు
4. అరణ్యకాలు
సరైనదానిని గుర్తించండి.
1. 3,4
2. 1,3
3. 1,2
4. 1,4Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
ఈ కింది వాక్యాల్లో ఋగ్వేద సమాజానికి సంబంధించి సరికానిది ఏది?
1. సామాజిక వివక్ష లేదు
2. కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు
3. మహిళల స్వేచ్ఛ హరించబడ్డది
4. పితృస్వామ్య వ్యవస్థ కొనసాగిందిCorrect
Incorrect
-
Question 43 of 50
43. Question
‘నియోగ’ అనునది దేనికి సంబంధించినది?
1. వ్యభిచారం
2. సతీసహగమనం
3. బాల్యవివాహం
4. వితంతు వివాహంCorrect
Incorrect
-
Question 44 of 50
44. Question
గౌతమ బుద్దుడు జన్మించిన శాక్య తెగకు అంతం చేసిన రాజ్యం ఏది?
1. మగధ
2. నంద
3. కోసల
4. అవంతిCorrect
Incorrect
-
Question 45 of 50
45. Question
ఈ కింది వాటిలో సరికానిది ఏది?
1. ఆనందుడు బుద్దుని ప్రియశిష్యుడు
2. అమ్రపాలి అనే వేశ్య బుద్దుడిని కలిసి బౌద్ద సన్యాసిగా మారింది
3. అంగుళిమాల అనే దొంగకు బుద్దుడు బౌద్ద మతాన్ని భోదించాడు
4. శాంతి భద్రతలు కాపాడే అధికారి ‘శాంతగార’Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ఈ కింది వాటిలో స్థూపంలో లేనిది ఏది?
1. ఛత్రం
2. హర్మిక
3. గర్భగుడి
4. తోరణములుCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
బౌద్దంలో 18 శాఖలున్నాయని తెలిపిన చైనా యాత్రికుడు ఎవరు?
1. ఫాహియాన్
2. హ్యుయాన్‌త్సాంగ్
3. ఇత్సింగ్
4. మెగస్తనీస్Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1. మంజుశ్రీ – పుస్తకం, ఖడ్గం
2. వజ్రపాణి – పిడుగు
3. అవలోకిటేశ్వర – పద్మం
4. పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 49 of 50
49. Question
జైన మతంలోని సాదారణమైన ఉపవాసాలను ఏమంటారు?
1. గచ్ఛ
2. పోశాడ
3. సల్లేఖనం
4. సంతారCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
అలెగ్జాండర్ భారతదేశంలో ఏ కనుమల ద్వారా ప్రవేశించాడు?
1. నాథుల జాఫ్రి
2. కైబర్
3. బొలాన్
4. పాల్ఘాట్Correct
Incorrect
Leaderboard: Indian History - 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- In which year was the Comrades’ Association founded?
- Who among the following is the author of the novel ‘People’s Man’?
- When did Gandhiji visit the city of Warangal?
- Who is the lawyer representing the accused in the Palakurti conspiracy case?
- Where was Dayananda Saraswati founded the Arya Samaj?
- By which sculpture is the tradition of a married woman wearing the Mangalasutra revealed?
- Which of these is the first secular book to be known in the country?
- What is the meaning of the Latin word ‘homeosypian’?
- Where was the tomb where the dog was buried along with the owner found?
- Which of the following is incorrect regarding ‘Moharnghar’?
- Which of these Neolithic sites in South India has gold beads?
- Which of these copper and stone age sites has over 400 copper tools?