భారతీయ భూగోళశాస్త్రం – Indian Geography Free Online Mock Test in Telugu – 7
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian Geography - 7
Quiz-summary
0 of 51 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 51 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- Answered
- Review
-
Question 1 of 51
1. Question
ఏ ఉష్ణోగ్రత వద్ద గాలి నీటి ఆవిరితో సంతృప్తి అవుతుందో, ఆ ఉష్ణోగ్రత ను ఏమంటారు?
1. ద్రవీభవనం
2. భాష్పీభవనం
3. అవపాతం
4. తుషార స్థానంCorrect
Incorrect
-
Question 2 of 51
2. Question
తుషార స్థానం కంటే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కింది మార్పు సంభవిస్తుంది?
1. భాష్పీభవనం
2. ద్రవీభవనం
3. అవపాతం
4. శీతలీకరణంCorrect
Incorrect
-
Question 3 of 51
3. Question
నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద వాతావరణంలోని మొత్తం ఆర్ద్రత ను ఏమంటారు?
1. సాపేక్ష ఆర్ద్రత
2. విశిష్ట ఆర్ద్రత
3. నీరపేక్ష ఆర్థ్రత
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 4 of 51
4. Question
చెట్ల ఆకులపై ఏర్పడిన మంచు బిందువులను ఏమంటారు?
1. తుషారం
2. శ్వేత తుహీనం
3. పొగమంచు
4. పలచని పొగమంచుCorrect
Incorrect
-
Question 5 of 51
5. Question
గాలిలోని ఆర్ద్రత శాతానికి అది భరించగల గరిష్ట ఆర్ద్రత శాతానికి గల నిష్పత్తి ని ఏమంటారు?
1. విశిష్ట ఆర్థ్రత
2. నిరపేక్ష ఆర్ద్రత
3. సాపేక్ష ఆర్ద్రత
4. ఆర్ద్రతCorrect
Incorrect
-
Question 6 of 51
6. Question
ఉష్ణోగ్రత పెరిగినా కొలది గాలిలోని నీటి ఆవిరి పరిమాణం ఏమవుతుంది?
1. పెరుగును
2. తగ్గును
3. స్థిరంగా ఉంటుంది
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 51
7. Question
ద్రవీభవనం చెందిన నీటి ఆవిరి భూమిని చేరే ప్రక్రియను ఏమంటారు?
1. ఆర్ద్రత
2. భాష్పీభవనం
3. అవపాతం
4. భాష్పోత్సేకంCorrect
Incorrect
-
Question 8 of 51
8. Question
క్రింది వాటిలో ఉన్నత మేఘం కానిది ఏది?
1. సిర్రస్
2. సిర్రోస్ట్రేటస్
3. సిర్రోక్యుములస్
4. ఆల్టో క్యుములస్Correct
Incorrect
-
Question 9 of 51
9. Question
అన్ని రకాల మేఘాల కంటే అత్యంత ఎత్తులో ఉండే మేఘాలు ఏవి?
1. సిర్రోస్ట్రేటస్
2. సిర్రో క్యుములస్
3. సిర్రస్
4. ఆల్టో స్టేటస్Correct
Incorrect
-
Question 10 of 51
10. Question
భూమికి అతి దగ్గరలో ఏర్పడే మేఘాలు ఏవి?
1. క్యుములస్
2. స్ట్రేటస్
3. నింటో స్ట్రేటస్
4. సిర్రస్Correct
Incorrect
-
Question 11 of 51
11. Question
అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో ఏ రకమైన వర్షపాతం సంభవిస్తుంది?
1. పర్వతీయ వర్షపాతం
2. సంవహన వర్షపాతం
3. చక్రవాత వర్షపాతం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 51
12. Question
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ సంభవిస్తుంది?
1. మాసిన్రామ్
2. చిరపుంజి
3. వయోలిలి శిఖరం
4. కెమెరూన్ శిఖరంCorrect
Incorrect
-
Question 13 of 51
13. Question
ఉష్ణమండల చక్రవాతాలు ఏర్పడుటకు ప్రధాన కారణం ఏమిటి?
1. సంవాహనం
2. వికిరణం
3. ఉష్ణ నిర్వహణం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 51
14. Question
విభిన్న లక్షణాలు గల రెండు వాయు రాశుల కలయిక వలన ఏర్పడేవి ఏమిటి?
1. ఉష్ణమండల చక్రవాతాలు
2. సమశీతోష్ణ మండల చక్రవాతాలు
3. ప్రతి చక్రవాతాలు
4. ఉరుముల తుఫానుCorrect
Incorrect
-
Question 15 of 51
15. Question
కేంద్రం నుండి గాలి నాలుగు వైపులకు క్రింది దానిలో దేనిలో ప్రయాణిస్తుంది?
1. ఉరుమూల తుఫాన్
2. సమ శీతోష్ణ చక్రవాతాలు
3. ఉష్ణమండల చక్రవాతాలు
4. ప్రతి చక్రవాతాలుCorrect
Incorrect
-
Question 16 of 51
16. Question
చక్రవాతాలను “విల్లి విల్లీలు” అని ఏ ప్రాంతంలో పిలుస్తారు?
1. అమెరికా
2. కరీబియన్ ప్రాంతం
3. ఫిలిఫైన్స్
4. ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 17 of 51
17. Question
అరేబియా సముద్రంలో తుఫాన్ లు ఎక్కువగా కింది నెలలో వస్తాయి?
1. మే, జూన్
2. జూన్, జూలై
3. అక్టోబర్, నవంబర్
4. నవంబర్, డిసెంబర్Correct
Incorrect
-
Question 18 of 51
18. Question
టోర్నాడోలు క్రింది ప్రాంతాలలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి?
1. భూమధ్యరేఖ ప్రాంతం
2. మధ్య అక్షాంశాలు
3. ఉన్నత అక్షాంశాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 51
19. Question
బంగాళాఖాతంలో కింద నెలల్లో తుఫానులు ఎక్కువగా వస్తుంటాయి?
1. జూన్, జూలై
2. మే, జూన్
3. అక్టోబర్, నవంబర్
4. నవంబర్, డిసెంబర్Correct
Incorrect
-
Question 20 of 51
20. Question
సమశీతోష్ణ చక్రవాతాలు ఎక్కడ ఎక్కువగా ఏర్పడుతుంటాయి?
1. ఆర్కిటిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. అంటార్కిటిక్ మహాసముద్రం
4. హిందూ మహాసముద్రంCorrect
Incorrect
-
Question 21 of 51
21. Question
భారతదేశంలో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం ఏది?
1. దక్కను పీఠభూమి
2. మధ్య భారతదేశం
3. హిమాలయ ప్రాంతం
4. నర్మద లోయCorrect
Incorrect
-
Question 22 of 51
22. Question
ప్రపంచంలో భూకంప ప్రమాదం లేని ఒకే ఒక ఖండం ఏది?
1. యూరప్
2. ఆస్ట్రేలియా
3. ఆసియా
4. దక్షిణ అమెరికాCorrect
Incorrect
-
Question 23 of 51
23. Question
భూకంప అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
1. సిస్మాలజి
2. సిస్మోగ్రాఫ్
3. సిస్మోగ్రామ్
4. పెడాలజిCorrect
Incorrect
-
Question 24 of 51
24. Question
భూకంపాలను నమోదు చేసే యంత్రం పేరు?
1. సిస్మా స్కేల్
2. సిస్మోగ్రామ్
3. సిస్మో మీటర్
4. రిక్టర్ స్కేల్Correct
Incorrect
-
Question 25 of 51
25. Question
భూకంప ప్రారంభ బిందువును ఏమంటారు?
1. అధికేంద్రం
2. నాభి
3. పై రెండూ
4. అగాధముCorrect
Incorrect
-
Question 26 of 51
26. Question
ఈ క్రింది వానినుండి భూకంప తరంగాలు భూకంప నమోదు కేంద్రం లో వరుసగా నమోదయ్యే వరుస క్రమాన్ని గుర్తించండి?
1. S,P,L తరంగాలు
2. P,S,L తరంగాలు
3. L,S,P తరంగాలు
4. L,P,S తరంగాలుCorrect
Incorrect
-
Question 27 of 51
27. Question
భూకంపం సంభవించినప్పుడు ఎక్కువ నష్టం జరిగే ప్రాంతం ఏది?
1. అగాధము
2. భూకంపం నాభి
3. అధికేంద్రము
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 28 of 51
28. Question
ఏ రకమైన భూకంపాలు ఎక్కువ నష్టం కలుగజేస్తాయి?
1. పాతాళ సంబంధ భూకంపాలు
2. అగ్నిపర్వత సంబంధ భూకంపాలు
3. సమస్థితి సర్దుబాటు సంబంధ భూకంపాలు
4. విరూపకారక సంబంధ భూకంపాలుCorrect
Incorrect
-
Question 29 of 51
29. Question
ఏ రకమైన భూకంపాలు స్వల్ప ప్రాంతానికి పరిమితమై నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది?
1. ఉపరితల సంబంధ భూకంపాలు
2. అగ్నిపర్వత, పాతాళ సంబంధ భూకంపాలు
3. సమస్థిత సర్దుబాటు సంబంధ భూకంపాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 30 of 51
30. Question
“సునామీలు” అంటే ఏమిటి?
1. అతి పెద్ద భూకంపం నకు చైనాలో ఉపయోగించే పేరు
2. అతి చిన్న భూకంపం నకు జపాన్ లో ఉపయోగించే పేరు
3. అతి పెద్ద వరద తరంగం
4. చిన్న వరద తరంగముCorrect
Incorrect
-
Question 31 of 51
31. Question
భారతదేశంలో భూకంపాలకు ఎక్కువగా అవకాశం ఉన్న రాష్ట్రం ఏది?
1. సిక్కిం
2. హిమాచల్
3. జమ్మూకాశ్మీర్
4. అస్సాంCorrect
Incorrect
-
Question 32 of 51
32. Question
ఈ క్రింది వానిలో ఏ తరంగాలను లవ్ తరంగాలు లేదా సీలి తరంగాలు అని పిలుస్తారు?
1. P తరంగాలు
2. S తరంగాలు
3. L తరంగాలు
4. P, S తరంగాలుCorrect
Incorrect
-
Question 33 of 51
33. Question
కింది వానిలో అధి కేంద్రాన్ని(Epicentre) ముందుగా చేరే తరంగాలు ఏవి?
1. S తరంగాలు
2. P తరంగాలు
3. L తరంగాలు
4. అన్ని ఒకేసారి చేరుతాయి.Correct
Incorrect
-
Question 34 of 51
34. Question
ద్రవ, ఘన పదార్థాలు గుండా ప్రయాణించ గల తరంగాలు ఏవి?
1. P, S తరంగాలు
2. S, Lతరంగాలు
3. P, L తరంగాలు
4. P, S, LతరంగాలుCorrect
Incorrect
-
Question 35 of 51
35. Question
ఓకే భూకంప తీవ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలకు ఏమని పేరు?
1. ఐసోబార్ లు
2. ఐసో సెసిమిల్స్
3. ఐసో హైట్స్
4. ఐసో ప్లెత్ లుCorrect
Incorrect
-
Question 36 of 51
36. Question
భూకంపాలను కింది వానిలో ఏ స్కేలు ద్వారా కొలవలేము?
1. రిక్టర్ స్కేలు
2. మెర్కల్లీ స్కేలు
3. పై రెండూ
4. కెల్విన్Correct
Incorrect
-
Question 37 of 51
37. Question
ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేని తరంగాలు ఏవి?
1. S తరంగాలు
2. P తరంగాలు
3. L తరంగాలు
4. P, S తరంగాలుCorrect
Incorrect
-
Question 38 of 51
38. Question
మెర్కెల్లీ స్కేలు లోని కొలమానం ఏ పాయింట్ల మధ్య ఉంటుంది?
1. I – X
2. I – XII
3. 0 – IX
4. 0 – XIICorrect
Incorrect
-
Question 39 of 51
39. Question
రిక్టర్ స్కేల్ లోని కొలమానం ఈ పాయింట్ ఉంటుంది?
1. 0 – IX
2. I – X
3. I – XII
4. 0 – XIICorrect
Incorrect
-
Question 40 of 51
40. Question
రిక్టర్ స్కేలు లోని పాయింట్ల తీవ్రతను తీవ్రతను దేని ఆధారంగా చేశారు?
1. RDX
2. భూకంప తరంగాలు
3. భూకంప తీవ్రత
4. TNTCorrect
Incorrect
-
Question 41 of 51
41. Question
భూ కేంద్ర మండలం ద్వారా ప్రయాణించలేని తరంగాలు ఏవి?
1. PSL
2. కేవలం P తరంగాలు
3. S,L తరంగాలు
4. P మరియు LCorrect
Incorrect
-
Question 42 of 51
42. Question
Indian standard Institute వారు భారతదేశాన్ని ఎన్నవ భూకంప జోన్ లుగా విభజించారు?
1. 4
2. 5
3. 8
4. 9Correct
Incorrect
-
Question 43 of 51
43. Question
మన రాష్ట్రం ఎన్నో భూకంప జోన్ కిందకు వస్తుంది?
1. II
2. I
3. III
4. IVCorrect
Incorrect
-
Question 44 of 51
44. Question
ఏదైనా ఒక భూకంపానికి చెందిన భూకంపం నాభి ఎక్కడ ఉంటుంది?
1. భూ ఉపరితలం మీద
2. అధికేంద్రానికి ఎదురుగా
3. అధికేంద్రానికి కింద, భూమి లోపల
4. అది కేంద్రానికి 90 డిగ్రీ లలోCorrect
Incorrect
-
Question 45 of 51
45. Question
అత్యంత వేగాన్ని కలిగి ఉన్న తరంగాలు ఏవి?
1. S తరంగాలు
2. L తరంగాలు
3. P తరంగాలు
4. K తరంగాలుCorrect
Incorrect
-
Question 46 of 51
46. Question
భూకంప తరంగ వేగం లో మార్పుకు కారణం ఏది?
1. ఉష్ణోగ్రత
2. సాంద్రత
3. పీడనం
4. మిశ్రమ పదార్థాల వల్లCorrect
Incorrect
-
Question 47 of 51
47. Question
నష్టస్థాయి ఆధారంగా భూకంప తీవ్రతను కిందివానిలో దేనితో కొలుస్తారు?
1.రిక్టరు -బ్యూఫోర్డ్
2. రిక్టరు- రోసిఫారల్
3. మెర్కల్లీ- రోసిఫెరల్
4. మెర్కల్లీ- బ్యూఫోర్డ్Correct
Incorrect
-
Question 48 of 51
48. Question
భూకంపాలు రావడానికి అవకాశం వున్న ప్రాంతాలలో అధిక భాగం ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి?
1. ప్రాచీన షీల్డ్ ప్రాంతాలు
2. వేడి ఎడారులు
3. ప్రాచీన ముడుత పర్వతాలు
4. సముద్రతీర ప్రాంతాలుCorrect
Incorrect
-
Question 49 of 51
49. Question
ఈ కింది వానిలో ఏది భూకంప పరిణామం కాదు?
1. కొత్తగా దీవులు ఏర్పడుట
2. నదుల ప్రవాహాలు మార్చుకొనుట
3. బావులు ఇంకిపోవుట
4. ఖనిజ పదార్థాలు తగ్గిపోవుటCorrect
Incorrect
-
Question 50 of 51
50. Question
కింది వానిలో ఏ భూకంప తరంగంలో తరంగాల చలనం ప్రసార దిశకు లంబంగా ఉంటుంది?
1. P
2. S
3. L
4. L మరియు SCorrect
Incorrect
-
Question 51 of 51
51. Question
భూకంప అధ్యయనంలో భూకంప కేంద్ర స్థానం నుంచి’S’ తరంగాలు ఏ కోణంలో అదృశ్యమవుతాయి?
1. 100 °
2. 140 °
3. 120 °
4. 180 °Correct
Incorrect
Leaderboard: Indian Geography - 7
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are