భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 7 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian History - 7
Quiz-summary
0 of 55 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 55 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- Answered
- Review
-
Question 1 of 55
1. Question
ఆంధ్రాలో మొదట వ్యాపారం ప్రారంభించినవారు?
1) పోర్చుగీసువారు
2) కురు
3) బ్రిటిష్ వారు
4) ఫ్రెంచ్ వారుCorrect
Incorrect
-
Question 2 of 55
2. Question
బ్రిటిష్ వారికి వ్యాపారం చేసేందుకు అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కులీకుతుబ్ షా
2) మహ్మద్ కులీకుతుబ్ షా
3) మహ్మద్ కుతుబ్ షా
4) అబ్దుల్లా కుత్పుCorrect
Incorrect
-
Question 3 of 55
3. Question
ఆంధ్రప్రదేశ్ లో చివరగా అడుగు పెట్టిన ఐరోపావారు
1) ఫ్రెంచ్ వారు
2) డచ్ వారు
3) పోర్చుగీసువారు
4) బ్రిటిష్ వారుCorrect
Incorrect
-
Question 4 of 55
4. Question
1670 లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పోర్చుగీసువారికి అనుమతి ఇచ్చిన గోల్కొండ పాలకుడు ఎవరు?
1) మహ్మద్ కులీకుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) ఇబ్రహీం కులీకుతుబ్ షా
4) అబ్దుల్లా కుత్పుCorrect
Incorrect
-
Question 5 of 55
5. Question
బ్రిటిష్ వారు. తొలి వర్తక స్థావరాన్ని తూర్పు తీరంలో ఎక్కడ స్థాపించారు?
1) పులికాట్
2) మచిలీపట్నం
3) నాగపట్నం
4) విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 6 of 55
6. Question
భారత్ లో బ్రిటిష్ వారు. తొలి కోటను. ఎక్కడ నిర్మించారు
1) బొంబాయి
2) మద్రాసు
3) కలకత్తా
4) గుజరాత్Correct
Incorrect
-
Question 7 of 55
7. Question
భారతదేశంలో బ్రిటిష్ వారు తొలి మున్సిపాలిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కలకత్తా
2) మద్రాస్
3) బొంబాయి
4) DelhiCorrect
Incorrect
-
Question 8 of 55
8. Question
బ్రిటిష్ వారికి తూర్పు గోదావరిలోని ఏ ప్రాంతం నేత కార్మికులకు ముఖ్య కేంద్రంగా ఉండేది.
1) రాజమండ్రి
2) పాలకొల్లు
3) ఇంజరం
4) మచిలీపట్నంCorrect
Incorrect
-
Question 9 of 55
9. Question
పాండిచ్చేరి నిర్మాత ఎవరు?
1) లెనోయర్
2) కౌంట్-ఉలాలి
3) ఫ్రాంకోయిన్ మార్టిన్
4) బుస్సీCorrect
Incorrect
-
Question 10 of 55
10. Question
ఆంధ్రదేశం నుంచి ఎగుమతి చేసుకునే వస్త్రాలన్నింటిలో ముఖ్యమైంది
1) పట్టు
2) కాలితో
3) సిల్కు
4) నేతCorrect
Incorrect
-
Question 11 of 55
11. Question
మగ్గంపై విధించిన పన్ను ఏది?
1) అద్దకం
2) పింజ సిద్దాయం
3) యోతుర్చా
4) ఈడిపి సిద్దాయంCorrect
Incorrect
-
Question 12 of 55
12. Question
అంబూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1749
2) 1753
3) 1758
4) 1755Correct
Incorrect
-
Question 13 of 55
13. Question
కిందివారిలో ఎవరికి ఆర్కాట్ వీరుడు అనే బిరుదు ఉంది?
1) కౌంట్-డి లాలి
2) బుస్సీ
3) రాబర్ట్ డ్రైవ్Correct
Incorrect
-
Question 14 of 55
14. Question
కెప్టెన్ హిప్పన్ ఏ సముద్రనౌక ద్వారా మచిలీపట్నం చేరుకున్నాడు?
1) గ్లామర్
2) పోర్ట్
3) షట్
4) గ్లోబ్Correct
Incorrect
-
Question 15 of 55
15. Question
బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) 1757 జూన్ 24
2) 1756 జనవరి 14
3) 1757 జనవరి 24
4) 1757 జనవరి 26Correct
Incorrect
-
Question 16 of 55
16. Question
పేషన్ అంటే ఏమిటి?
1) జమీందారు రైతుకు చెల్లించాల్సిన వస్తు
2) ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన వస్తు
3) ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన వస్తు
4) జమీందారుకు ప్రభుత్వం చెల్లించాల్సిన వస్తుCorrect
Incorrect
-
Question 17 of 55
17. Question
బొబ్బిలి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
1) విజయరామరాజు, ఫ్రెంచివారు. x బొబ్బిలి జమీం చారు రంగారావు
2) విజయ రామరాజు ” ఫ్రెంచివారు
3) రంగారావు x ఆంగ్లేయులు
4) ఫ్రెంచివారు . ఆంగ్లేయులుCorrect
Incorrect
-
Question 18 of 55
18. Question
దక్షిణ భారతదేశ విద్యాసాగర్ గా పేరుగాంచిన సంఘసంస్కర్త ఎవరు?
1) కందుకూరి వీరేశలింగం
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) ఇ.వి. రామస్వామి నాయకర్
4) బళ్లారి రాఘవCorrect
Incorrect
-
Question 19 of 55
19. Question
ఆంధ్ర సారస్వత పరిషత్ మొదటి అధ్యక్షుడు ఎవరు?
1) శంకరనారాయణరావు
2) భాస్కరభట్ల కృష్ణారావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) ఆదిరాజు వీరభద్రరావుCorrect
Incorrect
-
Question 20 of 55
20. Question
కాశీం కోట ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1758 నవంబరు 21
2) 1757 నవంబరు 21
3) 1758 మే 14
4) 1760 నవంబరు 21Correct
Incorrect
-
Question 21 of 55
21. Question
ఆంధ్రా తండాపూర్ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) మచిలీపట్నం
2) బొబ్బిలి
3) కాకినాడ
4) వేంగిCorrect
Incorrect
-
Question 22 of 55
22. Question
బొబ్బిలి యుద్ధంలో మరణించిన బొబ్బిలి జమీందారు ఎవరు?
1) తాండ్ర పాపారాయుడు
2) ఆనంద గజపతి
3) విజయ రామరాజు
4) బొబ్బిలి రంగారావుCorrect
Incorrect
-
Question 23 of 55
23. Question
బొబ్బిలి యుద్ధ కాలంనాటి ఫ్రెంచ్ సేనాని ఎవరు?
1) డూప్లే
2) బుస్సీ
3) గాహ్యూ
4) మార్టిన్Correct
Incorrect
-
Question 24 of 55
24. Question
కాశీం కోట ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది?
1) ఆనంద గజపతి X క్రించేవారు
2) ఆనంద గజపతి X బ్రిటిష్ వారు
3) తాండ్ర పాపారాయుడు . ఫ్రెంచ్ వారు
4) రంగారావు ” ఆనంద గజపతిCorrect
Incorrect
-
Question 25 of 55
25. Question
చందుర్తి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1757 డిసెంబరు 7
2) 1758 డిసెంబరు 7
3) 1758 2 సెంబరు 8
4) 1758 2 సెంబరు 7Correct
Incorrect
-
Question 26 of 55
26. Question
చందుర్తి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
1) బ్రిటిష్ వారు x ఆనంద గజపతి
2) బ్రిటిష్‌వారు. ఆనంద గజపతి X ఫ్రెంచురు
3) ఫ్రెంచేవారు . విజయ రామరాజు
4) విజయ రామరాజు ” బ్రిటిష్ వారుCorrect
Incorrect
-
Question 27 of 55
27. Question
దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు
1) సర్వేపల్లి రాధాకృష్ణ
2) టి.కె. కాలముడి
3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
4) కల్లూరి సుబ్బారావుCorrect
Incorrect
-
Question 28 of 55
28. Question
కొండూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1758
2) 1758
3) 1760
4) 1757Correct
Incorrect
-
Question 29 of 55
29. Question
పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1784
2) 1794
3) 1774
4) 1764Correct
Incorrect
-
Question 30 of 55
30. Question
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను ఏ సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేశారు?
1) 1802
2) 1803
3) 1801
4) 1805Correct
Incorrect
-
Question 31 of 55
31. Question
గుంటూరు సర్కార్ అసలు పేరేమిటి?
1) ముస్తాఫా నగర్
2) ముర్తుజా నగర్ సర్కార్
3) ఉత్తర సర్కార్
4) దక్షిణ సర్కార్Correct
Incorrect
-
Question 32 of 55
32. Question
రంప తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1897
2) 1878
3) 1879
4) 1869Correct
Incorrect
-
Question 33 of 55
33. Question
మెక్ డొనాల్డ్ సమాధి ఎక్కడ ఉంది?
1) గుత్తి
2) మాచుపల్లి
3) గుంతకల్
4) అడ్డతీగలCorrect
Incorrect
-
Question 34 of 55
34. Question
రేఖపల్లిలో బ్రిటిష్ వారు గొడ్డలి పన్నును 4 అడాల నుంచి ఎన్ని అణాలకు పెంచారు?
1) 12 అణాలు
2) 10 ఆణాలు
3) 11 అణాలు
4) 8 అడాలుCorrect
Incorrect
-
Question 35 of 55
35. Question
ఏజెన్సీలలో వచ్చిన తిరుగుబాట్లను అణచివేసిన బ్రిటిష్ కమిషనర్ ఎవరు?
1) జార్జ్ రస్సెల్
2) కెప్టెన్ విల్సన్ నోల్డ్
3) లార్డ్ వెల్లనీ
4 ) రాబర్ట్ డ్రైవ్Correct
Incorrect
-
Question 36 of 55
36. Question
రాయలసీమ తొలి కలెక్టర్
1) క్యాంప్ వెల్
2) కెప్టెన్ రీడ్
3) రామస్ మనో
4 ) కల్బాల్ కలిన్Correct
Incorrect
-
Question 37 of 55
37. Question
థామస్ మన్రో రాయలసీమలో దైత్వారీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టాడు?
1) 1802
2) 1805
3) 1801
4) 1806Correct
Incorrect
-
Question 38 of 55
38. Question
మండవా రుషి, రైతు బాంధవుడు అనే బీరు దులు ఎవరికి
1) సర్ ఆర్డర్ కాటన్
2) థామస్ మన్రో
3) మెట్కా
4) కెప్టెన్ రీడ్Correct
Incorrect
-
Question 39 of 55
39. Question
వేమన పద్యాలను తెలుగులోకి అనువదించిన ఆంగ్లేయ అధికారి ఎవరు?
1) CP.brown
2) కెప్టెన్ రీడ్
3) కల్నల్ మెకంజీ
4) థామస్ మన్రోCorrect
Incorrect
-
Question 40 of 55
40. Question
ధవళేశ్వరం ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1852
2) 1858
3) 1854
4) 1853Correct
Incorrect
-
Question 41 of 55
41. Question
సర్ థామస్ మన్రో చనిపోయిన ప్రాంతం?
1) బారామహల్
2) గుత్తి
3) పత్తికొండ
4) కడపCorrect
Incorrect
-
Question 42 of 55
42. Question
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు చేసింది ఎవరు?
1) కోయిలకుంట్ల నరసింహారెడ్డి
2) కోరుకొండ సుబ్బారెడ్డి,
3) దండననుడు
4) చిన్న పదారCorrect
Incorrect
-
Question 43 of 55
43. Question
బళ్లారి నుంచి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక
1) కృష్ణా పత్రిక
2) సత్యవాణి
3) తత్వబోధిని
4) సత్యదూతCorrect
Incorrect
-
Question 44 of 55
44. Question
బ్రిటిష్ వారిపై కడపలో జిహాద్ ను ప్రకటించింది ఎవరు?
1) షేక్ పీర్ సాహెబ్
2) తుర్రేబాజ్ ఖాన్
3) చిద్దాఖాన్
4) అల్లావుద్దీన్ మౌల్వీCorrect
Incorrect
-
Question 45 of 55
45. Question
తెలుగు – ఇంగ్లిష్, ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువును రూపొందించిన ఆంగ్లేయుడు ఎవరు?
1) కల్నల్ మెకంజీ
2) కలాల్ కలిన్
3) సి.పి. బ్రౌన్
4) సి.పి. ప్రిన్స్Correct
Incorrect
-
Question 46 of 55
46. Question
నీలగిరి యాత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) కోలా శేషాచల కవి
2) ఆరుద్ర
3) కందుకూరి వీరేశలింగం
4) ఏనుగుల వీరాస్వామిCorrect
Incorrect
-
Question 47 of 55
47. Question
తెలుగులో తొలి నవల ఏది?
1) రాజశేఖర చరిత్ర
2) మాలపల్లి
3) రాజ్యలక్ష్మి
4) రామచంద్ర విజయంCorrect
Incorrect
-
Question 48 of 55
48. Question
కన్యాశుల్కం రచయిత ఎవరు?
1) కందుకూరి వీరేశలింగం
2) గురజాడ అప్పారావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) చిన్నయసూరిCorrect
Incorrect
-
Question 49 of 55
49. Question
హరికథా పితామహుడిగా పేరుగాంచింది ఎవరు?
1) బళ్లారి రాఘవ
2) ఆదిభట్ల నారాయణదాసు
3) దేశిరాజు పెద్దబాపయ్య
4) ఏనుగుల వీరాస్వామిCorrect
Incorrect
-
Question 50 of 55
50. Question
భారతదేశంలో మొదటగా ఏర్పడిన ద్వీప మ్యూజియం ఏది?
1) అమరావతి
2) నాగార్జున కొండ
3) జగ్గయ్యపేట
4) భట్టిప్రోలుCorrect
Incorrect
-
Question 51 of 55
51. Question
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయాన్ని స్థాపించింది.
1) మాడపాటి హనుమంతరావు
2) కొమర్రాజు లక్ష్మణరావు
3) ఉన్నవ లక్ష్మీనారాయణ
4) ఆదిరాజు వీరభద్రరావుCorrect
Incorrect
-
Question 52 of 55
52. Question
1904 లో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిల యాన్ని ఎక్కడ స్థాపించారు?
1) హన్మకొండ
2) సికింద్రాబాద్
3) హైదరాబాద్
4) రాజమండ్రిCorrect
Incorrect
-
Question 53 of 55
53. Question
1934 లో ఆంధ్ర మహాసభ మూడో సమావేశం ఎక్కడ జరిగింది
1) దేవరకొండ
2) ఖమ్మం
3) సిరిసిల్ల
4) షాద్ నగర్Correct
Incorrect
-
Question 54 of 55
54. Question
చతుర్భాషా కవితా పితామహుకుడు అనే బిరుదు ఎవరిది
1)పోతన
2) గౌరన
3) బొమ్మకంటి అప్పయార్కుడు
4) శాకల్య మల్లు భట్టుCorrect
Incorrect
-
Question 55 of 55
55. Question
ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని ఎవరు రచించారు?
1) గుణాడ్యుడు
2) నాగార్జునుడు
3) హాలుడు
4) వసుమిత్రుడుCorrect
Incorrect
Leaderboard: Indian History - 7
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- Who was the Qutb Shahi ruler who allowed the British to do business?
- Who was the ruler of Golconda who gave permission to the Portuguese to set up a trading post at Machilipatnam in 1670?
- The British in India. The first fort. Where built
- Where in India did the British form the first municipality?
- For the British, any area in East Godavari was an important center for weavers.
- Who among the following holds the title of Arcot Hero?
- Which social reformer is popularly known as Vidyasagar of South India?