ఇండియన్ జియోగ్రఫీ – Indian Geography Free Online Mock Test in Telugu – 2
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Geography - 2
Quiz-summary
0 of 61 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 61 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- Answered
- Review
-
Question 1 of 61
1. Question
తెలుగుగంగ నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరం నీటి సమస్య తీరుస్తున్నారు?
1) బెంగళూరు
2) కొచ్చిన్
3) హైదరాబాద్
4) చెన్నైCorrect
Incorrect
-
Question 2 of 61
2. Question
కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు ఏది?
1) హీరాకుడ్
2) గండక్
3) రిహాండ్
4) మయూరాక్షిCorrect
Incorrect
-
Question 3 of 61
3. Question
జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ (జయక్వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) గంగ
2) గోదావరి
3) నర్మద
4) కావేరిCorrect
Incorrect
-
Question 4 of 61
4. Question
భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1) 4
2) 3
3) 2
4) 5Correct
Incorrect
-
Question 5 of 61
5. Question
రుద్రమాత కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్
2) బిహార్
3) మహారాష్ట్ర
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 6 of 61
6. Question
భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటిపారుదల వనరులుగా ఉన్నాయి?
1) ఈశాన్య ప్రాంతం
2) ఉత్తర భారతదేశం
3) దక్కను పీఠభూమి
4) హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతాలుCorrect
Incorrect
-
Question 7 of 61
7. Question
భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) పంజాబ్
3) మిజోరాం
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 8 of 61
8. Question
కిందివాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) మధ్యప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళCorrect
Incorrect
-
Question 9 of 61
9. Question
భారతదేశంలో అన్నింటి కంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వేటి ద్వారా కల్పిస్తున్నారు?
1) బావులు
2) కాలువలు
3) చెరువులు
4) జీవ కాలువలుCorrect
Incorrect
-
Question 10 of 61
10. Question
భవాని రిజర్వాయర్ కాలువల వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతోంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడుCorrect
Incorrect
-
Question 11 of 61
11. Question
తెహ్రీడ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) యమున
2) భాగీరథి
3) గంగా
4) బ్రహ్మపుత్రCorrect
Incorrect
-
Question 12 of 61
12. Question
బెంగాల్ ప్రాంతంలో దామోదర్ లోయ కార్పొరేషన్ (DVC) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1951
2) 1953
3) 1961
4) 1948Correct
Incorrect
-
Question 13 of 61
13. Question
భారతదేశంలోని నీటిపారుదల ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
1) 3
2) 4
3) 2
4) 5Correct
Incorrect
-
Question 14 of 61
14. Question
మధ్య తరహా నీటిపారుదల పథకం అంటే ఏమిటి?
1) 2000 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణానికి నీటి పారుదల కల్పించే పథకం
2) 2000-10,000 హెక్టార్ల ఆయకట్టు ప్రాంతం ఉన్న పథకం
3) 20,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న పథకం
4) పైవేవీ కావుCorrect
Incorrect
-
Question 15 of 61
15. Question
ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1990-91
2) 1972-73
3) 1974-75
4) 2007-08Correct
Incorrect
-
Question 16 of 61
16. Question
భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు?
1) 4100
2) 1280
3) 1100
4) 1204Correct
Incorrect
-
Question 17 of 61
17. Question
ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా ఏ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 18 of 61
18. Question
బాగ్లీహార్ ప్రాజెక్టు విషయంలో ఏ రెండు దేశాల మధ్య వివాదం ఉంది?
1) భారతదేశం – బంగ్లాదేశ్
2) భారతదేశం – చైనా
3) భారతదేశం – పాకిస్తాన్
4) చైనా – నేపాల్Correct
Incorrect
-
Question 19 of 61
19. Question
కిందివాటిలో 4801 మీటర్ల పొడవుతో భారత్‌లో అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది ఏది?
1) నాగార్జున సాగర్
2) హీరాకుడ్
3) భాక్రానంగల్
4) బియాస్Correct
Incorrect
-
Question 20 of 61
20. Question
నాగార్జునసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) గంగా నది
3) పెన్నా
4) కృష్ణానదిCorrect
Incorrect
-
Question 21 of 61
21. Question
సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) భాగీరథి
2) చంబల్
3) నర్మద
4) తపతిCorrect
Incorrect
-
Question 22 of 61
22. Question
ఆలమట్టి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) కావేరి
2) కృష్ణా
3) గోదావరి
4) మహానదిCorrect
Incorrect
-
Question 23 of 61
23. Question
కిందివాటిలో పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఏది?
1) నాగార్జున సాగర్
2) దామోదర్ నదీ లోయ ప్రాజెక్టు
3) భాక్రానంగల్
4) హీరాకుడ్Correct
Incorrect
-
Question 24 of 61
24. Question
హీరాకుడ్ ప్రాజెక్టును ఒడిశా రాష్ట్రంలో ఏ నదిపై నిర్మించారు?
1) నర్మద
2) తపతి
3) కృష్ణా
4) మహానదిCorrect
Incorrect
-
Question 25 of 61
25. Question
పపంచంలో రాతితో నిర్మించిన అతి పెద్ద ఆనకట్ట ఏది?
1) భాక్రానంగల్
2) హీరాకుడ్
3) నాగార్జున సాగర్
4) కోసిCorrect
Incorrect
-
Question 26 of 61
26. Question
రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఏ పథకంలో ఒక భాగం?
1) గండక్
2) చంబల్
3) కోసీ
4) బియాస్Correct
Incorrect
-
Question 27 of 61
27. Question
నేపాల్ సరిహద్దులోని హనుమాన్ నగర్ సమీపంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది?
1) గండక్
2) చంబల్
3) బియాస్
4) కోసిCorrect
Incorrect
-
Question 28 of 61
28. Question
గుజరాత్లో నిర్మించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి?
1) మేధాపాట్కర్
2) సుందర్‌లాల్ బహుగుణ
3) అన్నా హజారే
4) సత్యప్రకాశ్Correct
Incorrect
-
Question 29 of 61
29. Question
ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
1) తమిళనాడు – ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు – కేరళ
3) తమిళనాడు – కర్ణాటక
4) కేరళ – కర్ణాటకCorrect
Incorrect
-
Question 30 of 61
30. Question
ప్యాంగ్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
1) సట్లేజ్
2) రావి
3) బియాస్
4) జీలంCorrect
Incorrect
-
Question 31 of 61
31. Question
పపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 22
2) మార్చి 12
3) జూన్ 12
4) మార్చి 22Correct
Incorrect
-
Question 32 of 61
32. Question
జాతీయ జల విజ్ఞాన సంస్థ ఎక్కడ ఉంది?
1) లక్నో
2) రూర్కీ
3) వారణాసి
4) కోల్‌కతాCorrect
Incorrect
-
Question 33 of 61
33. Question
సెంట్రల్ వాటర్ కమిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1945
2) 1979
3) 1990
4) 2002Correct
Incorrect
-
Question 34 of 61
34. Question
కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నిర్మించారు?
1) తూర్పు గోదావరి
2) కర్నూలు
3) గుంటూరు
4) పశ్చిమ గోదావరిCorrect
Incorrect
-
Question 35 of 61
35. Question
గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు?
1) పశ్చిమ గోదావరి
2) కరీంనగర్
3) గుంటూరు
4) నిజామాబాద్Correct
Incorrect
-
Question 36 of 61
36. Question
కిందివాటిలో ఏ ప్రాజెక్టు ద్వారా ఢిల్లీ నగరానికి 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు?
1) రిహాండ్
2) రామ్‌గంగా
3) గండక్
4) భాక్రానంగల్Correct
Incorrect
-
Question 37 of 61
37. Question
కిందివాటిలో ఏ ప్రాజెక్టును ‘శ్రీపాద సాగర్’ అని పిలుస్తున్నారు?
1) పులిచింతల
2) శ్రీరాంసాగర్
3) ఎల్లంపల్లి
4) ఇచ్చంపల్లిCorrect
Incorrect
-
Question 38 of 61
38. Question
సట్లేజ్ – యమున నదులను కలిపే కాలువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) పంజాబ్
2) హర్యానా
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్Correct
Incorrect
-
Question 39 of 61
39. Question
నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) పోమాలజీ
2) పోటమాలజీ
3) హైటాలజీ
4) ఒరింటాలజీCorrect
Incorrect
-
Question 40 of 61
40. Question
ఫరక్కా ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1) గండక్
2) దామోదర్
3) మహానది
4) హుగ్లీCorrect
Incorrect
-
Question 41 of 61
41. Question
కిందివాటిలో సరికాని జత ఏది?
1) రిహాండీ ప్రాజెక్టు – ఉత్తరప్రదేశ్
2) కుందా ప్రాజెక్టు – కర్ణాటక
3) తావా ప్రాజెక్టు – మధ్యప్రదేశ్
4) ఒరయు ప్రాజెక్టు – రాజస్థాన్Correct
Incorrect
-
Question 42 of 61
42. Question
మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఏయే రాష్ట్రాల మధ్య ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక
2) కేరళ – ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా – ఆంధ్రప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్Correct
Incorrect
-
Question 43 of 61
43. Question
పాలార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
1) తమిళనాడు – కర్ణాటక
2) తమిళనాడు – ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక – కేరళ
4) తమిళనాడు – కేరళCorrect
Incorrect
-
Question 44 of 61
44. Question
మయూరాక్షి ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) మయూరాక్షి
2) హుగ్లీ
3) కువారీ
4) దామోదర్Correct
Incorrect
-
Question 45 of 61
45. Question
సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) పోరుమాలజీ
2) లిమ్నాలజీ
3) పెడాలజీ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 46 of 61
46. Question
ఉత్తర భారతదేశంలో కాలువల ద్వారా వ్యవసాయం అధికంగా జరగడానికి కారణం?
1) రంధ్రాన్విత నేలలు
2) భూగర్భంలో నీరు అధికంగా ఉండటం
3) జీవనదులు కాలువలకు భూమికగా ఉండటం
4) జనసాంద్రత అధికంగా ఉండటంCorrect
Incorrect
-
Question 47 of 61
47. Question
భారతదేశంలో ఏ ప్రాంతంలో నీటిపారుదల సాంద్రత తక్కువగా ఉంది?
1) ఉత్తర భారతదేశం
2) ఈశాన్య ప్రాంతం
3) దక్కన్ పీఠభూమి
4) డెల్టా ప్రాంతాలుCorrect
Incorrect
-
Question 48 of 61
48. Question
‘మలంపూజ’ కాలువ ఏ రాష్ట్రానికి చెందింది?
1) కేరళ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 49 of 61
49. Question
భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
1) హర్యానా
2) పంజాబ్
3) బిహార్
4) మిజోరాంCorrect
Incorrect
-
Question 50 of 61
50. Question
భారతదేశంలో బావుల ద్వారా అధికంగా నీటి పారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్
4) పంజాబ్Correct
Incorrect
-
Question 51 of 61
51. Question
‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
1) తుంగభద్ర
2) మహానది
3) కావేరి
4) గోదావరిCorrect
Incorrect
-
Question 52 of 61
52. Question
కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
1) తిలైయా
2) మైథాన్
3) పంచట్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 53 of 61
53. Question
భారతదేశ జాతీయ నది?
1) గోదావరి
2) గంగా
3) కృష్ణా
4) నర్మదCorrect
Incorrect
-
Question 54 of 61
54. Question
భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1975
2) 1948
3) 1951
4) 1990Correct
Incorrect
-
Question 55 of 61
55. Question
దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
1) జలవిద్యుత్
2) నీటిపారుదల
3) బహుళార్థ సాధక
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 56 of 61
56. Question
కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
1) మయూరాక్షి
2) రిహాండ్
3) కంగ్సబతి
4) హీరాకుడ్Correct
Incorrect
-
Question 57 of 61
57. Question
అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి
2) గంగా
3) నర్మద
4) కావేరిCorrect
Incorrect
-
Question 58 of 61
58. Question
భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు?
1) నాథ్ ప్రాజెక్టు
2) తెహ్రీ ప్రాజెక్టు
3) నాగార్జున ప్రాజెక్టు
4) హీరాకుడ్ ప్రాజెక్టుCorrect
Incorrect
-
Question 59 of 61
59. Question
కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు?
1) కోసి
2) చంబల్
3) తెహ్రీడ్యామ్
4) మయూరాక్షిCorrect
Incorrect
-
Question 60 of 61
60. Question
భారతదేశంలో ఎత్తైన వంతెన ఏది?
1) సేవోక్ వంతెన
2) నైని వంతెన
3) చంబల్ వంతెన
4) ఎల్లిస్ వంతెనCorrect
Incorrect
-
Question 61 of 61
61. Question
భాక్రానంగల్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) రావి
2) బియాస్
3) సట్లేజ్
4) చినాబ్Correct
Incorrect
Leaderboard: Geography - 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
- ప్యాంగ్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
- కిందివాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
- నదుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
- దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక?
- ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది?
- భాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా సుమారుగా ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సాధిస్తున్నారు?
- కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’ లో భాగాలైన ఆనకట్టలు ఏవి?
- భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది?
- కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది?
- What is the study of lakes called?
- On which river was the Pang Dam built?
- Which of these states in India has the largest irrigation facility through ponds?
- What is the study of rivers called?
- Damodar Valley Project One?
- The Mettur Hydroelectric Power Station is on which river?
- Approximately how many megawatts of electricity is being generated by the Bhakranangal project?
- Which of these dams is a part of Damodar Valley Corporation?
- Which state has the lowest irrigation density in India?
- Which of these hydropower plants is located in Uttar Pradesh?