భారతదేశము అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు – India Forests are wildlife sanctuaries Indian Geography Model Practice Bits Mock Test in Telugu & English Medium Practice Bits
భారతదేశము అడవులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
Quiz-summary
0 of 119 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 119 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- Answered
- Review
-
Question 1 of 119
1. Question
భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి?
1) తేమతో కూడిన సమశీతోష్ణమండల పర్వత ప్రాంత అరణ్యాలు
2) ఉప ఉష్ణమండల అనార్థ సతత హరితాలు
3) ఉష్ణమండల ఆర్థతతో కూడిన ఆకులు రాల్చు అరణ్యాలు
4) ఉష్ణమండల ఆర్థతతో కూడిన సతతహరితాలుCorrect
Incorrect
-
Question 2 of 119
2. Question
షోలా అడవులు ఎక్కడ ఉన్నాయి?
1) హిమాలయాల్లో 1800మీ – 3300 మీ.ల ఎత్తులో
2) మధ్యప్రదేశ్ లోని ఘోషంగాబాద్ జిల్లాలో
3) పంజాబ్ హిమాలయాలు
4) నీలగిరి, అన్నామలై కొండల్లో 1200 మీటర్లు. అంతకంటే ఎక్కువ ఎత్తులోCorrect
Incorrect
-
Question 3 of 119
3. Question
సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) కర్ణాటక
4) బీహార్Correct
Incorrect
-
Question 4 of 119
4. Question
ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది?
1) మొదటి
2) రెండో
3) మూడో
4) నాలుగోCorrect
Incorrect
-
Question 5 of 119
5. Question
ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ అటవీ విస్తీర్ణం ఎంత శాతం
1) 4
2) 3.2
3) 1.85
4) 2.8Correct
Incorrect
-
Question 6 of 119
6. Question
సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప?
1) సెమూల్
2) హాల్టా
3) సిడార్
4) చెస్ట్న ట్స్Correct
Incorrect
-
Question 7 of 119
7. Question
క్రికెట్ బ్యాట్ల తయారీకి ఉపయోగించే కలప?
1) సిల్వర్ ఫర్
2) దేవదారు
3) విల్లో
4) స్పూన్Correct
Incorrect
-
Question 8 of 119
8. Question
భారతదేశంలో ఉష్ణమండల ఆర్థతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) పశ్చిమ హిమాలయాలు
2) పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
3) పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం
4) తూర్పు హిమాలయాలుCorrect
Incorrect
-
Question 9 of 119
9. Question
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచుల్ రిసోర్సెస్ (ఐయూసీఎన్) భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం? –
1) మంచిగంధం
2) ఎర్రచందనం
3) టెక్సాస్
4) జిట్టెగCorrect
Incorrect
-
Question 10 of 119
10. Question
ఈ క్రింది వాటిలో ఆయనరేఖా తేమతో కూడిన ఆకురాల్చు అరణ్యాలకు చెందని యొక్క ఏది?
1) మహాగని
2) సాల్
3) సీసమ్
4) టేకుCorrect
Incorrect
-
Question 11 of 119
11. Question
‘జిమ్ కార్బెట్ జాతీయ పార్కు’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్
2) ఉత్తరాంచల్
3) అస్సాం
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 12 of 119
12. Question
‘ఘనా పక్షి సంరక్షణా కేంద్రం’ ఎక్కడ ఉంది?
1) గుజరాత్
2) ఉత్తరాంచల్
3) రాజస్థాన్
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 13 of 119
13. Question
పశ్చిమబెంగాల్ లోని జల్డపార సంరక్షణా కేంద్రంలో పరిరక్షించబడుతున్న జంతువులు ఏవి?
1) అడవి గాడిదలు
2) ఏనుగులు
3) ఖడ్గమృగాలు
4) పులులుCorrect
Incorrect
-
Question 14 of 119
14. Question
బందీపూర్ సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) తమిళనాడు
4) కేరళCorrect
Incorrect
-
Question 15 of 119
15. Question
‘గిర్’ అడవులలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది?
