Indian Geography General Studies & General Knowledge Model Practice Paper – 11 || SI & Police Constable Daily Free Mock Test in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం?,
1. బుధుడు
2. నెప్ట్యూన్
3. బృహస్పతి
4. శుక్రుడు
అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం?
1. నెప్ట్యూన్
2. శుక్రుడు
3. బృహస్పతి
4. బుధుడు
సూర్యునిలో అతి కాంతివంతమైన పొర (లు)?
1. క్రోమోస్పియర్
2. ఫోటోస్పియర్
3. కరోనా
4. 2 మరియు 3
పాలపుంత తరువాత మనకు అత్యంత దగ్గరలో ఉన్న గెలాక్సి?
1. హైడ్రా
2. ఆండ్రోమెడా
3. సెర్రస్
4. సిరియస్
చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఎంత ఉంటుంది?
1. 1/6 వంతు
2. 1/3వంతు
3. 1/4వంతు
4. 1/12 వంతు
హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడు గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు?
1. ప్రపంచ గ్రహాలు
2. టెరస్ట్రియల్ గ్రహాలు
3. జోవియన్ గ్రహాలు
4. నిమ్నత గ్రహాలు
సౌర కుటుంబంలో కెల్లా అతిపెద్ద ఉపగ్రహం అయిన గనిమెడ దేని చుట్టూ పరిభ్రమిస్తుంది?
1. బృహస్పతి
2. శని
3. అంగారకుడు
4. ప్లూటో
ధృవ నక్షత్రాన్ని (Pole Star) ఈ క్రింది వాని సహాయంతో తెలుసుకోవచ్చు?
1. నక్షత్ర మండలం
2. గ్రహశకలాలు
3. సప్తర్షిమండలం
4. ఉల్కలు
హేలీ తోకచుక్క 1986వ సంవత్సరంలో కనబడింది. ఇది తిరిగి మనకు ఈ క్రింది సంవత్సరంలో కనబడే అవకాశం ఉంది?
1. 2003లో
2. 2010లో
3. 2062లో
4. 2072లో
సౌరకుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం?
1. శని, భూమి, అంగారకుడు, బుధుడు
2. జూపిటర్, శని, యురేనస్, నెప్ట్యూన్
3. శని, జూపిటర్, భూమి, బుధుడు
4. బృహస్పతి, శని, బుధుడు, శుక్రుడు
శుక్ర గ్రహం వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు?
1. కార్బన్-డై-ఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం
2. కార్బన్-డై-ఆక్సైడ్, నత్రికామ్లం
3. నత్రజని, సల్ఫ్యూరిక్ ఆమ్లం
4. పైవేవి కావు
‘గ్రహాల రాజు’ (King of planets) అని ఈ క్రింది వాటిలో ఏ గ్రహాన్ని అంటారు?
1. శని
2. గురు గ్రహం
3. భూమి
4. నెప్ట్యూన్
క్రింది వానిలో సరికాని అంశం?
1. అత్యల్ప సాంద్రత గల గ్రహం శని
2. అత్యల్ప పరిభ్రమణ కాలం-యురేనస్
3. అత్యధిక ఆత్మభ్రమణ కాలం – శుక్రుడు
4. గరిష్ట ఉష్ణోగ్రతా వ్యత్యాసం -బుధుడు
గ్రహశకలాన్ని (Asteriods) సమిష్టిగా దీని చుట్టూ తిరుగుతాయి?
1. సూర్యుడు
2. గ్రహాల చుట్టూ
3. ఉపగ్రహం
4. పైవేవికాదు
ఏ గ్రహమైన తన కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో పయనించపోవడానికి కారణం?
1. గ్రహాల పరిభ్రమణ కక్ష్యలు చతురస్రంగా ఉండడం
2. గ్రహాల పరిభ్రమణ కక్ష్యలు దీర్ఘ వృత్తాకారంగా ఉండడం
3. 1 మరియు 2
4. పైవేవికాదు
సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటా?
1. 55%
2. 25%
3. 71%
4. 90%
తారాగణములో అతిపెద్దది?
1. సెరస్
2. హైడ్రా
3. అండ్రొమిడా
4. పైవేవి కాదు
ఈ క్రింది వాటిలో సరియైన జతకానిది ఏది?
1. ‘రెడ్’ ప్లానెట్ – అంగారకుడు
2. ‘రింగ్ డ్’ (Ringed) ప్లానెట్ – వరుణుడు
3. ‘బ్లూ’ ప్లానెట్ – భూమి
4. అతిపెద్ద ప్లానెట్ – గురుగ్రహం
శుక్రగ్రహం గూర్చి సరియైనది?
1. తూర్పు నుండి పశ్చిమం వైపు పరిభ్రమణం
2. పశ్చిమం నుండి తూర్పుకు ఆత్మభ్రమణం
3. పశ్చిమం నుండి తూర్పుకు పరిభ్రమణం
4. తూర్పు నుండి పశ్చిమం వైపు ఆత్మభ్రమణం
‘ఉర్సా మేజర్, ఉర్సా మైనర్’ అనునవి?
1. గ్రహశకలాలు
2. ఉల్కలు
3. నక్షత్ర మండలాలు
4. పాలపుంత
భూమిపై ఎంతపగటి కాలం ఉంటుందో అంతే పగటి కాలాన్ని కలిగిన గ్రహం?
1. గురుడు
2. శని
3. శుక్రుడు
4. అంగారకుడు
నిమ్నత గ్రహంను గుర్తించండి?
1. శుక్రుడు
2. మార్స్
3. జూపిటర్
4. శని
భూమి నుండి కనబడే చంద్రుని ఉపరితలం భాగం ఎంత?
1. 75 శాతం కంటే ఎక్కువ
2. 40 శాతం వరకు మాత్రమే
3. సుమారు 50 శాతంము
4. పైవేవి కావు
సౌర కుటుంబమును కనుగొన్న శాస్త్రవేత్త?
1. కెప్లర్
2. కోపర్నికస్
3. గెలీలియో
4. ఎరాటోస్తనీస్
క్రింది వానిలో బాహ్యగ్రహం లేదా జోవియస్ గ్రహం ను గుర్తించండి?
1. కుజుడు
2. భూమి
3. బృహస్పతి
4. శుక్రుడు
సౌరకుటుంబంలో అతివేగవంతమైన గ్రహం ఏది?
1. శుక్రగ్రహం
2. బుధగ్రహం
3. గురుగ్రహం ·
4. శనిగ్రహం
ఈ క్రింది వానిలో సరియైన జతకానిది ఏది?
1. వరణుడు-మిరిందా
2. గురుగ్రహం -కాల్లిస్టో
3. అంగారకుడు – చరాన్
4. శనిగ్రహం – టైటాన్
అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు?
1. తోకచుక్కలు
2. ఉల్కలు
3. ఆస్టరాయిడ్లు
4. నీహారికలు
క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలలో సరియైన సమాధానం కలిగిన దానిని గుర్తించండి?
1) సర్పిలాకార నక్షత్ర వీధులు 80% ఆక్రమించి ఉన్నాయి.
2) దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధులు 17% ఉన్నాయి.
3) నక్షత్ర మండాలలను విశ్వపు దీపాలు అంటారు.
4) పాలపుంత అనేది ఒక సర్పిలాకార నక్షత్ర వీధి
1. 1,2,3 సరియైనవి
2. 2,3,4 సరియైనవి
3. 1,2,4 సరియైనవి
4. 1,2,4 సరియైనవి
శుక్రగ్రహానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఏది అసత్యం?
1. రాత్రి అంతయు దీనిని చూడవచ్చును.
2. సూర్యచంద్రుల తరువాత ఆకాశంలో అతి ప్రకాశంతంగా కనపడునది.
3. దాని భ్రమణం, పరిభ్రమణం వ్యతిరేకదిశలలో ఉండును
4. దాని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 450° సెం.గ్రే
తన కక్ష్యకు 98° కోణంలో ఒక వైపుకు వంగిన గ్రహం?
1. యురేనస్
2. నెప్ట్యూన్
3. అంగారకుడు
4. భూమి
క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలలో సరియైన సమాధానం కల్గిన దానిని గుర్తించండి?
1) బ్లాక్ హోల్స్ న్యూట్రన్ నక్షత్రాలు ఉంటాయి.
2) నక్షత్రంలోని పదార్థం అంతరించిపోవడాన్నే బ్లాకెూల్ అంటారు.
3) బ్లాక్తోలు గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి.
4) బ్లాక్ లు గూర్చి పరిశోధనలు చేసింది స్టీఫెన్ హాకిన్స్
1. 1,2,3,4 సరియైనవి
2. 1,2,3,4 సరియైనవి
3. 1,3,4 సరియైనవి
4. 2,3,4 సరియైనవి
ఆకాశంలో నీలిరంగుకు కారణం?
1. కాంతి పరావర్తనం
2. కాంతి వక్రీభవనం
3. కాంతి వివర్తనం
4. కాంతి పరిక్షేపణం
ఆత్మభ్రమణం, పరిభ్రమణం కాలాలు సమానం గల గ్రహం..
1. నెప్ట్యూన్
2. బుధుడు
3. బృహస్పతి
4. యురేనస్
విశ్వ ఆవిర్భావం సుమారుగా?
1. 15 బిలియన్ సం॥ల క్రితం ఏర్పడింది
2. 16 బిలియన్ సం॥ల క్రితం ఏర్పడింది
3. 17 బిలియన్ సం॥ల క్రితం ఏర్పడింది
4. 18 బిలియన్ సం॥ల క్రితం ఏర్పడింది
సూర్యునిలో శక్తికి మూలాదారం?
1. స్పాలేషన్
2. రేడియో ధార్మికవిచ్చిన్నము
3. న్యూక్లియర్ విచ్చిత్తి
4. న్యూక్లియర్ సంలీనము
జతపరుచుము?
