ఇండియన్ జియోగ్రఫీ – Indian Geography Free Online Mock Test in Telugu – 1
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Geography - 1
Quiz-summary
0 of 29 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 29 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- Answered
- Review
-
Question 1 of 29
1. Question
ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) ఖండతీరపు వాలు
2) అగాధ సముద్ర మైదానం
3) అగాధ సముద్ర ప్రాంతాలు
4) ఖండతీరపు అంచుCorrect
Incorrect
-
Question 2 of 29
2. Question
సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ‘ప్రమాణం’ ఏది?
1) నాటికల్ మైల్
2) పాథమ్
3) కిలోమీటర్లు
4) అడుగులుCorrect
Incorrect
-
Question 3 of 29
3. Question
సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబార్లు
2) ఐసోహెలైన్స్
3) ఐసోబాథ్స్
4) ఐసోహలైన్స్Correct
Incorrect
-
Question 4 of 29
4. Question
కింది వాటిలో సరికానిది ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం–డెల్టా ఆకారం
2) అట్లాంటిక్ మహా సముద్రం–ఎస్ ఆకారం
3) దక్షిణ మహా సముద్రం–కల్లోల సముద్రం
4) హిందూ మహా సముద్రం–ఎమ్ ఆకారంCorrect
Incorrect
-
Question 5 of 29
5. Question
సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) బేసిన్
2) అగ్రం
3) సింధు శాఖ
4) అఖాతంCorrect
Incorrect
-
Question 6 of 29
6. Question
సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
1) 35%
2) 45%
3) 55%
4) 66%Correct
Incorrect
-
Question 7 of 29
7. Question
తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?
1) సింధు శాఖ
2) అగ్రం
3) షోల్
4) అఖాతంCorrect
Incorrect
-
Question 8 of 29
8. Question
కింది వాటిలో ఏ మహా సముద్రానికి ఉత్తరాన ‘బేరింగ్ జలసంధి’ సరిహద్దుగా ఉంది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) అట్లాంటిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అంటార్కిటికా మహా సముద్రంCorrect
Incorrect
-
Question 9 of 29
9. Question
సీమౌంట్స్ అంటే?
1) సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన ఇసుక దిబ్బలు
2) జీవ సంబంధమైన దిబ్బలు
3) సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు
4) సముద్రాల్లో లోతు తక్కువగా ఉన్న భూభాగంCorrect
Incorrect
-
Question 10 of 29
10. Question
ప్రిన్స్ ఎడ్వర్డ్స్ రిడ్జ్ ఏ మహా సముద్రంలో ఉంది?
1) హిందూ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) పసిఫిక్
4) అట్లాంటిక్Correct
Incorrect
-
Question 11 of 29
11. Question
‘ప్రశాంత మహా సముద్రం’ అని ఏ మహా సముద్రాన్ని పిలుస్తారు?
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) హిందూ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) పసిఫిక్ మహా సముద్రంCorrect
Incorrect
-
Question 12 of 29
12. Question
ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?
1) ఐసోబాథ్స్
2) ఐసోౖహె ట్స్
3) ఐసోహెలైన్స్
4) ఐసోబార్స్Correct
Incorrect
-
Question 13 of 29
13. Question
సముద్రపు ఏ భాగంలో ‘చేపలు’ లాంటి జలచర జీవులు ఎక్కువగా పెరుగుతాయి?
1) ఖండతీరపు అంచు
2) ఖండతీరపు వాలు
3) అగాధ సముద్ర మైదానం
4) అగాధాలుCorrect
Incorrect
-
Question 14 of 29
14. Question
డాగర్ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా
4) కెనడాCorrect
Incorrect
-
Question 15 of 29
15. Question
ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
1) పసిఫిక్ మహా సముద్రం
2) దక్షిణ మహా సముద్రం
3) ఆర్కిటిక్ మహా సముద్రం
4) అట్లాంటిక్ మహా సముద్రంCorrect
Incorrect
-
Question 16 of 29
16. Question
సోమాలియా శీతల ప్రవాహం ఏ మహా సముద్రంలో భాగం?
1) అట్లాంటిక్
2) పసిఫిక్
3) హిందూ మహా సముద్రం
4) దక్షిణ మహాసముద్రంCorrect
Incorrect
-
Question 17 of 29
17. Question
కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
1) కెనరీ
2) పెరూవియన్
3) కాలిఫోర్నియా
4) బెంగుల్యాCorrect
Incorrect
-
Question 18 of 29
18. Question
చంద్రుడు, సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత?
1) 5:11
2) 11:5
3) 6:13
4) 13:6Correct
Incorrect
-
Question 19 of 29
19. Question
ఒక పోటు, ఒక పాటుకు మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
1) 12గం.26ని.
2) 24గం.52 ని.
3) 6గం.13ని.
4) 5గం. 26 ని.Correct
Incorrect
-
Question 20 of 29
20. Question
ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్ది ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) పెరిగి తగ్గుతుంది
4) మారదుCorrect
Incorrect
-
Question 21 of 29
21. Question
భారతదేశంలో అధికంగా ‘పోటులు’ సంభవించే ‘ఓక్లా’ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఒడిశా
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 22 of 29
22. Question
పర్వవేలా «‘పోటు పాటు’లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
1) 2 సార్లు
2) 3 సార్లు
3) 4 సార్లు
4) 6 సార్లుCorrect
Incorrect
-
Question 23 of 29
23. Question
హిందూ మహా సముద్ర ద్వీపం డిగోగార్షియాలో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
1) రష్యా
2) ఇంగ్ల్లండ్
3) జర్మనీ
4) అమెరికాCorrect
Incorrect
-
Question 24 of 29
24. Question
కింది వాటిలో ఏది అట్లాంటిక్ మహా సముద్ర ప్రవాహా వ్యవస్థకు సంబంధించనిది?
1) లాబ్రడార్ ప్రవాహాం
2) గల్ఫ్‌స్ట్రీమ్ ప్రవాహాం
3) కురుషివో ప్రవాహాం
4) బెంగుల్యా ప్రవాహాంCorrect
Incorrect
-
Question 25 of 29
25. Question
కింది వాటిలో శీతల ప్రవాహాం కానిది ఏది?
1) కాలిఫోర్నియా ప్రవాహాం
2) సుసీమా ప్రవాహాం
3) కామ్చెట్కా ప్రవాహాం
4) ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్Correct
Incorrect
-
Question 26 of 29
26. Question
ఏ ప్రవాహాన్ని ‘యూరప్ వెచ్చని దుప్పటి’ అని పిలుస్తారు?
1) గల్ఫ్‌స్ట్రీమ్
2) లాబ్రడర్
3) బెంగుల్యా
4) కాలిఫోర్నియాCorrect
Incorrect
-
Question 27 of 29
27. Question
మొజాంబిక్ ప్రవాహాం ఏ మహాసముద్ర ప్రవాహా వ్యవస్థకు చెందింది?
1) పసిఫిక్
2) అట్లాంటిక్
3) హిందూ మహా సముద్రం
4) ఆర్కిటిక్ మహా సముద్రంCorrect
Incorrect
-
Question 28 of 29
28. Question
కెనరీ శీతల ప్రవాహాం వల్ల ఏర్పడిన ఎడారి ఏది?
1) సోనారన్ ఎడారి
2) అటకామా ఎడారి
3) కలహారి ఎడారి
4) సహారా ఎడారిCorrect
Incorrect
-
Question 29 of 29
29. Question
ఈ రోజు వచ్చే పోటు కన్నా రేపు వచ్చే మొదటి పోటు ఎంత ఆలస్యంగా వస్తుంది?
1) 6 గంటల 13 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 13 నిమిషాలు
4) 53 నిమిషాలుCorrect
Incorrect
Leaderboard: Geography - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- హిందూ మహా సముద్ర ద్వీపం డిగోగార్షియాలో మిలటరీ స్థావరం కలిగి ఉన్న దేశం ఏది?
- ఒక ప్రదేశంలో వర్షపాతం పెరిగే కొద్ది ఆ ప్రాంత సముద్ర లవణీయత ఏమవుతుంది?
- కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?
- ఖండతీరం నుంచి 180 మీ. లోతు వరకు ఉన్న ఖండ భాగాన్ని ఏమని పిలుస్తారు?
- ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది?
- పర్వవేలా «‘పోటు పాటు’లు ఒక నెలలో ఎన్నిసార్లు సంభవిస్తాయి?
- ఏ ప్రవాహాన్ని ‘యూరప్ వెచ్చని దుప్పటి’ అని పిలుస్తారు?
- సముద్రపు ఏ భాగంలో ‘చేపలు’ లాంటి జలచర జీవులు ఎక్కువగా పెరుగుతాయి?
- సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
- తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?
- ‘ప్రశాంత మహా సముద్రం’ అని ఏ మహా సముద్రాన్ని పిలుస్తారు?
- కింది వాటిలో శీతల ప్రవాహాం కానిది ఏది?
- Which country has a military base in the Indian Ocean island of Diego Garcia?
- What happens to the sea salinity of a place as the rainfall increases?
- Which cold sea current formed the Kalahari Desert?
- 180 m from the continent. What is the depth of the continent called?
- Which ocean has the widest continental margin in the world?
- How many times a month do ‘tides’ occur?
- Which stream is known as the ‘warm blanket of Europe’?
- In which part of the ocean do aquatic creatures like ‘fish’ grow mostly?
- What is the tip of the iceberg called?
- What is it called if the coastal area becomes crescent-shaped due to the wave effect?
- Which ocean is also known as the ‘Pacific Ocean’?
- Which of the following is not a cold flow?