1) పులులు
2) జింకలు
3) ఏనుగులు
4) సింహాలుCorrect
Incorrect
-
Question 16 of 119
16. Question
‘కన్హా జాతీయ పార్కు’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్
2) ఉత్తరప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) చత్తీస్ ఘడ్Correct
Incorrect
-
Question 17 of 119
17. Question
ఏ రాష్ట్రంలో అత్యధికంగా నిరుపయోగమైన భూమి విస్తరించి ఉంది?
1) మధ్య ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) జమ్మూ & కాశ్మీర్Correct
Incorrect
-
Question 18 of 119
18. Question
భారతదేశంలో కింది తెలిపిన ఏ ప్రాంతంలో అరణ్యాలు లేవు?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) హర్యా నా
3) రాజస్థాన్
4) లక్షదీవులుCorrect
Incorrect
-
Question 19 of 119
19. Question
దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 20 of 119
20. Question
దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 21 of 119
21. Question
సుగంధ ద్రవ్యాలలో వాడే ఆల్పైన్ జాతి “బ్రహ్మకమలం” భారత దేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది?
1) పశ్చిమ హిమాలయాలు
2) కేరళ కొండలు
3) తూర్పు హిమాలయాలు
4) గంగా మైదానంCorrect
Incorrect
-
Question 22 of 119
22. Question
భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలు కలిగిన రెడోడెండ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి.?
1) సిక్కిం హిమాలయాలు
2) లడక్
3) టెరాయి మైదానము
4) వింధ్యపర్వతాలుCorrect
Incorrect
-
Question 23 of 119
23. Question
భారతదేశంలోని ఉద్భిజ సంపద క్రిందివానిలో ఏ రకానికి చెందినది?
1) సవన్న
2) ప్రయరీలు
3) మెత్తటి కలపనిచ్చే అడవి
4) గట్టి కలపనిచ్చే అడవిCorrect
Incorrect
-
Question 24 of 119
24. Question
గంగా డెల్టా ప్రాంతంలోని సుందర్బన్ అడవులలో పెరిగే ప్రత్యేక మైన వృక్షజాతి?
1) బ్లూ పైన్
2) పైన్
3) సుందరీ
4) పైవన్నీయుCorrect
Incorrect
-
Question 25 of 119
25. Question
క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాల్లోని సతతహరితాలు దేశంలో క్రింద తెలిపిన ఏ ఉద్భిజ ప్రాంతంలో ఉన్నాయి?
1) ఉష్ణమండల సతతహరిత ప్రాంతాలు
2) మాంగ్రూవ్స్
3) అనార్థ సతతహరితాలు
4) ఆర్థ ఆకులు రాల్చు అరణ్యాలుCorrect
Incorrect
-
Question 26 of 119
26. Question
ఉష్ణమండల వర్షారణ్యాన్ని (tropical rain forest) తొలగించిన, అది ఉష్ణమండలంలోని ఆకులు రాల్చే అడవి (tropical diciduous forest) తో పోలిస్తే, అంతత్వరగా తిరిగి వృద్ధి చెందదు. ఇందుకు కారణం?
1) వర్షారణ్యం లోని నేలలో పోషక పదార్థాలు తక్కువగా ఉండటం
2) వర్షారణ్యంలోని చెట్ల వ్యాప్తి కణాలు అంతశక్తివంతంగా ఉండక పోవటం
3) వర్షారణ్య జాతులు నెమ్మదిగా పెరగడం
4) వర్షారణ్య ప్రాంతంలోని సారవంతమైన, నేలమీద బాహ్య జాతులు దాడి చేయడంCorrect
Incorrect
-
Question 27 of 119
27. Question
క్రింది వానిలో పశ్చిమ హిమాలయా ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షజాతి?
1) జూనిఫర్
2) సాల్
3) చెస్ట్న ట్స్
4) తెస్సార్Correct
Incorrect
-
Question 28 of 119
28. Question
క్రిందివానిలో సవన్న శీతోష్ణస్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించుము?
1) దేశంలో వృక్షాలు లేనటువంటి సవన్న శీతోష్ణస్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉంది.
2) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని నైరుతి ప్రాంతాలలో పొడి వాతారణంతో కూడిన సవన్న శీతోష్ణస్థితి ఉంది.
3) ఏ ప్రాంతంలోనైతే అనార్థ ఆకులు రాల్చు అరణ్యాలు అగ్ని ప్రమాదాలవలన కాలిపోతాయే ఆ ప్రాంతాలు అనార్థ సవన్న ప్రాంతాలుగా మారిపోతాయి.
4) అనార్థ సవన్న శీతోష్ణస్థితి ముఖ్య లక్షణం ముళ్లపొదలు, తుప్పలు, మరియు గడ్డిజాతులను కలిగి ఉండడం.Correct
Incorrect
-
Question 29 of 119
29. Question
కింది వానిని జతపరుచుము?
వృక్షజాతి అటవీరకము
- టేకు ఎ. సతతహరిత
- యూఫోర్బియా బి. ఆకులు రాల్చు
- రోజ్ వుడ్ సి. సవన్న
- సుంద్రీ డి. మాంగ్రూవ్
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-1, బి-3, సి-2, డి-4
Correct
Incorrect
-
Question 30 of 119
30. Question
అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రం ఏది?
1) త్రిపుర
2) అస్సాం
3) సిక్కిం
4) మధ్య ప్రదేశ్Correct
Incorrect
-
Question 31 of 119
31. Question
ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నెలకొని ఉన్న ప్రదేశం?
1) ఢిల్లీ
2) భోపాల్
3) డెహ్రాడూన్
4) బీహార్Correct
Incorrect
-
Question 32 of 119
32. Question
టేకు కలపను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశ రాష్ట్రం ?
1) బీహార్
2) మధ్య ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 33 of 119
33. Question
ఈ క్రింది వానిలో ఏ చెట్టు అత్యంత వేగంగా ఎదుగుతుంది?
1) టేకు
2) వెదురు
3) గంధపు చెట్టు
4) సాల వృక్షాలుCorrect
Incorrect
-
Question 34 of 119
34. Question
మహానంద అడవులు ఉన్న రాష్ట్రం క్రింది వానిలో ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) ఒరిస్సా
3) కర్ణాటక
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 35 of 119
35. Question
సముద్రపోటు ప్రాంతాలలో పెరుగు ముఖ్యమైన చెట్టు ?
1) సుందరి
2) సాల్
3) చిర్
4) టేకుCorrect
Incorrect
-
Question 36 of 119
36. Question
అటవీ సంరక్షణ కింద 33% లక్ష్యమును చట్టబద్దము చేసినది?
1) అటవీ విధానము 1950
2) అటవీ విధానము 1956
3) అటవీ విధానము 1962
4) అటవీ విధానము 1952Correct
Incorrect
-
Question 37 of 119
37. Question
అతి తక్కువ అడవుల విస్తీర్ణం కల రాష్ట్రం ?
1) హర్యా నా
2) ఉత్తరప్రదేశ్
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్Correct
Incorrect
-
Question 38 of 119
38. Question
భారతదేశంలో ఉష్ణ మండల సతత హరితారణ్యాలు ఎక్కడ ఉన్నాయి?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) ఒరిస్సాCorrect
Incorrect
-
Question 39 of 119
39. Question
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తలసరి అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది?
1) అండమాన్ నికోబార్ దీవులు
2) ఆంధ్రప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్
4) మిజోరాంCorrect
Incorrect
-
Question 40 of 119
40. Question
క్రిందివానిలో హిమాలయ ప్రాంతంలోని వారికి చెందినది కాదు?
1) జెన్నిఫర్
2) మహాగని
3) సిల్వర్ఫర్
4) స్పూస్Correct
Incorrect
-
Question 41 of 119
41. Question
క్రింది వానిలో బయోస్పియర్ రిజర్వ్ కానిది?
1) అగస్త్యమలై
2) నల్లమలై
3) నీలగిరి
4) పంచమఠిCorrect
Incorrect
-
Question 42 of 119
42. Question
జల్డపార వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమ బెంగాల్
2) బీహార్
3) ఒరిస్సా
4) సిక్కింCorrect
Incorrect
-
Question 43 of 119
43. Question
భారతదేశంలో మొదటి జీవవైవిధ్య రక్షిత స్థలం ఎక్కడేర్పరచారు?
1) గ్రేట్ నికోబార్
2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) నందాదేవి
4) నీలగిరిCorrect
Incorrect
-
Question 44 of 119
44. Question
రంగ ట్టు బర్డ్ శాంక్చుయరీ నెలకొని ఉన్న ప్రదేశం?
1) కేరళ
2) కర్ణాటక
3) అస్సాం
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 45 of 119
45. Question
ఏ రాష్ట్రంలో సైలెంట్ వ్యాలీ ఉన్నది?
1) తమిళనాడు
2) కేరళ
3) అస్సాం
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 46 of 119
46. Question
బందీపూర్ ప్రాముఖ్యత?
1) వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ
2) మ్యూజియం
3) జలపాతం
4) న్యూక్లియర్ ప్లాంట్Correct
Incorrect
-
Question 47 of 119
47. Question
గొప్ప సైబీరియన్ క్రేన్ ఉండే శాంక్చుయరీ?
1) భరత్ పూర్
2) రామ్ పూర్
3) నాగపూర్
4) చెన్నైCorrect
Incorrect
-
Question 48 of 119
48. Question
కార్పెట్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ స్థాపించారు?
1) నాగపూర్
2) నైనిటాల్
3) గయ
4) ఏలూరుCorrect
Incorrect
-
Question 49 of 119
49. Question
భారతదేశపు అతి పెద్ద పులి సంరక్షణాలయం ‘నాగార్జున శ్రీశైలం శాంక్చుయరీ’ ఏ రాష్ట్రంలో ఉన్నది?
1) ఆంధ్రప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 50 of 119
50. Question
ఒరిస్సా రాష్ట్రంలోని సిమ్లెపాల్ దేనికి ప్రసిద్ధి?
1) రాతితో మలిచిన ఆలయ సముదాయం
2) వన్య – ప్రాణి శాంక్చుయరీ
3) వర్జిన్ బీచ్
4) జలవిద్యుత్ ప్రాజెక్టుCorrect
Incorrect
-
Question 51 of 119
51. Question
కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి?
1) పరకల్
2) పెరియార్
3) చంద్రప్రభ
4) కన్హాCorrect
Incorrect
-
Question 52 of 119
52. Question
డియోలదేవ్ ఘనా జాతీయ ఉద్యావనం ఎక్కడ ఉన్నది?
1) ఒరిస్సాలోని సిమిలిపాల్
2) రాజస్థాన్లోని భరత్ పూర్
3) తమిళనాడులోని ముండతులై
4) బెంగాల్ లోని సుందరవనాలుCorrect
Incorrect
-
Question 53 of 119
53. Question
భారతదేశంలో ఒక అత్యంత జీవవైవిధ్యం గల ప్రాంతం కింది వానిలో ఏది?
1) పశ్చిమ కనుమలు
2) సుందర్బన్స్
3) కాశ్మీర్
4) తూర్పుకనుమలుCorrect
Incorrect
-
Question 54 of 119
54. Question
మధ్యప్రదేశ్ లోని పన్నా నేషనల్ పార్కు గుండా ప్రవహించే నది ఏది?
1) నర్మద
2) తపతి
3) కెన్
4) సట్లెజ్Correct
Incorrect
-
Question 55 of 119
55. Question
భారతదేశంలో అన్నింటికన్నా పెద్దదైన పులుల సంరక్షణ ?
1) గిర్అడవి (గుజరాత్)
2) బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ స్థలం (కర్ణాటక)
3) శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ స్థలం (ఆంధ్రప్రదేశ్)
4) దండకారణ్యం (మధ్యప్రదేశ్)Correct
Incorrect
-
Question 56 of 119
56. Question
క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది?
1) బంధీపూర్ – తమిళనాడు
2) మానస్ – ఉత్తరప్రదేశ్
3) రణతంబోర్ – రాజస్థాన్
4) సిమ్లెపాల్ – జార్ఖండ్Correct
Incorrect
-
Question 57 of 119
57. Question
బాంధవ్ ఘడ్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) బీహార్
4) ఒరిస్సాCorrect
Incorrect
-
Question 58 of 119
58. Question
ఖజిరంగా జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది?
1) బీహార్
2) కర్ణాటక
3) అస్సాం
4) పశ్చిమబెంగాల్Correct
Incorrect
-
Question 59 of 119
59. Question
టేకు అధికంగా పెరుగు చోటు?
1) హిమాలయాలు
2) పశ్చిమ కనుమలు
3) మధ్య భారత దేశం
4) అస్సాం & మేఘాలయCorrect
Incorrect
-
Question 60 of 119
60. Question
ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవము జరుపు కొనే తేది?
1) జూన్ 5
2) జూన్ 9
3) అక్టోబర్ 5
4) సెప్టెంబర్ 10Correct
Incorrect
-
Question 61 of 119
61. Question
ఈ క్రింది వానిలో పేర్కొన్న వాటిలో ఎక్కడ అత్యధిక సంఖ్యలో జాతీయ పార్కులు ఉన్నాయి?
1) అండమాన్ మరియు నికోబార్ దీవులు
2) అరుణాచల్ ప్రదేశ్
3) అస్సాం
4) మేఘాలయCorrect
Incorrect
-
Question 62 of 119
62. Question
భారతదేశంలో గల బయోస్పియర్ రిజర్వ్ లలో యునెస్కో జాబితా లో చేరనిది ఏది?
1) నందాదేవి
2) నందనాన్సన్
3) నీలగిరి
4) కాంచనగంగCorrect
Incorrect
-
Question 63 of 119
63. Question
భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో గల అడవులు?
1) సతతహరిత అరణ్యాలు
2) ఆకురాల్చు
3) క్షీరజల అరణ్యాలు
4) చిట్టడవులుCorrect
Incorrect
-
Question 64 of 119
64. Question
ప్రాజెక్టు టైగర్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1972
2) 1974
3) 1973
4) 1992Correct
Incorrect
-
Question 65 of 119
65. Question
‘షోలాన్’ అని పిలవబడే సమశీతల విశాలపత్ర అరణ్యాలు ఎక్కడ పెరుగుతాయి?
1) యాలకుల కొండలు
2) నీలగిరి కొండలు
3) పళని కొండలు
4) శివాలక్Correct
Incorrect
-
Question 66 of 119
66. Question
ట్రాఫికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ కలదు?
1) సిమ్లా
2) జబల్పూర్
3) భోపాల్
4) డెహ్రడూన్Correct
Incorrect
-
Question 67 of 119
67. Question
వన్యమృగ సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం?
1) 1952
2) 1962
3) 1972
4) 1982Correct
Incorrect
-
Question 68 of 119
68. Question
ఈ క్రింది వానిలో సరికానిది?
1) ఆకురాల్చు అరణ్యాలు – సాల్
2) ముళ్ళజాతి అరణ్యాలు – తంగేడు
3) మాంగ్రూవ్ అరణ్యాలు – రైజోపొర
4) సతతహరిత అరణ్యాలు – విల్లోస్Correct
Incorrect
-
Question 69 of 119
69. Question
పియానోకిట్స్ తయారీలో ఉపయోగించే కలప?
1) విల్లోస్
2) హర్డ
3) రెజిన్స్
4) ఎబోనిCorrect
Incorrect
-
Question 70 of 119
70. Question
ఈశాన్య ప్రాంతంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన రాష్ట్రం ?
1) మేఘాలయ
2) అరుణాచల్ ప్రదేశ్
3) త్రిపుర
4) మిజోరాంCorrect
Incorrect
-
Question 71 of 119
71. Question
‘నోక్రెక్’ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ కలదు?
1) మిజోరాం
2) మేఘాలయ
3) నాగాలాండ్
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 72 of 119
72. Question
మొట్టమొదటి ఏర్పాటు చేయబడిన బయోస్పియర్?
1) సుందర్బన్స్
2) సిపాల్
3) నీలగిరి
4) కచ్Correct
Incorrect
-
Question 73 of 119
73. Question
‘శివపురి’ జాతీయ పార్కు ఎక్కడ కలదు?
1) సిక్కిం
2) మధ్య ప్రదేశ్
3) మహారాష్ట్ర
4) అరుణాచల్ ప్రదేశ్Correct
Incorrect
-
Question 74 of 119
74. Question
పద్మజానాయుడు హిమాలయన్ నేషనల్ పార్కు ఎక్కడ కలదు?
1) జార్ఖండ్
2) కర్ణాటక
3) జమ్మూకాశ్మీర్
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 75 of 119
75. Question
మొసళ్ళ సంరక్షన కోసం క్రొకోడైల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతం?
1) ముంబాయి
2) బెంగుళూరు
3) చెన్నై
4) కోల్కతాCorrect
Incorrect
-
Question 76 of 119
76. Question
‘గహిర్మా తా బీచ్’ ఎక్కడ కలదు?
1) తమిళనాడు
2) ఒరిస్సా
3) సిక్కిం
4) ఉత్తరాంచల్Correct
Incorrect
-
Question 77 of 119
77. Question
దుద్వా టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు?
1) ఉత్తరాంచల్
2) ఉత్తరప్రదేశ్
3) చత్తీస్లడ్
4) మిజోరాంCorrect
Incorrect
-
Question 78 of 119
78. Question
సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ & ఎన్విరాన్మెంట్ ఎక్కడ కలదు?
1) భోపాల్
2) సిమ్లా
3) జబల్ పూర్
4) అలహాబాద్Correct
Incorrect
-
Question 79 of 119
79. Question
భారత్ లో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ?
1) జిమ్ కార్పెట్
2) బందీపూర్
3) నీలగిరి
4) హేలీCorrect
Incorrect
-
Question 80 of 119
80. Question
అటవీ సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం?
1) 1982
2) 1988
3) 1980
4) 1986Correct
Incorrect
-
Question 81 of 119
81. Question
హిమాద్రి ప్రాంతంలో పెరిగే అరణ్యాలు?
1) అర్థఆకురాల్చు
2) శృంగాకార
3) ఉష్ణమండల సతతహరిత
4) అల్ఫైన్ అరణ్యాలుCorrect
Incorrect
-
Question 82 of 119
82. Question
నేషనల్ మాంగ్రూవ్ జెనెటిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు?
1) హిమాచల్ ప్రదేశ్
2) తమిళనాడు
3) ఒరిస్సా
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 83 of 119
83. Question
మడ అడవులు విస్తృతంగా పెరుగుతున్న ‘పిచ్చవరం’ ప్రాంతం?
1) ఒరిస్సా
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 84 of 119
84. Question
దక్షిణ భారతదేశంలో అధికశాతం అడవులు గల రాష్ట్రం ?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 85 of 119
85. Question
అటవీ దినోత్సవం?
1) మార్చి 21
2) మార్చి 22
3) మార్చి 29
4) మార్చి 24Correct
Incorrect
-
Question 86 of 119
86. Question
సరిస్కాటైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు?
1) మధ్యప్రదేశ్
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) గుజరాత్Correct
Incorrect
-
Question 87 of 119
87. Question
భారత్ లో ఏనుగులు ఎక్కువగా గల రాష్ట్రం ?
1) గుజరాత్
2) మధ్య ప్రదేశ్
3) కేరళ
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 88 of 119
88. Question
ఆలివ్ రిడ్లే తాబేళ్ళు అధికంగా ఏ తీరంలో పెరుగుతాయి?
1) వంగతీరం
2) కోరమండల్
3) ఉత్కళతీరం
4) మలబార్Correct
Incorrect
-
Question 89 of 119
89. Question
భారత్ లో మొదటి పక్షి సంరక్షణ కేంద్రమైన ‘వేదాంతగల్’ ఎక్కడ కలదు?
1) కేరళ
2) కర్ణాటక
3) తమిళనాడు
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 90 of 119
90. Question
ఇనిస్టిట్యూట్ ఆఫ్ జోన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ కలదు?
1) డెహ్రడూన్
2) అలహాబాద్
3) భోపాల్
4) జోధ్ పూర్Correct
Incorrect
-
Question 91 of 119
91. Question
ఫర్, పైన్, స్పూస్ లాంటి వృక్షాలు ఏ అడవులలో పెరుగుతాయి?
1) ఆకురాల్చు
2) ఆల్పైన్
3) సతతహరిత
4) క్షారజలCorrect
Incorrect
-
Question 92 of 119
92. Question
ఈ క్రింది వానిలో సరికానిది ?
1) రూసాగడ్డి – బుట్టల తయారీ
2) కేన్ – కుర్చీలు, బుట్టల తయారీ
3) విల్లోస్ – దువ్వెనెల తయారీ
4) సాల్ – రైల్వే స్వీపర్ల తయారీCorrect
Incorrect
-
Question 93 of 119
93. Question
‘లక్క’ను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ?
1) మధ్య ప్రదేశ్
2) ఛత్తీస్ ఘడ్
3) జార్ఖండ్
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 94 of 119
94. Question
ఆకురాల్చు అరణ్యాలలోని ముఖ్యమైన అటవీ ఉత్పత్తి?
1) టెండు
2) ఎబోనీ
3) టేకు
4) ఫర్Correct
Incorrect
-
Question 95 of 119
95. Question
మొసళ్ళ ప్రాజెక్టును భారత్ లో ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1973
2) 1974
3) 1976
4) 1975Correct
Incorrect
-
Question 96 of 119
96. Question
ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రారంభమైన సంవత్సరం?
1) 1992
2) 1991
3) 1993
4) 1994Correct
Incorrect
-
Question 97 of 119
97. Question
తప్పుగా జతపరిచినది?
1) సుల్తాన్ పూర్ – హర్యానా
2) గోవిందసాగర్ – పంజాబ్
3) వేల వదర్ – గుజరాత్
4) బోరివిల్లీ – మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 98 of 119
98. Question
వస్తు ప్రదర్శన శాల ఉన్న భారతదేశపు ఒకే ఒక ద్వీపం?
1) నికోబార్ ద్వీపం
2) నాగార్జునకొండ
3) శ్రీరంగం
4) లక్షద్వీప్Correct
Incorrect
-
Question 99 of 119
99. Question
గత సంవత్సరంలో భారతదేశంలో టెక్నాలజీ పార్కును ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) ముంబాయి
3) బెంగుళూరు
4)చెన్నైCorrect
Incorrect
-
Question 100 of 119
100. Question
నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది?
1) లక్నో
2) మైసూరు
3) సిమ్లా
4) కలకత్తాCorrect
Incorrect
-
Question 101 of 119
101. Question
మొదట్లో మయూర్ఖంజ్ పాలకుల వేటాడే రిజర్వ్ గా ఉన్న వన్య ప్రాణి శాంక్చువరి ఏది?
1) బందీపూర్
2) సిమిలిపాల్
3) భరత్ పూర్
4) నందనాన్నన్Correct
Incorrect
-
Question 102 of 119
102. Question
ఒరిస్సా రాష్ట్రంలోని సిట్లిపాల్ దేనికి ప్రసిద్ధి?
1) రాతితో మలిచిన ఆలయ సముదాయము
2) వన్యప్రాణి శాంక్చుయరీ
3) వర్జిన్ బీచ్
4) జలవిద్యుత్ ప్రాజెక్టుCorrect
Incorrect
-
Question 103 of 119
103. Question
భారతదేశంలో ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఎక్కడ ఉన్నాయి?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్య ప్రదేశ్
4) ఒరిస్సాCorrect
Incorrect
-
Question 104 of 119
104. Question
కేరళలోని ఏ అభయారణ్యం ఏనుగులకు ప్రసిద్ధి?
1) పరకల్
2) పెరియార్
3) చంద్రప్రభ
4) కన్హాCorrect
Incorrect
-
Question 105 of 119
105. Question
భారత జాతీయ మృగం?
1) పెద్దపులి
2) సింహం
3) ఏనుగు
4) గుర్రంCorrect
Incorrect
-
Question 106 of 119
106. Question
అటవీ సంరక్షణ కింద 33 శాతము లక్ష్యమును చట్టబద్ధము చేసినది?
1) అటవీ విధానము, 1950
2) అటవీ విధానము, 1956
3) అటవీ విధానము, 1962
4) అటవీ విధానము, 1952Correct
Incorrect
-
Question 107 of 119
107. Question
దండకారణ్యం ఏ రాష్ట్రంలో విస్తరించలేదు?
1) ఆంధ్రప్రదేశ్
2) ఒరిస్సా
3) మహారాష్ట్ర
4) ఛత్తీస్ఘ ర్Correct
Incorrect
-
Question 108 of 119
108. Question
ప్రకటన?
1) భారతదేశము యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు చెట్లను రక్షించవలెను.
2) భారతదేశపు ఆర్థిక స్థితిని మెరుగు పరచుకొనుటకు అడవులను పరిరక్షించుకున్న చాలును
1) వివరణ (1)
2) వివరణ (2) వాస్తమైనది
3) వివరణ (1) మరియు (2) వాస్తవమైనవి
4) వివరణలు రెండూ వాస్తవమైనవి కావుCorrect
Incorrect
-
Question 109 of 119
109. Question
ఫైటో జాగ్రఫీ దేనిని అధ్యయనం చేస్తుంది?
1) మొక్కలు
2) ఫోటోగ్రఫీ
3) మొక్కలు మరియు పర్యావరణం
4) అడవులుCorrect
Incorrect
-
Question 110 of 119
110. Question
అడవుల నరికివేత తీవ్ర ప్రభావం చూపు అంశం?
1) పశ్చిక బయలు పెరగటం
2) సూర్యరశ్మి
3) కలుపు మొక్కల నివారణ
4) భూమికోతCorrect
Incorrect
-
Question 111 of 119
111. Question
వన నాశనము దీని వలన కలుగును?
1) తీవ్రమయిన మట్టికోత
2) వరదలు మరియు దుర్భిక్షములు
3) అరుదైన వన జీవనము నాశనము
4) పైన పేర్కొన్నవి అన్నియూCorrect
Incorrect
-
Question 112 of 119
112. Question
పట్టిక – 1లో (జాతీయ ఉద్యావనము) పట్టిక – 2ను రాష్ట్రము జత పరచి కింద ఇవ్వబడిన పట్టికలోని కోడ్ ను ఉపయోగించి సరియైన జవాబును ఎంపిక చేయుము?
జాతీయ ఉద్యానవనము రాష్ట్రము
ఎ) బెర్రీ 1. అస్సాం
బి) బెన్నరఘట్ట 2. ఛత్తీస్ఘ డ్
సి) కంగెరఘాట్ 3. జార్ఖండ్
డి) ఓరంగ్ 4. కర్నాటక
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
Correct
Incorrect
-
Question 113 of 119
113. Question
వేప చెట్టు పైన పేటెంట్ హక్కులను కలిగిన దేశము?
1) యు.కె.
2) యుఎస్ఎ
3) ఇండియా
4) చైనాCorrect
Incorrect
-
Question 114 of 119
114. Question
థార్ ఎడారిలో ఉండు వృక్ష సంపద?
1) గ్చీరో ఫైట్స్
2) హైడ్రో ఫైట్స్
3) మీసో ఫైట్స్
4) థాలో ఫైట్స్Correct
Incorrect
-
Question 115 of 119
115. Question
ఐయూసీఎస్ సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్ లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన వన్యజీవి?
1) మకాక్ కోతులు
2) కలివికోడి
3) అడవి గొర్రె
4) అరిచే జింకలుCorrect
Incorrect
-
Question 116 of 119
116. Question
కన్నేరఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్
2) కర్ణాటక
3) చత్తీస్లడ్
4) మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 117 of 119
117. Question
అరిచే జింకలను ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణా కేంద్రం?
1) కన్హా
2) సైలెంట్ వ్యాలి
3) కాంచనజంగా
4) నీలగిరిCorrect
Incorrect
-
Question 118 of 119
118. Question
అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది?
1) నందనకానూన్
2) దచ్చిగాం
3) జిమ్ కార్పెట్
4) కన్హాCorrect
Incorrect
-
Question 119 of 119
119. Question
దేశంలో తేలియాడే వృక్ష సంపద (Floating vegetation) తో కూడిన జాతీయ పార్కు ఏది?
1) నామ్ దాఫా
2) బిత్తర కనిక
3) కైబుల్ లుంజావ్
4) మౌలింగ్Correct
Incorrect
Leaderboard: భారతదేశము అడవులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some important Questions
- దేశంలో తేలియాడే వృక్ష సంపద (Floating vegetation) తో కూడిన జాతీయ పార్కు ఏది?
- అంతరించిపోతున్న కస్తూరి మృగాన్ని భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో సంరక్షించడం జరుగుతుంది?
- అరిచే జింకలను ప్రసిద్ధి చెందిన వన్యమృగ సంరక్షణా కేంద్రం?
- కన్నేరఘాట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
- ఐయూసీఎస్ సంస్థ ప్రచురించే రెడ్ డేటా బుక్ లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి చేర్చిన వన్యజీవి?
- థార్ ఎడారిలో ఉండు వృక్ష సంపద?
- వేప చెట్టు పైన పేటెంట్ హక్కులను కలిగిన దేశము?
- వన నాశనము దీని వలన కలుగును?