భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 9 Free online Mock Test For SI & Police Constable

భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 9 Free online Mock Test For SI & Police Constable

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

ఎలాషాపెల్ సంధితో ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం ఏ సంవత్సరంలో ముగింపు పలికింది?
1) 1742
2) 1748
3) 1744
4) 1746


Answer : 2

డచ్ వారు మచిలీపట్నంలో తొలిసారిగా ఫ్యాక్టరీని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) క్రీ.శ. 1604
2) క్రీ.శ.1610
3) క్రీ.శ. 1608
4) క్రీ.శ.1605


Answer : 4

క్రీ.శ. 1661లో పోర్చుగల్ యువరాణి (క్యాథరిన్)తో ఇంగ్లాండు యువరాజు (ఛార్లెస్-11) వివాహ సందర్భంగా ఏ ప్రాంతాన్ని కట్నంగా ఇవ్వడం జరిగింది?
1) గోవా
2) బొంబాయి
3) నాగపట్నం
4) బేసిన్


Answer : 2

క్రీ.శ.1666 సంవత్సరంలో ఔరంగజేబు పోర్చుగీసు సేనలను ఓడించి ఏ ప్రాంతాన్ని ఆక్రమించాడు?
1) బేసిన్
2) డామన్
3) చిట్టగాంగ్
4) నాగపట్నం


Answer : 3

క్రీ.శ.1639లో “సెయింట్ జార్జికోట”ను మద్రాసులో నిర్మించిన ఆంగ్లేయ అధికారి ఎవరు?
1) జేమ్స్ థామస్ రో .
2) గెరాల్డ్ అంజీర్
3) ఫ్రాన్సిస్ డే
4) పైఎవరూ కాదు


Answer : 3

మన దేశంకు పోర్చుగీసు వారు మొదటిసారిగా ఏ పంటను పరిచయం చేశారు?
1) గోధుమ
2) తేయాకు
3) పొగాకు
4) జొన్న


Answer : 3

కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలోని వ్యాపార బృందంను మచిలీ పట్నం తీసుకొచ్చిన ‘గ్లోబ్ నౌక”ను ఎక్కడ తయారు చేశారు?
1) నెల్లూరు .
2) విశాఖపట్నం
3) మాధవాయపాలెం
4) దాములపాలెం


Answer : 3

భారతదేశంలో విదేశీయుల చేత నిర్మించబడిన మొట్టమొదటి కోట ఏది?
1) ఫోర్ట్ విలియమ్స్
2) సెయింట్ డేవిడ్ కోట
3) సెయింట్ జార్జి
4) పైవేవీకావు


Answer : 2

బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో డచ్ వారిపై జరిగిన చిన్సూరా లేదా బేదారా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ.1759
2) క్రీ.శ.1754
3) క్రీ.శ. 1758
4) క్రీ.శ.1752


Answer : 1

మొగలు చక్రవర్తి ఔరంగజేబు నుండి ‘నవాబ్’ అనే బిరుదు పొందిన మొట్టమొదటి యూరోపియన్ ఎవరు?
1) బెల్లాంజిర్డీలెస్టినే
2) ఫ్రాంకోయిస్ మార్టిన్
3) డ్యూమాస్
4) పై ఎవరూకారు


Answer : 3

వాస్కోడిగామా భారతదేశానికి చేరుకొనుటకు సహాయపడిన భారతదేశ వర్తకుడు ఎవరు?
1) అబ్దుల్ వసీం
2) అబ్దుల్ మజీద్
3) అబ్దుల్ ఖాసీం
4) పైఎవరూకారు


Answer : 2

సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకొన్న వాస్కోడిగామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు?
1) జామెరిన్
2) హాల్వెల్
3) మిరాన్
4) జహంగీర్


Answer : 1

నీల నీటి విధానంను రద్దు చేసిన పోర్చుగీసు గవర్నర్ అల్బూకర్క్ ఆ గోవాను ఆక్రమించడంలో సహాయపడిన విజయనగర రాజు ఎవరు?
1) అచ్యుతదేవరాయులు
2) శ్రీకృష్ణ దేవరాయులు
3) వెంకటపతిరాయులు
4) సదాశివరాయలు


Answer : 2

అల్ఫోన్స్ డిసౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కొలంలో భారత దేశానికి వచ్చి 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన జెసూట్స్ ఆస్తవ మతాచార్యులు ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది?
1) బెంగాల్
2) అగ్రా
3) గోవా
4) ముంబాయి


Answer : 3

గుజరాత్ పాలకుడైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో చంపి దయ్యూను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
1) నీనోడికున్హ
2) ఫ్రాన్సిస్ డి ఆల్మెడా
3) ఆల్బుకర్క్
4) పైవవరూకాదు


Answer : 1

మత మార్పిడులను ప్రోత్సహిస్తూ కొంకణ స్త్రీలను వివాహం గా చేసుకొనుటను ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు?
1) అల్బూకర్క్
2) ఫ్రాన్సిస్ డి.ఆల్మెడా
3) నినో డి. కున్హన
4) పైఎవరూ కాదు


Answer : 1

భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరు?
1) ఫ్రెంచ్
2) డచ్
3) ఆంగ్లేయులు
4) పోర్చుగీసు


Answer : 1

ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా ఫ్రెంచ్ వారికి, బ్రిటీష్ వారికి మధ్య జరిగిన మొదటి ఆంగ్లోకర్ణాటక యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1749-1754
2) 1756-1763
3) 1746-1748
4) 1755-1760


Answer : 3

కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ మరణించిన అంబూరు యుద్ధం ఏసంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ. 1746
2) క్రీ.శ. 1749


3) క్రీ.శ. 1742
4) క్రీ.శ. 1747


Answer : 2

యూరప్ లో సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1) క్రీ.శ. 1756-63
2) క్రీ.శ.1750-54
3) క్రీ.శ.1752-55
4) క్రీ.శ.1751-53


Answer : 1

మూడో కర్ణాటక యుద్ధం(1756-68) ఏ ఒప్పందంతో ముగిసినది?
1) పారిస్ ఒప్పందం
2) పాండిచ్చేరి ఒప్పందం
3) ఆక్సిలా చాపెల్
4) పైవేవీకావు


Answer : 1

కర్ణాటక రాజ్యమును స్థాపించిన నవాబు ఎవరు?
1) సాదతుల్లాఖాన్
2) దోస్త్ అలీ
3) మహ్మద్ అలీ
4) అన్వరుద్దీన్


Answer : 1

భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా పరిగణించబదిన ప్లాసీ యుద్ధం నున దేశానికి అంతులేని నిరాశను పంచిన రాత్రిగా పేర్కొన్న బెంగాల్ కవి ఎవరు?
1) రవీంద్రనాథ్ ఠాగూర్
2) ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
3) నవీన్ చంద్రసేన
4) పై ఎవరూకారు


Answer : 3

చీకటిగది ఉదంతం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ. 1754 ఆగస్టు 20
2) క్రీ.శ.1752 నవంబర్ 23
3) క్రీ.శ. 1756 జూలై 20
4) క్రీ. శ. 1758 అక్టోబర్ 22


Answer : 3

భారతదేశంలో బ్రిటీష్ వారి సామ్రాజ్య స్థాపనకు స్థిరీకరించిన యుద్ధంగా దేనిని పరిగణిస్తారు?
1) వందవాసి యుద్ధం
2) బక్సార్ యుద్ధం
3) ఆంగ్లోకర్ణాటక యుద్ధం-1
4) పైవేవీకావు


Answer : 2

హైదరాబాద్ రాజ్యస్థాపకుడు నిజాంఉల్ముల్క్ ఏ సంవత్సరంలో మరణించారు?
1) క్రీ.శ.1746
2) క్రీ.శ.1750
3) క్రీ.శ.1744
4) క్రీ.శ. 1748


Answer : 4

ఆధునిక భారతదేశ చరిత్రలో స్వదేశీ సైన్యాల అసమర్థతను విదేశీయులకు తెలియజేసిన తొలి యుద్ధం ఏది?
1) బక్సార్ యుద్ధం
2) ప్లాసీయుద్ధం
3) అడయార్ (లేదా) శాంథోమ్
4) బొబ్బిలి యుద్ధం


Answer : 3

బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ ” శక్తిగా రూపొందుతూ పునాది వేసిన యుద్ధం ఏది?
1) ప్లాసీ యుద్ధం
2) ఆంగ్లోకర్ణాటక-1
3) ఆంగ్లోకర్ణాటక-II
4) ఆంగ్లోకర్ణాటక-III


Answer : 1

“జీవితాంతం గొర్రెలా బ్రతకడం కంటే …. ఒక్క రోజు సింహంలా బ్రతికినా చాలు” అని చెప్పుకొనిన ‘మైసూర్ పులి’గా బిరుదుగాంచిన వాదెవరు?
1) టిప్పుసుల్తాన్
2) హైదర్‌అలీ
3) చెలక కృష్ణరాజ్ ఒడయార్
4) రామరాజు


Answer : 1

మైసూర్ రాజ్యంను స్థాపించినది ఎవరు?
1) హైదలాలీ
2) చెలక కృష్ణరాజ్ ఓడయార్
3) టిప్పుసుల్తాన్
4) సిరాజ్ ఉద్దేలా


Answer : 2

మైసూర్ ప్యాలెస్ వద్ద శ్రీరంగనాథస్వామి దేవాలయమును నిర్మించిన భారతీయ రాజు ఎవరు?
1) హైదలీ
2) చెలక కృష్ణరాజ్ ఓడయార్
3) టిప్పుసుల్తాన్
4) పై ఎవరూ కారు


Answer : 3

మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం (1767-69) జరిగినప్పటి బ్రిటీష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1) వారెన్ హేస్టింగ్స్
2) కారన్ వాలీసు
3) వెరెల్ట్
4) వెల్లస్లీ


Answer : 3

మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం (1769) లో ఏ ఒప్పందంతో ముగింపుపలికింది?
1) మంగళూరు ఒప్పందం
2) మద్రాస్ ఒప్పందం
3) శ్రీరంగపట్టణం
4) పైవేవీకావు


Answer : 2

రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధంను కొనసాగించిన హైదర్ అలీ కుమారుడు ఎవరు?
1) కృష్ణరాజు
2) చిలకకృష్ణరాజ్ ఓడయార్
3) టిప్పుసుల్తాన్
4) పైఎవరూకాదు


Answer : 3

రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసిపోయింది?
1) మంగళూరు
2) మద్రాసు
3) శ్రీరంగపట్టణం
4) పైవేవీకావు


Answer : 1

టిప్పుసుల్తాన్ మరణం తర్వాత మైసూరు, ఆక్రమించిన ఆంగ్లేయులు ఆ రాజ్యపాలనకు ఏవరిని నియమించారు?
1) కృష్ణరాజు ఒడయార్-3
2) హైదర్అలీ
3) చిలకకృష్ణరాజ్ ఓడయార్
4) పై ఎవరూకారు.


Answer : 1

మరాఠా రాజ్యాన్ని స్థాపించినది ఎవరు
1) శివాజీ
2) శంభూజీ
3) షాపూ .
4) రామరాజు


Answer : 1

మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం (1775-82) జరిగినప్పుడు బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా ఎవరు ఉన్నారు?
1) వారెన్ హేస్టింగ్/మార్కేస్ట్ హేస్టింగ్
2) ఎలెరో
3) లార్డ్ వెల్లస్లీ
4) లార్డ్ కర్జన్’


Answer : 1

మరాఠా పీష్వా రఘోబా, ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందంను ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాడు?
1) క్రీ.శ.1778
2) క్రీ.శ.1775
3) క్రీ.శ.1776
4) క్రీ.శ.1774


Answer : 2

పీష్వాలలో చివరి గొప్పవాడైన మాధవరావు తర్వాత షీష్వాగా నియమించబడినది ఎవరు?
1) రఘునాధరావు
2) నారాయణరావు
3) బాలాజీ బాజీరావు
4) పైఎవరూకారు


Answer : 2

ఏ పీష్వా కాలంలో మరాఠాలలో మనస్పర్థలు వచ్చి 5 సర్దారులుగా విడిపోయారు?
1) బాజీరావు 1
2) మాధవరావు
3) బాజీరావు II
4) నారాయణరావు


Answer : 1

బ్రిటీష్ వారికి, మరాఠాలకు మధ్య గ్వాలియర్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? తన
1) క్రీ.శ.1818
2) క్రీ.శ.1817
3) క్రీ.శ.1803
4) క్రీ.శ.1805


Answer : 2

ఏ ఒప్పందం తర్వాత మరాఠా రాజ్యం పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలోకి వచ్చింది?
1) గ్వాలియర్
2) డియోగాం
3) వడగాం


4) మాండసోర్


Answer : 4

సైన్యసహకార పద్ధతికి అంగీకరించని ఏకైక మరాఠా, సర్దారు ఎవరు?
1) హెల్కర్లు
2) బోంస్లేలు
3) సింధియాలు
4) గైక్వాలు


Answer : 1

Download PDF

మధ్యయుగ వనితలలో అసమాన బలపరాక్రమాలు చూపి ఆ కాలాన్ని (క్రీ.శ.1700-1708) సంరక్షక యుగంగా పిలవబడేలా పరిపాలన సాగించిన రాజారాం భార్య పేరేమిటి?
1) కమలాబాయి
2) మీరాబాయి
3) తారాబాయి
4) పైఎవరూకారు


Answer : 3

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *