భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 2 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian History Model Paper - 2
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
‘సింధూ నాగరికత’ అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త?
ఎ) దయరాం సహానీ
బి) జాన్ మార్షల్
సి) ఆర్.డి.బెనర్జీ
డి) ఎన్.జి.మజుందార్Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
రావి నది ఒడ్డున ఉన్న సింధూ నాగరికత స్థావరం?
ఎ) హరప్పా
బి) లోథాల్
సి) కాళీభంగన్
డి) మొహంజొదారోCorrect
Incorrect
-
Question 3 of 50
3. Question
సింధూ ప్రజలు మధ్య ఆసియాలోని ఈ కింది ఏ దేశంతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు?
ఎ) సమర్ఖండ్
బి) గ్రీకు
సి) చైనా
డి) మెసపోటెమియాCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
సింధూ నాగరికత ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది?
ఎ) 12,99,600
బి) 11,60,000
సి) 99,12,600
డి) 6,10,000Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
మార్టిమర్ వీలర్ అభిప్రాయం ప్రకారం సింధూ నాగగరికత కాలం?
ఎ) క్రీ.పూ. 2150 – 1700
బి) క్రీ.పూ. 2500 – 1750
సి) క్రీ.పూ. 2300 – 1700
డి) క్రీ.పూ. 2150 – 1750Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన ‘స్వస్తిక్ ముద్రిక’ దీనికి ప్రతీక
ఎ) ఆరోగ్యాభివృద్ధి
బి) విద్యాభివృద్ధి
సి) సర్వాభివృద్ధి
డి) కళల అభివృద్ధిCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
హరప్పా ప్రజలు వాడిన ఆయుధాలు దీనితో తయారు అయినవి?
ఎ) కంచు
బి) రాగి
సి) శిల
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 50
8. Question
మొహంజొదారో పట్టణంలో లభించిన కళాత్మక రూపాల్లో ప్రధానమైంది?
ఎ) నాట్యగత్తె విగ్రహం
బి) గడ్డం ఉన్న మనిషి రాతి విగ్రహం
సి) హరప్పా పూసలు
డి) టెర్రాకోట బొమ్మలుCorrect
Incorrect
-
Question 9 of 50
9. Question
కోటలేని ఏకైక సింధూ నగరం?
ఎ) హరప్పా
బి) మొహంజొదారో
సి) చున్హుదారో
డి) రోపార్Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
సింధూ నాగరికత ఈ యుగానికి చెందినది?
ఎ) ప్రాచీన శిలాయుగం
బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయుగం
డి) తామ్ర శిలాయుగంCorrect
Incorrect
-
Question 11 of 50
11. Question
చరిత్ర అంటే ఏమిటి? [What is History] అనే గ్రంథ రచయిత?
ఎ) హెరిడోటస్
బి) కల్హణుడు
సి) థూసిడైడిస్
డి) ఇ.హెచ్.కార్Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
వేద’ అనే పదానికి అర్థం?
ఎ) గొప్పవాడు
బి) జ్ఞానం
సి) శ్లోకం
డి) ఆర్యాCorrect
Incorrect
-
Question 13 of 50
13. Question
చరిత్ర పితామహుడైన హెరిడోటస్ రచించిన ‘హిస్టోరియా’ గ్రంథంలో ఏ యుద్ధాలను వివరించాడు?
ఎ) గ్రీకులు
బి) రోమన్లు
సి) పారశీక యుద్ధం
డి) అర్చేలా యుద్ధంCorrect
Incorrect
-
Question 14 of 50
14. Question
‘మానవులు అనాగరికత నుంచి నాగరికత వైపు మారే క్రమంలో జరిగిన అభివృద్ధే చరిత్ర’ అన్నది ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) గాంధీజీ
సి) బి.ఆర్.అంబేద్కర్
డి) నౌరోజీCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
భారతదేశంలో పురావస్తు పరిశోధనకు, పురావస్తు శాఖ బాధ్యత వహిస్తుంది. దీన్ని ఎవరు ఏర్పరిచారు
ఎ) అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్
బి) సర్ జాన్ మార్షల్
సి) లార్డ్ కానింగ్
డి) థామస్ కార్లైల్Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
అశోకుని పేరు ప్రస్తావించిన శాసనం?
ఎ) బబ్రు శాసనం
బి) మస్కీ శాసనం
సి) ఎర్రగుడి శాసనం
డి) శిలాశాసనాలుCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
ఋగ్వేదంలో పేర్కొన్న ‘పది మంది రాజుల యుద్ధం’ ఈ తెగల రాజుల మధ్య జరిగింది?
ఎ) భరతుల తెగకు రాజైన సుదాసు, ఇతర తెగలకు చెందిన పది మంది
బి) కురులకు, ‘పురులకు’ తెగకు చెందిన పది మంది రాజులు
సి) కురు, పాంచాలుల మధ్య
డి) భరతులకు, త్రితులకు మధ్యనCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
సంగీతానికి సంబంధించిన వేదమేది?
ఎ) ఋగ్వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) అధర్వణ వేదంCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
జైన సన్యాసులు ఎవరి ఆధ్వర్యంలో దక్షిణాదికి వచ్చారు?
ఎ) స్థూలబాహు
బి) భద్రబాహు
సి) స్థూలబాహు, భద్రబాహు
డి) ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 20 of 50
20. Question
ఆర్యులు, ప్రాచీన ఇరానియన్లు ఆరాధించిన ఒకే దేవుడు?
ఎ) సూర్యుడు
బి) వాయువు
సి) అగ్ని
డి) వరుణుడుCorrect
Incorrect
-
Question 21 of 50
21. Question
జైన తత్వమును ఏమంటారు?
ఎ) తీర్థంకరులు
బి) అంగాలు
సి) స్యాదవాదం
డి) సాంఖ్యCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
జతపరచండి
- న్యాయ ఎ. కపిలుడు
- వైశేషిక బి. పతంజలి
- సాంఖ్య సి. గౌతముడు
- యోగ డి. కనాడ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
. ‘సంబోధి’ అంటే
ఎ) బుద్ధుడు భార్యాబిడ్డలను వదిలి వెళ్ళడం
బి) బుద్ధుడు తపస్సును ప్రారంభించడం
సి) బుద్ధుడు యశోధరల వివాహం
డి) బుద్ధుడికి గయ వద్ద గల అశ్వత్థ వృక్షం కింద జ్ఞానోదయం కావడంCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
ఉపనిషత్తులకు గల మరో పేరు?
ఎ) కల్ప
బి) వేదాంతం
సి) శిక్ష
డి) జ్యోతిషCorrect
Incorrect
-
Question 25 of 50
25. Question
భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత?
ఎ) ఆర్య నాగరికత
బి) సింధూ నాగరికత
సి) చైనా నాగరికత
డి) గ్రీక్ నాగరికతCorrect
Incorrect
-
Question 26 of 50
26. Question
ఈ పదాల్లో ఒక దాని అర్థం యుద్ధం కాదు?
ఎ) గోజాత
బి) గవిష్టి
సి) గోసు
డి) గవేసనCorrect
Incorrect
-
Question 27 of 50
27. Question
వర్థమాన మహావీరుడి జన్మస్థానమైన కుందీ గ్రామం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) బీహార్
బి) రాజస్థాన్
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
నాలుగవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన రాజు?
ఎ) కనిష్కుడు
బి) అశోకుడు
సి) అజాతశత్రువు
డి) బింబిసారుడుCorrect
Incorrect
-
Question 29 of 50
29. Question
పాళీ భాషలో ఎవరు ‘మిళింద పన్హా’ అనే రచన చేశారు?
ఎ) బుద్ధ దత్త
బి) నాగసేన
సి) బుద్ధగోష
డి) ధమ్మపాలCorrect
Incorrect
-
Question 30 of 50
30. Question
మక్కలిగోసలి గురువు?
ఎ) అజితకేశకంబలి
బి) పకుద కాత్యాయన
సి) పురాణ కశ్యపుడు
డి) పై ఎవరూకాదుCorrect
Incorrect
-
Question 31 of 50
31. Question
కింది గ్రీకు రాయబారులలో ఒకరికి మౌర్యుల ఆస్థానంతో సంబంధం లేదు?
ఎ) మెగస్తనీస్
బి) డిమాచుస్
సి) డయోనిసిస్
డి) ప్యాట్రోకిల్స్Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
సముద్ర గుప్తునికి సమకాలికుడైన సింహాళ రాజు?
ఎ) రవివర్మ
బి) మేఘవీర వర్మ
సి) కీర్తివర్మ
డి) మేఘ వర్ణుడుCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
పంచారామాలు ఎవరి కాలంలో వెలిశాయి?
ఎ) బాదామి చాళుక్యుల కాలంలో
బి) వేంగి చాళుక్యుల కాలంలో
సి) కళ్యాణి చాళుక్యుల కాలంలో
డి) చోళుల కాలంలోCorrect
Incorrect
-
Question 34 of 50
34. Question
జతపరచండి
- నానాఘాట్ శాసనం ఎ. శకరాజు, రుద్రదమనుడు
- నాసిక్ శాసనం బి. శాతవాహన రాణి, నాగానిక
3.జునాగడ్ శాసనం సి. ఖారవేలుడు
- హంథిగుంప శాసనం డి. బాలశ్రీ
ఇ. ఇండో గ్రీక్ రాజు, మినాండర్
ఎ) 1-బి, 2-సి, 3-ఇ, 4-డి
బి) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-డి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
హర్షవర్థనుడు మహామోక్ష పరిషత్‌ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాడు?
ఎ) 10 సం||
బి) 5 సం||
సి) 4 సం||
డి) 6 సం||Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
అలెగ్జాండర్‌కు, పురుషత్తముడికి మధ్య ఈ కింది నది వద్ద యుద్ధం జరిగింది?
ఎ) జీలం
బి) రావి
సి) బియాస్
డి) సట్లెజ్Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
కాశీ అనే షోడశ మహాజన పదం ఈ రెండు నదుల మధ్య ఉంది?
ఎ) గంగా – యమున
బి) సింధు – రావి
సి) గంగా – గండక్
డి) వరణ – ఆశిCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
సముద్రగుప్తుడి పరిపాలనా కాలం?
ఎ) క్రీ.శ. 380 – 414
బి) క్రీ.శ. 415 – 435
సి) క్రీ.శ. 335 – 380
డి) క్రీ.శ. 345 – 375Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
అశోకుడి శిలాశాసనాలను మొదటి సారిగా అధ్యయనం చేసిన పండితులు?
ఎ) రాప్పన్
బి) జేమ్స్‌మిల్
సి) జేమ్స్ కల్లీస్
డి) జేమ్స్ ప్రిన్సిప్Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
కుంతల శాతకర్ణి ఆస్థానంలోని కవి శర్వవర్మన్ రచన పేరు?
ఎ) కాతంత్ర వ్యాకరణం
బి) బృహత్కథ
సి) గాథా సప్తశతి
డి) కామసూత్రాలుCorrect
Incorrect
-
Question 41 of 50
41. Question
ఈ కింది వానిలో ఆగస్త్యుని శిష్యుడు
ఎ) తిరువల్లువార్
బి) తోలకప్పియార్
సి) కపిలార్
డి) ఎవ్వయార్Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
ఈ వంశాల్లో ఒకదానితో హర్యంక వంశస్థాపకుడైన బింబిసారునికి సంబంధం లేదు?
ఎ) లిచ్ఛవీ
బి) కోసల
సి) మత్స
డి) విదేహCorrect
Incorrect
-
Question 43 of 50
43. Question
‘బుద్ధ చరిత్ర’ గ్రంథ రచయిత?
ఎ) అశ్వఘోషుడు
బి) అచార్య నాగార్జునుడు
సి) చరకుడు
డి) మాతంగుడుCorrect
Incorrect
-
Question 44 of 50
44. Question
బాదామి చాళుక్యుల కాలంలో ‘మహాజనులు’ ఎవరు?
ఎ) బ్రహ్మణ గ్రామాల్లోని సభలోని సభ్యులు
బి) ఉన్నత స్థాయి న్యాయాధికారులు
సి) గ్రామ న్యాయాధికారులు
డి) రెవెన్యూ వ్యవహారాలు చూసేవారుCorrect
Incorrect
-
Question 45 of 50
45. Question
పురుగుప్తుని కుమారుడు?
ఎ) స్కందగుప్తుడు
బి) కుమార గుప్తుడు
సి) బుధా గుప్తుడు
డి) విష్ణు గుప్తుడుCorrect
Incorrect
-
Question 46 of 50
46. Question
తెలుగు భాష వికాసానికి కృషి చేసిన వారిలో ప్రథములు?
ఎ) కళ్యాణి చాళుక్యులు
బి) బాదామి చాళుక్యులు
సి) రాష్ట్ర కూటులు
డి) తూర్పు చాళుక్యులుCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
రెండవ చంద్రగుప్తుని కాలంలో ‘నవరత్నాలు’ అనే కవులలో లేని వారు ఎవరు?
ఎ) కాళిదాసు
బి) వరరుచి
సి) శంఖువు
డి) హరిసేనుడుCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రీయన్ సీ’ అనే రచన శాతవాహనుల కాలం నాటి ఈ కింది విషయాలను వివరిస్తుంది?
ఎ) సామాజిక పరిస్థితులు
బి) మత పరిస్థితులు
సి) ఆర్థిక పరిస్థితులు
డి) సముద్రాంతర వ్యాపారంCorrect
Incorrect
-
Question 49 of 50
49. Question
నలంద విశ్వవిద్యాలయంతో సంబంధమున్న గుప్త చక్రవర్తి?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) చంద్రగుప్త విక్రమాదిత్యుడు
సి) కుమార గుప్తుడు
డి) సముద్ర గుప్తుడుCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
‘గాంధార’ రాజధాని, దాని రాజు ఎవరు?
ఎ) తక్షశిల – పుష్కరశరి
బి) తక్షశిల – జీవమిత్రుడు
సి) తక్షశిల – అజీవముకుడు
డి) తక్షశిల – పుష్కర సోముCorrect
Incorrect
Leaderboard: Indian History Model Paper - 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- మొహంజొదారో పట్టణంలో లభించిన కళాత్మక రూపాల్లో ప్రధానమైంది?
- సముద్రగుప్తుడి పరిపాలనా కాలం?
- హరప్పా ప్రజలు వాడిన ఆయుధాలు దీనితో తయారు అయినవి?
- జైన తత్వమును ఏమంటారు?
- తెలుగు భాష వికాసానికి కృషి చేసిన వారిలో ప్రథములు?
- వేద’ అనే పదానికి అర్థం?
- సింధూ నాగరికత ఈ యుగానికి చెందినది?
- సింధూ ప్రజలు మధ్య ఆసియాలోని ఈ కింది ఏ దేశంతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు?
- హర్షవర్థనుడు మహామోక్ష పరిషత్‌ను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాడు?
- రావి నది ఒడ్డున ఉన్న సింధూ నాగరికత స్థావరం?
- సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన ‘స్వస్తిక్ ముద్రిక’ దీనికి ప్రతీక
- Which of these art forms is found in the town of Mohenjo-daro?
- The reign of Samudragupta?
- Weapons used by the Harappan people are made of it?
- What is Jain philosophy called?
- Who were the first to work for the development of Telugu language?
- What does the word ‘Veda’ mean?
- The Indus Valley Civilization belongs to this era?
- The Indus people traded with which of the following countries in Central Asia?
- How many years does Harshavardhana hold the Mahamoksha Parishad?
- The base of the Indus Valley Civilization is on the banks of the river Ravi.
- The symbol of this is the ‘swastika print’ found in the excavations of the Indus Valley Civilization