ఇండియన్ జియోగ్రఫీ – Indian Geography Free Online Mock Test in Telugu – 3
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Geography - 3
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
కింది వాటిలో భూమధ్యరేఖను రెండుసార్లు ఖండిస్తూ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే నది ఏది?
1) నైలు
2) ఆరెంజ్
3) జెరై
4) జాంబెజీCorrect
Incorrect
-
Question 2 of 45
2. Question
ఆఫ్రికా ఖండంలో అతి పెద్దదైన ‘విక్టోరియా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) కాంగో
2) జాంబెజీ
3) నైలు
4) నైగర్Correct
Incorrect
-
Question 3 of 45
3. Question
ఏ దేశ తీరాన్ని ‘గోల్డ్ తీరం’ (Gold Coast) అని పిలుస్తారు?
1) భారత తీరం
2) నైజీరియా తీరం
3) శ్రీలంక తీరం
4) ఘనా తీరం
Correct
Incorrect
-
Question 4 of 45
4. Question
విస్తీర్ణపరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
1) సూడాన్
2) ఈజిప్టు
3) నైజీరియా
4) దక్షిణాఫ్రికాCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
కింది వాటిలో ‘సెంట్రల్ అమెరికా’కు చెందని దేశం ఏది?
1) గ్వాటిమాలా
2) నికరాగ్వా
3) అలస్కా
4) కోస్టారికాCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
కింది వాటిలో ‘లైట్ హౌస్ ఆఫ్ ది పసిఫిక్’ అని దేన్ని పిలుస్తారు?
1) పనామా
2) బెలిజె
3) హోండూరాస్
4) ఎల్‌సాల్వెడార్Correct
Incorrect
-
Question 7 of 45
7. Question
ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం ఏది?
1) అరేబియా
2) గ్రీన్లాండ్
3) ఆస్ట్రేలియా
4) శ్రీలంకCorrect
Incorrect
-
Question 8 of 45
8. Question
కింది వాటిలో ఏ నగరాన్ని ‘బిగ్ యాపిల్’ అని పిలుస్తారు?
1) న్యూయార్క
2) శాన్ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగోCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు – సుపీరియర్
2) ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత ఎత్తై శిఖరం – మెకిన్లీ
3) ఒంటారియో, ఇరీ సరస్సుల మధ్య ఉన్న జలపాతం – విక్టోరియా
4) సియోర్రా-నెవడా శ్రేణులు ఉత్తర అమెరికాలో ఉన్నాయిCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
ప్రపంచంలో అతి పెద్దదైన ‘నయాగరా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) మిసిసిపీ
2) సెయింట్ లారెన్స
3) కొలరాడో
4) నైలుCorrect
Incorrect
-
Question 11 of 45
11. Question
ఉత్తర అమెరికా ఖండంలో అతి పెద్ద నది ఏది?
1) కొలరాడో
2) సెయింట్ లారెన్స
3) మిసిసిపీ
4) కొలంబియాCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
కింది వాటిలో ‘లాండ్ ఆఫ్ లిల్లీ’గా దేన్ని పిలుస్తారు?
1) మెక్సికో
2) కెనడా
3) గ్వాటిమాలా
4) పనామాCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
కింది వాటిలో ‘లాండ్ ఆఫ్ లిల్లీ’గా దేన్ని పిలుస్తారు?
1) మెక్సికో
2) కెనడా
3) గ్వాటిమాలా
4) పనామాCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) దీన్ని ‘పక్షి ఖండం’ అని పిలుస్తారు
2) ఈ ఖండాన్ని ‘ల్యాండ్ ఆఫ్ సూపర్ లేటివ్స’ అని కూడా అంటారు
3) ఈ ఖండం ఆకు ఆకారంలో ఉంటుంది
4) ప్రపంచంలో విస్తీర్ణ పరంగా ఇది మూడో పెద్ద ఖండంCorrect
Incorrect
-
Question 15 of 45
15. Question
ప్రపంచంలోనే ఎత్తై జలపాతం ‘ఏంజెల్’ ఏ నదిపై ఉంది?
1) ఒరినాకో
2) అమెజాన్
3) కొలంబియా
4) కాంగోCorrect
Incorrect
-
Question 16 of 45
16. Question
‘కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
1) కాంగో
2) గినియా
3) బ్రెజిల్
4) వెనిజులాCorrect
Incorrect
-
Question 17 of 45
17. Question
దక్షిణ అమెరికాలో పగులు లోయ ద్వారా ప్రవహించే నది ఏది?
1) ఒరినాకో
2) మాగ్ధలీనా
3) నైలు
4) పరానాCorrect
Incorrect
-
Question 18 of 45
18. Question
ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి?
1) హిమాలయాలు
2) రాకీ పర్వతాలు
3) అపలేచియన్ పర్వతాలు
4) ఆండిస్ పర్వతాలుCorrect
Incorrect
-
Question 19 of 45
19. Question
సెయింట్ లారెన్స్ దీవి ఏ మహాసముద్రంలో ఉంది?
1) అట్లాంటిక్ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) దక్షిణ మహాసముద్రంCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
‘సూర్యుడిని అనుసరించి వర్షపాతం కలిగిన ఖండం’ అని దేన్ని పిలుస్తారు?
1) ఆసియా
2) యూరప్
3) దక్షిణ అమెరికా
4) ఉత్తర అమెరికాCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
1) లాపాజ్
2) జకార్తా
3) లుసాకా
4) కంపాలాCorrect
Incorrect
-
Question 22 of 45
22. Question
కింది వాటిలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) బ్రెజిల్
2) వెనిజులా
3) చిలీ
4) బొలీవియాCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
మెకంజీ నది ఏ ఖండంలో ఉంది?
1) ఆస్ట్రేలియా
2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా
4) ఆఫ్రికాCorrect
Incorrect
-
Question 24 of 45
24. Question
దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తై ప్రాంతం ఏది?
1) విన్సస్ మాసిఫ్
2) కోిషియాస్కో
3) బ్లాంక్ శిఖరం
4) అకన్ కాగువాCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
కింది వాటిలో ‘పక్షిపాద డెల్టా’ను ఏర్పరిచే నది ఏది?
1) అమెజాన్
2) మిసిసిపీ
3) నైలు
4) కొలంబియాCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
నదులు – అవి ఉన్న ఖండాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆరెంజ్ నది – ఆఫ్రికా
2) సెయింట్ లారెన్స్ నది – యూరప్
3) ఒరినాకో నది – దక్షిణ అమెరికా
4) ఐరావతి నది – ఆసియాCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
దేశాలు- రాజధానులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) కజకిస్తాన్ – ఆస్తానా
2) యెమెన్ – సనా
3) టర్కీ – అంకారా
4) దక్షిణ కొరియా – నాంఫెన్Correct
Incorrect
-
Question 28 of 45
28. Question
‘ఐరోపా జబ్బు మనిషి’ (Sickman of Europe)గా ఏ దేశాన్ని పేర్కొంటారు?
1) టర్కీ
2) ఇటలీ
3) పోలండ్
4) బల్గేరియాCorrect
Incorrect
-
Question 29 of 45
29. Question
‘మృతలోయ’ ఏ ఎడారి ప్రదేశంలో ఉంది?
1) సహారా
2) సోనారన్
3) అటకామా
4) థార్Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
ఆఫ్రికా ఖండం నైరుతి భాగంలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
1) పెటగోనియా
2) సహారా
3) కలహారి
4) సోనారన్Correct
Incorrect
-
Question 31 of 45
31. Question
కింది వాటిలో ‘సిలికాన్ వ్యాలీ’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) న్యూయార్క
2) శాన్ఫ్రాన్సిస్కో
3) లాస్ ఏంజిల్స్
4) చికాగోCorrect
Incorrect
-
Question 32 of 45
32. Question
సెంట్రల్ అమెరికా దేశాలకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న సింధు శాఖ ఏది?
1) మెక్సికో సింధు శాఖ
2) డరియస్ సింధు శాఖ
3) పనామా సింధు శాఖ
4) సెయింట్ లారెన్స్ సింధు శాఖCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
అమెజాన్ నది ఏ దేశంలో జన్మిస్తుంది?
1) గినియా
2) బ్రెజిల్
3) పరాగ్వే
4) పెరూCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
కింది వాటిలో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది?
1) ఈరీ
2) మిచిగాన్
3) అంటారియో
4) హ్యూరాన్Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
కింది వాటిలో యురేనియం గనులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది?
1) యూరల్స్
2) న్యూ మెక్సికో
3) కటంగా
4) మెసాబీ రేంజిCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
‘టాక్లా మాకన్’ ఏ దేశంలో ఉంది?
1) చైనా
2) ఉజ్బెకిస్తాన్
3) టర్కమెనిస్తాన్
4) ఇండియాCorrect
Incorrect
-
Question 37 of 45
37. Question
అతి పెద్ద, లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఏ ప్రాంతంలో ఉంది?
1) బైకాల్
2) గ్రేట్ బేర్ లేక్
3) బల్కాష్
4) టిటికాకాCorrect
Incorrect
-
Question 38 of 45
38. Question
అట్లాస్ పర్వతం ఏ ప్రాంతంలో ఉంది?
1) ఉత్తర-పశ్చిమ ఆఫ్రికా
2) సెంట్రల్ ఏసియా
3) దక్షిణ అమెరికా
4) పశ్చిమ ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
కింది వాటిలో ‘ఫిలిప్పైన్స్’లో ఉన్న ఒక ముఖ్యమైన ద్వీపం ఏది?
1) హౌక్కైడో
2) కుషు
3) మిన్డనావో
4) కామ్ చట్కాCorrect
Incorrect
-
Question 40 of 45
40. Question
ప్రపంచంలో అత్యంత ఎత్తై జలపాతం ఏ దేశంలో ఉంది?
1) వెనెజులా
2) దక్షిణాఫ్రికా
3) నార్వే
4) న్యూజిలాండ్Correct
Incorrect
-
Question 41 of 45
41. Question
ప్రపంచంలో బంగారం అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) చైనా
4) బ్రెజిల్Correct
Incorrect
-
Question 42 of 45
42. Question
ప్రపంచంలో రెండో పొడవైన నది ఏది?
1) నైలు
2) అమెజాన్
3) ఓబ్
4) యంగ్Correct
Incorrect
-
Question 43 of 45
43. Question
నయాగరా జలపాతం ఎక్కడ ఉంది?
1) యూరప్
2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా
4) ఆఫ్రికాCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
భారతదేశానికి యూరప్‌కు మధ్య మార్గాన్ని తగ్గించిన కాలువ ఏది?
1) బకింగ్‌హామ్ కాలువ
2) సూయజ్ కాలువ
3) ఇందిరాగాంధీ కాలువ
4) పనామా కాలువCorrect
Incorrect
-
Question 45 of 45
45. Question
‘కార్డమమ్’ (ఏలక్కాయలు) పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?
1) లావోస్
2) కాంబోడియా
3) వియత్నాం
4) థాయిలాండ్Correct
Incorrect
Leaderboard: Geography - 3
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- నదులు – అవి ఉన్న ఖండాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
- సెంట్రల్ అమెరికా దేశాలకు, దక్షిణ అమెరికాకు మధ్య ఉన్న సింధు శాఖ ఏది?
- విస్తీర్ణపరంగా ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం ఏది?
- నయాగరా జలపాతం ఎక్కడ ఉంది?
- ఏ దేశ తీరాన్ని ‘గోల్డ్ తీరం’ (Gold Coast) అని పిలుస్తారు?
- ‘టాక్లా మాకన్’ ఏ దేశంలో ఉంది?
- ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి?
- దక్షిణ అమెరికా ఖండంలో ఎత్తై ప్రాంతం ఏది?
- కింది వాటిలో కెనడాతో సరిహద్దును పంచుకోకుండా ఉండే గ్రేట్ లేక్ ఏది?
- దేశాలు- రాజధానులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
- ‘సూర్యుడిని అనుసరించి వర్షపాతం కలిగిన ఖండం’ అని దేన్ని పిలుస్తారు?
- Rivers – Which of the following is incorrect in relation to the continents on which they exist?
- Which is the Indus branch between Central America and South America?
- Which is the largest country in Africa by area?
- Where is Niagara Falls located?
- Which country’s coast is also known as the ‘Gold Coast’?
- ‘Takla Macon’ is in which country?
- Which is the longest mountain range in the world?
- Which is the highest point in South America?
- Which of the following is a Great Lake that does not share a border with Canada?
- Which of the following is an incorrect pair of countries-capitals?
- What is called the ‘Continent of Rainfall Following the Sun’?