లిస్ట్-1 లిస్ట్-2
1. వ్యవసాయంనకు దేవత 1) యముడు
2. మరణానికి దేవత 2) వరుణుడు
3. స్వర్గానికి దేవత 3) శని
4. సముద్రానికి దేవత 4) గురుడు
చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం?
1. 25 1/2 రోజులు
2. 15 రోజులు
3. 10 రోజలు
4. 27 రోజులు
మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్ని చూస్తుంటాం?
1. ఎందుకంటే అది భూమికన్నా చిన్నది గనుక
2. ఎందుకంటే అది దాని కక్ష్యపై భూమికి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంది గనుక
3. ఎందుకంటే అది భూమి చుట్టూ భ్రమించడానికి, తన కక్ష్యపై తనచుట్టూ తాను పరిభ్రమించటానికి పట్టేకాలం సమానం గనుక
4. ఎందుకంటే భూమి సూర్యునిచుట్టూ ఎంత వేగంగా తిరుగుతుందో, అదికూడా భూమి చుట్టూ అంతే వేగంగా తిరుగుతున్నది గనుక.
క్రింది తెలిపిన గ్రహాలలో ఏ గ్రహము సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది?
1. భూమి
2. బృహస్పతి
3. అంగారకుడు
4. శుక్రుడు
టెర్రస్టియల్ గ్రహానికి చెందనిది గుర్తించండి?
1. బుధుడు
2. శుక్రుడు
3. అంగారకుడు
4. శని
చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంతసమయం పడుతుంది.
1. ఒకసంవత్సరం
2. ఒకనెల
3. ఒకరోజు
4. ఒక సెకను
బ్లాక్మెూల్స్ అనేవి తమలో నుండి ఏ వికిరణాన్ని బయటకు వెళ్లనీయకుండా బంధించగలగడానికి గల కారణం?
1. వీటి పరిమాణం చిన్నదిగా ఉండటం
2. వీటి పరిమాణం పెద్దదిగా ఉండటం
3. అల్పసాంద్రతను కలిగి ఉండటం
4. అధిక సాంద్రతను కలిగి ఉండటం
భూమికి, సూర్యునికి మధ్యగల సగటు దూరం?
1. 147 మి కి.మీ
2. 152 మి.కి. మీ
3. 149 మి కి.మీ
4. 150 మి కి.మీ
ఈ క్రింది గ్రహాలలో దేనికి భారతీయనామము యముడు అని ఉంది.
1. యురేనస్
2. ప్లూటో
3. శని
4. నెప్ట్యూన్
క్రిందివానిలో భూమి యొక్క వయస్సును తెలిపే సంఖ్య
1. 4.6 మి. సంవత్సరాలు
2. 13.7 బి. సంవత్సరాలు
3. 4.6 బి. సంవత్సరాలు
4. 13.7 ట్రి. సంవత్సరాలు
క్రింది వానిలో సరికాని అంశం గుర్తంచండి?
1. మిక్కిలి వేడి గ్రహం-శుక్రుడు
2. ఉపగ్రహాలు లేని గ్రహం – గురుడు
3. అతిసుందరమైన గ్రహం – శని
4. భూమి కవల గ్రహం – శుక్రుడు
బ్లూమూన్ అంటే ఏమిటి?
1. చంద్రునిలో మనకు కనిపించని ఆవలి చీకటి భాగం
2. నెలలోని మొదటి పౌర్ణమి చంద్రుడు
3. ఒకేనెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రడు
4. ఏ సంవత్సరంలోనైనా రెండవ పౌర్ణమి చంద్రుడు
సౌరకుటుంబంలో అంతర గ్రహాలు క్రిందివానిలో వేటి మధ్య ఉన్నాయి.
1. సూర్యునికి, భూమికి మధ్య
2. సూర్యునికి, ఆస్టరాయిడ్స్కి మధ్య
3. సూర్యునికి, అంగారక గ్రహానికి మధ్య
4. సూర్యునికి, బృహస్పతికి మధ్య
శుక్రగ్రహం యొక్క ఆత్మభ్రమణం కాలం?
1. 223 రోజులు
2. 88 రోజులు
3. 243 రోజులు
4. 6.3 రోజులు
నికోలస్ కోపర్నికస్ 16వ శతాబ్దపు?
1. ఖగోళ శాస్త్రజ్ఞుడు
2. గణితశాస్త్రజ్ఞుడు
3. నౌకాయానం చేయువాడు
4. తత్వశాస్త్రజ్ఞుడు
భూమి మీద జీవ ఆవిర్భావం జరిగిన కాలము సుమారుగా
1. 13.7 బి. సంవత్సరాలు
2. 3.8 మి. సంవత్సరాలు.
3. 4.6 బి. సంవత్సరాలు
4. 3.8 బి. సంవత్సరాలు
భూమికి సమీపంలో గల గెలాక్సీ?
1. హైడ్రా
2. ఆకాశగంగా
3. ఆండ్రోమెడా
4. సెంటారి
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu,general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu