క్రీ.శ. 11-16 శతాబ్ధాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు – చరిత్ర, సంస్కృతి చరిత్ర – History Important Model Practice Paper – 6 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
AP HISTORY-4 ( క్రీ.శ. 11-16 శతాబ్ధాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు - చరిత్ర, సంస్కృతి )
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
కాకతీయుల కాలంలో గ్రామపాలనను ఎంత మంది ఆయగార్లు నిర్వహించేవారు ?
1) 8
2) 10
3) 12
4) 18Correct
Incorrect
-
Question 2 of 41
2. Question
జతపరచండి.
జాబితా -I
1) ప్రాడ్వివాక్కులు
2) జయ పత్రాలు
3) లెంకలు
4) నగరశ్రీకావలి
జాబితా – II
a) అంతఃపుర రక్షకుడు
b) న్యాయాధికారులు
c) న్యాయ తీర్పులు
d) రాజు సొంత అంగరక్షకులు
1) 1—b,2-c-,3–d,4–a
2) 1—a,2-d-,3–c,4–b
3) 1—c,2–b,3–a,4–d
4) 1—d,2-a-,3–b,4–cCorrect
Incorrect
-
Question 3 of 41
3. Question
బ్రహ్మనాయుడు త్రిపురాంతకంలో పంచలోహ స్థంభాన్ని ఎత్తినట్టు చెబుతున్న గ్రంథం ?
1) పల్నాటిచరిత్ర
2) క్రీడాభిరామం
3) పండితారాధ్యచరిత్ర
4) హరివంశంCorrect
Incorrect
-
Question 4 of 41
4. Question
బడేమాలిక్ (దొడ్డ ప్రభువు) అనే బిరుదు పొందిన గోల్కొండ నవాబు ?
1) జంషీద్
2) సుల్తాన్కులీ
3) మహ్మద్కులీ కుతుబ్షా
4) అబ్దుల్లాకుతుబ్షాCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
కింది వాటిలో సరైనది ?
1) తళ్ళికోట యుద్ధం – క్రీ.శ. 1565
2) శ్రీకృష్ణదేవరాయలు సింహసనం అధిష్ఠించుట – క్రీ.శ. 1509
3) గోల్కొండ మొగలుల సామంతరాజ్యమైంది- క్రీ.శ. 1636
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 6 of 41
6. Question
క్రీ.శ. 1670లో గోవా క్రైస్తవుల కోసం ఒక చర్చిని గోల్కొండ నవాబుల కాలంలో ఎక్కడ నిర్మించారు ?
1) మచిలీపట్నం
2) నరసాపురం
3) చంద్రగిరి
4) బొబ్బిలిCorrect
Incorrect
-
Question 7 of 41
7. Question
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సమాధి ఎక్కడ ఉంది ?
1) బనగానపల్లి
2) కందిమల్లయపల్లె
3) పుష్పగిరి
4) నంద్యాలCorrect
Incorrect
-
Question 8 of 41
8. Question
‘బాలభాగవతం’ గ్రంథకర్త ?
1) శ్రీనాథుడు
2) ఏకామ్రనాథుడు
3) కోనేరునాథుడు
4) మానపCorrect
Incorrect
-
Question 9 of 41
9. Question
చంద్రగిరికోట (చిత్తూరు)లోని భవనాలపై, కప్పులపై ఉన్న కళాకృతుల శైలిని ఏమంటారు ?
1) స్టక్కో
2) రెమో
3) పెంట
4) హథాCorrect
Incorrect
-
Question 10 of 41
10. Question
వాస్కోడిగామా కాలికట్లో అడుగుపెట్టే నాటికి విజయనగర సామ్రాజ్య పాలకుడెవరు ?
1) వీరనరసింహరాయలు
2) సాళ్వనరసింహరాయలు
3) ఇమ్మడి నరసింహరాయలు
4) సదాశివరాయలుCorrect
Incorrect
-
Question 11 of 41
11. Question
క్రీ.శ.1325 సంవత్సరంలో స్వతంత్ర రెడ్డిరాజ్యాన్ని స్థాపించిందెవరు ?
1) అనవేమారెడ్డి
2) అనవోతారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) కుమారగిరిరెడ్డిCorrect
Incorrect
-
Question 12 of 41
12. Question
జతపరచండి.
జాబితా – I
1) మ్లేచ్ఛాబ్థి కుంబోద్భవ
2) ద్వీప విజేత
3) దివిదుర్గవిభాళ
4) సర్వజ్ఞ చక్రవర్తి
జాబితా – II
a) పెదకోమటి వేమారెడ్డి
b) అనవేమారెడ్డి
c) అనవోతారెడ్డి
d) ప్రోలయవేమారెడ్డి
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-a,3-d,4-b
3) 1-d,2-c-,3-b,4-a
4) 1-a,2-b-,3-c,4-dCorrect
Incorrect
-
Question 13 of 41
13. Question
రెడ్డిరాజుల కులదేవత ఎవరు ?
1) మూలగూరమ్మ
2) నూకాలమ్మ
3) మాణిక్యాంబ
4) పోలేరమ్మCorrect
Incorrect
-
Question 14 of 41
14. Question
‘సంతానసాగరం చెరువును’ తవ్వించిందెవరు ?
1) మలయవతి
2) లకుమాదేవి
3) సూరాంభిక
4) అనితల్లిCorrect
Incorrect
-
Question 15 of 41
15. Question
కింది వాటిలో సరైనది ?
1) కేసరిపాటిగడ – భూమి కొలత సాధనం
2) భృగుపాతం – శ్రీశైలం శిఖరం నుంచి దూకి మరణించుట
3) కైఫియత్లు – గ్రామ చరిత్ర రికార్డులు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
శ్రీకాళహస్తిలో పాతాళగణపతి ఆలయాన్ని నిర్మించిందెవరు ?
1) అవచి తిప్పయ్యశెట్టి
2) ముమ్మడి శాంతయ్య
3) బెండపూడి అన్నయామాత్యుడు
4) మామిడి సింగనCorrect
Incorrect
-
Question 17 of 41
17. Question
రాచవేమారెడ్డి విధించిన వివాదాస్పదమైన పన్ను ?
1) కిరళము
2) దొగరాజ పన్ను
3) మగము
4) పురిటి సుంకంCorrect
Incorrect
-
Question 18 of 41
18. Question
ప్రోలయవేమారెడ్డిని ‘మ్టేచ్ఛాబ్థి కుంబోద్భవ’ అని సంబోధిస్తున్న శాసనం ?
1) మాంచెళ్ళ తామ్రశాసనం
2) త్రిపురాంతకం శాసనం
3) మల్లవరం శాసనం
4) ద్రాక్షారామం శాసనంCorrect
Incorrect
-
Question 19 of 41
19. Question
జతపరచండి.
కవి
1) శివలెంకకొమ్మన
2) ఎర్రాప్రగడ
3) శ్రీనాథుడు
4) కుమారగిరిరెడ్డి
గ్రంథం
a) కాశీఖండం
b) వసంతరాజీయము
c) శివలీలావిలాసం
d) హరివంశం
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-d,3-a,4-b
3) 1-d,2-c,3-b,4-a
4) 1-b,2-a,3-c,4-dCorrect
Incorrect
-
Question 20 of 41
20. Question
అనవేమారెడ్డి వీరశిరోమండపాన్ని ఎక్కడ నిర్మించాడు ?
1) శ్రీశైలం
2) అహోబిలం
3) గుడిమల్లం
4) శ్రీకాళహస్తిCorrect
Incorrect
-
Question 21 of 41
21. Question
అమీనాబాద్ శాసనం ప్రకారం ‘జగనొబ్బదండకాలువ’ ను తవ్వించింది ఎవరు ?
1) రాచవేమారెడ్డి
2) కాటయవేమారెడ్డి
3) పెదకోమటి వేమారెడ్డి
4) కుమారగిరిరెడ్డిCorrect
Incorrect
-
Question 22 of 41
22. Question
రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది ?
1) కందుకూరు
2) కొండపల్లి
3) అద్దంకి
4) కనిగిరిCorrect
Incorrect
-
Question 23 of 41
23. Question
అరెకుడు’ అంటే ఎవరు ?
1) న్యాయాధికారి
2) తలారి
3) శిస్తువసూలు అధికారి
4) కౌలుదారుడుCorrect
Incorrect
-
Question 24 of 41
24. Question
కాగితాన్ని గురించి పేర్కొన్న తొలి తెలుగుకవి ?
1) విన్నకోట పెద్దన
2) తిక్కన
3) గౌరన
4) శ్రీనాథుడుCorrect
Incorrect
-
Question 25 of 41
25. Question
పెదకోమటి వేమారెడ్డి పాలనాకాలం ఏది ?
1) క్రీ.శ.1402 – 1420
2) క్రీ.శ.1410 – 1430
3) క్రీ.శ.1400 – 1410
4) క్రీ.శ.1420 – 1430Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
జతపరచండి.
జాబితా – I
1) అల్లసానిపెద్దన
2) భట్టుమూర్తి
3) తెనాలి రామకృష్ణుడు
4) నంది తిమ్మన
జాబితా – II
a) వసుచరిత్ర
b) పాండురంగమహత్యం
c) పారిజాతాపహరణ
d) మనుచరిత్ర
1) 1-d,2-a,3-b,4-c
2) 1-a,2-b,3-c,4-d
3) 1-d,2-c,3-b,4-a
4) 1-c,2-d,3-a,4-bCorrect
Incorrect
-
Question 27 of 41
27. Question
విజయనగర సామ్రాజ్యంలో అడుగుపెట్టిన నికోలోకోంటి ఏ దేశస్థుడు ?
1) ఇటలీ
2) పర్షియా
3) ఈజిప్ట్
4) జర్మనీCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
‘విజయనగరంలాంటి నగరాన్ని కనులతో చూడలేదు, చెవులతో వినలేదు’ అని దాని వైభవాన్ని కీర్తించినవారు ?
1) అబ్దుల్జ్రాక్
2) నికోలోకోంటి
3) న్యూనిజ్
4) డొమింగోఫేస్Correct
Incorrect
-
Question 29 of 41
29. Question
జతపరచండి.
పదం
1) నీరాంబరము
2) థంబోళి
3) చావడి
4) కాడాంబరము
అర్థం
a) మాగాణిసేద్యం
b) శత్రువులపై రాళ్ళు రువ్వేసాధనం
c) మెట్టసేద్యం
d) గ్రామ కరణాల కార్యస్థానం
1) 1-d,2-a,3-c,4-b
2) 1-a,2-b,3-d,4-c
3) 1-b,2-c,3-a,4-d
4) 1-c,2-d,3-b,4-aCorrect
Incorrect
-
Question 30 of 41
30. Question
విజయనగర రాజులకాలంలో ‘చంద్రశాలలు’ అంటే ?
1) ఉన్నత కుటుంబాల గృహాలలో మధుపానసేవన గదులు
2) ఉన్నత కుటుంబాల గృహాలలో చిత్రశాలలు
3) ఉన్నత కుటుంబాల గృహాలలో పనివారి గదులు
4) పేవరారి గృహాలలో వంటచేసుకునే స్థలాలుCorrect
Incorrect
-
Question 31 of 41
31. Question
జైన, వైష్ణవులకు క్రీ.శ.1368లో వివాదం వచ్చినప్పుడు దానిని పరిష్కరించిన విజయనగరరాజు ఎవరు ?
1) ప్రౌఢదేవరాయలు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) మొదటి బుక్కరాయలు
4) అచ్యుతదేవరాయలుCorrect
Incorrect
-
Question 32 of 41
32. Question
జతపరచండి.
రాజు
1) అళియరామరాయలు
2) మొదటి విరూపాక్షరాయలు
3) సాళ్వ నరసింహరాయలు
4) శ్రీకృష్ణదేవరాయలు
ప్రాధాన్యత
a) పొట్నూరులో విజయ స్థంభం నాటించాడు
b) అన్నమాచార్యులను ఆదరించాడు
c) సంగమవంశంలో వైష్ణవాన్ని అనుసరించిన తొలిరాజు
d) తురకవాడలో గోవధకు అనుమతిచ్చెను
1) 1-b,2-d,3-a,4-c
2) 1-c,2-a,3-d,4-b
3) 1-a,2-b,3-c,4-d
4) 1-d,2-c,3-b,4-aCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
‘మాలదాసరికథ’ ఏ గ్రంథంలో ఉంది ?
1) జాంబవతీపరిణయం
2) మదాలసచరిత్ర
3) ఆముక్తమాల్యద
4) పాండురంగమహత్యంCorrect
Incorrect
-
Question 34 of 41
34. Question
కింది వాటిలో సరైనది ?
1) పేరంటాళ్ళు – సతీసహగమనం చేసిన స్త్రీలను గ్రామదేవతలవలె పూజించే ఆచారం
2) వడగలై – వేదాంతదేశికుడు ఆంధ్రలో స్థాపించిన వైష్ణవ మత శాఖ
3) హెర్జుంకం – టోకు వర్తకులు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే సుంకం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 41
35. Question
సాళువ మంగుకు కుమార కంపన అమరమాగాణంగా ఇచ్చిన ప్రాంతం ?
1) పెరుమాళ్ళపల్లి
2) నారాయణవనం
3) ఏర్పేడు
4) గంగాథర నెల్లూరుCorrect
Incorrect
-
Question 36 of 41
36. Question
గోల్కొండ సుల్తానుల కాలంలో ఆయకట్టు భూములకు నీరు పెట్టేవారిని ఏమంటారు ?
1) వడ్డెర
2) ఐనుల్ముల్క్
3) మజుందార్
4) కొత్వాల్Correct
Incorrect
-
Question 37 of 41
37. Question
జతపరచండి.
జాబితా -I
1) అద్దంకి గంగాధరకవి
2) కందుకూరి రుద్రకవి
3) పొన్నెగంటి తెలగనార్య
4) మరిగంటి సింగనార్యుడు
జాబితా -II
a) నిరంకుశోపాఖ్యానం
b) యయాతి చరిత్ర
c) దశరధరాజనందన చరిత్ర
d) తపతీ సంవర్ణోపాఖ్యానం
1) 1-b,2-c,3-d,4-a
2) 1-d,2-a,3-b,4-c
3) 1-a,2-b,3-c,4-d
4) 1-b,2-d,3-a,4-cCorrect
Incorrect
-
Question 38 of 41
38. Question
‘రెండవ ఈజిప్ట్’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ?
1) గోల్కొండ
2) మోటుపల్లి
3) వజ్రకరూర్
4) పరిటాలCorrect
Incorrect
-
Question 39 of 41
39. Question
శిస్తు వసూలు హక్కు కొన్నవారిని గోల్కొండ సుల్తానుల కాలంలో ఏమని పిలిచేవారు ?
1) మహత్సిబ్లు
2) సుతార్లు
3) షరియత్పంచ్లు
4) ముస్తజీర్లుCorrect
Incorrect
-
Question 40 of 41
40. Question
భక్తరామదాసును ఖైదుచేయించిన గోల్కొండ నవాబు ?
1) అబ్దుల్లాకుతుబ్షా
2) అబుల్హసన్ తానీషా
3) ఇబ్రహీం కులీ కుతుబ్షా
4) మహ్మద్ కులీ కుతుబ్షాCorrect
Incorrect
-
Question 41 of 41
41. Question
గోల్కొండరాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు ?
1) క్రీ.శ.1685
2) క్రీ.శ.1686
3) క్రీ.శ.1687
4) క్రీ.శ.1689Correct
Incorrect
Leaderboard: AP HISTORY-4 ( క్రీ.శ. 11-16 శతాబ్ధాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు - చరిత్ర, సంస్కృతి )
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- AD Where in Goa was a church for Christians built in 1670 during the reign of the Nawabs of Golconda?
- Where is the tomb of Sri Potuluri Veerabrahmendraswamy located?
- Author of ‘Balabhagavatam’?
- What is the style of artefacts on the buildings and roofs of Chandragirikota (Chittoor) called?
- Who was the ruler of the Vijayanagara Empire when Vasco da Gama landed in Calicut?
- Who founded the independent Reddy kingdom in the year 1325 AD?
- Who dug the Santhanasagaram pond?