ఇండియన్ జియోగ్రఫీ మృతికలు – Indian Geography Free Online Mock Test in Telugu – 4
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభ్యమయ్యే ముఖ్యమైన మృతి కారకాలు
1. బంకమట్టి నేలలు
2. లాటరైట్ నేలలు
3. ఎర్ర నేలలు
4. నల్ల నేలలు
ఇండో_గంజటిక్ మైదానంలో సాధారణంగా లభించే మట్టి ఏది
1. నల్లరేగడి
2. ఎర్ర రేగడి
3. ఒండ్రు మట్టి
4. ఎడారి
ప్రతి ఏ రకమైన నీళ్ళలో ఎక్కువగా పండుతుంది
1. ఎర్రనేల
2. నల్ల నేల
3. గోధుమ ఎరుపు
4. లాటరైట్
మృత్తిక లేదా నేల యందలి కూరలను ఏమంటారు
1. హార్డ్ ఫ్యాన్స్
2. ప్రొఫైల్
3. పెడకల్స్
4. హురైజాన్స్
నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అధికంగా ఉపయోగపడతాయి
1. గోధుమ
2. పత్తి
3. వరి
4. జనపనార
Pedalogy అనునది దేని అధ్యయనం
1. భూసారం
2. జంతువుల గమన శక్తి
3. శిలలు
4. పంట తెగులు
వరి పంటకు సరిపడు భూమి
నల్లరేగడి
ఒండ్రు మట్టి
గట్టినేల
ఎర్రనేల
ఈ క్రింది వానిలో వన నిర్మూలన దీనిపై భయంకరమైన ప్రభావం చూపును
1. పచ్చిక బీడు గా విస్తరణను పెంచుట పై
2. సూర్య రష్మీ పై
3. మృత్తిక సంరక్షణ
4. మృత్తికా క్రమక్షయం
కార్బోనేట్ లేని
1. అల్ యూ వి ఎల్
2. నల్ల నీల
3. లాటరైట్
4. ఎర్రనేల
భారతదేశంలో విస్తారంగా ఉన్న నేలలు
1. ఎర్ర నేలలు
2. నల్ల నేలలు
3. ఒండలి నెలలు
4. చిత్తడినేలలు
క్రింది వానిలో ఏ పంట ఎర్ర నేలలో పండిస్తారు
1. పత్తి
2. పొగాకు
3. పసుపు
4. అరటి
ఏ భూమికి అతి తక్కువ ఎరువులు అవసరం అవుతాయి
1. నల్లరేగడి
2. లోమి భూమి
3. లాటరైట్ భూమి
4. అల్యూమినియం
భారతదేశంలోని దక్కను పీఠభూమి ఈనెల రకానికి చెందింది
1. ఒండ్రు మట్టి నేలలు
2. ప్రేయర్ ఈ నెలలు
3. లాటరైట్ నేలలు
4. చేర్మోజెం నల్లరేగడి నేలలు
ఇండియా నందలి నల్లరేగడి భూమి ఏ సముదాయమున కు చెందినది
1. ఒందలి
2. లాటరైట్
3. పొడ్జాల్
4. చేర్ణోజెం
ఈ క్రింది వానిలో ఏ రకపు భూమి తడిగా ఉన్నప్పుడు ఉప్పొంగి పొడిగా ఉన్నప్పుడు పగుళ్ళు ఏర్పడి
1. ఒందళి భూమి
2. లాటరైట్ భూమి
3. నల్ల రేగడి భూమి
4. ఎర్ర భూమి
ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంలో అతి తక్కువ. ఒండ్రు మట్టి నేలలు కలిగి ఉన్నాయి
1. బీహార్
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. పంజాబ్
ఎర్రనేలలు అధికంగా కనిపించే రాష్ట్రాలు
1. పంజాబ్ మరియు హర్యానా
2. హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్ము కాశ్మీర్
3. రాజస్థాన్ మరియు గుజరాత్
4. తమిళనాడు మరియు ఆంధ్ర ప్రదేశ్
నల్లరేగడి ప్రాంతం మిక్కిలి గా గల రాష్ట్రం
1. అస్సాం
2. బీహార్
3. పంజాబ్
4. మహారాష్ట్ర
వరల్డ్ wetlands డే ఏ రోజున జరుపుకుంటారు
1. ఫిబ్రవరి 14
2. ఫిబ్రవరి 2
3. ఫిబ్రవరి 28
4. ఫిబ్రవరి 29
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )